బుధవారం 03 జూన్ 2020
CRPF | Namaste Telangana

CRPF News


ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్‌

May 31, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఆర్మీ, సోపోర్‌ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. సోపోర్‌ - కుప్వారా రోడ్డులో తల దాచుకున్న ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అరెస...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

May 30, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరాలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వాన్‌పోరా వద్ద నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ముష్కరులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర...

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు నక్సలైట్ల హతం

May 28, 2020

రాంచి: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భమ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతిచెందగా, ఒక మావోయిస్టు గాయపడ్డాడు. నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో సీఆర్పీఎఫ్‌ జవాన్లు, స్థానిక పోలీసులు సింగ్‌భమ్...

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్‌

May 21, 2020

శ్రీనగర్‌ : లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కుప్వారా జిల్లాలోని సోగమ్‌లో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా ఆపరేష...

ఉగ్రవాదుల దాడి.. సీఆర్పీఎఫ్‌ జవాను, పోలీసుకు గాయాలు

May 19, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని నవకదాల్‌ ఏరియాలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ జవానుతో పాటు మ...

11 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు కరోనా

May 15, 2020

న్యూఢిల్లీ: బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 11 మందికి వైరస్‌ సోకింది. అయితే మరో 13 జవాన్లు వైరస్‌ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన ...

మూడు కిలోల ఐఈడీ బాంబు నిర్వీర్యం

May 14, 2020

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లు మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో సద్దార్‌ తులర్‌ గుఫా రోడ్డులో జవాన్లు.. ఐఈడీ బాంబును గుర్తించారు. అనంతరం బాంబు డిస్...

ఆర్మీలో ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’

May 14, 2020

న్యూఢిల్లీ: దేశానికి సేవ చేసే అవకాశాన్ని యువతకు కల్పించాలని ఆర్మీ యోచిస్తున్నది. మూడేండ్ల పాటు మిలిటరీలో విధులు నిర్వహించే  ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ (టీఓడీ)’ ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నది. ప్రయోగాత్మకం...

సీఆర్‌పీఎఫ్ ఏఎస్ఐ ఆత్మ‌హ‌త్య‌

May 12, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో దారుణం జ‌రిగింది. సెంట్ర‌ల్ రిజ‌ర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన ఒక అసిస్టెంట్ స‌బ్ఇన్‌స్పెక్ట‌ర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని శ్రీన‌గ...

ఛత్తీస్‌గడ్‌లో ఎదురుకాల్పులు : జవాను మృతి

May 11, 2020

చర్ల రూరల్ : ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్‌ జిల్లా మిర్తూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిథిలోని హుర్పాల్‌ అటవీప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టులకు, ...

ఎదురుకాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జ‌వాను మృతి

May 11, 2020

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌:  రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో సీఆర్‌పీఎఫ్ జ‌వాను మృతి చెందాడు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో జిల్లాలోని ఉరిప...

వీర జవాన్‌కు జన నీరాజనం.. వీడియో

May 06, 2020

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌లోని ఓ గ్రామంలో అమర జవాన్‌ అశ్వనీకుమార్‌ యాదవ్‌ ఇంటిముందు జనం భారీ సంఖ్యలో గుమిగూడారు. ఈ రోజు జవాన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయనను కడసారి చూసేం...

వీర జవాన్లకు ఘన నివాళులు

May 05, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు తోటి సైనికులు ఘనంగా నివాళులు అర్పించారు.  జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం కుప్వారా జిల్లాలోని హంద్వారా సెక్టార్‌లో ...

పారామిలిట‌రీ పార్టీపై గ్రెనేడ్ దాడి

May 05, 2020

శ్రీన‌గ‌ర్‌:  సెంట్ర‌ల్ క‌శ్మీర్‌లోని ప‌ఖ‌ర్‌పోరాలో పారామిలిట‌రీ పార్టీపై గ్రెనేడ్ దాడి జ‌రిగింది. ఉగ్ర‌వాదులు గ్రెనేడ్ విస‌ర‌డంతో సీఆర్పీఎఫ్ జ‌వాను, న‌లుగురు పౌరులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గా...

కశ్మీర్‌లో ఉగ్రదాడి

May 05, 2020

ముగ్గురు జవాన్లు.. ఓ యువకుడు మృతి హంద్వారా ఘటనను మరువకముందే దార...

ఢిల్లీలో 384 కరోనా కేసులు

May 03, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 384 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4122కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ వెల్లడించారు. ఇందులో 1256 మంది కోలుకున...

క‌రోనా పాజిటివ్.. సీఆర్‌పీఎఫ్ బిల్డింగ్ మూసివేత‌

May 03, 2020

హైద‌రాబాద్‌: ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ హెడ్‌క్వార్ట‌ర్స్‌ను సీజ్ చేశారు. కార్యాల‌యంలో ప‌నిచేసే ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో.. ఆఫీసును మూసివేశారు. సీనియ‌ర్ ఆఫీస‌ర్‌కు చెందిన ప‌ర్స‌న‌ల్ స్టాఫ్‌...

సీఆర్పీఎఫ్‌ బెటాలియన్‌లో 136 మందికి వైరస్‌

May 03, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సీఆర్పీఎఫ్‌ 31వ బెటాలియన్‌ జవాన్లలో కరోనా రోగుల సంఖ్య 136కు పెరిగింది. శుక్రవారం నిర్వహించిన పరీక్షల్లో 17 మందికి పాజిటివ్‌ అని తేలింది. మరోవైపు బీఎస్‌ఎఫ్‌కు చెందిన 17 మంది జ...

మ‌రో 68 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా

May 02, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. ఈస్ట్ ఢిల్లీలోని ఓ సీఆర్‌పీఎఫ్‌ బెటాలియ‌న్‌కు చెందిన‌ జ‌వాన్లు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డుతున్నారు....

మరో 12 మంది CRPF సిబ్బందికి కరోనా

May 01, 2020

ఢిల్లీలో క‌రోనా కేసుల సంఖ్య అంతకంత‌కూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా CRPF (సెంట్రల్ రిజర్వ్ పోలిస్ ఫోర్స్) సిబ్బందిలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఢిల్లీలోని మయూర్ విహార్...

మ‌రో ఆరుగురు సీఆర్పీఎఫ్ జ‌వాన్ల‌కు పాజిటివ్‌

April 30, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ లో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇవాళ మ‌రో ఆరుగురు సీఆర్పీఎఫ్ జ‌వాన్లకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. వీరంతా ఒకే బెటాలియ‌న్ ...

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పులు

April 30, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఓల్డ్‌ శ్రీనగర్‌ సిటీలో ఉగ...

మ‌రో 12 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా

April 29, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉన్న‌ది. తాజాగా ఢిల్లీలో విధులు నిర్వ‌హిస్తున్న 12 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌...

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

April 29, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సోఫియాన్‌ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మెల్‌హురా ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు నిన్న రాత్రి సమాచారం అందింది. దీంతో అక్కడ ఆర్మీ 55 రాష్...

కరోనా పాజిటివ్‌తో జవాను మృతి

April 28, 2020

ఢిల్లీ: సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ జవాన్(51)‌ కరోనా వైరస్‌ బారిన పడి కన్నుమూశారు. ఈ నెల 23వ తేదీన సీఆర్‌పీఎఫ్‌ 31వ బెటాలియన్‌కు చెందిన బాధితుడు కరోనా పాజిటివ్‌తో ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రిలో ...

సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండోకు బెయిల్‌ మంజూరు

April 28, 2020

బెళగావి : అరెస్ట్‌ అయి పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌) 207 యూనిట్‌కు చెందిన కోబ్రా కమాండో సచిన్‌ సునిల్‌ సావంత్‌ ఈ మధ్యాహ్నం బెయిల్‌పై విడుదలయ్యాడ...

గొలుసులతో బందీగా సీఆర్పీఎఫ్‌ కోబ్రా కమాండో

April 28, 2020

న్యూఢిల్లీ: సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) 207 యూనిట్‌కు చెందిన కోబ్రా కమాండో సచిన్‌ సునిల్‌ సావంత్‌ కర్ణాటకలోని బెలగావి పోలీస్‌స్టేషన్‌లో గొలుసులతో బందీగా ఉన్న ఫొటో సోషల్‌మీడియాలో...

మాస్క్ ధరించనందుకు సీఆర్పీఎఫ్ కమాండోకు సంకెళ్లు

April 27, 2020

హైదరాబాద్: కరోనా నిబంధనలకు విరుద్దంగా మాస్కు లేకుండా తిరుగుతున్న సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోను కర్నాటక పోలీసులు అదుపులోనికి తీసుకుని రోడ్డుమీద పాదరక్షలు, సరైన దుస్తులు లేకుండా ఊరేగించి  స్టేషన్‌ల...

వీర జ‌వాన్ల‌కు ఘ‌న నివాళులు

April 19, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం సోపోర్ జిల్లాలో శ‌నివారం ఉగ్ర‌వాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు  సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల‌కు తోటి సైనికులు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. సీఆర్‌పీఎఫ్ చీఫ్‌తోప...

ఉగ్రవాదుల కాల్పులు ..అమరులైన ముగ్గురు జవాన్లు

April 19, 2020

శ్రీనగర్‌: ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్‌ పట్టణంలో శనివారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్పీఎఫ్‌) సిబ్బంది అమరులుకాగా, చాలామంది గాయపడ్డారు. జమ్ముకశ్మీ...

క‌శ్మీర్లో ఉగ్ర‌వాదుల దాడి.. ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతి

April 18, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు పోలీస్ క్యాంపులే ల‌క్ష్యంగా వ‌రుస దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా సోపోర్‌ టౌన్‌లో 179 బెటాలియ‌న్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు, జ‌మ్ముక‌శ్మీర్ పోల...

ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్ల మృతి

April 18, 2020

శ్రీనగర్‌: ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపార్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు. నూర్బాగ్‌ సమీపంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, పోలీసులతో కూడిన వాహనంపై ఉగ్రవ...

పసికందు ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌

April 16, 2020

శ్రీనగర్‌ : కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న ఓ పసికందు ప్రాణాలను సీఆర్పీఎఫ్‌ జవాను కాపాడారు. ఈ సంఘటన శ్రీనగర్‌లో చోటు చేసుకుంది. తాహీర్‌ అహ్మద్‌ దార్‌(30), హుమారియా(27) రోజు వారీ కూలీలు. ఈ దంపతులకు ...

గ్రెనేడ్ దాడిలో సీఆర్పీఎఫ్ జ‌వాన్ మృతి

April 07, 2020

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్లో సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహ‌నం ల‌క్ష్యంగా ఉగ్ర‌వాదులు గ్రెనేడ్ దాడికి పాల్ప‌డ్డారు. జ‌మ్ముక‌శ్మీర్ రాష్ట్రం అనంత‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహ‌రా ఏరియాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుం...

తండ్రిని చూసేందుకు.. సైకిల్‌పై ముంబై టు కశ్మీర్‌

April 06, 2020

ముంబై/రాజౌరీ:  దవాఖానలో ఉన్న కన్నతండ్రిని చూసేందుకు ఓ కొడుకు కనీవినీ ఎరుగని సాహసం చేశాడు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లకు చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ (36) ముంబైలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. స్వగ...

క‌రోనాపై సీఆర్పీఎఫ్ మ్యూజిక్ బ్యాండ్ సందేశం..వీడియో

April 05, 2020

హ‌ర్యానా: క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు ప్ర‌భుత్వాలు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులంతా క‌లిసి త‌మ వంతు ప్ర‌య‌త్నం చేస్తోన్న విష‌యం తెలిసిందే.  స‌రిహ‌ద్దుల్లో దేశ‌ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త అంద...

భారత్‌@2500

April 03, 2020

-ఒక్కరోజే 556 కొత్త కేసులు, 17 మంది కరోనాకు బలి-మహారాష్ట్రలో 400దాటిన కేసులు

ఢిల్లీలో సీఆర్పీఎఫ్ డాక్ట‌ర్‌కు క‌రోనా

April 02, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ బేస్డ్ సీఆర్పీఎఫ్ విభాగానికి చెందిన ఒక సీనియ‌ర్ డాక్ట‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌గా తేలింది. సీఆర్పీఎఫ్‌లోని ఆరోగ్య విభాగం అధికారులు గురువారం ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. క‌రోనా పాజిటి...

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

March 23, 2020

-17 మంది జవాన్లు మృతి.. 15 మందికి గాయాలు.. -ఇద్దరి పరిస్థితి విషమం

దంతెవాడలో మావోయిస్టు హతం

March 19, 2020

ఛత్తీస్‌గఢ్‌ : దంతెవాడ జిల్లా కిరండూల్‌లో ఇవాళ ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఉదయం 7 గంటల సమయంలో సీఆర్పీఎఫ్‌ బలగాలు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ పోలీసులు కలిసి కూం...

13 బాంబులు, 6 ప్రెషర్‌ కుక్కర్‌ ఐఈడీలు నిర్వీర్యం

March 16, 2020

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లాలో 195 బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్లు, డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ) పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు. జగదల్‌పూర్‌ పట...

ఏజెన్సీ ముట్టడి

February 22, 2020

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మళ్లీ అలజడి! దండకారణ్యంలో వరుస దాడులతో కవ్విస్తున్న మావోయిస్టులు! మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన...

సానుకూల దృక్పథంతోనే విజయాలు

February 21, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సానుకూల దృ క్పథంతోనే జీవితంలో విజయాలు సాధ్యమని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృషిచేయాలని టీనేజ్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ డాక్టర్‌ లలి తా ఆనంద్‌ సూచించారు. కేంద్ర హోం...

ఐఈడీ బాంబు నిర్వీర్యం..వీడియో

February 19, 2020

సుకుమా:  ఛత్తీస్ గడ్ లో నక్సల్స్ పాతిపెట్టిన బాంబును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బృందం నిర్వీర్యం చేసింది. గోలబెకూర్ కు సమీపంలో సీర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించి నక్సలైట్లు...

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

February 19, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. త్రాల్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడ కూంబింగ్‌ నిర...

పీవోకేలో ‘ఫుల్లు’గా ఉగ్ర శిబిరాలు

February 19, 2020

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని ఉగ్రవాద శిబిరాలన్నీ ముష్కరమూకలతో నిండి ఉన్నాయని సీనియర్‌ ఆర్మీ కమాండర్‌, కశ్మీర్‌లో 15 కార్ప్స్‌ స్ట్రాటజిక్‌ కమాండ్‌కు నేతృత్వం వహిస్తున్న లెఫ్...

ఐదు కేజీల ఐఈడీ బాంబు నిర్వీర్యం

February 18, 2020

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్‌ అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం సీఆర్పీఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహించాయి. బావ్నిమరి గ్రామం, బత్రాల మధ్య ఐదు కేజీల ఐఈడీ బాంబును బలగాలు గుర్తించాయి. టిఫిన్‌ బాక్సులో...

అమ‌ర జ‌వాన్ల ఇంటి నుంచి మట్టిని సేక‌రించి..

February 14, 2020

హైద‌రాబాద్‌:  ఈయ‌న పేరు ఉమేశ్ గోపినాథ్ జాద‌వ్‌.  బెంగుళూరుకు చెందిన సింగ‌ర్ ఈయ‌న‌. గ‌త ఏడాది పుల్వామాలో జ‌రిగిన ఉగ్ర‌వాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ...

పుల్వామా అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు

February 14, 2020

జమ్ముకశ్మీర్‌: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల జ్ఞాపకార్థం స్మారక చిహ్నంను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన ప్రాంతం లేథిపురా వద్దనే జవాన్ల పేర్లు, ఫోటోలతో కూడిన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. గతేడ...

February 06, 2020

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ నగర శివార్లలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్‌ జవాన్‌ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని పోలీసులు తెలిపారు. పరంపొరాలోని షాల్టెంగ్‌ వద...

ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఒక జవాను మృతి

February 05, 2020

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని షెల్టాంగ్‌ ఏరియాలో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఓ సీఆర్పీఎఫ్‌ జవాను ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్...

ఘనంగా ‘గణతంత్రం’

January 27, 2020

న్యూఢిల్లీ, జనవరి 26: సాంస్కృతిక వైవిధ్యం.. వివిధ రంగాల్లో దేశ సామాజిక ఆర్థిక ప్రగతిని ప్రతిబింబిస్తూ.. సుసంపన్న సైనిక శక్తిని ప్రదర్శిస్తూ ఢిల్లీలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆదివ...

అబ్బురపరిచిన మహిళా జవాన్ల విన్యాసాలు..

January 26, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రాజ్‌పథ్‌ లో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రిపబ్లిక్‌ డే వేడుకల్లో భాగంగా 21 సీఆర్పీఎఫ్‌ మహిళాజవాన్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళా జవాన్లు మానవ పిరమిడ్‌ గా ఏర్పడి..ఐద...

వీరులకు వందనం

January 26, 2020

న్యూఢిల్లీ: 71వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవల్ని అందించిన అధికారులకిచ్చే పురస్కారాల్లో జమ్ముకశ్మీర్‌ సత్తా చాటింది. ఈ ఏడాది ప్రకటించిన మొత్తం 290 శౌర్య పురస్కారాల...

జైషే కశ్మీరీ అధిపతి హతం

January 26, 2020

శ్రీనగర్‌: గత ఏడాది జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి కారణమైన ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాది జైషే మహ్మద్‌ కశ్మీర్‌ చీఫ్‌ ఖరీ యాసిర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రత...

అంబానీ ఇంటి ముందు సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మృతి

January 24, 2020

ముంబయి : రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ ఇంటి వద్ద ప్రమాదవశాత్తు ఓ సీఆర్పీఎఫ్‌ జవాను మృతి చెందారు. గుజరాత్‌కు చెందిన దేవ్‌దాన్‌ బకోత్రా సీఆర్పీఎఫ్‌ జవాన్‌. విధి నిర్వహణలో భాగంగా దేవ్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo