బుధవారం 03 జూన్ 2020
Chennai | Namaste Telangana

Chennai News


ట్రాక్టర్‌ నడిపిన ధోనీ.. వీడియో

June 03, 2020

రాంచీ: లాక్‌డౌన్‌ సమయంలో ఇంటికే పరిమితమైనా... ఇతర క్రికెటర్లలా టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ సోషల్‌ మీడియాలో కనిపించడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట్టర్‌లో యాక్టివ్‌గా లేడు. అప్పుడప్పుడ...

త‌మిళ‌నాడులో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

June 02, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా ఉధృతి ఏ మాత్రం త‌గ్గడం లేదు. ప్ర‌తి రోజు 1000కి అటు ఇటుగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మంగ‌ళ‌వారం కొత్త‌గా 1091 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో...

'పబ్‌జీ గురించి ధోనీ కలవరిస్తున్నాడు'

May 31, 2020

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన టీమ్‌ఇండియా కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ.. పబ్‌జీ గేమ్‌ను విపరీతంగా ఆడుతున్నాడని అతడి భార్య సాక్షి చెప్పింది. ఒక్కోసారి నిద్రలోనూ ఆ గేమ్‌ గురించి కల...

త‌మిళ‌నాడులో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

May 31, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. గ‌త కొన్ని రోజులుగా భారీ సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం కూడా కొత్త‌గా 1149 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీ...

తొలిసారి వర్చువల్‌ రియాల్టీ మోడ్‌లో గుండె సర్జరీ

May 31, 2020

చెన్నై: వర్చువల్‌ రియాల్టీ.. వీఆర్ టెక్నాల‌జీ.. ఈ మ‌ధ్య తెలుగు ఇండ‌స్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు ఇది. బాహుబ‌లి 2 కోసం రాజ‌మౌళి వాడిన టెక్నాల‌జీ ఇది. ఇందులో ఓ కెమెరా దాగుంటుంది. ఈ కెమెరాను బీబీ 3...

కాలితో నొక్కితే తెరుచుకునే లిఫ్టులు.. ఎక్క‌డో తెలుసా..?

May 30, 2020

చెన్నై: కరోనా వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. మ‌న దేశంలోనూ క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న‌ది. రెండు నెల‌ల‌కు పైగా దేశంలో తిష్ట‌వేసి కూర్చున్న క‌రోనా ర‌క్క‌సి ఇప్పుడు ...

త‌మిళ‌నాడులో క‌రోనా ఉధృతం

May 29, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల ఉధృతి వేగంగా కొన‌సాగుతున్న‌ది. గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌తిరోజు 7, 8 వంద‌ల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శుక్ర‌వారం సైతం కొత్త‌గా 874 క‌ర...

త‌మిళ‌నాడులో కొత్త‌గా 817 క‌రోనా కేసులు

May 27, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ది. ప్ర‌తిరోజూ భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 817 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్...

తమిళనాడులో 17 వేలు దాటిన కరోనా!

May 25, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతున్నది. అక్కడ కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. సోమవారం ఒక్కరోజే తమిళనాడులో కొత్తగా 805 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దేశంలో కరో...

కరోనా కాలు మోపని ప్రదేశం తెలుసా?

May 25, 2020

న్యూఢిల్లీ: చైనా నుంచి గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమై దేశవిదేశాలను చుట్టివచ్చిన కరోనా వైరస్‌.. భారత్‌ను కూడా పట్టి పీడిస్తోంది. భారత్‌లోని అన్నిప్రాంతాల్లో కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్నప్పటికీ.. ...

దేశవ్యాప్తంగా ఇండ్లలో రంజాన్‌ ప్రార్థనలు..

May 25, 2020

న్యూఢిల్లీ: కరోనావ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ముస్లింలు ఇంటివద్దనే రంజాన్‌ వేడుకలు జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు ఇంటి దగ్గర ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్...

త‌మిళ‌నాడులో 765.. చెన్నైలో 587 కొత్త కేసులు

May 24, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తిరోజు 500ల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కూడా కొత్త‌గా 765 క‌రోనా పాజిటివ్...

హుందాయ్‌ ఉద్యోగులకు కరోనా

May 24, 2020

చెన్నై: దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ హుందాయ్‌కి చెందిన ముగ్గురు ఉద్యోగులు కరోనా పాజిటివ్‌లుగా తేలారు. తమిళనాడు రాజధాని చెన్నైలోని కార్ల తయారీ ప్లాంటులో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు ...

మా రాష్ర్టానికి విమానాలు ఇప్పుడే వద్దు

May 22, 2020

న్యూఢిల్లీ: రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో నెలాఖరు వరకు మిమానాలు నడపకూడదని తమిళనాడు సర్కార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దేశవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులను ప్రారంభిస్...

'సీఎస్‌కేలోకి వస్తే.. కెరీర్‌కు పునర్జన్మ వచ్చినట్టే'

May 21, 2020

న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ నాయకత్వ లక్షణాలను ఆ జట్టు ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వైన్‌ బ్రావో మరోసారి ప్రశంసించాడు. ఆటగాళ్లు ఎప్పుడూ అనుకూలంగా...

కరోనా నియంత్రణలో సిపిసి డయాగ్నస్టిక్స్ వేగవంతమైన సేవలు

May 21, 2020

 చెన్నై:  కోవిడ్-19 కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటం లో తన వంతు సహకారాన్ని అందించడానికి చెన్నైకి చెందిన సిపిసి డయాగ్నోస్టిక్స్ సంస్థ ముందుకు వచ్చింది. అందుకోసం వేగవంతమైన పరీక్షలు ...

తమిళనాడులో కరోనా విజృంభణ.. నిన్న ఒక్కరోజే 688 కేసులు

May 20, 2020

చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశంలో మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుగా, తమిళనాడు రెండో స్థానంలో ఉంది. తమిళనాడులో నిన్న ఒక్కరోజే 688 పాజిటివ్‌ కేసుల...

ఒక్కరోజే 536 మందికి కరోనా

May 18, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత ఉధృతంగా పెరుగుతున్నది. ప్రతిరోజు వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. సోమవారం కూడా ఒక్కరోజే కొత్తగా 536 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో...

త‌మిళ‌నాడులో మే 31 వ‌ర‌కు లాక్‌డౌన్‌

May 17, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో లాక్‌డౌన్‌ను మ‌రింత పొడిగించారు. రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టంతో లాక్‌డౌన్‌ను మే 31 వ‌రకు పొడిగిస్తున్న‌ట్లు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు నూ...

కొత్త‌గా 477 కేసులు.. మూడు మరణాలు

May 16, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రోజురోజుకు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం కొత్తగా 477 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్త...

తమిళనాడులో ఒక్కరోజే 447 కరోనా కేసులు

May 14, 2020

చెన్నై: తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రానికి కొత్తగా 447 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం నాడు కరోనా వైరస్...

కోయంబేడులో కరోనా విజృంభణ.. 2,600 మందికి పాజిటివ్‌

May 14, 2020

చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని కోయంబేడు మార్కెట్‌ కరోనా వైరస్‌ హాట్‌స్పాట్‌గా మారింది. తమిళనాడు వ్యాప్తంగా 9,227 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే.. కేవలం కోయంబేడు మార్కెట్‌లోనే 2,600 కేసుల...

'మేం చనిపోయేందుకు రాలేదు..'

May 13, 2020

ఉత్త‌రప్ర‌దేశ్: లాక్ డౌన్ కొన‌సాగుతున్నా కొంత‌మంది వ‌ల‌స‌కార్మికులు చెన్నైలో గెస్ట్ వ‌ర్క‌ర్లు (యూపీ)గా ప‌నిచేసుకుంటూ ఉన్నారు. మూడో ద‌శ లాక్ డౌన్ కొనసాగుతుండ‌గా..కేంద్ర‌ప్ర‌భుత్వం కార్మికుల‌ను సొంత...

రానున్న‌ 24 గంటల్లో 12 జిల్లాల‌కు వ‌ర్ష‌సూచ‌న‌

May 13, 2020

చెన్నై: ఉష్ణచలనం కారణంగా త‌మిళ‌నాడులో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెన్నై వాతావ‌ర‌ణ కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న‌ 24 గంటల్లో 12 జిల్లాల్లో ఉరుములతో కూడిన వ‌ర్షాలు కురువవ‌చ్చ‌ని వారు వెల్ల‌...

వేల లీట‌ర్ల వంటనూనె నేల‌పాలు!

May 12, 2020

చెన్నై: తమిళనాడులో రిఫైండ్ ఆయిల్‌తో వెళ్తున్న‌ ఓ ట్యాంకర్‌ ప్రమాదానికి గురైంది. దీంతో వేల లీటర్ల రిఫైండ్‌‌ ఆయిల్ రోడ్డుపాలైంది. చెన్నై నుంచి సేలం జిల్లా అత్తూర్‌కు ఆయిల్‌ లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్...

‘ఐపీఎల్​.. విదేశీ ప్లేయర్లు లేకుండానా..?’

May 12, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్​ను విదేశీ ప్లేయర్లు లేకుండా కేవలం భారత ఆటగాళ్లతోనే నిర్వహించాలన్న ఆలోచనను చెన్నై సూపర్ కింగ్స్​(సీఎస్కే) వ్యతిరేకించింది. అలా ని...

ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు ఘ‌న నివాళి

May 12, 2020

చెన్నై: అంత‌ర్జాతీయ న‌ర్సుల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని త‌మిళ‌నాడు రాష్ట్రం చెన్నైలోని ఒమండురార్ మెడిక‌ల్ కాలేజీకి చెందిన న‌ర్సులు ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు ఘ‌నంగా నివాళులు అ‌ర్పించారు. ఆమె చిత్...

ధారవిని తలపిస్తున్న కన్నాగి నగర్‌.. 23 కరోనా కేసులు నమోదు

May 12, 2020

చెన్నై : కరోనా వైరస్‌తో తమిళనాడు అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 8 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్ర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కరోనా విలయతాండవానికి తమిళనాడు కుదేలవుతోంది...

ఐపీఎల్​: ముంబై నాలుగో టైటిల్​కు ఏడాది

May 12, 2020

న్యూఢిల్లీ: 2019 మే 12 అంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఐపీఎల్​లో అత్యంత విజయవంతమైన కెప్టెన్​గా రోహిత్​ శర్మ అవతరించాడు. సారథిగా ఐపీఎల్​లో తన జట్టు ముంబై ఇండియన్స్​కు నాలుగో ట...

మ‌లేషియా నుంచి చెన్నైకి 180 మంది..

May 12, 2020

కోచి: లాక్ డౌన్ ప్ర‌భావంతో విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్ర‌త్యేక విమానాల్లో కేంద్రం స్వదేశానికి తీసుకువ‌స్తోంది.  వందే భార‌త్ మిష‌న్ లో భాగంగా  మలేషియాలోని కౌలాలంపూర్ లో ఉండిపోయిన భార‌త...

‘ధోనీ వాదించడం చూసి ఆశ్చర్యపోయా’

May 11, 2020

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్​లో రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన ఓ మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాదనకు దిగాడు. చెన్న...

త‌మిళ‌నాడులో 8,000 మందికి క‌రోనా

May 11, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. రోజురోజుకు కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. సోమ‌వారం కొత్త‌గా మ‌రో 798 మందికి క‌రోనా ...

ఒకేరోజు 669 కొత్త కేసులు.. మూడు మ‌ర‌ణాలు

May 10, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. రోజురోజుకు వంద‌ల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం ఒక్క‌రోజే కొత్త‌గా 669 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీ...

మా బేకరీలో ముస్లిం ఉద్యోగులు లేరు

May 10, 2020

చెన్నై: మా బేకరీలో ముస్లిం ఉద్యోగులు ఒక్కరు కూడా లేరు, అంతా జైనులే.. అని ప్రకటన తయారుచేసిన చెన్నైకి చెందిన  ఓ బేకరీ యజమానిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సదరు బేకరీ ప్రకటన వాట్సాప్‌ గ్రూపుల్లో చక్కర్ల...

చిత్ర సీక్వెల్‌ని వెబ్ సిరీగా తీసుకొచ్చే ప్ర‌య‌త్నం..!

May 10, 2020

ఓ సినిమా హిట్ అయిందంటే దానికి వెంట‌నే సీక్వెల్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు మ‌న ద‌ర్శ‌కులు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన సీక్వెల్స్ చూస్తే హిట్ ప‌ర్సంటేజ్ చాలా త‌క్కుగా ఉంద‌నే చెప్పాలి. అయి...

తమిళనాడులో కొత్తగా 526 కరోనా కేసులు

May 09, 2020

చెన్నై: వరుసగా రెండో రోజూ తమిళనాడులో ఐదువందలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 526 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో రాజధాని నగరం చెన్నైలోనే 279 కేసులు నమోదయ్యాయి. ద...

కరోనాకు చెక్‌ పెడతానని.. కన్నుమూశాడు

May 09, 2020

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికి పెరుగుతుండటంతో విరుగుడు వ్యాక్సిన్లు కనిపెట్టే పనిలో అన్ని ప్రముఖ సంస్థలు మునిగిపోయాయి. చైనా, అమెరికా, భారత్‌  సహా అనేక దేశాలు కొవిడ్‌-19కు వ్యాక్సిన్లను...

తమిళనాడులో కొత్తగా 600 కరోనా కేసులు

May 08, 2020

చెన్నై: తమిళనాడులో ఈ రోజు కొత్తగా 600 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో చెన్నై నగరంలోనే 399 కేసులు రికార్డయ్యాయని తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్‌ వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రంలో 5409 కరోన...

మద్యం అమ్మకాలతో ఒకే రోజు రూ.150 కోట్లు

May 08, 2020

చెన్నై: తమిళనాడులో ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. మద్యం అమ్మకాలు మాత్రం జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ఒక్క రోజులో రూ.150 కోట్లు ఆర్జించింది ప్రభుత్వం. కరోనా వైరస్‌...

ముంబై, చెన్నైల్లో హర్భజన్ ఫేవరెట్​ జట్టు ఇదే..

May 07, 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్​లో అంతకు ముందు ఆడిన ముంబై ఇండియన్స్, ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్​ రెండింట్లో ఫేవరెట్​ జట్టు ఏదని హర్భజన్ సింగ్​ను ఓ అభిమాని ప్రశ్న ...

‘అప్పుడు కొడతానన్నాడు.. తర్వాత స్నేహితుడయ్యాడు’

May 07, 2020

న్యూఢిల్లీ: 2004లో బ్రిస్బేన్​లో జరిగిన వన్డేలో.. ముఖం మీద కొడతానని ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ హెడెన్​ తనను హెచ్చరించాడని టీమ్​ఇండియా సీనియర్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వెల్లడిం...

‘2008 ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ధోనీ మారాడు’

May 06, 2020

న్యూఢిల్లీ: భారత జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో మహేంద్ర సింగ్ ధోనీ చాలా సిగ్గరిగా ఉండేవాడని, ఎక్కువగా మౌనంగా ఉండేవాడని స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. అయితే 2008 ఆస్ట్రేలియా పర్...

స్మృతిచిహ్నంగా జయలలిత పోయస్‌ గార్డెన్స్‌

May 06, 2020

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత నివసించిన భవనాన్ని ఆమె స్మృతిచిహ్నంగా రూపొందించేందుకు ...

రెడ్‌జోన్లలో గస్తీ కోసం రోబో కాప్స్‌

May 06, 2020

కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో చెన్నై కూడా ఒకటి. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన చెన్నైలో కరోనా హాట్‌ స్పాట్‌లు ఎక్కువగానే గుర్తించారు. పెరిగిన లాక్‌డౌన్‌తో హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ప...

నీ కంటే నేనే బాగా త్రో చేయగలను: ధోనీతో జివా

May 05, 2020

న్యూఢిల్లీ: టీమ్​ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీ, అతడి కూతురు జివా తమ ఇంటి ఫామ్​హౌస్​లో పెంపుడు శునకంతో మంగళవారం సరదాగా ఆడుకున్నారు. బంతులను విసురుతూ శునకానికి క్యాచింగ్ ప...

చెన్నై నగరంలో మరో నెల తర్వాతే మద్యం

May 05, 2020

చెన్నై: చెన్నై మహానగరంలో మద్యం దుకాణాలు మరో నెల తర్వాతే తెరచుకుంటాయని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల ప్రకటించినట్లుగా మే 7 నుంచి చెన్నై నగరంలో మద్యం దుకాణాలు ప్రారంభం కావని స్పష్టంచేసింది. ...

త‌మిళ‌నాడులో త‌గ్గని క‌రోనా విస్తృతి

May 03, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా విస్తృతి ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. పైగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య ఇంకా పెరుగుతున్న‌ది. గ‌త రెండు రోజుల నుంచి వరుసగా 200కు పైగా కొత్త కేసులు న‌మోదవుతున్నాయి. శ‌నివారం ఏకంగ...

క‌రోనాపై శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్ పాట‌..వీడియో

May 01, 2020

చెన్నై: కరోనా ను నియంత్రించేందుకు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌, సామాజిక దూరం పాటించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతో ఉంది. ఈ నేప‌థ్యంలో ఓ శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్ (పారిశుద్ధ్య విభాగం అధికారి) పాట‌లు పాడుతూ జ‌నాల‌క...

ధోనీ.. అద్భుతమైన కెప్టెన్​, గొప్ప వ్యక్తి: తాహిర్

April 30, 2020

చె​న్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆ జట్టు ఆటగాడు, దక్షిణాఫ్రికా స్పిన్నర్​ ఇమ్రాన్ తాహిర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మహీ అద్భుతమైన సారథి అని, అత్యుత్తమ వ్యక్తి...

ముగ్గురు పోలీసులకు కరోనా పాజిటివ్‌

April 30, 2020

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించడంలో భాగంగా విధుల్లో ఉన్న ముగ్గురు పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఎస్‌ఐలు, 25 ఏం...

చెన్నై సూపర్ కింగ్స్ కుటుంబం లాంటిది: బ్రావో

April 29, 2020

చెన్నై: ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్​(సీఎస్కే)లో అంతా కుటుంబ వాతావరణం ఉంటుందని ఆ జట్టు ఆటగాడు, విండీస్ ఆల్​రౌండర్ డ్వైన్ బ్రావో చెప్పాడు. చెన్నై జట్టులో ఉన్నప్పుడు కలిగ...

బార్బ‌ర్‌కు క‌రోనా, క‌స్ట‌మ‌ర్లంతా క్వారంటైన్‌లోకి..

April 28, 2020

చెన్నై: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో సెలూన్ ద్వారా క‌రోనా వ్యాప్తి చెందిన ఘ‌ట‌న మ‌ర‌వ‌క‌ముందే..చెన్నైలోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పట్టించుకోకుండా సెలూన్‌ తెరిచి చాలా మందికి హెయిర్‌ కటిం...

జాలర్ల సాహసం.. సముద్రంలో 1,100 కి.మీ. ప్రయాణం

April 28, 2020

భువనేశ్వర్‌ : ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు చెందిన జాలర్లు గొప్ప సాహసమే చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా జాలర్లు చెన్నైలోనే చిక్కుకుపోయారు. దీంతో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు జాలర్లు.. సముద్ర మార్గంలో...

వీఐపీ కాన్వాయ్ కోసం అంబులెన్స్ ఆపారు..వీడియో

April 27, 2020

చెన్నై: త‌మిళ‌నాడు వ్యాప్తంగా లాక్ డౌన్ కొన‌సాగుతున్న విషయం తెలిసిందే. అత్య‌వ‌స‌ర ప‌నుల‌కు వెళ్లే వారిని మాత్ర‌మే పోలీసులు, అధికారులు బ‌య‌ట‌కు వెళ్లేందుకు అనుమ‌తిస్తున్నారు. చెన్నైలో ఐలాండ్ గ్రౌండ్...

చెన్నైలో తొలిరోజు షట్‌డౌన్‌.. కుండపోత వాన, కరెంట్‌ కట్‌

April 26, 2020

చెన్నై: అర్థరాత్రి ఒక్కసారిగా ప్రారంభమైన కుండపోత వాన.. నిలిచిన కరెంట్‌ సరఫరా.. ప్రారంభమైన షట్‌డౌన్‌.. ఇదీ చెనైలోని తమిళ తంబిల పరిస్థితి. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వైరస్‌ వ్యాప్తిని నిరోధ...

మూడు న‌గ‌రాలు, రెండు జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్‌

April 24, 2020

చెన్నై పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడులో క‌రోనా క‌రాళ నృత్యం చేస్తోంది. క్ర‌మ‌క్ర‌మంగా క‌రోనా కేసులు సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్ర‌క‌టించారు. చెన్నై నగరంతోపాటు...

తమిళనాడులో మూడు రోజులు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

April 24, 2020

తమిళనాడులో మూడు రోజులు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ చెన్నై: తమిళనాడులోని ఐదు నగరాల్లో మూడు రోజులపాటు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంల...

రోడ్డుపై చ‌క్క‌ర్లు కొడుతున్న ‘ క‌రోనా ఆటో ’

April 23, 2020

చెన్నై: లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటించి ప్ర‌జ‌లంతా ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ ను త‌రిమికొట్టేందుకు సామాజిక ...

ధోనీయే సమాధానం చెప్పాలి: హస్సీ

April 23, 2020

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు టీమ్​ఇండియా మాజీ సారథి ప్రస్తుతం ఫిట్​గానే ఉన్నట్టు తాను అనుకుంటున్నానని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ అన్నాడు. అయితే, ఈ విషయంపై ...

ధోనీని చెన్నై ఎంపిక చేసుకున్నప్పుడు షాకయ్యా: కార్తీక్​

April 23, 2020

న్యూఢిల్లీ: ఐపీఎల్ తొలి సీజన్​-2008 కోసం జరిగిన వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మహేంద్ర సింగ్ ధోనీని ఎంపిక చేసుకున్న సమయంలో తాను ఆశ్చర్యానికి గురయ్యానని టీమ్​ఇండియా విక...

చివరి కోరిక తీర్చండి.. ప్రభుత్వానికి వైద్యుడి భార్య విజ్ఞప్తి

April 22, 2020

తమిళనాడు : చెన్నైకి చెందిన న్యూరోసర్జన్‌ డా. సైమన్‌ హెర్క్యూలస్‌(55) కరోనా వైరస్‌పై పోరాటంలో మృతిచెందాడు. తన చికిత్స చేస్తున్న రోగుల ద్వారా కోవిడ్‌-19 వ్యాధికి గురై చనిపోయాడు. అంతిమ సంస్కరాలు నిర్వ...

భారత్ మొత్తం ‘మహీ’ అంటున్నది: ధోనీపై బ్రావో పాట

April 21, 2020

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై ఆ జట్టు ఆల్​రౌండర్​ డ్వైన్ బ్రావో పాటను ఆవిష్కరించనున్నాడు. ఇందుకు సంబంధించి కొంత పాటను వినిపించాడు. ఈ వీడియోన...

రాపిడ్ టెస్ట్ కిట్ల‌తో 25 నిమిషాల్లో క‌రోనా ఫ‌లితాలు

April 20, 2020

చెన్నై: చైనా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లతో చెన్నైలో వైద్య పరీక్షలు చురుకుగా సాగుతున్నాయి. ఆ కిట్లను ఉపయోగిస్తే 25 నిమిషాలలోపున కరోనా వైరస్‌ సోకిందో లేదో నిర్ధారించి ప్రకటించగలమన...

ధోనీ లేకుంటే అంతే : డుప్లెసిస్​

April 18, 2020

న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టులో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీదే ప్రముఖ పాత్ర అని ఆ జట్టు ఆటగాడు, దక్షిణాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. శనివారం ఇన...

‘ధోనీ అద్భుతమైన టచ్​లో ఉన్నాడు’

April 12, 2020

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అద్భుతమైన టచ్​లో ఉన్నాడని, ప్రాక్టీస్​ కూడ...

ధోనీకి రుణపడి ఉంటా: వాట్సన్​

April 12, 2020

న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్​లో వరుస మ్యాచ్​ల్లో పరుగులు సరిగా చేయలేకపోయినా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తనపై ఎంతో నమ్మకం చూపారని ఆస్ట్రేలియా మాజీ ఆ...

చెన్నై ప్ర‌జ‌ల క‌డుపు నింపుతున్న అమ్మ క్యాంటీన్స్‌

April 11, 2020

చెన్నై: క‌రోనా క‌ట్ట‌డి కోసం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. దీంతో రెక్కాడితేగానీ డొక్కాడ‌ని పేద‌లు తిండికి తిప్ప‌లు ప‌డాల్సిన ప‌రిస్థితి దాపురించింది. ఇలాంటి వారి క‌డుపు నింప‌డం కోసం...

త‌మిళ‌నాడులో ఒకేరోజు 96 మందికి క‌రోనా

April 10, 2020

చెన్నై: క‌రోనా మ‌హ‌మ్మారి త‌మిళ‌నాడులో కలకలం రేపుతున్న‌ది. ఆ రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు వేగంగా పెరుగుతున్న‌ది. ఇటీవల పాజిటివ్‌ కేసుల సంఖ్య త‌గ్గిన‌ట్లే త‌గ్గి గ‌త రెండు రోజులుగా మ‌ళ్లీ...

‘ధోనీ.. పబ్​జీ నుంచి కొత్త గేమ్​కు మారాడు’

April 07, 2020

న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మొబైల్​లో పబ్​జీ గేమ్​ ఆడడం దాదాపు మానేశాడని పేసర్ దీపక్ చాహర్ అన్నాడు. తాను ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న కారణంగా పబ్​...

‘ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ జరిగినా మంచిదే’

April 07, 2020

ముంబై: ప్రేక్షకులు లేకుండా ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)ను నిర్వహించినా మంచిదేనని టీమ్​ఇండియా మాజీ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు హర్భజన్ సింగ్ అన్నాడ...

సురేశ్ రైనా ‘గల్లీ క్రికెట్​’

April 06, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడడంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సురేశ్ రైనా ఇంట్లోనే కుటుంబంతో గడుపుతున్నాడు. అలాగే, తన పిల్లలతో ఇంట్లోనే క్రికెట్ ప్రాక...

చెన్నైకంటే ముంబై ఇండియన్స్ బెస్ట్: మంజ్రేకర్

April 06, 2020

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్​(ఐపీఎల్​)లో చెన్నై సూపర్ కింగ్స్ కన్నా ముంబై ఇండియన్స్ అత్యుత్తమ జట్టుగా మారిందని టీమ్​ఇండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర...

కుప్ప‌లుగా కాకుల చావులు.. ప్ర‌జ‌ల్లో క‌రోనా భ‌యాలు

April 06, 2020

చెన్నై: అది త‌మిళ‌నాడులోని కుగ్రామం! క‌రోనా విజృంభ‌న, లాక్‌డౌన్ అమ‌లు నేప‌థ్యంలో అన్ని గ్రామాల ప్ర‌జ‌ల లాగే ఆ గ్రామ‌స్తులు కూడా ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. బ‌య‌ట‌కు వెళ్తే ఎక్క‌డ‌ క‌రోనా మ‌హ‌మ్మారి ...

ఐపీఎల్ కన్నా.. జీవితాలే ముఖ్యం: రైనా

April 03, 2020

న్యూఢిల్లీ: ప్రస్తుత సమయంలో జీవితాలే ముఖ్యమని, ఐపీఎల్ కోసం మరింత కాలం వేచిచూడొచ్చని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా అభిప్రాయపడ్డాడు. ప్రజలందరూ ప్రభుత్వ మార్గదర్శక...

కరోనా బాధితులకు రోబోతో మందులు, ఆహారం

April 03, 2020

చెన్నై: కరోనా వైరస్‌ పాజిటివ్‌, లక్షణాలతో హాస్పిటల్‌లో అడ్మిటైన పేషెంట్లకు రోబోలు సేవలు అందిస్తున్నాయి. చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో కరోనా వ్యాధితో, ఆ లక్షణాలకు ...

చెన్నైలో జొమాటో, స్విగ్గీలపై నిషేధం

March 27, 2020

చెన్నై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సేవల సంస్థలు జొమాటో, స్విగ్గీపై నిషేధం విధించినట్లు చెన్నై కార్పొరేషన్‌ ప్రకటించింది. వండిన ఆహారాన్ని స్వచ్ఛందసంస్థలు ప్రజలకు పంపిణీ చేయటంపైనా నిషే...

మద్రాస్‌ హైకోర్టుకు కమల్‌హాసన్‌..

March 17, 2020

చెన్నై: భారతీయుడు-2 షూటింగ్‌లో క్రేన్‌ కుప్పకూలిన ప్రమాదంపై ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు కమల్‌హాసన్‌ మద్రాస్‌ హైకోర్టులో పిల్‌ వేశాడు. ఈ ప్రమాదంపై పోలీసులు...

ఐపీఎల్‌ వాయిదా‌..చెన్నై విడిచి వెళ్లిన ధోనీ

March 15, 2020

చెన్నై: ప్రపంచవ్యాప్తంగా  కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కారణంగా పలు క్రీడా టోర్నీలు రద్దు కావడం లేదా వాయిదా పడడం జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌ పూర్తి స్థాయిలో జరగడం అనుమానంగానే ఉంది. కరోనా భయంతో మా...

కరోనా ఎఫెక్ట్‌.. విమాన రాకపోకలు బంద్‌

March 09, 2020

తమిళనాడు: కోవిద్‌-19(కరోనా వైరస్‌) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా బిజెనెస్‌ భారీగా దెబ్బతిన్నది. ఇప్పటివరకు, ప్రపంవ్యాప్తంగా కోవిద్‌-19 కారణంగా 3 వేలకు పైగా వ్యక్తులు మృ...

ఆయిల్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం:వీడియో

February 29, 2020

చెన్నై:     చెన్నై సమీపంలోని మాధవరం ప్రాంతంలోని ఆయిల్‌ తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు....

చెన్నై ఎయిర్‌ పోర్టులో బంగారం పట్టివేత..

February 26, 2020

తమిళనాడు: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ భారీగా బంగారం పట్టుబడింది. ఫారిన్‌ నుంచి చెన్నైకి చేరుకున్న ఓ ప్రయాణికుడిని ఎయిర్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు తనిఖీ చేశారు. అతడి కదలికలు, నడవడిక అ...

చెన్నైలో సింధు అకాడమీ

February 20, 2020

చెన్నై: తన పేరిట చెన్నైలో నిర్మిస్తున్న బ్యాడ్మింటన్‌ అకాడమీ, స్టేడియానికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు బుధవారం శంకుస్థాపన చేసింది. చెన్నై నగర శివారు కోలప్పాకమ్‌లోని ఓ పాఠశాలలో హార్ట్‌ఫుల్‌నెస్‌...

సీఏఏ, ఎన్ఆర్సీకి వ్య‌తిరేకంగా చెన్నైలో లాంగ్‌మార్చ్‌

February 19, 2020

హైద‌రాబాద్‌:  పౌర‌సత్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం, ఎన్ఆర్సీ, ఎన్‌పీఆర్‌ల‌కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు ముస్లిం సంఘాలు భారీ ప్ర‌ద‌ర్శ‌న చేప‌డుతున్నాయి. ఇవాళ చెన్నైలోని వాల‌జా రోడ్డు నుంచి రాష్ట్ర స‌చివాల‌యం వ...

ఐపీఎల్‌ @57 రోజులు

February 19, 2020

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ షెడ్యూల్‌ విడుదలైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వంటి ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ జట్లు ఆడనున్న మ్యాచ్‌లను ట్విట్టర్...

చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

February 14, 2020

తమిళనాడు: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ కస్టమ్స్‌ అధికారులకు ఓ ప్రయాణికుడి నుంచి భారీగా బంగారం పట్టుబడింది. ఫారిన్‌ నుంచి చెన్నైకి వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేయగా.. అత...

తమిళ నటుడు విజయ్‌ ఇంట్లో ఐటీ సోదాలు

February 06, 2020

చెన్నై, ఫిబ్రవరి 5: ప్రముఖ తమిళ న టుడు విజయ్‌ ఇం ట్లో ఐటీసిబ్బంది బుధవారం సోదా లు జరిపారు. ఓ సినీ నిర్మాణ సంస్థ కార్యాలయం, ఫైనాన్సర్‌, డిస్ట్రిబ్యూటర్ల ఇండ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఈ సోదాల్లో ఫ...

చెన్నైకి మూడు టీఎంసీలు ఇవ్వండి

February 06, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వేసవి సమీపిస్తుండటంతో తమిళనాడు ప్రభుత్వం చెన్నై తాగునీటి అవసరాల కోసం కృష్ణాజలాలను సమీకరించే ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. కేంద్రంపై తీసుకువచ్చిన ఒత్తిడి మేరకు కృష్ణా యాజ...

కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం

February 05, 2020

హైదరాబాద్‌: చెన్నైకి తాగునీరు అందించే అంశంపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశమైంది. హైదరాబాద్‌ జలసౌధలో బోర్డు చైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహణ. భేటీకి తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర...

11న కృష్ణా బేసిన్‌ రాష్ర్టాల భేటీ

February 04, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గతేడాది వేసవిలో తాగునీటికోసం చెన్నైవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూగర్భజలా లు గణనీయంగా పడిపోవడంతో చివరకు రై ల్వే కంటయినర్లలో మంచినీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి ...

పెట్ ఫ్యాషన్ షో అదిరింది..

February 03, 2020

తమిళనాడు: రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆదివారం పెంపుడు జంతువుల ఫ్యాషన్‌ షో చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. పెట్‌ ఫ్యాషన్‌ షో- 2020 పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమా...

రూ. 2.05 కోట్ల విలువైన బంగారం సీజ్‌..

February 02, 2020

తమిళనాడు: చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా అక్రమ బంగారం లభించింది. వివరాల్లోకెళ్తే.. చెన్నై ఎయిర్‌పోర్టులో దిగిన ప్రయాణీకులను సెక్యూరిటీ సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేస్తుండగా.. నలుగురు అనుమానా...

మొక్కలు నాటిన ఇన్ఫోసిస్‌ చెన్నై వైస్‌ ప్రెసిడెంట్‌

January 12, 2020

చెన్నై: ఇన్ఫోసిస్‌ చెన్నై వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ సూర్య గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌ పోచారం సెంటర్‌ హెడ్‌ మనీషాసాబ్‌ విసిరిని గ్రీన్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన సూర్య చెన్నైల...

చెన్నై దూకుడు

January 23, 2020

చెన్నై : ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పీబీఎల్‌) ఐదో సీజన్‌లో చెన్నై సూపర్‌స్టార్స్‌ జట్టు అదరగొడుతున్నది. బుధవారమిక్కడ ముంబై రాకెట్స్‌తో జరిగిన మూడో టైను 4-3తో చెన్నై గెలిచింది. తొలుత మిక్స్‌డ్‌ ...

రజనీకాంత్ ఇంటి వద్ద భారీ బందోబస్తు

January 22, 2020

ద్రవిడ ఉద్యమ నేత తంతై పెరియార్‌పై చేసిన వ్యాఖ్యలకు రజనీకాంత్‌ క్షమాపణలు చెప్పాలని ద్రవిడ సంఘాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. రజనీ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తమిళన...

చెన్నై ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత..

January 22, 2020

తమిళనాడు: చెన్నై ఎయిర్‌పోర్టు కస్టమ్స్‌ అధికారులు ఓ ప్రయాణీకుడిని నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. జనవరి 20న GF068 నెంబర్‌ గల ఫ్లైట్‌లో అబుదాబి నుంచి చెన్నైకి చేరుకున్న ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo