మంగళవారం 02 జూన్ 2020
Case filed | Namaste Telangana

Case filed News


ఏక్తాకపూర్‌పై కేసు నమోదు

May 19, 2020

హైదరాబాద్‌: బాలీవుడ్ నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రి ఏక్తాకపూర్‌పై సైబర్‌ క్రైమ్‌‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలాజీ టెలీఫిలింస్ నిర్మించిన ఓ వెబ్‌సిరీస్‌లో ఆర్మీ డ్రెస్‌ను అభ్యంతరకర రీతిలో ...

పెళ్లి ఊరేగింపు, 20 మందిపై కేసు నమెదు

May 18, 2020

గుర్రంపోడ్‌ : అన్ని అనుమతులతో పెళ్లి చేశారు.. పెళ్లి విందు పెట్టారు.. కానీ లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా బరాత్‌ నిర్వహించారు. దీంతో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేస...

ఏపీ త‌బ్లిగీల‌పై యూపీలో కేసు న‌మోదు

April 09, 2020

 ఉత్తరప్రదేశ్‌: ఆంధ్రప్రదేశ్ రాష్రానికి చెందిన 10 మంది తబ్లిగీల‌పై యూపీ పోలుసులు అంటువ్యాధుల నిరోధక చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు న‌మోదు చేశారు. ఏపీకి చెందిన ఈ 10 మంది గ‌త నెల ఢిల్ల...

మర్కజ్‌కు వెళ్లి వచ్చిన రిమ్స్‌ కంటి వైద్యుడిపై కేసు నమోదు

April 07, 2020

ఆదిలాబాద్‌: ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనల సన్నాహక సమావేశానికి హాజరై విషయాన్ని గోప్యంగా ఉంచిన రిమ్స్‌ కంటి వైద్యుడిపై కేసు నమోదైంది. రిమ్స్‌ డైరెక్టర్‌ బలరాంనాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైద్యునిపై ఎప...

ముగ్గురు వైద్యులపై కేసు నమోదు...

April 04, 2020

రంగారెడ్డి: జిల్లాలోని చేగూరు ఘటనలో మూడు ఆస్పత్రులను ప్రభుత్వం సీజ్‌ చేసింది. ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులపై షాద్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చిన మహిళకు వైద్...

ఢిల్లీ వెళ్లి వచ్చి తెలియజేయని వ్యక్తి పై కేసు నమోదు

April 03, 2020

పెద్దపల్లి: ఇటీవల ఢిల్లీకి వెళ్లి  రావడమే కాకుండా వచ్చిన తర్వాత ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన బొంకురి సురేందర్  అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  ఢిల్లీకి వెళ్లి రావడమే కాకు...

కొత్తగూడెం డీఎస్పీపై కేసు నమోదు

March 23, 2020

కొత్తగూడెం: కరోనా వ్యాప్తి నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్న తరుణంలో బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. విదేశాల నుంచి వచ...

కరోనాపై వాట్సాప్‌: గ్రూప్‌ ఆడ్మిన్‌పై కేసు నమోదు

March 17, 2020

మణుగూరు సోషల్‌ మీడియాలో కరోనా వైరస్‌పై అసత్య ప్రచారాన్ని వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్‌, గ్రూప్‌ల్లో సర్క్యూలెట్‌ చేసిన వారిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. మణుగ...

బాలిక కిడ్నాప్‌..

February 20, 2020

హైదరాబాద్  : నమ్మించి బాలికను కిడ్నాప్‌ చేసిన ఓ యువకుడిపై మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం..  పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉం...

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వ్యక్తిపై కేసు నమోదు

February 03, 2020

హైదరాబాద్ : పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌  మోహన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్‌అంబర్‌పేట బతుకమ్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo