శనివారం 31 అక్టోబర్ 2020
CRPF jawan | Namaste Telangana

CRPF jawan News


అదుపుతప్పి ట్రక్కు బోల్తా.. 10 మంది జవాన్లకు తీవ్రగాయాలు

October 30, 2020

గిరిధి : ఝార్కండ్‌లోని గిరిధి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు వెళ్తున్న ట్రక్కు  అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో 10 మంది జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి. వ...

పాక్‌ రాయబార కార్యాలయం వద్ద జవాన్‌ ఆత్మహత్యాయత్నం

October 26, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం వద్ద సీఆర్పీఎఫ్‌కు చెందిన జవాన్‌ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తోటి జవాన్లు అతడ్ని వెంటనే ఎయిమ్స్ దవాఖానకు తరలి...

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు : మావోయిస్టు మృతి

October 16, 2020

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్ జిల్లాలోని బాష‌గూడ అట‌వీ ప్రాంతంలో శుక్ర‌వారం ఉద‌యం పోలీసుల‌కు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెం...

తండ్రి అంత్య‌క్రియ‌ల‌కు జ‌వాన్లు.. మావోల దాడి

October 08, 2020

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. కొండ‌గామ్ గ్రామానికి చెందిన ఇద్ద‌రు జ‌వాన్లు.. త‌మ తండ్రి చ‌నిపోవ‌డంతో అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మం...

క‌రోనాకు 58 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు బ‌లి

October 01, 2020

న్యూఢిల్లీ : క‌రోనా విల‌య‌తాండ‌వానికి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 98 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో బుధ‌వారం వ‌ర‌క...

జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీగా బుల్లెట్లు స్వాధీనం

August 20, 2020

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని హంద్వారాలో నిన్న జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ల‌ష్క‌రే తోయిబాకు చెందిన ఇద్ద‌రు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టిన విష‌యం తెలిసిందే. వీరిలో ...

జ‌మ్మూక‌శ్మీర్ నుంచి పారామిల‌ట‌రీ ద‌ళాల‌ ఉప‌సంహ‌ర‌ణ‌

August 20, 2020

న్యూఢిల్లీ : జ‌మ్మూక‌శ్మీర్‌కు స్వ‌యంప్ర‌తిప‌త్తి క‌ల్పించే 370 ఆర్టిక‌ల్‌ను గ‌తేడాది ఆగ‌స్టు 5న కేంద్రం ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా వేల సంఖ్య‌లో...

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాది హ‌తం

August 19, 2020

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో ఓ ఉగ్ర‌వాదిని భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టాయి. జిల్లాలోని చిత్ర‌గామ్ ఏరియాలో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా సమాచారం అందిం...

ల‌ష్క‌రే తోయిబా క‌మాండ‌ర్ హ‌తం

August 17, 2020

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమ‌వారం ఉద‌యం నుంచి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఉద‌యం ఇద్ద‌రు సీఆర్పీఎఫ్ జ‌వాన...

బాలిక‌పై సీఆర్పీఎఫ్ జ‌వాను అత్యాచారం

July 31, 2020

రాయ్‌పూర్ : ప‌్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాల్సిన జ‌వానే దారుణానికి పాల్ప‌డ్డాడు. ఓ బాలిక‌పై అత్యాచారం చేశాడు జ‌వాన్. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్ సుక్మా జిల్లాలోని దోర్న‌పాల్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో గురువారం...

కొత్త‌గూడెంలో క‌రోనా క‌ల‌క‌లం.. 30 మంది జ‌వాన్ల‌కు పాజిటివ్

July 10, 2020

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో క‌రోనా వైర‌స్ కేసులు పెరిగిపోతున్నాయి. 151వ బెటాలియ‌న్ కు చెందిన 30 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్ నిర్దార‌ణ అయిన‌ట్లు వైద్యాధిక...

ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాది అరెస్ట్

July 10, 2020

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్ లోని బందీపొరాలో ల‌ష్క‌రే తోయిబా ఉగ్ర‌వాదిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్ర‌వాది నుంచి భారీగా గ్రెనేడ్లు, మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హ‌జిన్ ప‌ట్ట‌ణంలో వి...

జమ్ములో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రదాడి

July 05, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ఓ జవాన్‌ గాయపడ్డారు. పుల్వామా జిల్లా గంగూ పాంత్రంలో ఆదివారం ఉదయం 7.40 గంటలకు సీఆర్పీఫ్‌ కాన్యాయ్‌పై...

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి, ఉగ్రవాది హతం

July 03, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమవ్వగా, ఉగ్రవాదుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి చెందారు.  శ్రీనగర్‌ శివారులోని మలబాగ్‌ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులకో...

కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌.. బుల్లెట్ల నుంచి బాలుడిని రక్షించిన పోలీసు

July 01, 2020

హృదయవిదారక దృశ్యం.. ఇలాంటి సీన్లు సినిమాల్లో చూసుంటారు.. అప్పటివరకు తన చేయి పట్టుకుని నడిచిన వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలాడు. బుల్లెట్ల వర్షానికి శరీరం తూట్లుపడి నే...

జమ్ములో ఉగ్రవాదుల కాల్పులు.. జవాన్‌తోసహా ఇద్దరి మృతి

July 01, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో సీఆర్‌పీఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌తోపాటు, ఓ పౌరుడు మృతిచెందారు. ఈ కాల్పుల్లో మరో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు...

కరోనాతో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ మృతి

June 27, 2020

న్యూఢిల్లీ : సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన ఓ కానిస్టేబుల్‌ (44) కరోనా బారినపడి శనివారం మృతి చెందాడు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు...

వీర‌ జ‌వాన్‌కు సీఆర్‌పీఎఫ్ ఘ‌న నివాళి

June 27, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల దాడిలో వీర‌మ‌ణం పొందిన జ‌వాన్‌కు సెంట్ర‌ల్ రిజ‌ర్వ్‌డ్ పోలీస్‌ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) ఘ‌నంగా నివాళులు అర్పించింది. సీఆర్‌పీఎఫ్ ఉన్న‌తాధికారుల‌తోపాటు తోటి జ‌వ...

ఉగ్ర‌దాడిలో సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ మృతి

June 26, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. జ‌మ్ముక‌శ్మీర్ పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌లిసి ఎంత మంది ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టినా.. పాకిస్థాన్ నుంచి చొర‌బాట్లు కొన‌సాగుతూనే ఉన్నా...

జవాన్‌ సునీల్‌ కాలె పిల్లల బాధ్యత మాది : సిద్ధి వినాయక ట్రస్టు

June 24, 2020

ముంబై : జూన్‌ 23న పుల్వామాలో టెర్రరిస్టుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ సునీల్‌ కాలె పిల్లలను తాము చదివిస్తామని సిద్ధి వినాయక గణపతి దేవస్థాన ట్రస్టు నిర్వాహకులు బుధవారం తెలియజేశారు. సు...

లాక్‌డౌన్‌ కాలంలో 68 మంది ఉగ్రవాదులు హతం

June 11, 2020

న్యూఢిల్లీ : లాక్‌డౌన్‌ కాలంలో జమ్మూకశ్మీర్‌లో 68 మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి జూన్‌ 10 వరకు అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయని తెలిపారు. హిజ్బుల్‌ ము...

కరోనాతో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

June 08, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో కరోనా వైరస్‌తో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జవాను మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీంతో జమ్మూకశ్మీర్‌లో కరోనా వైరస్‌ మృతుల స...

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్‌

May 31, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఆర్మీ, సోపోర్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. సోపోర్‌ - కుప్వారా రోడ్డులో తల దాచుకున్న ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

May 30, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా వద్ద నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర...

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్‌

May 21, 2020

శ్రీనగర్‌ : లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కుప్వారా జిల్లాలోని సోగమ్‌లో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా ఆపరేష...

ఉగ్రవాదుల దాడి.. సీఆర్పీఎఫ్‌ జవాను, పోలీసుకు గాయాలు

May 19, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని నవకదాల్‌ ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ జవానుతో పాటు మ...

మూడు కిలోల ఐఈడీ బాంబు నిర్వీర్యం

May 14, 2020

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో సద్దార్‌ తులర్‌ గుఫా రోడ్డులో జవాన్లు.. ఐఈడీ బాంబును గుర్తించారు. అనంతరం బాంబు డిస్...

ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు : జవాను మృతి

May 11, 2020

చర్ల రూరల్ : ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్‌ జిల్లా మిర్తూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిథిలోని హుర్పాల్‌ అటవీప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులకు, ...

ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జ‌వాను మృతి

May 11, 2020

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌:  రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో సీఆర్‌పీఎఫ్ జ‌వాను మృతి చెందాడు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో జిల్లాలోని ఉరిప...

వీర జవాన్‌కు జన నీరాజనం.. వీడియో

May 06, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌లోని ఓ గ్రామంలో అమర జవాన్‌ అశ్వనీకుమార్‌ యాదవ్‌ ఇంటిముందు జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. ఈ రోజు జవాన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయనను కడసారి చూసేం...

వీర జవాన్లకు ఘన నివాళులు

May 05, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు తోటి సైనికులు ఘనంగా నివాళులు అర్పించారు.  జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం కుప్వారా జిల్లాలోని హంద్వారా సెక్టార్‌లో ...

మ‌రో 68 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా

May 02, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. ఈస్ట్ ఢిల్లీలోని ఓ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియ‌న్‌కు చెందిన‌ జ‌వాన్లు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు....

మ‌రో ఆరుగురు సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు పాజిటివ్‌

April 30, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవాళ మ‌రో ఆరుగురు సీఆర్పీఎఫ్ జ‌వాన్లకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. వీరంతా ఒకే బెటాలియ‌న్ ...

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు

April 30, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఓల్డ్‌ శ్రీనగర్‌ సిటీలో ఉగ...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

April 29, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మెల్‌హురా ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు నిన్న రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడ ఆర్మీ 55 రాష్...

కరోనా పాజిటివ్‌తో జవాను మృతి

April 28, 2020

ఢిల్లీ: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ జవాన్(51)‌ కరోనా వైరస్‌ బారిన పడి కన్నుమూశారు. ఈ నెల 23వ తేదీన సీఆర్‌పీఎఫ్‌ 31వ బెటాలియన్‌కు చెందిన బాధితుడు కరోనా పాజిటివ్‌తో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో ...

పసికందు ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌

April 16, 2020

శ్రీనగర్‌ : కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ఓ పసికందు ప్రాణాలను సీఆర్పీఎఫ్‌ జవాను కాపాడారు. ఈ సంఘటన శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. తాహీర్‌ అహ్మద్‌ దార్‌(30), హుమారియా(27) రోజు వారీ కూలీలు. ఈ దంపతులకు ...

దంతెవాడలో మావోయిస్టు హతం

March 19, 2020

ఛత్తీస్‌గఢ్‌ : దంతెవాడ జిల్లా కిరండూల్‌లో ఇవాళ ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం 7 గంటల సమయంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ పోలీసులు కలిసి కూం...

13 బాంబులు, 6 ప్రెషర్‌ కుక్కర్‌ ఐఈడీలు నిర్వీర్యం

March 16, 2020

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో 195 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్లు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు. జగదల్‌పూర్‌ పట...

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

February 19, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. త్రాల్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడ కూంబింగ్‌ నిర...

ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఒక జవాను మృతి

February 05, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని షెల్టాంగ్‌ ఏరియాలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్...

అంబానీ ఇంటి ముందు సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

January 24, 2020

ముంబయి : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద ప్రమాదవశాత్తు ఓ సీఆర్పీఎఫ్‌ జవాను మృతి చెందారు. గుజరాత్‌కు చెందిన దేవ్‌దాన్‌ బకోత్రా సీఆర్పీఎఫ్‌ జవాన్‌. విధి నిర్వహణలో భాగంగా దేవ్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo