సోమవారం 25 మే 2020
COVID 19 | Namaste Telangana

COVID 19 News


ఉచిత కూరగాయల మార్కెట్

May 22, 2020

కోల్ కతా : కరోనా మహమ్మారి ప్రజల జీవితాలను స్తంభింపచేసింది. లాక్ డౌన్ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనుల్లేక చాలామంది వారు పొదుపు చేసిన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. చా...

కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో విధులు..కానిస్టేబుల్‌కు సన్మానం

May 21, 2020

రాజన్న సిరిసిల్ల జిల్లా : కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ...

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

May 20, 2020

దాదాపు రెండు నెలలు.. అన్నీ బందయి.. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో ఇప్పుడిపుడే జనజీవనం మళ్లీ మొదలయింది. ఇన్నాళ్లూ ఇండ్లకే పరిమితమైన జనం ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతున్నారు. బస్సులు తిరుగుతున్నాయి...

త‌న త‌ల్లి కోలుకున్న విష‌యాన్ని చెప్పిన న‌టుడు

May 20, 2020

బాలీవుడ్ యాక్టర్ స‌త్య‌జిత్ దూబే(ప్ర‌స్థానం ఫేమ్‌) ఇటీవ‌ల త‌న త‌ల్లికి క‌రోనా పాజిటివ్ తేలిన‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే . కొద్ది రోజులుగా త‌ల‌నొప్పి, హై ఫీవ‌ర్, ఒళ్లు నొ...

ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌, ఆడియో వేడుక‌లకి రాంరాం చెప్పాల్సిందే..!

May 19, 2020

కంటికి క‌నిపించ‌ని క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల ఆహార‌పు అల‌వాట్ల‌తో పాటు వారి జీవిన‌శైలిని పూర్తిగా మార్చేసింది. క‌రోనా ముందు క‌రోనా త‌ర్వాత అనేలా ప్ర‌పంచంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినీ ప...

ట్రంప్ ప‌ని తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించిన ఒబామా

May 17, 2020

న్యూఢిల్లీ: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌నితీరుపై ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ప‌రోక్ష విమ‌ర్శ‌లు గుప్పించారు. ఓ కాలేజీలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్‌ సెరిమనీలో పాల్గొన్న ఒబామా.. అమ...

మొబైల్స్ ద్వారా వైరస్‌ ఎలా వస్తుందంటే...!

May 16, 2020

చేతులు ఎంత శుభ్రం చేసుకున్నా, మాస్కులు ఎంత సేపు ధ‌రించినా చేతిలో ఫోన్ ఉన్న‌ప్పుడు అన్నీ మ‌టాష్ అంటున్నారు రాయ్‌పూర్‌కు చెందిన AIIMS వైద్యులు. ముబైల్ వాడేట‌ప్పుడు చేతులు ఆటోమేటిక్‌గా ముఖం ద‌గ్గ‌ర‌కు...

212 దేశాల్లో కరోనా.. 43.35 లక్షలకు పైగా కేసులు నమోదు

May 13, 2020

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా 212 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాపించింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో ప్రపంచ దేశాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 43.35 లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ ...

ఎనిమిది రాష్ట్రాల‌కు చెందిన 1700 మంది మ‌హిళ ఖైదీలు విడుద‌ల‌

May 11, 2020

న్యూఢిల్లీ: ఎనిమిది రాష్ట్రాల‌కు చెందిన జైళ్ల నుంచి 1700 మ‌హిళా ఖైదీను మ‌ధ్యంత‌ర బెయిల్‌, పెరోల్‌పై విడుద‌ల చేసిన‌ట్లు ఎన్‌సీడ‌బ్ల్యు ( నేష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ఫ‌ర్ ఉమెన్‌) తెలిపింది. క‌రోనా వైర‌స్ వ్య...

సీఎం టిక్ టాక్.. చిన్నారితో సందేశాత్మక వీడియో

May 11, 2020

క‌రోనా వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డానికి అధికారులు కొత్త మార్గాల‌ను క‌నుగొంటున్నారు. ప్ర‌జ‌లు దేనికైతే అల‌వాటు ప‌డ్డారో ఆ దారిలోనే వ‌చ్చారు పంజాబ్‌కు చెందిన ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌. టి...

క‌రోనా పేరుతో హోట‌ల్‌.. మూడేండ్ల క్రిత‌మే!

May 09, 2020

మీరు విన్న‌ది నిజ‌మే. 2015 నుంచే గుజ‌రాత్‌లో క‌రోనా ఉంది. కాక‌పోతే అది వైర‌స్ కాదు. హోట‌ల్‌. ఇది గుజరాత్‌లోని బనస్కాంత సరిహద్దులో ఉంది. దీనిని 2015 లో ప్రారంభించారు. హోట‌ల్‌కు ఏం పేరు పెట్టాల‌ని ఆల...

కోవిడ్ బాధితురాలిని వేధించిన ఇద్ద‌రు అరెస్ట్‌

May 07, 2020

నోయిడా: గ‌్రేట‌ర్ నోయిడాలోని ఒక ప్రైవేటు ఆస్ప‌త్రిలో కోవిడ్‌-19 బాధితురాలిపై ఇద్ద‌రు సిబ్బంది వేధించిన సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై ఆస్ప‌త్రి యాజ‌మాన్యం ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్...

మృత‌దేహాల మ‌ధ్య క‌రోనా బాధితుల‌కు చికిత్స‌... వీడియో

May 07, 2020

మ‌హారాష్ట్ర‌: న‌ల్ల‌టి ప్లాస్టిక్ క‌వ‌ర్ చుట్టిన మృత‌దేహాలు బెడ్‌ల‌పై ప‌డుకోబెట్టి ఉన్నాయి. మ‌రో వైపు క‌రోనా పాజిటివ్ బాధితుల‌కు అదేగ‌దిలో చికిత్స అందిస్తున్నారు. కొన్ని శ‌వాల‌కు క‌నీసం వ‌స్త్రం కూ...

విజ‌య‌న‌గ‌రంలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదు

May 06, 2020

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో మే 5 నాటికి ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు న‌మోద కాలేదు. దీంతో విజ‌య‌న‌గ‌రం జిల్లాను గ్రీన్‌జోన్‌గా ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. నేడు బుధ‌వా...

చైనాకు గుడ్‌బై

May 06, 2020

వెయ్యి కంపెనీలు బయటకు?రివర్స్‌గేర్‌లో మొబైల్‌, టెక్స్‌టైల్...

ఆగ లేక అక్కడే కానిచ్చేశాడు..!!

May 05, 2020

 లాక్‌డౌన్‌తో మద్యం షాపులు బందయి దాదపు రెండు నెలలు కావస్తున్నది. మందు చుక్క లేక నాలుక తడారిపోయి ఎప్పుడు షాపులు ఓపెన్‌ ఆవుతాయా? ఎప్పుడెప్పుడు చుక్కేసుకుందామా? అని మందుబాబులు ఎదురు చూశారు. ఎట్టకేలకు ...

అభివృద్ధి చూడలేక ప్రతిపక్షాలకు కళ్లుమండుతున్నాయి

May 03, 2020

కరీంనగర్: కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ అనంతరం స్మార్ట్ సిటీ పనుల మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, కమీషనర్ వల్లూరు క్రాంతి, డిప్యూ...

కరోనా చికిత్సలో సరికొత్త నిర్ణయం

May 02, 2020

 అమరావతి : కరోనాలక్షణాలు ఉండి, 50ఏళ్ల లోపువారికి ఇంట్లోనే చికిత్స అందించేందుకు ఎపి సర్కారు సిద్ధమైంది . అందుకోసం పలు నిబంధనలతో మార్గదర్శకాలు రూపొందిం చింది వైద్యఆరోగ్యశాఖ. ...

పాలిసెట్‌ దరఖాస్తుల గడువు మే 9

April 30, 2020

హైదరాబాద్:  పాలిసెట్‌-2020 ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈ నెల 30తో ముగియనుండగా, దాన్ని మే 9 వరకు పొడిగించినట్టు రాష్ట్ర సాంకేతిక విద్యాశిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కార్యదర్శి మూర్తి  ప్రకటించా...

సీఎం రిలీఫ్ ఫండ్ కు టీజీ విశ్వ‌ప్ర‌సాద్ రూ.25 ల‌క్ష‌ల విరాళం

April 28, 2020

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కరోనాపై చేస్తున్న పోరాటానికి ప్ర‌ముఖులు మ‌ద్దుతుగా నిలుస్తున్నారు. ప్రముఖ  నిర్మాత, వ్యాపారవేత్త, పీపుల్ టెక్ గ్రూప్ ఆఫ్ కంపెనీల చైర్మన్, పీపుల్ మీడియా ఫ్యాక్టర...

రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 7 కరోనా పాజిటివ్‌ కేసులు

April 25, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా ఏడు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 990 వందలకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 25 మంది బలయ్యారు. వైరస్‌ బారి నుంచ...

మే 7వ తేదీ వరకు ఎలాంటి సడలింపులు లేవు: ఎస్పీ శశిధర్‌రాజు

April 25, 2020

నిర్మల్‌: లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేయడం వల్లే జిల్లాలో కరోనావైరస్‌ వ్యప్తిని అరికట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ శశిధర్‌రావు తెలిపారు. మే 7వ తేదీ వరకు నిర్మల్‌ జిల్లాలో ఎలాంటి సడలింపులు ఉండవని తెలిప...

ముస్లీంలకు రంజాన్‌ మాసం శుభాకాంక్షలు: మంత్రి ఎర్రబెల్లి

April 25, 2020

వరంగల్‌: ముస్లీం సోదరులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రంజాన్‌ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... అల్లా దయతో అంతా క్షేమంగా ఉండాలి. ముస్లీంలకు ఈ మాసం పవిత్రమైనది. వారు నెలర...

హిమాచల్‌ ప్రదేశ్‌లో కర్ఫ్యూ ఎత్తివేత...

April 25, 2020

హిమాచల్‌ప్రదేశ్‌: హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో కర్ఫ్యూ ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 5:30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూను సడలిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింద...

కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

April 24, 2020

అమరావతి: కరోనా వైరస్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, బొత్ససత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ ఉన్నందున డయాల...

కామారెడ్డి జిల్లాలో కోవిడ్ 19 పై మంత్రి వేముల సమీక్ష

April 24, 2020

కామారెడ్డి: మాస్కులు ప్రతి ఒక్కరూ విధిగా ధరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.  కామారెడ్డి కలెక్టర్ శరత్ చాంబర్లో అధికారులతో దాన్యం కొనుగోలు, కరోనా వైరస్ నియ...

సౌదీ లో క‌రోనాతో 11 మంది మృతి: భార‌త రాయ‌బార కార్యాల‌యం

April 24, 2020

రియాద్ : సౌదీ అరేబి‌యాలో 11 మంది భార‌తీయులు క‌రోనా కోవిడ్‌-19 బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. సౌదీ అరేబియాలోని భార‌త రాయ‌భార కార్యాల‌యం వ‌ద్ద ఉన్న స‌మాచారం మేర‌కు ఇప్ప‌టివ‌ర‌కు 11 మంది భార‌తీయులు క...

ఏపీలో ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి: ఆళ్ల నాని

April 23, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ జిల్లాలకు ఎక్కువ టెస్టులు చేసేందుకు వీలుగా క్లియామిషన్లు పంప...

వైద్యసిబ్బంది, పోలీసులపై దాడి చేసిన వ్యక్తులు అరెస్ట్‌

April 23, 2020

షియోపూర్‌: మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో నిన్న వైద్య సిబ్బంది, పోలీసులపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులపై ఎన్‌ఎస్‌ఏ(నేషనల్‌ సెక్యూరిటీ యాక్ట్‌) కింద కేసు నమోదు చేసినట్లు జిల్ల...

పోలీసులను వెటకారం చేస్తూ టిక్‌టాక్‌ వీడియో: అరెస్ట్‌

April 23, 2020

ముంబై: ముంబైలోని అంటోప్‌ హిల్‌ ప్రాంతంలో పోలీసులపై వెటకారం చేస్తూ టిక్‌టాక్‌ వీడియో చేసిన ఇద్దరు యువకులను పోలీసు అరెస్టు చేశారు. యువకులు సాహిల్‌సర్దార్‌(18), రాజ్‌ నిర్మాన్‌(19)లుగా గుర్తించారు. వీ...

కుక్కలతో కరోనా బాధితులను కనుక్కోవచ్చు...

April 23, 2020

న్యూఢిల్లీ: కుక్కలతో కరోనా వైరస్‌ బారిన పడిన బాధితులను కనుక్కోవచ్చని పశువైద్య అసోసియేషన్‌, కేంద్ర హోంశాఖ స్నీఫర్‌ డాగ్‌ డిపార్ట్‌మెంట్‌ నిర్ధారించాయి. కేంద్ర హోంశాఖకు సంబంధించిన పోలీస్‌ కే 9 సెల్‌క...

ప్రమాదంలో బాలికావిద్య

April 23, 2020

న్యూఢిల్లీ: కరోనా ప్రభావంతో బడులు, కాలేజీలు, విద్యాసంస్థలు మూత పడటంతో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 154 కోట్ల మంది విద్యార్థులు ఇండ్లకే పరిమితం అయ్యారు. వీరిలో సగం మంది బాలికలు, యువతులే. పరిస్థితి కొంత క...

సూర్యపేట మున్సిపాలిటీకి స్పెషల్‌ ఓఎస్డీ...

April 21, 2020

సూర్యపేట: కోవిడ్‌ 19 తీవ్రత నేపథ్యంలో సూర్యపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా స్పెషల్‌ ఆఫీసర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు సూర్యపేటక...

దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం హెల్ప్ లైన్

April 21, 2020

నిర్మల్: ‌ కరోనా వైరస్ అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించినందున దివ్యాంగులు,  వయోవృద్ధులకు వారి వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ...

విషవాయువును గెలిచి... కరోనాకు బలయ్యారు...

April 21, 2020

భోపాల్‌: 70 ఏండ్ల కిందట బోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఆ విషవాయువు నుంచి బతికి బయటపడ్డ వారు కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ఏప్రిల్‌ 17వ తేదిన ఒక వ్యక్తి మరణించగా, మరో 60 ఏండ్ల ...

ఒకే ఊర్లో 14 మందికి?

April 21, 2020

సూర్యాపేట జిల్లా ఏపూరు గ్రామంలో నమోదుజిల్లా వ్యాప్తంగా  మరో 21 కరోనా కేసులు!

సేవలో ‘సోషల్‌' ధీరులు..!!

April 20, 2020

హైదరాబాద్‌: సోషల్‌ మీడియా గ్రూప్‌ సభ్యులంతా సేవలో నిమగ్నమవుతున్నారు. కరోనాకు ముందు సభ్యులంతా పిచ్చపాటి కబుర్లు, క్షేమ సమాచారం..తదితర విషయాలతో వాట్సప్‌, ఫేస్‌బుక్‌ తదితర గ్రూపుల్లో బిజీగా ఉండేవాళ్లు...

ఆరోగ్య బీమాను రెండు గంటలలో సెటిల్‌ చేయాలి

April 20, 2020

న్యూఢిల్లీ : బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. నగదు రహిత చికిత్స పొందుతున్న వారు డిశ్చార్జి అయిన రెండు గంటలలోపే తమ క్లెయింలను సెటిల్‌ చేయాలని హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలన...

రిజర్వుబ్యాంకు ఉన్నది ఎందుకు?

April 20, 2020

రిజర్వుబ్యాంకు ఉన్నది ఎందుకు?విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవద్దా

చైనా దోషిగా తేలితే..తీవ్ర పరిణామాలు

April 20, 2020

 హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 19: చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి విరు...

పిజ్జా తినకుంటే సచ్చిపోతమా

April 20, 2020

ఎల్లిపాయ మిరం తినక దేనికి?పప్పు వండుకొని వేడిగ తింటేనే సేఫ...

కష్టకాలంలో ఉపాధి ‘హామీ’

April 20, 2020

నిర్ణీతదూరం పాటిస్తూ పనులురోజుకు 5 లక్షల మందికి కూలీ

పురో‘హితుడు’

April 20, 2020

నిత్యం 400 మందికి అల్పాహారం, భోజనం ఆదర్శనీయం రామశర్మ ...

ఇంటర్నెట్‌ వాడుతున్నారా?

April 20, 2020

పిల్లలకు ఈ జాగ్రత్తలు నేర్పండి తల్లిద్రండులకు పలు సూచ...

క్యూఆర్‌ కోడ్ తో కరోనా గుర్తింపు

April 20, 2020

కరోనా బాధితుల నుంచి వైరస్‌ ఎవరెవరికి సోకే అవకాశం ఉందో గుర్తించేందుకు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త యాప్ ను తయారు చేశారు .  ‘ట్రాక్‌కొవిడ్‌’ పేరు తో యాప్‌ ను రూపొందించారు...

కోవిడ్ 19 పరీక్షా ఫలితాలు తారుమారు

April 19, 2020

  గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నులకపేటలో కరోనా టెస్ట్ రిపోర్ట్స్ తారుమారు కావడం ఇప్పుడు కలకలం సృష్స్తున్నది. ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తులకు డాక్టర్లు శాంపిల్స్ సేకరించారు. ఇందు...

ఆస్పత్రిలో చనిపోతే డైరెక్ట్‌ చితిపైకే...

April 19, 2020

సంగారెడ్డి: మనిషి ముసలైనా, పిల్లాడైనా, వయస్సులో ఉన్నా ఎవరు చనిపోయినా ఊరు అన్నప్పుడు అందరూ హాజరవుతారు. ఆస్పత్రిలో చనిపోతే శవాన్ని ఇంటికి తీసుకువచ్చి చుట్టాలకు అందరికి ఫోన్‌ ద్వారా సమాచారం అందిస్తారు...

ఏపిలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలింపు

April 19, 2020

అమరావతి: లాక్‌డౌన్‌ మినహాయింపులో భాగంగా కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలపై ఆంక్షలను సడలిస్తూ ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మినహాయింపుల కోసం పాటించాల్సి...

కోవిడ్‌ 19 నమూనా సేకరణకు కియోస్క్‌: కటక్‌ ఐటీఐ

April 19, 2020

కటక్‌: ఒడిశా రాష్ట్రంలోని కటక్‌ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) కోవిడ్‌ 19 అనుమానితుల నుంచి నమూనాలు సేకరించేందుకు పరికరాన్ని రూపొందించింది. దక్షిణ కొరియా నుంచి ప్రేరణ పొందిన కటక్‌ ఐటీఐ వాక్...

కాసేపట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం

April 19, 2020

హైదరాబాద్‌: కాసేపట్లో మధ్యాహ్నం 2:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గం సమావేశమవుతుంది. లాక్‌డౌన్‌ అమలులో కేంద్రం రేపటి ను...

నిలోఫర్‌ వైద్యులు, సిబ్బందికి క్వారంటైన్‌

April 19, 2020

హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది క్వారంటైన్‌లో ఉండాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15వ తేదీన రాత్రి విధుల్లో ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించార...

రోజుకు 50

April 19, 2020

రాష్ట్రంలో సగటున కరోనా కేసులు నమోదవుతున్న తీరిదితాజాగా 43 ...

తల్లి వేరును వెతుక్కుంటూ!

April 19, 2020

సొంతూళ్లకు చేరిన పట్నంవాసులు పిల్లాపాపలతో పెంకుటిండ్ల...

అక్షయపాత్ర భోజనాలు 2 కోట్లు

April 19, 2020

లాక్‌డౌన్‌లో దాతృత్వం చాటుతున్న ఫౌండేషన్‌ఆకలి తీర్చడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా సేవలుఇప్పటికే 18 లక్షల మంది బడిపిల్లలకు మధ్యాహ్న భోజనంలాభా...

దగ్గుమందు కొంటే సర్కారుకు చెప్పాలి

April 19, 2020

మెడికల్‌ షాపులకు ఆదేశంకొనుగోలుచేసేవారి ఫోన్‌నంబర్‌ తీసుకోవ...

కరోనాపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు: సీఎం కేసీఆర్‌

April 18, 2020

హైదరాబాద్‌: కరోనా కట్టడి, రోగులకు అందుతున్న చికిత్స, లాక్‌డౌన్‌ అమలు పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ పద్ధతులను యథావిధంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ ...

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 43 కేసులు నమోదు

April 18, 2020

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొత్తగా 43 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం కేసులు 809 కాగా ప్రస్తుతం యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు 605కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ఆస్పత్రి నుంచి చికి...

వలస కార్మికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం..

April 18, 2020

హైదరాబాద్‌: వలస కార్మికులందరికీ ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు. నగరంలో 4565 మంది కార్మికులకు వైద్యపరీక్షలు న...

చైనాలో ఒక్కసారిగా పెరిగిన క‌రోనా మరణాల సంఖ్య

April 17, 2020

చైనాలో క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోందా...లేక గ‌తంలో క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్యను చైనా దాచిపెట్టిందా? కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రమైన‌ వుహాన్ నగరంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ...

ఏపీలో 40 మంది పిల్లలకు కరోనా పాజిటివ్‌

April 17, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది చిన్న పిల్లలు కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 40 మంది మూడు సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల లోపు వయసు వారు ఉన్నారు. అయితే, వారంతా ఢిల్లీ...

కోవిడ్‌ 19పై ఆపరేషన్‌ షీల్డ్‌ విజయవంతంగా పనిచేస్తుంది..

April 17, 2020

ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ షీల్డ్‌పై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ వివరణ ఇచ్చారు. కోవిడ్‌ 19పై చేపడుతున్న యుద్ధంలో కొద్దిశాతం విజయం సాధించామని వెల్లడించారు. దిల్షా...

కరోనాకు ప్లాస్మా చికిత్స!

April 17, 2020

గాంధీలో కరోనాపై క్లినికల్‌ ట్రయల్స్‌కు ఏడుగురితో కమిటీఐసీఎ...

ఆరుగురి నుంచి 81 మందికి..

April 17, 2020

మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి 20 కుటుంబాల్లో కరోనాపరీక్షలకు ఇం...

తాజాగా 50 పాజిటివ్‌

April 17, 2020

68 మంది డిశ్చార్జిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గురువారం కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. 68 మంది డిశ్చార్జి అయ్యారని వైద్యారోగ్యశాఖ బులెటిన...

నిర్బంధంతోనే నియంత్రణ

April 17, 2020

నియంత్రిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటననగరవాసులతో ఆత్...

పేదలకు పింఛన్‌ సొమ్ము సాయం

April 17, 2020

రూ.10 వేలు ఇచ్చిన వృద్ధురాలుఉప్పల్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఓ వృద్ధురాలు తన ఔదర్యాన్ని చాటుకొన్నది. హైదరాబాద్‌లోని నాచారంలో నివసించే సావరమ్మకు ప్రతినెలా వ...

డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌

April 16, 2020

ఢిల్లీ: మౌలానా అజాద్‌ వైద్య కళాశాలకు చెందిన వైద్యుడికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇన్సెటివ్‌కేర్‌లో అపరేషన్‌ సమయంలో మత్తు సూది ఇచ్చే డాక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఆర...

పోలీసు, మెడికల్‌ సిబ్బందిపై గ్రామస్థుల దాడి

April 16, 2020

బీహార్‌: రాష్ట్రంలోని ఈస్ట్‌ చంపారాలోని హర్షిది గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామంలో సామాజిక దూరం పాటించడం లేదు, గుంపులుగా తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు, మెడికల్‌ సిబ్బంది కోవిడ్‌ 19...

డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసన్‌ ను ప్రారంభించిన సీఎం జగన్‌

April 13, 2020

 కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాంగా డాక్టర్‌ వైయస్సార్‌ టెలిమెడిసిన్‌ కార్యక్ర మాన్ని సీఎం జగన్‌ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.  టెలి మెడిసన్‌  టోల్‌ ఫ్రీ నెంబరుకు ఫోన్‌ చేసి...

ఏపీలో కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదు

April 13, 2020

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 8, చిత్తూరులో 2, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకటి చొప్పున పాజిటివ్‌ వచ్చింది. రాష్ట్రంలో మొత్...

ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేదం

April 12, 2020

అమరావతి: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, గుట్కాలు, పాన్‌మసాలాలు నమిలి ఉమ్మడంపై ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నిషేదం విధించింది. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జా...

కరోనా భయంతో పెరుగుతున్న గుండె జబ్బులు

April 10, 2020

  ఇటీవల హాస్పిటల్లో కరోనా వచ్చేస్తుందేమోననే బెంగతోనే సగం మంది కి  గుండె నొప్పులు వస్తున్నాయట. ఏ చిన్న లక్షణం కనిపించినా అది కరోనానే అనుకుని గుబులు పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్...

తెలంగాణ పోలీసుల‌కి హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు: మ‌హేష్ బాబు

April 09, 2020

క‌రోనాపై చేస్తున్న యుద్ధంలో భాగమైన వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ప‌లువురు ప్ర‌ముఖులు ట్వీట్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ చైత‌న్య తెలంగాణ పోలీసుల కృషిని ప్ర...

కరోనా కట్టడికి టీటీడీ ఆయుర్వేద మందుల తయారీ

April 09, 2020

తిరుమల: కరోనా వైరస్‌ కట్టడి కోసం తిరుమల, తిరుపతి దేవస్థానం ఆయుర్వేద మందుల తయారీ చేపట్టింది. ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద దవాఖాన, ఆయుర్వేద ఫార్మసీ సంయుక్తంగా తయారుచేసిన ఐదు రకాల మందులను టీట...

ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నమారుతి

April 09, 2020

న్యూఢిల్లీ : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ.. మార్చి నెలలోనూ ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నది. గత నెలలో సంస్థ కేవలం 92,540 యూనిట్ల వాహనాలను మాత్ర మే ఉత్పత్తి చేసింది. క్రితం ఏడాది ఇ...

సునీల్ గ‌వాస్క‌ర్ సాయం రూ. 59 ల‌క్ష‌లు!

April 07, 2020

ముంబై:  కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు జ‌రుగుతున్న పోరాటంలో దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ సునీల్ గ‌వాస్క‌ర్  భాగ‌మ‌య్యాడు. మ‌హ‌మ్మారిపై పోరుకు ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ...

ఈక్వెడార్ లో శవపేటికలకు కొరత

April 07, 2020

గుయాకిల్ సిటీ: చైనాలోని వుహాన్‌లో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అత‌లాకుత‌లం చేస్తుంది. అనేక దేశాల్లో రోజూ వందలాది మందిని బలి తీసుకుంటున్నది. ఈక్వెడార్‌లోనూ ఈ మ‌హ‌మ్మారి వేగంగా విస్త‌రిస్తున్న‌ద...

ఏపీలో కొత్తగా 1 కేసు నమోదు...

April 07, 2020

అమరావతి: ఆంధ్రప్రదేవ్‌ రాష్ట్రంలో నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు 1 కొత్త కేసు  నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 304 కేసులు నమోదయ్యాయి. కర్నూ...

పైసల కంటే ప్రాణాలే ముఖ్యం

April 07, 2020

రోజుకు 430 కోట్లు రావాలి  ఐదు రోజుల్లో వచ్చింది ఆరుకోట్లే

నరేష్‌ 11లక్షల విరాళం

April 06, 2020

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న కార్మికులకు ఆపప్నహస్తం అందిస్తూ సేవాతత్పరతను చాటుకుంటున్నారు సినీ తారలు. విరాళాలతో పాటు నిత్యవసర సరుకుల్ని అందిస్తూ ఆదుకుంటున్నారు. మూవీ ఆర్టిస్ట...

కోలుకొన్నవారి రక్తమే ఔషధం!

April 06, 2020

-అందులోని ప్లాస్మాతోనే కరోనాకు చికిత్స-వందేండ్ల్ల నాటి విధానంతో సత్ఫలితం

ట్విట్టర్ వేదికగా మోదీ కర్తవ్య బోధ

April 05, 2020

ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా కర్తవ్య బోధను జాతికి మరోసారి గుర్తు చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జాతి ఐక్యతా సందేశం కోసం ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మ...

కదం కదం కదనం

April 03, 2020

వార్‌రూమ్‌లా ప్రగతిభవన్‌కరోనా రక్కసిపై సర్కారు ఒక్కుమ్మడి పోరు

నాగార్జున కోటి విరాళం

March 28, 2020

లాడ్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న  సినీ కార్మికుల్ని ఆదుకోవడానికి సీనియర్‌ హీరో నాగార్జున కోటి రూపాయల విరాళాల్ని ప్రకటించారు.  ప్రజల రక్షణ కోసం లాక్‌డౌన్‌ అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ...

ఐసోలేష‌న్ కేంద్రాలుగా కేంద్రీయ విద్యాల‌యాలు !

March 28, 2020

దేశంలోని కేంద్రీయ విద్యాల‌యాల‌ను ఐసోలేష‌న్ సెంట‌ర్లుగా వినియోగించుకోవ‌డానికి కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖ అనుమ‌తించింది. ఎంహెచ్ఆర్‌డీ శాఖ మంత్రి ర‌మేష్ పోక్రియాల్ నిశాంక్ ఈ విష‌య‌మై కేంద్రీయ విద్యాల‌యా...

క‌రోనా వైర‌స్ ఫోటోల‌ను రిలీజ్ చేసిన ఐజేఎంఆర్‌

March 27, 2020

హైద‌రాబాద్‌: భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన మైక్రోస్కోప్ చిత్రాల‌ను రిలీజ్ చేశారు. SARS-CoV-2 వైర‌స్‌కు సంబంధించిన ఫోటోల‌ను ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిక‌ల్ రీస‌ర్చ్‌లో ప్ర‌చురి...

చైనాలో మరో కొత్త వైరస్‌

March 25, 2020

బీజింగ్‌:  ఒకవైపు కొవి డ్‌-19 నుంచి చావుదప్పి కన్ను లొట్టబోయిన చందంగా బయటపడుతున్న చైనాను.. మరో కొత్త వైరస్‌ పట్టుకొన్నది. హంటా వైరస్‌ మరోసారి ప్రబలుతుండటంతో ఆ దేశం కలవరపడుతున్నది. ఈ వైరస్‌ బారినపడి...

తొమ్మిది రోజులు లాక్‌డౌన్‌

March 23, 2020

31 దాకా రాష్ట్రంలో సర్వం బంద్‌: సీఎంజనతా కర్ఫ్యూ కనీవినీ ఎ...

ముందు జ్వరం, దగ్గు.. ఆపైఊపిరాడదు

March 23, 2020

 -ఇవే కొవిడ్‌-19 లక్షణాలు  -2 నుంచి 14 రోజుల్లోపు కనిపించొచ్చు

కరోనా ప్రభావం.. ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలు రద్దు

March 14, 2020

హైదరాబాద్‌ : బెంగళూరులో తలపెట్టిన అఖిల్‌ భారతీయ ప్రతినిధి సభ సమావేశాలను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) రద్దు చేసింది. ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల నిర్వహణ తలప...

బెంగళూరులో నలుగురికి కరోనా పాజిటివ్‌

March 10, 2020

బెంగళూరు: బెంగళూరులో కొత్తగా 4 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో కోవిడ్‌-19 నలుగురికి ఉన్నట్లు నిర్దారించామ...

కరోనా వైరస్‌పై అవగాహన కోసం.. కోవా పంజాబ్‌ యాప్‌..

March 10, 2020

కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించడం కోసం పంజాబ్‌ ప్రభుత్వం తాజాగా కోవా పంజాబ్‌ (COVA Punjab) పేరిట ఓ నూతన మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. COVA అంటే Corona Virus Alert అని అర్థం వస్తుంది. ప్ర...

కరోనా వైరస్‌: దేశవ్యాప్తంగా ఉన్న టెస్టు సెంటర్లు ఇవే..!

March 10, 2020

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య సోమవారంతో 43కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్నటి వరకు ది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి (ఐసీఎంఆర్‌) దేశవ్యాప్తంగా 5066 ...

కరోనా వైరస్‌.. ఫోన్లను ఇలా శానిటైజ్‌ చేసుకోండి..!

March 07, 2020

నిత్యం మనం వాడే స్మార్ట్‌ఫోన్లపై ఎంతటి బాక్టీరియా, వైరస్‌ ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే కరోనా వైరస్‌ నేపథ్యంలో ఫోన్లను శానిటైజ్‌ చేసుకోవడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ఫోన్లపై ...

త్రిసూత్ర పథకం

March 07, 2020

న్యూఢిల్లీ, మార్చి 6: సామాజిక వైషమ్యాలు, ఆర్థిక మందగమనం, కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) నుంచి భారత్‌కు ముప్పేట ముప్పు పొంచి ఉందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమ...

కరోనా ఎఫెక్ట్‌..ఐఫా అవార్డ్స్‌ వేడుక వాయిదా

March 06, 2020

ఇండోర్‌: కరోనా (కోవిడ్‌-19)వైరస్‌ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే కేంద్రం అన్ని రాష్ట్రప్రభుత్వాలకు సూచనలను జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ...

కరోనా కట్టడికి చర్యలు

March 06, 2020

న్యూఢిల్లీ, మార్చి 5: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. నియంత్రణ చర్యల్లో భాగంగా 28,529 మంది అనుమానితులప...

ప్లాస్మా సాంకేతికతతో కరోనాకు చెక్‌

March 05, 2020

ప్రపంచ దేశాల్ని గడగడలాడిస్తున్న కరోనాను నియంత్రించేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా సాంకేతికత చికిత్సే సరైన మార్గమని అంతర్జాతీయంగా పేరొందిన వైరాలజిస్ట్‌ డబ్లూ ఇయాన్‌ లిప్కిన్‌ పేర్కొన్నారు. ‘క...

కరోనా కలవరం..మైండ్‌స్పేస్‌ ఉద్యోగులు ఇంటికి

March 04, 2020

హైదరాబాద్‌: మాదాపూర్‌ ఐటీ కారిడార్‌లోని డీఎస్‌ఎం కంపెనీలో ఓ ఉద్యోగికి కరోనా సోకినట్లు తెలిసింది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు  ముందు జాగ్రత్త చర్యగా ఉద్యోగులను ఇంటికి పంపించిన యాజమాన్యాల...

కరోనా క్రీనీడ

March 04, 2020

లుసానే/టోక్యో: క్రీడా ప్రపంచంపై ప్రమాదకర కరోనా వైరస్‌(కొవిడ్‌-19) ప్రభావం అంతకంతకూ తీవ్రమవుతున్నది. చైనా నుంచి 60కు పైగా దేశాలకు ఈ వైరస్‌ వ్యాప్తిచెందింది. చైనాలో ఇప్పటికే 3,100 మందికి పైగా ...

ఇంటి నుంచి పనిచేయండి.. ఉద్యోగులకు ట్విట్టర్‌ ఆదేశాలు..!

March 03, 2020

టోక్యో: మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ తన ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశించింది. ఈ మేరకు ట్విట్టర్‌ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. జపాన్‌, హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియాలలోని ట్విట్ట...

రేపు మంత్రుల ఉన్నతస్థాయి సమీక్ష

March 02, 2020

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తొలి కరోనా వైరస్‌  (

కరోనా కల్లోలం

February 25, 2020

ముంబై, ఫిబ్రవరి 24:దేశీయ స్టాక్‌ మార్కెట్లలో కరోనా వైరస్‌ బీభత్సం సృష్టించింది. చైనాలో మరణమృదంగం మోగిస్తున్న ఈ ప్రాణాంతక మహమ్మారి.. ఇతర దేశాలకూ విస్తరిస్తుండటం మదుపరులను ఒక్కసారిగా భయాందోళనలకు గురి...

‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నుంచి విముక్తి!

February 20, 2020

యొకోహమా, ఫిబ్రవరి 19: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) భయాందోళనల నేపథ్యంలో జపాన్‌ తీరంలో నిలిపివేసిన ‘డైమండ్‌ ప్రిన్సెస్‌' నౌకలోని 500 మందికి ఎట్టకేలకు విముక్తి లభించింది. వైద్య పరీక్షల్లో ‘నెగెటివ్‌' వచ్...

కబలిస్తున్న కొవిడ్‌

February 17, 2020

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌(కొవిడ్‌-19) బీభత్సం కొనసాగుతున్నది. జపాన్‌లోని యోకోహామా తీరంలో నిర్బంధించిన డైమండ్‌ ప్రిన్సెస్‌ నౌకలోని ప్రయాణికుల్లో కొత్తగా 137 మందికి ఈ వైరస్‌ సోకినట్టు అధికార...

తాజావార్తలు
ట్రెండింగ్
logo