బుధవారం 20 జనవరి 2021
CM Pramod Sawant | Namaste Telangana

CM Pramod Sawant News


కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ను పరామర్శించిన ఉప రాష్ట్రపతి

January 15, 2021

హైదరాబాద్‌ : కేంద్ర ఆయుశ్‌శాఖ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ను గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌తో కలిసి శుక్రవారం భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయకుడు పరామర్శించారు. ఆయనకు ప్రాణాపాయం లేదని, ప్రాణాధారాలు సాధారణ...

ముఖ్యమంత్రికి బెదిరింపు ఎస్‌ఎంఎస్‌

November 07, 2020

పనాజి: డబ్బుల కోసం ఒక ముఖ్యమంత్రికి బెదిరింపు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ వ్యక్తిగత మొబైల్‌కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెసేజ్‌ వచ్చింది. డబ్బుల కోసం ఆ వ్యక్తి డిమాండ్‌ చే...

దేవుడు ముఖ్యమంత్రి అయినా అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేడు: గోవా సీఎం

October 31, 2020

పనాజీ: ప్రభుత్వ ఉద్యోగాలను అందరికీ ఇవ్వలేమని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. సాక్షాత్‌ ఆ దేవుడే ముఖ్యమంత్రిగా మారినా తాను ఆకాంక్షించిన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేడని శనివారం అన్నా...

పాఠ‌శాల‌లు తెరిచేది అక్టోబ‌ర్ 2 త‌ర్వాతే: సీఎం

September 18, 2020

ప‌నాజీ: త‌ల్లిదండ్రుల ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోదని, పాఠ‌శాల‌లు ఇప్ప‌ట్లో తెరిచే అవ‌కాశం లేద‌ని గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ ప్ర‌క‌టించారు. క‌రోనా ప‌రిస్థితుల‌పై అక్టోబ‌...

గ్లౌసులు ధ‌రించ‌లేద‌ని గోవా సీఎంపై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు

September 05, 2020

ప‌నాజీ : గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న హోం ఐసోలేష‌న్‌లో ఉండి ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్నారు. హోం ఐసోలేష‌న్‌లో ...

గోవా ముఖ్య‌మంత్రికి క‌రోనా పాజిటివ్

September 02, 2020

ప‌నాజీ : గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ క‌రోనా వైర‌స్ బారిన ప‌డ్డారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. క‌రోనా ల‌క్ష‌ణాలు లేవు అని చెప్పారు. ప్ర‌స్...

ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద భారీ భ‌ద్ర‌త ఏర్పాటు చేయండి: కేంద్ర మంత్రి

August 31, 2020

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రేపటి నుంచి జ‌ర‌గ‌నున్న జేఈఈ మెయిన్ ప్ర‌వేశ‌ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయాల‌ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ కోరారు. ఈ మేర‌కు ఆయ‌న గోవా మ...

గోవా గ‌వ‌ర్న‌ర్‌గా కోశ్యారి ప్ర‌మాణం

August 19, 2020

ప‌నాజీ : గోవా నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా భ‌గ‌త్ సింగ్ కోశ్యారి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. గ‌వ‌ర్న‌ర్ కోశ్యారి చేత హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ దిప‌న్‌క‌ర్ ద‌త్తా ప్ర‌మాణం చేయించారు. ప‌నాజీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మ...

గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారికి గోవా సీఎం ఘ‌న‌స్వాగ‌తం

August 19, 2020

ప‌నాజీ : గోవా గ‌వ‌ర్న‌ర్‌గా మ‌హారాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ రాష్ర్ట‌ప‌తి భ‌వ‌న్ ఇటీవ‌లే ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో గ‌వ‌ర్న‌ర్ క...

బీజేపీ ఎమ్మెల్యేకు కరోనా

July 01, 2020

పనాజి: గోవాలోని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దక్షిణ గోవాకు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యేకి కరోనా సోకిందని సీఎం ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించా...

మ‌రో 15 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాలి

May 29, 2020

ప‌నాజీ: నాలుగో విడ‌త లాక్‌డౌన్ గ‌డువు మే 31తో ముగియ‌నున్న నేప‌థ్యంలో మ‌రో 15 రోజులు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ పేర్కొన్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫ...

క్వారంటైన్ కు 154 మంది నౌకాయాన సిబ్బంది: గోవా సీఎం

May 15, 2020

పానాజీ: వివిధ నౌక‌ల్లో ప‌నిచేసి గోవాకు వ‌చ్చిన 154 మంది సిబ్బందిని క్వారంటైన్ లో ఉంచ‌నున్న‌ట్లు గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ తెలిపారు. ఇవాళ 154 మంది నౌకాయాన సిబ్బందిని ముంబై పోర్టు నుంచి రోడ్డు మ...

క‌రోనా ఫ్రీ రాష్ట్రంగా గోవా : సీఎం ప్ర‌మోద్ సావంత్

April 19, 2020

పానాజీ: గోవా రాష్ట్రంలో క‌రోనా కేసులు జీరోకు ప‌డిపోయాయి. గోవాలో చివ‌రగా ఉన్న యాక్టివ్  కేసు నెగెటివ్ గా తేల‌డంతో క‌రోనా లేని రాష్ట్రంగా గోవా అవ‌త‌రించింది. క‌రోనాపై పోరు కొన‌సాగిస్తున్న భార‌త‌...

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి: గోవా గవర్నర్‌

March 24, 2020

పనాజి: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని గోవా గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తెలిపారు. ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజీత్‌ రాణే, చీఫ్‌...

తాజావార్తలు
ట్రెండింగ్

logo