బుధవారం 21 అక్టోబర్ 2020
CJ | Namaste Telangana

CJ News


ఈ నెల 14న నీట్ ప‌రీక్ష

October 12, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇటీవ‌ల నిర్వ‌హించిన నీట్ (నేష‌న‌ల్ ఎలిజిబిలిటీ క‌మ్ ఎంట్రెన్స్ టెస్ట్‌) ప‌రీక్ష రాయ‌లేక‌పోయిన అభ్య‌ర్థుల కోసం.. ఈ నెల 14న మ‌రో ప‌రీక్ష నిర్వ‌హించేందుకు సుప్రీ...

యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ భేష్‌

September 07, 2020

ఆక్సీజన్‌ పార్కులకు సీజే అభినందనలుహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రాంతాల్లో అర్బన్‌ ఆక్సీజన్‌ పార్కుల ఏర్పాటును హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ అభిన...

సీజేఐ గారు జేఈఈ, నీట్ వాయిదా వేయండి

August 31, 2020

న్యూఢిల్లీ: జేఈఈ, నీట్ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయించాల‌ని సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని ఓ 17 ఏండ్ల జేఈఈ అభ్య‌ర్థి కోరాడు. ఈ మేర‌కు సీజేఐ అర‌వింద్ బాబ్డేకు లేఖ అందించాడు. దేశంలో రోజు రోజుకు క‌రో...

‘రామ జన్మభూమి- బాబ్రీ వివాదం’ అత్యంత తీవ్రమైన పోటీ కేసు : మాజీ సీజేఐ గొగొయ్‌

August 30, 2020

న్యూఢిల్లీ : అయోధ్య రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం ‘భారతదేశ చట్ట చరిత్రలో అత్యంత తీవ్రమైన పోటీ కేసు’ అని, ‘ప్రతి అంశంపై ఇరువర్గాలు ఉద్వేగభరితంగా వాదనలు వాదనలు విన...

నేను సీఎం అభ్యర్థిని కాను

August 24, 2020

అసోం బీజేపీ సీఎం అభ్యర్థిత్వంపై మాజీ సీజేఐ రంజన్‌ గొగోయ్‌ వివరణగువాహటి, ఆగస్టు...

ఏపీకి 3 రాజ‌ధానులు.. విచార‌ణ‌ నుంచి త‌ప్పుకున్న చీఫ్ జ‌స్టిస్‌

August 17, 2020

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు అవ‌స‌రం లేద‌ని, ఆ ప్ర‌తిపాద‌న‌పై స్టే ఇవ్వాల‌ని సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే ఆ పిటిష‌న్‌ను విచారించేందుకు చీఫ్ జ‌స్టిస్ ఎస్...

25 కోట్లు ఇచ్చిన సర్కార్‌కు అభినందనలు

August 16, 2020

స్వాతంత్య్ర వేడుకల్లో హైకోర్టు సీజే చౌహాన్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కష్టకాలంలో న్యాయవాదులకు రూ.25 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాఘ...

కృష్ణుడు ఇవాళే జైలులో పుట్టాడు.. నీకు బెయిల్ కావాలా ?

August 12, 2020

హైద‌రాబాద్‌: సుప్రీంకోర్టులో మంగ‌ళ‌వారం చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే .. ఓ కేసు తీర్పు సంద‌ర్భంగా జోకేశారు. కృష్ణుడు జైలులో ఇవాళే పుట్టాడ‌ని, ఈ రోజునే నీకు బెయిల్ కావాలా అంటూ చీఫ్ జ‌స్టిస్ కాసేపు న‌వ్వ...

మా తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందే!

July 23, 2020

న్యూఢిల్లీ: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో తామిచ్చిన తీర్పుకు కట్టుబడి ఉంటామని భారత్‌, పాకిస్థాన్‌ అంగీకరించాయని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) గుర్తు చేసింది. ఇదే అంతిమ తీర్పు ...

కాన్సుల‌ర్ యాక్సెస్ ద్వారా కుల‌భూష‌ణ్‌ను క‌ల‌వ‌నున్న అధికారులు

July 16, 2020

ఢిల్లీ : పాకిస్థాన్ ఆర్మీ కోర్టు ద్వారా మ‌ర‌ణ‌శిక్ష విధింప‌బ‌డి ఆ దేశ జైల్లో ఉన్న భార‌త నావికాద‌ళ మాజీ అధికారి కులభూషణ్ జాద‌వ్‌ను అధికారులు కాన్సుల‌ర్ యాక్సెస్(రాయ‌బార కార్యాల‌యం, రాయ‌బార అధిక...

వికాస్ దూబే ఎన్‌కౌంట‌ర్‌.. తెలంగాణ త‌రహాలో క‌మిటీ వేద్దాం

July 14, 2020

హైద‌రాబాద్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే.. కాన్పూర్‌లో జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో హ‌త‌మైన విష‌యం తెలిసిందే. ఆ కేసులో విచార‌ణ చేప‌ట్టాల‌ని సుప్రీంలో పిటిష‌న్ దాఖ‌లైంది. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ...

బైక్‌పై జస్టిస్‌ బోబ్డే అదరహో..

June 30, 2020

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారారు. బైక్‌లను అమితంగా ఇష్టపడే ఆయన.. హార్లే డేవిడ్‌సన్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ సీవీవో-2020 బైక్‌పై కూర్చొని ఉన్న ఫ...

హార్లే డేవిడ్‌స‌న్ బైక్ న‌డిపిన‌ సీజే బోబ్డే..

June 29, 2020

హైద‌రాబాద్‌:  సంచ‌ల‌న తీర్పులు ఇవ్వ‌డ‌మే కాదు.. బైక్ రైడింగ్ అంటే కూడా చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డేకు ఇష్టం‌.  64 ఏళ్ల బోబ్డే తాజాగా ఖ‌రీదైన హ‌ర్లే డేవిడ్‌స‌న్ బైక్‌పై క‌నిపించారు. ఇక ఆ ఫోటోలు సోష‌ల్ ...

కొత్త అవతారంలో జడ్జీలు

May 14, 2020

న్యూఢిల్లీ: కొత్త అవతారంలో జడ్జీలు . శాశ్వతంగా కాకపోయినా.. కరోనా ఉన్నంతకాలమైనా వాటికి గుడ్‌బై చెప్పే అవకాశం ఉన్నది. ‘కరోనాను ఆకర్షించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి న్యాయమూర్తులు, న్యాయవాదులు నల్ల...

వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా సుమోటో కేసు విచారించిన సీజేఐ

April 06, 2020

హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సామాజిక దూరాన్ని పాటిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టులో కూడా కోర్టురూమ్‌ల్లోకి జ‌నం రాకుండా చూస్తున్నారు.  దీంతో అత్య‌వ‌స‌ర...

రాజ్య‌స‌భ‌కు గొగోయ్‌.. క్విడ్ ప్రోకో ఆరోప‌ణ‌లు

March 17, 2020

హైద‌రాబాద్‌: సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌.. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. కేంద్ర హోంశాఖ సోమవారం జారీ చేసిన నోటిఫికేషన్‌కు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు.  రాజ్యాంగం...

అన్ని న్యాయ సంస్కృతుల‌ను ఆద‌రించాం : చీఫ్ జ‌స్టిస్ బోబ్డే

February 22, 2020

హైద‌రాబాద్‌:  ఢిల్లీలో ఇంట‌ర్నేష‌న‌ల్ జ్యుడిషియ‌ల్ కాన్ఫ‌రెన్స్ జ‌రుగుతున్న‌ది.  ఆ స‌ద‌స్సులో చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే మాట్లాడారు.  అనేక సంస్కృతులు, సాంప్ర‌దాయాల‌కు ఇండియా నిల‌యంగా ...

చీఫ్‌ జస్టిస్‌దే తుది నిర్ణయం

February 05, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: జాతి, రాజ్యాంగ ప్రాధాన్యం గల కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా (సీజేఐ)దే తుది నిర్ణయం అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ విషయమై 2018 సెప్టెంబర్...

శబరిమల.. మహిళల ప్రవేశంపై సుప్రీంలో విచారణ

February 03, 2020

న్యూఢిల్లీ : కేరళలోని శబరిమల సహా ఇతర ప్రార్థన మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ ప్రారంభమైంది. సీజేఐ ఎస్‌ఏ బొబ్డే నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింద...

కోర్టులో రాజకీయాలొద్దు.. టీవీల్లో చర్చించుకోండి

January 28, 2020

న్యూఢిల్లీ: కోర్టులో రాజకీయాలొద్దని, ఆ అంశాలను ఇక్కడ ప్రస్తావించవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలపై టీవీ చానల్‌లో చర్చించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్...

అధిక పన్నులు సామాజిక అన్యాయం

January 25, 2020

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వం అధికంగా పన్నులు విధించడం అంటే సామాజిక అన్యాయానికి పాల్పడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎస్‌ఏ బోబ్డే వ్యాఖ్యానించారు. అలాగే పౌరులు పన్నులు ఎగవేయడం క...

అధిక ప‌న్ను.. సామాజిక‌ అన్యాయ‌మే

January 24, 2020

హైద‌రాబాద్‌:  అధిక స్థాయిలో ప‌న్నులు వ‌సూల్ చేయ‌డం అంటే.. ప్ర‌భుత్వం సామాజిక అన్యాయానికి పాల్ప‌డ‌డ‌మే అని చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. పౌరులపై ప‌న్ను పోటు ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం...

రోహింగ్యాలపై నరమేధాన్ని ఆపండి

January 24, 2020

హేగ్‌: రోహింగ్యా ముస్లిం మైనార్టీల న్యాయపోరాటానికి అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో ఘనవిజయం లభించింది. రో హింగ్యాలపై జరుగుతున్న నరమేధాన్ని అడ్డుకొనేందుకు అధికారికంగా అన్ని చర్యలు చేపట్టాలని ఐసీజే గ...

పౌరసత్వమంటే విధులు కూడా!

January 19, 2020

నాగ్‌పూర్‌: పౌరసత్వం అంటే ప్రజలకు కేవలం హక్కులు ఉండటం మాత్రమే కాదని, వారు సమాజం పట్ల తమ విధులను నిర్వర్తించడం కూడా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్‌ బోబ్డే పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో శ...

బ్రిటన్‌ క్వీన్స్‌ కౌన్సెల్‌గా హరీశ్‌ సాల్వే!

January 17, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పాకిస్థాన్‌ అక్రమంగా నిర్బంధించిన...

శబరిమల తీర్పును సమీక్షించడం లేదు

January 14, 2020

న్యూఢిల్లీ, జనవరి 13: శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాలని ఆదేశిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపడం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo