సోమవారం 13 జూలై 2020
Business News | Namaste Telangana

Business News News


కార్‌ లోన్‌ కావాలా?

July 13, 2020

మీ బ్యాంక్‌తో మీకున్న సంబంధాలు, మీ చెల్లింపుల చరిత్ర ఆధారంగా ప్రీ-అప్రూవ్డ్‌ కార్‌ లోన్లను పొందవచ్చు. డాక్యుమెంట్లతోనూ పెద్దగా పనిలేదు. ఒకవేళ మీకు నగదు కొరత ఉన్నా.. కొన్ని బ్యాంకర్లు, రుణదాతలు మీ క...

నేడు జీఎస్టీ డే

July 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి బుధవారంతో మూడేండ్లు పూర్తవుతున్నది. కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని ప్రారంభించింది. దీంతో బుధవారం మూడో జీ...

9 బ్యాంకుల రేటింగ్స్‌ తగ్గించిన ఫిచ్‌

June 23, 2020

న్యూఢిల్లీ, జూన్‌ 22: అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌.. భారత్‌కు చెందిన 9 బ్యాంకుల రేటింగ్స్‌ను తగ్గించింది. కరోనా సంక్షోభం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ప్రతికూలతలను ఎదుర్కొంటుందన్న అంచనాతో ఈ ...

3 నెలల గరిష్ఠం లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

June 23, 2020

ముంబై, జూన్‌ 22: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ సూచీలు దూసుకుపోతున్నాయి. గతవారంలో భారీగా...

ఒడిదుడుకుల్లోనే! ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

June 01, 2020

న్యూఢిల్లీ, మే 31: ఈవారంలోనూ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను భారత వృద్ధిరేటు 11 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడ...

టాటా మోటర్స్‌ ప్రత్యేక ఆఫర్లు

June 01, 2020

హైదరాబాద్‌, మే 31: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటర్స్‌ తమ వాహన కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని అధీకృత డీలర్లతో కలిసి ‘కీస్‌ టు సేఫ్టీ’ పేరుతో సరికొత్త ప...

అంతర్జాతీయమే కీలకం

May 25, 2020

ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనాన్యూఢిల్లీ, మే 24: అంతర్జాతీయ పరిణామాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈవారం...

ఇంటి వద్దకే దుకాణం

May 10, 2020

కస్టమర్లను వెతుక్కుంటూ వస్తున్న రిటైలర్లుగడప దగ్గరే అంగడి.. కావాల్సినవన్నీ లభ...

ఐసీఐసీఐకి కరోనా కాటు

May 09, 2020

క్యూ4లో లాభం రూ.1,251 కోట్లకే పరిమితం బ్యాంక్‌పై వైరస్‌ ప్రభావం...

జియోతో విస్టా జోడీ

May 09, 2020

విలువ రూ.11 వేల కోట్లున్యూఢిల్లీ, మే 8: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెంది టెలికం వెంచర్‌ జియో మరో అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇ...

రుణ లక్ష్యాన్ని పెంచుకొన్న కేంద్రం

May 09, 2020

న్యూఢిల్లీ, మే 8: ఆర్థిక రంగంపై కరోనా సంక్షోభ ప్రభావంతో ఆదాయానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రుణ సమీకరణ లక్ష్యాన్ని భారీగా రూ.12 లక్షల కో...

రూ.1.54 లక్షల కోట్లు

May 09, 2020

2019-20లో దేశీయ ఫార్మా ఎగుమతులులక్ష్యాన్ని దెబ్బతీసిన కరోనా వైరస్‌: ఫార్మాగ్జ...

ఎస్బీఐ అత్యవసర లోన్లు

May 07, 2020

45 నిమిషాల్లోనే రూ.5 లక్షల రుణంప్రారంభ వడ్డీరేటు 10.5 శాతమే

జీఎస్టీ రిటర్నుల గడువు పెంపు

May 07, 2020

సెప్టెంబర్‌ వరకు పెంచిన కేంద్రంన్యూఢిల్లీ, మే 6: జీఎస్టీ రిటర్నుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం త...

నియామకాలు ఆవిరి

May 07, 2020

ఏప్రిల్‌లో 62 శాతం క్షీణత: నౌకరీ.కామ్‌ముంబై, మే 6: ఉద్యోగ నియామకాలపై నీళ్లుచల్లింది కరోనా వైరస్‌. ఈ మహమ్మారి దెబ్బకు గత నెలలో నియామకా...

వడ్డీరేట్లను తగ్గించిన 2 బ్యాంకులు

May 07, 2020

న్యూఢిల్లీ, మే 6: ప్రభుత్వరంగ బ్యాంకులైన ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర(బీవోఎం)లు తమ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 10 బేసిస్‌ పాయింట్ల వరకు త...

పాలీక్యాబ్‌ చేతికి రైకర్‌

May 03, 2020

ట్రాఫిగర్‌తో రూ.30 కోట్లకు ఒప్పందంన్యూఢిల్లీ, మే 2: కేబుల్‌, వైర్ల తయారీ సంస్థ పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీఐఎల్‌) రైకర్‌ బేస్...

కరోనా ప్రభావం.. డీలాపడ్డ ఆటోమొబైల్‌ రంగం

March 30, 2020

కరోనావైరస్ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం పై మరింతగా ప్రభావం చూపిస్తున్నది. ఏప్రిల్ 14, 2020 వరకు మొత్తం దేశం లాక్ డౌన్ ఉండడంతోపాటు, అమ్ముడుపోని బిఎస్ 4 వాహ...

కరోనా ఎఫెక్ట్.. ఎన్నిసాైర్లెనా నగదు విత్‌డ్రా

March 24, 2020

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక నిర్ణయాలు..న్యూఢిల్లీ : కరోనా కోరల్లో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాల్ని తీసుకున్నది. డెబిట్‌ క...

హీరో సైకిల్స్ క‌రోనా నిధి

March 24, 2020

క‌రోనా విప‌త్తును ఎదుర్కొనేందుకు రూ.100కోట్ల‌తో అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేస్తున్న‌ట్లు హీరో సైకిల్స్ కంపెనీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. కంపెనీతో క‌లిసి ప‌నిచేస్తున్న‌వారితోపాటు స‌మాజ హితం కోసం ఈ న...

లాక్‌డౌన్ ఎత్తేయాలని తొందరపడుతున్న ట్రంప్

March 24, 2020

కరోనా ఏ ఒక్క దేశం సమస్యో కాదు. 190కి పైగా దేశాలకు వ్యాపించి ఖండాంతర మహమ్మారిగా మారింది. యావత్తు భూగోళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అన్ని దేశాలు లాక్‌డౌన్ ఒక్కటే దిక్కని భావిస్తున్నయి. కానీ అమెరి...

ఐబీఎం సీఈవోగా భారతీయుడు

February 01, 2020

న్యూయార్క్‌, జనవరి 31: రోజుకొక కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ రంగాన్ని భారతీయులు శాసిస్తున్నడానికి మరో నిదర్శనం. ప్రపంచ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్ర వేస్తున్న భారతీయులు..మరో అగ్రగామి సంస్థయైన ఐ...

ప్రారంభ లాభాలు ఆవిరి

February 01, 2020

ముంబై, జనవరి 31: స్టాక్‌ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక సర్వే మార్కెట్లను ముంచింది. పదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడంతోపాటు ద్రవ్యలోటున...

ఎస్బీఐ రికార్డు లాభం

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్‌ రూ.6,797.25 కోట్ల...

విప్రో సీఈవో అబిదాలీ రాజీనామా

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో సీఈవో అబిదాలీ జెడ్‌ నీముచ్‌వాలా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నూతన వ్యక్తిని ఎంపిక చేయడానికి కంపెనీ బోర్డు కసరత్తును ప్రారంభించింద...

కోరమాండల్‌ ఆశాజనకం

February 01, 2020

హైదరాబాద్‌, జనవరి 31: ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను వచ్చిన రూ.3,288 కోట్ల కన్సాలిడేట్‌ ఆదాయంపై ...

జీఎస్టీ 1.1 లక్షల కోట్లు!

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: జీఎస్టీ వసూళ్లు మరోమారు లక్ష కోట్లు దాటాయి. జనవరి నెలలో రూ.1.1 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే నాయకత్వంలో జరిగిన ఉన...

కోలుకున్న కీలక రంగాలు

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: గడిచిన నాలుగు నెలలుగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న కీలక రంగాలు ఎట్టకేలకు కోలుకున్నాయి. బొగ్గు, ఎరువులు, రిఫైనరీ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడంతో డిసెంబర్‌ నెలకుగాను 1.3 శ...

హెచ్‌యూఎల్‌ సబ్బులు ప్రియం

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థ హెచ్‌యూఎల్‌..సబ్బుల ధరలను 6 శాతం వరకు పెంచబోతున్నట్లు ప్రకటించింది. పామాయిల్‌ ధరలు మరింత ప్రియంకావడం వల్లనే అన్ని రకాల సబ్బుల ధరను 5 శాతం ...

టెక్‌ మహీంద్రా లాభాల్లో క్షీణత

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన టెక్‌ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.1,146 కోట్ల లాభాన్ని గడించింది. 2018-1...

బోయింగ్‌ నష్టం 636 మిలియన్‌ డాలర్లు

January 29, 2020

న్యూయార్క్‌, జనవరి 29: ప్రపంచ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసిన బోయింగ్‌కు ఆర్థిక ఫలితాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాంకేతిక సమస్యలతో కంపెనీకి చెందిన 737 మ్యాక్స్‌ నేలపట్టునే నిలిచిపోవడంతో సంస్థ...

ఆకట్టుకున్న తాజ్‌ జీవీకే

January 29, 2020

హైదరాబాద్‌, జనవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.13.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో న...

వెయ్యి తగ్గిన వెండి

January 29, 2020

న్యూఢిల్లీ, జనవరి 29: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్‌ పడిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి కోలుకోవడంత...

12 వేల పైకి నిఫ్టీ

January 29, 2020

ముంబై, జనవరి 29: స్టాక్‌ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్‌ సంస్థలు ఇచ్చిన దన్నుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు కడవరకు ఇదే ట్రెండ్‌ కొనసాగాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ...

ఈసారి జీడీపీ 5 శాతమే: ఫిక్కీ

January 29, 2020

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతంగానే ఉండొచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసిం ది. బుధవారం విడుదల చేసిన తమ ఆర్థిక ముఖచిత్రం సర్వేలో జాతీయ గణ...

పరిశ్రమను వేధించడం లేదు

January 08, 2020

న్యూఢిల్లీ, జనవరి 6: కొన్ని అక్రమ సంస్థలు, కొంతమంది అవినీతి కార్పొరేట్లపై తీసుకుంటున్న చర్యలను మొత్తం కార్పొరేట్‌ రంగంపై ప్రభుత్వ అణిచివేతగా భావించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. కొందరు త...

అమ్మకానికి ఎయిర్‌ ఇండియా!

January 08, 2020

న్యూఢిల్లీ, జనవరి 7: అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియాలో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ముసాయిదాను సిద్ధం చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేత...

ఖర్చుల్ని తగ్గిద్దాం!

January 08, 2020

న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.2 లక్షల కోట్ల ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నది. ఇప్ప...

పడకేసిన వృద్ధిరేటు

January 08, 2020

న్యూఢిల్లీ, జనవరి 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతంగానే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అంచనా వేసింది. ఇది గడిచిన 11 ఏండ్లలో అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అం...

తాజావార్తలు
ట్రెండింగ్
logo