సోమవారం 08 మార్చి 2021
CP Sajjanar | Namaste Telangana

CP Sajjanar News


10 లక్షలమందిని ముంచిన ఇండస్‌వీవా సంస్థ

March 07, 2021

నాలుగురాష్ర్టాల్లో జోరుగా కొనసాగిన వ్యాపారంముగ్గురు ప్రభుత్వ టీచర్లు సహా 24 మంది అరెస్టు

గొలుసుకట్టు మోసం.. 24 మంది అరెస్టు

March 06, 2021

హైదరాబాద్‌ : గొలుసుకట్టు మార్కెటింగ్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.  24 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇండస్‌ వివా హెల్త్‌ సైన్సెస్‌ పేరుతో...

రైల్వేలో ఉద్యోగాలంటూ మస్కా

March 05, 2021

శేరిలింగంపల్లి, మార్చి 4 : ఇండియన్‌ రైల్వే విభాగంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన ముఠాలోని ఇద్దరు సభ్యులను శంషాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ...

మెరుగైన సేవలకు.. చేతులు కలపండి

February 28, 2021

మెరుగైన సేవలు అందించడం కోసం ఫార్మా కంపెనీలతోపాటు  తదితర కంపెనీలు తమతో చేతులు కలుపాలని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌, సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరి...

జాగ్రత్తతో సైబర్‌నేరాలకు చెక్‌: సీపీ సజ్జనార్‌

February 26, 2021

కష్టపడకుండా షార్టుకట్‌లో విజయం పొందాలనుకోవడం దురాశే అవుతుందని, కష్టపడితేనే ఏదైనా వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని, జాగ్రత్తతోనే సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టవచ్చని సైబరాబాద్‌ సీపీ...

పాస్‌పోర్టుల కేసులో 8 మంది అరెస్టు

February 24, 2021

ఏడు అడ్రస్‌లతో 72 పాస్‌పోర్టులుదర్యాప్తు ముమ్మరం: సీపీ సజ్జనార్‌ శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 23: నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులు పొందిన కేసులో ఇద్దరు పోల...

ఒకే అడ్రస్‌తో 32 మందికి పాస్‌పోర్ట్‌

February 23, 2021

ఇద్దరు పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తుఎవర్నీ వదలం: సీపీ సజ్జనార్‌హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఫిబ...

చురుకైన శున‌కం.. అందుకున్న‌ది స‌న్మానం

February 20, 2021

మొయినాబాద్‌లోని ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ శిక్ష‌ణ అకాడ‌మీ(ఐఐటీఏ)లో స్నిప్ప‌ర్ డాగ్స్ లూసీ, డైసీలు 8 నెల‌ల పాటు శిక్ష‌ణ పూర్తి చేసుకున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన పాసింగ్ ఔట్ ప‌రేడ్‌లో లూసీ రాష్ర్ట స్థాయిల...

బాధ్యతగా ఉందాం.. రహదారి భద్రత అందరిది..

February 18, 2021

నిర్లక్ష్యం, అతివేగం అస్సలే వద్దు నాన్న, అన్నలను పోగొట్టుకున్నా.. జీవితాంతం బాధ తప్పదు జూనియర్‌ ఎన్టీఆర్‌ భావోద్వేగంరోడ్డు ప్రమాదాల్లో ఇద...

సామాన్యుడే ప్రాణరక్షకుడు

February 18, 2021

క్షతగాత్రుల రక్తస్రావం నియంత్రించేందుకు కిట్లుపెట్రోల్‌బంక్‌లు, హోటళ్లలో పనిచేసేవారికి శిక్షణపేదలకు తక్షణ వైద్య చికిత్సకూ సహాయంసైబరాబాద్‌...

జూనియర్ ఎన్టీఆర్ కాళ్లపై ప‌డ్డ‌ జబర్దస్త్ కమెడియన్

February 17, 2021

జబర్దస్త్ కమెడియన్ ఏంటి..ఎన్టీఆర్ కాళ్లు పట్టుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరిగింది. అందులోనూ తనకంటే వయసులో రెండింతలు పెద్దవాడైన కమెడియన్ అలా సడన్ గా ఉన్నట్లుండి కాళ్లు పట్టుకోవడంతో షాక...

అవయవదానంపై అవగాహన ముఖ్యం

February 11, 2021

సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తేతెలంగాణ) : అవయవదానంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించి, లైవ్‌ ఆర్గాన్‌ తరలింపునకు ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి సమన్వయంతో గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేయాలని సిటీ, సైబర...

150 మంది ఐటీకి

February 07, 2021

సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో సిబ్బంది కొరత అధిగమించేందుకు సీపీ సజ్జనార్‌ సరికొత్త ప్రక్రియను మొదలు పెట్టారు. దీని కోసం ఏఆర్‌ సిబ్బందిని సివిల్‌ పోలీసింగ్‌లకు ఉపయోగించుకుంటున్నారు. దీంతో సివ...

మనీ సర్య్యులేషన్‌ స్కీములపై అప్రమత్తం

February 05, 2021

డబ్బులను పెట్టుబడిగా పెట్టి మోసపోవద్దుక్యూనెట్‌ అక్రమ దందా మళ్లీ షురూ..పోలీసులకు సమాచారం ఇవ్వండి..

ఆపరేషన్‌ స్మైల్‌లో.. 389 బాలలను రెస్క్యూ చేశాం

February 04, 2021

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆపరేషన్‌ స్మైల్‌-7లో భాగంగా జనవరి నెలలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 389 మంది బాలలను రెస్క్యూ చేశామని కమిషనర్‌ సజ్జనార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 9 బృందాలు ఆపరేషన్‌...

పోలీసులు రియల్‌స్టార్స్‌.... నటి అనుష్కశెట్టి

January 28, 2021

షీ టీమ్స్‌ డయల్‌ 100తో 10 నిమిషాల్లో సేవలుఇకనుంచి మహిళాకానిస్టేబుళ్ల్లు వీటికి డ్రైవర్లు ఈ ఏడాది మరో 10 భరోసా కేంద్రాలు ఏర్పాటుపోలీసు శాఖ 17వర్టికల్స్‌లో మహిళా ...

ప్రతి మహిళా పోలీస్‌ ఒక స్టార్‌: నటి అనుష్క

January 27, 2021

హైదరాబాద్‌: మగవారికి పోటీగా మహిళా పోలీసులు పనిచేస్తున్నారని సైబరాబాద్‌‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. పోలీసు శాఖలో మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మహిళా పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచే...

నిఘా కన్ను ఛేదనలో దన్ను

January 26, 2021

సామాన్యులకు రక్షణ నేరస్తులకు సింహస్వప్నందర్యాప్తులో కీలకంగా మారుతున్న సీసీ కెమెరాలు  సాంకేతిక సమస్యలు అధిగమించేందుకు  బృందం  సమాచారం డిలీట్‌ కాకుండా చర్యలు ...

లాఠీ వ‌దిలి క్రికెట్ బ్యాట్ ప‌ట్టిన సీపీ

January 25, 2021

వికెట్‌ మీదకు వచ్చే బాల్‌నైనా... ప్రజల జోలికి వచ్చే క్రిమినల్స్‌నైనా కట్టడి చేయాలంటే నిబద్ధత ముఖ్యం.. టార్గెట్‌ మిస్‌ కాకుండా ప్రణాళికబద్దంగా పని చేయడమే లక్ష్యం.. అందుకే శాంతి భద్రతల నిర్వహణలోనైనా,...

వీడిన ముత్తూట్‌ దోపిడీ మిస్టరీ

January 25, 2021

సీసీ ఫుటేజీలో చూసిన పోలీసులునిర్ధారించి నిందితుల విచారణ

సిమ్‌ స్వాపింగ్‌.. ఖాతాలు లూటీ

January 22, 2021

ఆ వివరాలతో కొత్త సిమ్‌లు..నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా అసలు యజమానుల ఖాతాలు ఖాళీ2011 నుంచి నేరాలు..ఐదుగురు అరెస్ట్‌... పరారీలో మరో ఇద్దరునైజీరియాకు చెందిన సైబ...

సిమ్‌ స్వాప్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్‌

January 21, 2021

హైదరాబాద్‌: సిమ్‌ స్వాప్‌ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత పదేండ్లుగా మోసాలకు పాల్పడుతున్న ముంబైకి చెందిన మీరారోడ్డు గ్యాంగ్‌ను ప...

సాయుధ దళాల సేవలు అభినందనీయం

January 19, 2021

 సైబరాబాద్‌ ఏఆర్‌ (సాయుధ దళాలు) వార్షిక మొబిలైజేషన్‌-2021 కార్యక్రమాన్ని సోమవారం గచ్చిబౌలి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ ప్రారంభించారు. ఈ మొబిలైజేషన్‌ కార్యక్రమం 15 రోజ...

గజదొంగలు దొరికారు..

January 14, 2021

నగర వాసులను భయబ్రాంతులకు గురిచేస్తూ.. పోలీసులకు సవాల్‌గా మారిన దొంగలు ఎట్టకేలకు చిక్కారు. ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో పదకొండు మంది పట్టుబడ్డారు. ఇటీవల నగర శివారులో నిర్మాణంలో ఉన్న వెంచర్లలో సెక్య...

మీకు వ్యాక్సిన్‌ కావాలా.. ఫోన్‌ వస్తే.. కట్‌ చేయండి

January 07, 2021

రిజిస్ట్రేషన్‌ చేసుకొండని ఫోన్‌ వస్తుందా.. అయితే సైబర్‌ నేరగాళ్ల కాల్‌గా గుర్తించాలి

తాగి రోడ్డెక్కొద్దు..

January 06, 2021

ఎవరు కూడా మద్యం తాగి రోడ్డు ఎక్కవద్దు.. అది వాహనదారులైనా.. పాదచారులైనా సరే.. ఇక డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై చాలా సీరియస్‌గా ఉంటాం.. మూడు నెలలపాటు పక్కాప్రణాళికతో డీడీలు న...

బైక్‌ల ఇన్సూరెన్సులు ఫేక్‌

January 06, 2021

11 మంది సభ్యుల ముఠా అరెస్టుపొల్యూషన్‌ తనిఖీ ముసుగులో మ...

కరోనా టీకా పేరుతో సైబర్‌ నేరగాళ్ల కొత్త తరహా మోసాలు

December 30, 2020

హైదరాబాద్‌ : కరోనా టీకా పేరుతో సైబర్‌ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీశారు. వ్యాక్సిన్‌ కోసం పేరు నమోదు చేసుకోవాలంటూ సైబర్‌ నేరస్థులు ఉచ్చులోకి లాగుతున్నారు. తదనంతరం ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా, ...

మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలు

December 30, 2020

పోలీసుల నిరంతర నిఘా, రక్షణ చర్యలు ట్రాఫిక్‌  నిబంధనలు కఠినంగా అమలు తగ్గిన ప్రమాదాలు, మరణాలు సైబరాబాద్‌ 2020 వార్షిక నివేదిక  విడుదల&...

మ‌హిళ‌ల‌పై త‌గ్గిన నేరాలు : ‌సీపీ స‌జ్జ‌నార్‌

December 29, 2020

సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ వార్షిక నేర గ‌ణాంకాల‌ను సీపీ స‌జ్జ‌నార్ విడుద‌ల చేశారు. ఈ ఏడాది సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 6.65 శాతం నేరాలు పెరిగాయ‌ని వెల్ల‌డించారు. రోడ్డు ప్ర‌మాదంలో 22.7 శాతం త‌గ్గ...

ఇన్వెస్ట్టిగేషన్‌ అసిస్టెంట్లతో దర్యాప్తు పటిష్టం

December 29, 2020

హైదరాబాద్‌ : పోలీసు దర్యాప్తులో లోపాలు లేకుండా కన్విక్షన్స్‌ శాతాన్ని పెంచేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సరికొత్తగా ఇన్వెస్టిగేషన్‌ అసిస్టెంట్స్‌ను తీర్...

ఆ యాప్‌ల డౌన్‌లోడ్‌ వద్దు: సజ్జనార్‌

December 27, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గూగుల్‌ ప్లే స్టోర్‌, ఇతర సోషల్‌ మీడియా వేదికల నుంచి అనుమతులు లేని ఇన్‌స్టంట్‌ రుణ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ సూచి...

న్యూ ఇయర్‌ వేడుకలకు అనుమతుల్లేవ్‌

December 26, 2020

ఈవెంట్లు నిర్వహిస్తే సమాచారంఇవ్వండి 31న రాత్రి యథావిధిగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌న్యూ ఇయర్‌ వేడుకలకు ఫుల్‌స్టాప్‌ పడింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామూహికంగా సంబురాలు చ...

సైబ‌రాబాద్ ప‌రిధిలో న్యూఇయ‌ర్ వేడుక‌లు నిషేధం

December 25, 2020

హైద‌రాబాద్ : ‌సైబ‌రాబాద్ ప‌రిధిలో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై నిషేధం విధించిన‌ట్లు సీపీ స‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. డిసెంబ‌ర్ 31వ తేదీన ఈవెంట్స్, రిసార్ట్స్‌, అపార్ట్‌మెంట్స్‌, గేటెడ్ క‌మ్యూనిటీల‌లో నూత‌న...

యాప్‌ల విషయంలో జాగ్రత్త: సీపీ సజ్జనార్‌

December 25, 2020

హైదరాబాద్‌: యాప్‌ల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. మొబైల్‌ సందేశాల్లో వచ్చే లింక్‌లను ఓపెన్‌ చేయవద్దని కోరారు. యాప్‌ల ద్వారా మోసపోయినవారు ధైర్యంగా ఫిర్య...

పోలీసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం

December 23, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పోలీసులను దూషించడం ఈ మధ్య చాలా మందికి ఫ్యాషన్‌గా మారిందని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఫైర్‌ అయ్యారు. రుణ యాప్‌లకు సంబంధించిన నిందితుల అరెస్టు సందర్భంగా నిర...

యాప్‌ రుణం.. బూతు పురాణం..

December 23, 2020

‘మీకు రుణం కావాలా ? ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. నిమిషాల్లో ఇచ్చేస్తాం’ అని యాప్‌ల ద్వారా రుణాలిస్తున్న నిర్వాహకుల ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అవసరాన్ని ఆసరా చేసుకొని  దారుణాలకు ...

రుణ యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడ్డ ఆరుగురు అరెస్టు

December 22, 2020

హైదరాబాద్‌ : రుణ యాప్‌ల ద్వారా వేధింపులకు పాల్పడ్డ ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో చోటుచేసుకుంది. నిందితుల్లో ఓ మహిళ కూడా ఉంది. కేసు వివరాలన...

‘ఆపరేషన్‌ స్మైల్‌'కు వితరణ

December 15, 2020

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పోలీసులు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్‌ స్మైల్‌'కు 11వ తరగతి చదువుతున్న అలేఖ్య వితరణను అందించింది. తాను గీసిన చిత్రాలను విక్రయించగా వచ్చిన రూ.87 వేల చెక్కును అలేఖ్య, తల్లిదండ్రులు...

డికోడింగ్‌ పుస్తకం ఆవిష్కరణ

December 14, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ‘డీకోడింగ్‌ సీటీవో’ ప్రపంచవ్యాప్తంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి ఉపయోగపడుతుందని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా హార్ట్‌ బ్లడ్‌ వెసెల్స్‌ ఒక్లు...

సైబర్ నేరాలపై అవగాహన.. షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన సీపీ సజ్జనార్

December 11, 2020

సైబరాబాద్ : సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా సినీ, టీవీనటులు ధన్‌రాజ్, వేణు నటించిన షార్ట్‌ఫిల్మ్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తన ఛాంబర్‌లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సజ...

ముంబై నుంచి వచ్చి కొల్లగొట్టారు..

December 09, 2020

ముంబైకి చెందిన ఐదుగురు సభ్యులు పాత నేరస్తులు.. జైలు పరిచయంతో భారీ చోరీకి స్కెచ్‌ వేశారు... అయితే.. స్థానికంగా చోరీలు చేస్తే.. పోలీసులకు దొరికిపోతామని భావించి హైదరాబాద్‌పై దృష్టి పెట్టారు.. ఓ ఇన్నోవ...

5 నెలల్లో 16 చోరీలు

December 09, 2020

పగటి పూట.. తాళం ఉన్న ఇండ్లే టార్గెట్‌గతంలో 70 దొంగతనాలు.. మూడు సార్లు పీడీయాక్ట్‌అయినా మారని బుద్ధి..జైలునుంచి విడుదలై తిరిగి నేరాల బాట..ఎట్టకేలకు పట్టుబడిన...

రిలయన్స్‌ డిజిటల్‌ చోరీ కేసును ఛేదించిన‌ పోలీసులు

December 08, 2020

హైదరాబాద్‌ : అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్ల చోరీ ముఠాను అరెస్టు చేసిన పోలీసులు నగరంలోని మియాపూర్‌ రిలయన్స్‌ డిజిటల్‌లో జరిగిన చోరీ కేసును ఛేదించారు. ముఠా సభ్యులు మియాపూర్‌ రిలయన్స్‌ డిజిటల్‌ షోరూంలో చోరీక...

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు : సీపీ సజ్జనార్‌

December 04, 2020

హైదరాబాద్‌ : గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ కౌంటింగ్‌ కొనసాగుతుంది. సైబరాబాద్‌ పరిధిలోని పలు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భద్రతను ఇతర సీనియర్‌ పోలీసు అధికారులతో కలిసి సీపీ సజ్జనార్‌ పర్యవేక్షించారు. మియాపూర్...

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

December 01, 2020

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలీస్‌ ఉన్నతాధికారులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంబర్‌పేట ఇండోర్‌ స్టేడియంలో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ దంపతులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. నాంపల్లి వ్యా...

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

November 30, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు 22 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో బందోబస్తుకు సంబంధించిన పుస్తకాన...

'ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు'

November 29, 2020

హైదరాబాద్‌ : ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ పరిధిలో భద్రతా ఏర్పాట్లపై సీపీ మాట్లాడుతూ.. సై...

గ్రేటర్‌ ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి : సీపీ సజ్జనార్‌

November 25, 2020

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ రాజేంద్రనగర్‌ ఏసీపీ పరిధిలోని అత్తాపూర్‌, రాంబాగ్‌, సులేమాన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, శా...

ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి: సీపీ సజ్జనార్‌

November 25, 2020

హైదరాబాద్‌: ప్రజలందరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. సైబారబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎన్నికల నిర్వహనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ...

జైల్లో పరిచయం చోరీలకు పథకం

November 25, 2020

కారులో తిరుగుతూ 7 చోరీలుఇద్దరు అరెస్టు.. రెండు తుపాకులు పట్టివేత36 తులాల బంగారం స్వాధీనంహైదరాబాద్‌  : జైల్లోపరిచయమైన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు దొంగల అవతారం ఎత్...

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

November 21, 2020

సైబరాబాద్‌ పరిధిలో మూడంచెల భద్రతవివరాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సైబరాబాద్‌ పోలీసులు అన్ని చర్యలూ చేపట...

ప్రచారానికి అనుమతి తప్పనిసరి : సీపీ సజ్జనార్‌

November 21, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పాదయాత్రలు, ర్యాలీలు, సమావేశాలు, మొబైల్‌ ప్రచారం చేసుకునేందుకు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ శుక్రవారం తెలిపారు. ప్...

'సైబరాబాద్‌ పరిధిలో 10,500 మంది సిబ్బందితో బందోబస్తు'

November 20, 2020

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 10,500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు చర్యలు చేపట్టినట్లు సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. గ్రేటర్‌ ఎన్నికల్లో సైబరాబా...

డేటింగ్‌ యాప్‌లతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

November 20, 2020

హైదరాబాద్‌ : డేటింగ్‌ యాప్‌లతో మోసం చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ముగ్గురిని నగరంలోని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్...

సైబర్‌ నేరాల నివారణకు మూ బంద్‌ రఖో క్యాంపెయిన్‌ ప్రారంభం

November 17, 2020

హైదరాబాద్‌ : కరోనా, సైబర్‌ నేరాల నుంచి తప్పించుకునేందుకు మూ బంద్‌ రఖో క్యాంపెయిన్‌ను సైబరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సంయుక్తాధ్వర్యంలో సోమవారం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన...

రక్తదానం చేసి.. ప్రాణాలు కాపాడండి

October 28, 2020

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పిలుపుమహా రక్తదాన శిబిరంలో 569 యూనిట్ల రక్తం సేకరణ140 సార్లు రక్తదానం.. 12 సార్లు ప్లాస్మాదానం చేసిన వైద్యులకు సత్కారంసిటీబ్యూరో, నమస...

ప్రజలెవ్వరూ అధైర్య పడొద్దు

October 21, 2020

సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డీసీపీ కుత్బుల్లాపూర్‌ : అకాల వర్షాలతో ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు నిశ్చింతంగా ఇంట్లోనే ఉం డాలని...

జీడిమెట్ల ఫాక్స్ సాగ‌ర్ చెరువుకు భారీగా వ‌ర‌ద నీరు

October 20, 2020

హైద‌రాబాద్ : జీడిమెట్ల ఫాక్స్ సాగ‌ర్ చెరువు నిండు కుండ‌లా మారింది. ఈ చెరువులో నీటి మ‌ట్టం 34 అడుగుల‌కు చేరింది. ఫాక్స్ సాగ‌ర్ చెరువుకు వ‌ర‌ద పోటెత్తిన నేప‌థ్యంలో సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ మంగ‌ళ‌వా...

ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి ప‌ల్లెచెరువు నీటిమ‌ట్టం

October 15, 2020

హైద‌రాబాద్‌: రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని మైలార్‌దేవ్‌ప‌ల్లి ప‌ల్లెచెరువుకు ఎగువ నుంచి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతున్న‌ది. దీంతో ప‌ల్లెచెరువుక‌ట్ట ప్ర‌మాద‌క‌ర‌స్థితిలో ఉన్న‌ది. దీంతో చెరువు నుంచి ...

కేవైసీ అప్డేట్‌ పేరుతో మోసం.. ముఠా సభ్యుల అరెస్టు

October 13, 2020

హైదరాబాద్‌ : పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ పేరిట ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠాను మంగళవారం సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. వినయ్‌శర్మ అనే బాధితుడిని నుంచి రూ.4.29 లక్షలు కొట్టేయడంతో ఆయన పోలీసులన...

య‌జ‌మానుల‌తో న‌మ్మ‌కంగా ఉంటూ దోపిడి: సీపీ స‌జ్జ‌నార్‌

October 12, 2020

హైద‌రాబాద్‌: ప‌ని మ‌నుషులుగా పెట్టుకునే ముందు వారి గురించి తెలుసుకోవాల‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ సూచించారు. రాయ‌దుర్గం చోరీ కేసులో నిందితుల‌ను వారం రోజుల్లోనే అరెస్టు చేశామ‌ని తెలిపారు. బోర్‌వె...

ఆహార‌పు అల‌వాట్లూ క్యాన్స‌ర్‌కు కార‌ణం: మంత్రి ఈట‌ల‌

October 10, 2020

హైద‌రాబాద్‌: క‌్యాన్స‌ర్‌ను ముందుగా గుర్తించ‌డ‌మే ముఖ్య‌మ‌ని వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఆహార‌పు అల‌వాట్లు మార‌డం కూడా క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌న్నారు. క్యాన్స‌ర్‌పై అవ‌గాన‌ కోసం...

ఐపీఎల్‌ బెట్టింగ్‌తో బీకేర్‌ఫుల్‌

October 07, 2020

హైదరాబాద్‌ సిటీ బ్యూరో : ఐపీఎల్‌ టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి క్రికెట్‌ బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. గత 25 రోజుల్లో సైబరాబాద్‌ పోలీసులు ఏడు కేసులను నమోదు చేసి, 30 మందిని అరెస్టు చేశారు. దాదాపు రూ.40...

హేమంత్ ఇంటి వ‌ద్ద 24 గంట‌ల భ‌ద్ర‌త

September 30, 2020

హైద‌రాబాద్ : త‌న‌తో పాటు హేమంత్ త‌ల్లిదండ్రుల‌కు నిందితుల నుంచి ప్రాణ‌హాని ఉంద‌ని అవంతి సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌కు ఇవాళ ఉద‌యం ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై సీపీ స‌జ్జ‌నార్ సానుకూలంగా స్పందించా...

బావను చంపేందుకు సుపారీ.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

September 20, 2020

రాయదుర్గం : బావను చంపేందుకు కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చిన కానిస్టేబుల్‌పై పోలీసుశాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న షౌకత్ తన బావను అంతమొ...

ట్రాన్స్‌జెండ‌ర్స్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి: సైబ‌రాబాద్ సీపీ

September 17, 2020

హైద‌రాబాద్‌: క‌రోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ వారికి నిత్యావ‌స‌ర స‌రుకులు పంపిణీ చేయ‌డం సంతోషంగా ఉంద‌ని సైబరాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌ చెప్పారు. క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతున్న 2500 మందికి సీడ్స్‌, హ‌నీవ...

మహిళా ఉద్యోగులకు.. భద్రత

September 13, 2020

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : మహిళా ఉద్యోగుల భద్రతే లక్ష్యంగా పని చేస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు పడకుండా, ధైర్యంగా ఉండాలని సైబర్‌బాద్‌ సీపీ సజ్జనార్‌ సూచించారు. మహిళల భద్రత కోసం సైబరాబాద్‌ పోలీస్‌,...

క‌రోనా స‌మ‌యంలో‌ మ‌హిళ‌ల‌పై పెరిగిన వేధింపులు

September 12, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా స‌మ‌యంలో సైబ‌ర్ క్రైం, మ‌హిళ‌ల‌పై వేధింపులు ఎక్కువ‌య్యాయ‌ని సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్ అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల భ‌ద్ర‌త కోసం అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. సై...

పెట్రోల్‌.. గోల్‌మాల్‌

September 06, 2020

బంకుల్లో ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ లీటర్‌కు 30 మిల్లిలీటర్లు తక్కువ...

ఆధునిక టెక్నాల‌జీతో పెట్రోల్ బంకుల్లో మోసాలు

September 05, 2020

లీట‌ర్ పెట్రోల్‌కు 970 మి.లీ. మాత్ర‌మే వ‌స్తోందితెలంగాణ‌లో 11, ఏపీలో 22 బంక్‌లు సీజ్14 చిప...

కరోనాకు ధైర్యమే మందు : ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

August 29, 2020

హైదరాబాద్‌ : కరోనాకు ధైర్యమే మొదటి మందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హోలిస్టిక్‌ హాస్పిటల్ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్...

ఐ యామ్ యాన్ ఇండియ‌న్ పాట ఆవిష్క‌ర‌ణ..‌వీడియో

August 16, 2020

హైద‌రాబాద్ : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని ఐ యామ్ యాన్ ఇండియన్ పాట‌ను సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీ.సీ. సజ్జనార్ ఆవిష్క‌రించారు. సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడ...

ప్లాస్మా సంజీవ‌ని లాంటిది: చిరంజీవి

August 07, 2020

హైద‌రాబాద్‌:సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ లో ప్లాస్మా డోన‌ర్ల స‌న్మాన కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా 150 మంది ప్లాస్మా డోన‌ర్ల‌ను చిరంజీవి, సీపీ సజ్జ‌నార్ తో...

ప్లాస్మా డొనార్స్ కు విజయ్ దేవరకొండ, సీపీ స‌జ్జ‌నార్ స‌న్మానం

July 31, 2020

హై‌ద‌రాబాద్ : కరోనా ను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో విజయ్ దేవరకొండ,సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాల‌యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్స్ పోస్...

ప్లాస్మా ఇవ్వడమంటే ప్రాణదానం చేయడమే : సీపీ సజ్జనార్‌

July 24, 2020

హైదరాబాద్‌ : కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సైబరాబాద్‌ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా వైరస్‌ను జయించిన వారి నుంచి ప్లాస్మాను సేకరించి.. కరోనా రోగులకు అందజేసి వారి...

స్వచ్ఛందంగా వచ్చి ప్లాస్మా దానం చేయండి : సీపీ సజ్జనార్

July 18, 2020

హైదరాబాద్‌ : కరోనా నుంచి కోలుకున్న వారు దానం చేసే 500 మి. లీ ప్లాస్మాతో మరో ఇద్దరు కరోనా బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని సైబారాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ అన్నారు. కరోనా బారిన పడి కోలుకున్న...

సైబరాబాద్‌ పోలీసులకు ఉసిరికాయల పంపిణీ

June 02, 2020

హైదరాబాద్‌: కొవిడ్‌-19 నియంత్రణలో ముందుండి పోరాడుతున్నవారిలో వైద్యులు, పోలీసులు ఉన్నారు. ప్రజలను గుంపులు గుంపులుగా గుమిగూడకుండా చూడటంతోపాటు కరోనా మార్గదర్శకాలను పాటిస్తున్నదీ లేనిదీ గమనిస్తూ హెచ్చర...

రాత్రి 7 తర్వాత రోడ్డెక్కితే బండి సీజ్‌

May 15, 2020

హైదరాబాద్‌: ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జన్నార్‌ సూచించారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. సాయంత...

శానిటైజ‌ర్లు అంద‌జేసిన నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ

April 28, 2020

హైద‌రాబాద్ : క‌రోనా వైర‌స్ ‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. దీని నివారించ‌డం మ‌న బాధ్య‌త‌. అందుకు తీసుకుంటున్న నివార‌ణా చ‌ర్య‌ల‌కు మ‌న వంతు స‌హ‌కారాన్ని అ...

రోడ్లపైకి వస్తే ఆధార్‌ కార్డు తప్పనిసరి

April 23, 2020

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అత్తాపూర్‌లో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పర్యటించారు. రోడ్లపై తిరుగుతున్న వాహనాలను సీపీ తనిఖీ చేశారు. లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ...

సీజ్‌ చేసిన వాహనాలు ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తే లేదు

April 20, 2020

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. ఇవాళ సీపీ మీడియాతో మాట్లాడుతూ..'అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దు.  ఇప్పటి వరకు 3 లక్షల వాహనద...

వలస కూలీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం

April 15, 2020

హైదరాబాద్‌ : సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని వలస కూలీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌పై వదంతులు నమ్మి ఇబ్బందులు ఎదుర్కోవద్దు అని సూచించారు....

సీపీ సజ్జనార్‌ రక్తదానం

April 12, 2020

ఆయనబాటలోనే ఎస్సీఎస్సీ వాలంటీర్లు, పోలీసులు117 యూనిట్ల రక్తదానం

పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

April 12, 2020

హైదరాబాద్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటి కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అడిక్‌మెట్‌లోని రెడ్‌క్రాస్‌ సొసైటీ, సైబరాబాద్‌ పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. రక్త దొరకక ఇబ్బంది పడుతున్న తలసేమ...

స్వచ్చంద సంస్థలు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందే...

April 05, 2020

హైదరాబాద్‌: స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు నిత్యావసర సరుకులు పంచుతున్నారు. పంపిణీ సమయంలో అందరూ గుంపులుగా వస్తున్నారు. ఇది లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించమేనని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీపీ సజ్జనార్‌...

సైబరాబాద్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌లు

April 04, 2020

హైదరాబాద్‌ : నగరంలోని సైబరాబాద్‌ జోన్‌ పరిధిలో అత్యవసర సేవలకు అంబులెన్స్‌ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిపారు. గర్బిణీలు, వృద్ధులు, అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లేవారికి ఈ అంబులెన్స్‌...

నడుచుకుంటూ వెళ్తున్న కూలీలకు సీపీ సజ్జనార్ భరోసా..

March 30, 2020

రంగారెడ్డి జిల్లా: కరోన వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కూలి పనుల కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు నడుచుకుంటూ వెళుతున్నారు. వారిని గమనించిన సైబ...

రెడ్‌ జోన్‌లు ఎక్కడా లేవు.. వదంతులు నమ్మొద్దు

March 28, 2020

హైదరాబాద్‌ : నగరంలో ఎక్కడా రెడ్‌ జోన్‌లు లేవు అని సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ స్పష్టం చేశారు. చందానగర్‌, ఫిలింనగర్‌తో పాటు కొన్ని ఏరియాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారని వాట్సాప్‌లో వైరల్‌ అవుత...

కారణం లేకుండా రోడ్లపై తిరగొద్దు

March 24, 2020

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి, నిబంధనలు జారీచేసింది. కానీ కొంతమంది ఈ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో సీపీ సజ్జనార్‌ రంగంలోకి దిగి ఎర్రగడ్డ ప్ర...

లాక్‌డౌన్‌ రూల్స్‌ పాటించాలి..బయటకు రావొద్దు: సీపీ సజ్జనార్‌

March 23, 2020

హైదరాబాద్‌: రాష్ట్రప్రజలంతా దయచేసి లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని సీపీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ..ప్రజలెవరూ బయట తిరుగొద్దని సూచించారు. క్యాబ్స్‌ బుక్‌ ...

కరోనాపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు : సీపీ సజ్జనార్‌

March 15, 2020

రంగారెడ్డి : కోవిడ్‌-19 వ్యాధి, కరోనా వైరస్‌ వ్యాప్తిపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో స్క్రీనింగ్‌ పర...

డర్నా మనాహై

March 05, 2020

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొవిడ్‌-19 కారణంగా హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ ఖాళీ అయిందంటూ సోషల్‌మీ డియాలో వచ్చిన వదంతులను నమ్మొద్దని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు అన్నారు. కొవిడ్‌...

కరోనాపై తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్‌ చేస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్‌

March 04, 2020

హైదరాబాద్‌:  రహేజా ఐటీపార్క్‌ మైండ్‌స్పేస్‌లో ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా వైరస్‌ లక్షణాలు నిజమే.. కానీ, ఇంకా నిర్ధారణ కాలేదని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. కరోనా లక్షణాలున్న ఉద్యోగినితో సన్నిహితం...

గూగుల్‌ సెర్చ్‌లో శోధిస్తే అంతే...

February 28, 2020

హైదరాబాద్ : గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఆధారంగా చోటు చేసుకుంటున్న సైబర్‌ నేరాలను అరికట్టేందుకు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం గచ్చిబౌలిలోని పోలీస్...

'షీ సేఫ్‌' యాప్‌ను ప్రారంభించిన సినీనటి సాయిపల్లవి

February 20, 2020

హైదరాబాద్‌ : హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టె...

మహిళల భద్రతే మా ప్రథమ లక్ష్యం : సైబరాబాద్‌ సీపీ

February 20, 2020

హైదరాబాద్‌ : హెచ్‌ఐఐసీలో సైబరాబాద్‌ పోలీసులు, సొసైటీ ఫర్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సంయుక్తాధ్వర్యంలో మహిళా సాధికారత సదస్సు జరిగింది. ఈ సదస్సులో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌, ఐజీ స్వాతిలక్రా, టె...

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన సీపీ సజ్జనార్‌

February 14, 2020

సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరేడ్ గ్రౌండ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు.   ఇందులో భాగంగా మామిడి, సపోటా, జామ చెట్లను ...

ప్రభుత్వ ఇల్లు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్న ముఠా అరెస్టు

February 08, 2020

హైదరాబాద్‌: ప్రభుత్వ ఇల్లు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్న ముఠాను దుండిగల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు వివరాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడిస్తూ.. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తామని చెబుతూ ...

సైబర్‌ నేరాలను అరికట్టేందుకు చర్యలు

January 23, 2020

హైదరాబాద్‌ : సైబర్‌ క్రైం, ట్రాఫిక్‌, మహిళల భద్రతపై కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల నుంచి సైబర్‌ క్రైం,...

తాజావార్తలు
ట్రెండింగ్

logo