బుధవారం 27 జనవరి 2021
By elections | Namaste Telangana

By elections News


అమిత్‌ షాను కలిసిన కర్ణాటక సీఎం.. రాష్ట్ర రాజకీయాలపై చర్చ

January 10, 2021

న్యూఢిల్లీ :  కర్ణాటక సీఎం బీఎస్‌ యెడియూరప్ప ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను ఆయన నివాసంలో కలిశారు. అమిత్‌ షాతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడ...

బీజేపీకి విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు : ప్రధాని

November 11, 2020

న్యూఢిల్లీ : బీహార్‌ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన...

కారణాలు సమీక్షిస్తాం

November 11, 2020

విజయాలకు పొంగిపోం.. అపజయాలకు కుంగిపోంటీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర...

మ‌ణిపూర్‌లో బీజేపీ జ‌య‌కేత‌నం

November 10, 2020

ఇంఫాల్‌: మ‌ణిపూర్ ఉపఎన్నిక‌ల్లో అధికార భార‌తీయ జ‌న‌తాపార్టీ జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. మొత్తం ఐదు స్థానాల్లో ఉపఎన్నిక‌లు జ‌రుగ‌గా నాలుగు స్థానాల్లో బీజేపీ విజ‌యం సాధించింది. భార‌త ఎన్నిక‌ల సంఘం వెల్ల...

'ఆ పార్టీ మునుగుతున్న ప‌డ‌వ‌'

November 10, 2020

అహ్మ‌దాబాద్: ‌కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న ప‌డ‌వ అని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, బీజేపీ నేత విజ‌య్‌రూపానీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జ‌ల‌తో సంబంధాలు కోల్పోయార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. దేశంలో...

రెండు స్థానాల్లోనూ బీజేడీ ముందంజ‌

November 10, 2020

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో ఉపఎన్నిక‌లు జ‌రిగిన‌ రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ అధికార‌ బిజూ జ‌న‌తాద‌ల్ (బీజేడీ) ముందంజ‌లో కొన‌సాగుతున్న‌ది. బాలాసోర్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేడీ ఎమ్మెల్యే విష్ణుచ‌ర‌ణ్‌దాస్‌, త...

మ‌రి కాసేప‌ట్లో ఈసీ మీడియా స‌మావేశం

November 10, 2020

న్యూఢిల్లీ: మ‌రికాసేప‌ట్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం (ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా-ఈసీఐ) మీడియా స‌మావేశం ఏర్పాటు చేయ‌నుంది. డిప్యూటీ ఎన్నిక‌ల కమిష‌న‌ర్‌లు సుదీప్ జైన్‌, చంద్ర‌భూష‌ణ్ కుమార్‌, అశీశ్ కుంద...

'అధికారం కోసం బీజేపీ అడ్డ‌దారులు'

November 06, 2020

భోపాల్‌: ఇటీవ‌ల ముగిసిన ఉపఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు విశాల హృద‌యంతో నీతి, నిజాయితీల‌కు ఓటేశార‌ని మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత క‌మ‌ల్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్...

కమల్‌ నాథ్‌ ‘స్టార్ క్యాంపెయినర్‌’ హోదా రద్దు

October 30, 2020

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కమల్‌ నాథ్‌పై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకున్నది. ఆయన పలుసార్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ ఆరోపించింది. ఈ న...

టీఆర్‌ఎస్‌కు తప్ప ఎవ్వరికి ఓటెయ్య..!

October 30, 2020

హైదరాబాద్‌: రైతు సచ్చిపోతే ఐదు లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలోనే  ఉన్నడా ఇప్పటిదాకా? రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంట్‌ ఎవరన్న ఇచ్చిన్రా..? అందుకే టీఆర్‌ఎస్‌కు తప్ప నేనెవరికి ఓటెయ్య. ఇదీ ద...

ప్ర‌జ‌లు దేవుళ్లు.. నేను పూజారిని!

October 30, 2020

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా కొన‌సాగుతున్న‌ది. బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేత‌లు, అభ్య‌ర్థులు పోటీప‌డి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్...

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

October 29, 2020

సిద్దిపేట : దుబ్బాక శాసన సభ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భారతి హోలికేరీ పిలుపు నిచ్చారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును హక్కు...

ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకులదే కీలక పాత్ర

October 28, 2020

సిద్దిపేట : ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయా, లేదా అనే విషయాలపై సూక్ష్మ పరిశీలకులు కీలకపాత్ర పోషించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. ద...

కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌ల కంటే అధికార‌మే ముఖ్యం!

October 28, 2020

భోపాల్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో అధికారం కోల్పోయిన‌ప్ప‌టి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కుదురుగా ఉండ‌లేక పోతున్న‌ద‌ని బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా విమ‌ర్శించారు. అధికారం పోయింద‌న్న అక్క‌సుతో త‌న‌పైన, బీజేప...

ఐటమ్‌ కామెంట్స్‌.. బీజేపీ మంత్రికి ఈసీ నోటీస్

October 27, 2020

న్యూఢిల్లీ: మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రి, ఆ రాష్ట్రంలో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్య‌ర్థి ఇమార్తిదేవికి ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నోటీసులు జారీచేసింది. దురుసైన వ్యాఖ్య‌ల...

ఎన్నికల్లో సెక్టోరల్ అధికారుల పాత్ర కీలకం

October 20, 2020

సిద్దిపేట : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్‌ అధికారుల పాత్ర ముఖ్యమని, సెక్టోరల్‌ అధికారులు సమర్థవంతంగా పనిచేసి ఎన్నికల నిర్వహణలో సత్ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఎన్నికల నోడల్ అధికారి జయచంద్రా రెడ్డి సూ...

అందుబాటులో ఉంటా ఆశీర్వదించండి : సోలిపేట సుజాత

October 20, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం రాయపోల్ మండలంలో తమ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో సుజ...

మీ వెన్నంటే ఉంటా ఆశీర్వదించండి : సోలిపేట సుజాత

October 18, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత దూసుకెళ్తున్నది. ఆదివారం చేగుంట మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్...

ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా : సోలిపేట సుజాత

October 15, 2020

సిద్దిపేట : ఏ కష్టమొచ్చినా కంటికి రెప్పలా చూసుకుంటా. దివంగత  సోలిపేట రామలింగారెడ్డి ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి పాలుపంచుకుంటా. ఉప ఎన్నికల్లో మీ ఆడబిడ్డగా ఆదరించండని టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట స...

తొమ్మిది చేసిన‌వాళ్లం ప‌ద‌వ ప‌ని చేయ‌మా?

October 14, 2020

సిద్దిపేట : ఇప్ప‌టికి తొమ్మిది ప‌నులు పూర్తి చేసిన‌వాళ్లం ప‌ద‌వ ప‌ని చేయ‌మా? అని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం తోగుట మండల కేంద్రంలో శివసేన‌ జిల్లా అధ్యక్షుడు హన్మ...

సుజాత వెంటే మేమంటూ నినదించిన చిట్టాపూర్ గ్రామస్తులు

October 14, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత దుసుకెళ్తున్నది. ఏ ఊరికెళ్లినా ప్రజలు తమ సొంత మనిషిలా అక్కున చేర్చుకుంటున్నారు. చిట్టాపూర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన...

క‌ర్ణాట‌క బై ఎల‌క్ష‌న్స్‌: ‌ఆర్ఆర్ న‌గర్ నుంచి కుసుమ నామినేష‌న్‌

October 14, 2020

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరు అర్బ‌న్ జిల్లాలోని రాజ‌రాజేశ్వ‌రిన‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కుసుమ హెచ్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. క‌ర్ణాట‌క కాంగ్రెస్ అధ్య‌క్ష...

దౌల్తాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారం

October 13, 2020

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత మంగళవారం దౌల్తాబాద్‌ మండలంలో ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రె...

కవిత ఎన్నికతో మహిళలకు మరింత మేలు : మంత్రి సత్యవతి

October 12, 2020

హైదరాబాద్‌ : నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీగా కవిత గెలుపొందడంపై రాష్ట్ర శిశు, సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవితకు శుభాకాంక్...

రాష్ర్టాల ఉపఎన్నిక‌ల‌కు బీజేపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌

October 11, 2020

ఢిల్లీ : ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, జార్ఖండ్‌, మ‌ణిపూర్‌, ఒడిశా రాష్ర్టాల్లో జ‌రిగే ఉపఎన్నిక‌ల‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. గ‌డిచిన‌ శ‌నివారం నాడు ఢిల్లీలోని పార్టీ ప్ర‌ధా...

ఓటర్ల ప్రసన్నం కోసం.. మోకరిల్లిన సీఎం

October 10, 2020

భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఓటర్ల ప్రసన్నం కోసం బహిరంగ సభలో మోకరిల్లారు. కాంగ్రెస్ మాజీ సీఎం కమల్‌నాథ్ దీనిపై విమర్శలు గుప్పించారు. ఆ రాష్ట్రానికి చెందిన జోతిరాధిత్య సింధియాతోపాటు...

దుబ్బాక ఉపఎన్నికకు నేడు నోటిఫికేష‌న్

October 09, 2020

దుబ్బాక: ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో త‌ప్ప‌నిస‌రైన దుబ్బాక ఉపఎన్నిక నోటిఫికేష‌న్ మ‌రికొద్దిసేట్లో విడుద‌ల కానుంది. దీంతో నామినేష‌న్ ప్ర‌క్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16తో ...

ఉత్త‌మ్ బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాలి : మ‌ంత్రి హ‌రీశ్‌

October 08, 2020

సిద్దిపేట : భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న సుజాతకు తోబుట్టువులా ఉంటాన‌న్నారు. సోదరుడిలా సహకరిస్తా అని తానంటే ఆమె అసమర్ధురాలు అనడం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అన్నారు. మహిళల పట్ల ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి...

దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

October 07, 2020

సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ కాంగ్రెస్‌ అధిష్ఠానం ...

దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతకు బీ ఫామ్ అంద‌జేత‌

October 07, 2020

హైద‌రాబాద్ : దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ టీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి సోలిపేట సుజాత బుధ‌వారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా త‌న ఎంపిక ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఆమె సీఎం ...

అక్టోబ‌ర్ 10న ఉపఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌: ECI

September 29, 2020

న్యూఢిల్లీ: దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న‌ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఉపఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కోసం కేంద్ర ఎన్నిక‌ల సంఘం తేదీల‌ను ప్ర‌క‌టించింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, జా...

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ దూకుడు

September 20, 2020

జోరందుకున్న ఉప ఎన్నికల ప్రచారం గులాబీ పార్టీకి మద్దతుగా పలు గ్రామాల తీర్మానం విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి హరీశ్‌రావుసిద్దిప...

టీఆర్ఎస్ ను లక్ష మెజార్టీతో గెలిపించండి : మంత్రి హరీశ్ రావు

September 18, 2020

సిద్దిపేట : ప్రతి ఇంటికి తాగునీరు అందించాం. దుబ్బాక నియోజకవర్గంలో అతి త్వరలోనే ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వడమే మా లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని మిరుదొడ్డి మండల టీఆర్ఎస్ వ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo