శుక్రవారం 03 జూలై 2020
Business | Namaste Telangana

Business News


కొవిడ్‌ చీకటిలో..రవి కిరణం

July 02, 2020

తాడ్వాయి మండలంలోని మారుమూల పల్లె కాటాపూర్‌. ఇక్కడ పుట్టి పెరిగిన ఓ యువకుడు.. అమెరికా గడ్డపై సత్తా చాటాడు. వరంగల్‌ నుంచి వర్జీనియా వెళ్లి వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఇదంతా ...

నేడు జీఎస్టీ డే

July 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశవ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చి బుధవారంతో మూడేండ్లు పూర్తవుతున్నది. కేంద్ర ప్రభుత్వం 2017 జూలై 1న జీఎస్టీని ప్రారంభించింది. దీంతో బుధవారం మూడో జీ...

వాళ్లొస్తలేరు.. వీళ్లమ్ముతలేరు

June 28, 2020

ఐటీ కారిడార్‌లో హాస్టళ్లు, క్యాబ్‌లు, ఫుడ్‌ కోర్టులు వెలవెల.. సడలింపులిచ్చినా.. పుంజుకోని బిజినెస్‌.. వర్క్‌ ఫ్రం హోంతో తగ్గిన గిరాకీసిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కొనేటోళ్లూ కొంటలేర...

9 బ్యాంకుల రేటింగ్స్‌ తగ్గించిన ఫిచ్‌

June 23, 2020

న్యూఢిల్లీ, జూన్‌ 22: అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌.. భారత్‌కు చెందిన 9 బ్యాంకుల రేటింగ్స్‌ను తగ్గించింది. కరోనా సంక్షోభం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ప్రతికూలతలను ఎదుర్కొంటుందన్న అంచనాతో ఈ ...

3 నెలల గరిష్ఠం లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

June 23, 2020

ముంబై, జూన్‌ 22: దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుస లాభాలతో కళకళలాడుతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తుండటం, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నప్పటికీ సూచీలు దూసుకుపోతున్నాయి. గతవారంలో భారీగా...

ఇక మనం కొనేవి మేడిన్‌.. ఏ దేశమో తెలుసుకోవచ్చు..

June 22, 2020

ముంబై : ఈసారి మీరు ఈ కామర్స్‌ సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో ఏవైనా వస్తువులును కొనుగోలు చేయాలనుకొన్నప్పడు.. ఇకపై మీకు ఇష్టమున్న దేశం బ్రాండ్‌ను గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఏ కస్టమర్ అయినా తాను కొనుగోలు చ...

మనసుంటే మార్గాలు

June 20, 2020

ఓపక్క లాక్‌డౌన్‌..మరోపక్క ఉపాధి లేక అవస్థలు..ఏం తినాలి..ఎట్ల బతకాలి..అయితేనేం కుంగిపోకుండా మనసుంటే అనేక మార్గాలు ఉంటాయి అనేది నిరూపించారు  ఈ చిరు వ్యాపారులు. తమ వాహనాలనే వ్యాపారానికి ఉపయోగించు...

ఇతనే నా ప్రేమ

June 19, 2020

తనకు కాబోయే జోడీ ఇతనే అంటూ ఓ యువకుడిని హత్తుకున్న ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసి అందరిని ఆశ్చర్యపరచింది సీనియర్‌ నటుడు నాగబాబు కుమార్తె, మెగాప్రిన్సెస్‌ నిహారిక కొణిదెల. ఆ యువకుడి ముఖాన్ని...

దారుణం: సుపారీ ఇచ్చి హ‌త్య చేయించుకున్న వ్యాపారి!

June 15, 2020

కుటుంబానికి ఇన్సూరెన్స్ కోసం ప్లాన్న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇటీవ‌ల సినిమా త‌ర‌హా హ‌త్య జ‌రిగింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్‌కు చెందిన ఓ వ్యాపారి జూన్ 9న ఇంటి నుంచి బ‌య‌...

పాల వ్యాపారానికి నాబార్డు రుణం

June 15, 2020

పాల వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా..? అయితే నాబార్డు నుంచి 33% రాయితీతో రూ.7 లక్షల వరకు రుణం పొందవచ్చు. పాడి పరిశ్రమ అభివృద్ధి పథకం (డీఈడీఎస్‌) కింద ప్రాజెక్టు విలువలో 33.33% వరకు సబ్సిడీ పొ...

ఆర్థికానికి ఆర్‌ఆర్‌ఆర్..‌ రికవర్‌.. రీబూట్‌.. రీస్టార్ట్‌

June 12, 2020

కాస్త మెల్లగానైనా పుంజుకోవటం ఖాయంకేంద్రం సాహస నిర్ణయాలతోనే సాధ్యం

ఆయనెవరో చెప్పండి!

June 11, 2020

బొద్దుగుమ్మ హన్సిక పెళ్లాడబోతుంది...వచ్చే నెలలో ముహూర్తాలు కూడా నిర్ణయించారంటూ సోషల్‌మీడియాలో గత కొద్దిరోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. హన్సిక సన్నిహితులు ఆమె దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించడంత...

చిరు వ్యాపారుల‌ను ఆదుకోండి: మాయావ‌తి డిమాండ్‌

June 06, 2020

హైద‌రాబాద్‌:  బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ నేత మాయావ‌తి ఇవాళ ల‌క్నోలో మీడియాతో మాట్లాడారు.  చిన్న, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారుల స‌మ‌స్యల‌ను ప‌రిష్క‌రించేందుకు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి ప‌న...

గత నెలలో 79 శాతం తగ్గిన మహీంద్రా విక్రయాలు

June 01, 2020

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. మే నెల అమ్మకాల్లో 79 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే ఎగుమతులు 80 శాతం మేర తగ్గాయి. సోమవారం మొత్తం అమ్మకాలలో 79 శాతం క్షీ...

ఒడిదుడుకుల్లోనే! ఈ వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనా

June 01, 2020

న్యూఢిల్లీ, మే 31: ఈవారంలోనూ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురికావచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను భారత వృద్ధిరేటు 11 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడ...

టాటా మోటర్స్‌ ప్రత్యేక ఆఫర్లు

June 01, 2020

హైదరాబాద్‌, మే 31: దేశీయ ఆటోమొబైల్‌ సంస్థ టాటా మోటర్స్‌ తమ వాహన కొనుగోలుదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని అధీకృత డీలర్లతో కలిసి ‘కీస్‌ టు సేఫ్టీ’ పేరుతో సరికొత్త ప...

అక్రమ దందాకు సహకరించిన పోలీసులపై వేటు

May 31, 2020

రంగారెడ్డి : అక్రమ దందాకు సహరిస్తున్న పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో చోటుచేసుకుంది. ఈ నెల 18న మేడిపల్లిలో డీజిల్‌ చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస...

అంతర్జాతీయమే కీలకం

May 25, 2020

ఈ వారం స్టాక్‌ మార్కెట్లపై విశ్లేషకుల అంచనాన్యూఢిల్లీ, మే 24: అంతర్జాతీయ పరిణామాలు, కార్పొరేట్ల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈవారం...

రూ.9 లక్షల కోట్ల వ్యాపారానికి గండి

May 24, 2020

భవిష్యత్‌పై ఆందోళనలో రిటైల్‌ వ్యాపారులున్యూఢిల్లీ, మే 24: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశీయ రిటైల్‌ వ్యాపారులు...

రేపటి నుంచి పుదుచ్చేరిలో మద్యం అమ్మకాలు

May 24, 2020

పుదుచ్చేరి: కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులోకి రావడంతో.. అన్ని  వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే కొన్ని దుకాణాలు తెరుచుకొంటుండగా.. పలు ర...

అమెరికాలో చిన్న వ్యాపారాల‌పై పెద్ద‌ దెబ్బ

May 14, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి గ‌త రెండు నెల‌లుగా ప్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. అగ్ర‌రాజ్యం అమెరికాలోనైతే క‌రోనా ర‌క్క‌సి విల‌య‌తాండ‌వ‌మే చేస్తున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 14 ల‌క్ష...

ఆ కంపెనీలు చైనా నుంచి వైదొలిగినా లాభించదు

May 12, 2020

కోల్‌కతా: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనా నుంచి విదేశీ కంపెనీలు నిష్క్రమించే అవకాశాలు ఉన్నప్పటికీ .. వీటితో భారత్‌కు లాభిస్తుందని కచ్చింగా చెప్పలేమని నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ అన్...

ఇంటి వద్దకే దుకాణం

May 10, 2020

కస్టమర్లను వెతుక్కుంటూ వస్తున్న రిటైలర్లుగడప దగ్గరే అంగడి.. కావాల్సినవన్నీ లభ...

ఐసీఐసీఐకి కరోనా కాటు

May 09, 2020

క్యూ4లో లాభం రూ.1,251 కోట్లకే పరిమితం బ్యాంక్‌పై వైరస్‌ ప్రభావం...

జియోతో విస్టా జోడీ

May 09, 2020

విలువ రూ.11 వేల కోట్లున్యూఢిల్లీ, మే 8: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెంది టెలికం వెంచర్‌ జియో మరో అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇ...

యూబీఐ, పీఎన్‌బీ రుణరేట్ల తగ్గుదల

May 09, 2020

ముంబై, మే 8: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ఒకటైన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) తమ రుణాలపై వడ్డీరేటును తగ్గించింది. అన్ని కాలపరిమితులతో కూడిన రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ...

రుణ లక్ష్యాన్ని పెంచుకొన్న కేంద్రం

May 09, 2020

న్యూఢిల్లీ, మే 8: ఆర్థిక రంగంపై కరోనా సంక్షోభ ప్రభావంతో ఆదాయానికి జరిగిన నష్టాన్ని పూడ్చుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో రుణ సమీకరణ లక్ష్యాన్ని భారీగా రూ.12 లక్షల కో...

రూ.1.54 లక్షల కోట్లు

May 09, 2020

2019-20లో దేశీయ ఫార్మా ఎగుమతులులక్ష్యాన్ని దెబ్బతీసిన కరోనా వైరస్‌: ఫార్మాగ్జ...

తెలంగాణ విజయాలను ప్రపంచానికి చాటుతాం

May 08, 2020

టీఎస్‌ఐపాస్‌తో విశ్వ ప్రమాణాలు రాష్ర్టాలవారీగా ఈవోడీబ...

ఎస్బీఐ అత్యవసర లోన్లు

May 07, 2020

45 నిమిషాల్లోనే రూ.5 లక్షల రుణంప్రారంభ వడ్డీరేటు 10.5 శాతమే

జీఎస్టీ రిటర్నుల గడువు పెంపు

May 07, 2020

సెప్టెంబర్‌ వరకు పెంచిన కేంద్రంన్యూఢిల్లీ, మే 6: జీఎస్టీ రిటర్నుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం త...

నియామకాలు ఆవిరి

May 07, 2020

ఏప్రిల్‌లో 62 శాతం క్షీణత: నౌకరీ.కామ్‌ముంబై, మే 6: ఉద్యోగ నియామకాలపై నీళ్లుచల్లింది కరోనా వైరస్‌. ఈ మహమ్మారి దెబ్బకు గత నెలలో నియామకా...

ఎస్బీఐ రేటింగ్‌ కోత

May 07, 2020

మరో 3 బ్యాంకుల రేటింగ్‌నూ తగ్గించిన బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ముంబై, మే 6: ఎస్బీఐ, మరో 3 బ్యాంకుల రేటింగ్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ అ...

వడ్డీరేట్లను తగ్గించిన 2 బ్యాంకులు

May 07, 2020

న్యూఢిల్లీ, మే 6: ప్రభుత్వరంగ బ్యాంకులైన ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ), బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర(బీవోఎం)లు తమ మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని 10 బేసిస్‌ పాయింట్ల వరకు త...

తెరుచుకున్న మారుతీ షోరూంలు

May 06, 2020

న్యూఢిల్లీ: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ  మారుతి సుజుకీ ఎట్టకేలకు దేశవ్యాప్తంగా 600 షోరూంలు తెరిచింది. కరోనా వైరస్ కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా మూతపడిన షోరూం...

థాయిలాండ్‌లో తెరుచుకున్న 28 విమానాశ్ర‌యాలు

May 05, 2020

బ్యాంకాక్‌:  సివిల్ ఏవియేష‌న్ అథారిటీ ఆఫ్ థాయిలాండ్‌(సీఏఏటీ) డొమ‌స్టిక్ విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. థాయిలాండ్‌లో మొత్తం 28 ఎయిర్‌పోర్టుల‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ...

మార్కెట్లు లాక్‌డౌన్‌

May 05, 2020

5.82 లక్షల కోట్ల సంపదఆవిరిసెన్సెక్స్‌2,002 పాయింట్లు(5.94% డౌన్‌)నిఫ్టీ 566 పాయింట్లు(5.74% డౌన్‌)

పాలీక్యాబ్‌ చేతికి రైకర్‌

May 03, 2020

ట్రాఫిగర్‌తో రూ.30 కోట్లకు ఒప్పందంన్యూఢిల్లీ, మే 2: కేబుల్‌, వైర్ల తయారీ సంస్థ పాలీక్యాబ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీఐఎల్‌) రైకర్‌ బేస్...

భారతే ప్రత్యామ్నాయం

April 30, 2020

చైనా నుంచి వ్యాపారం తరలింపుపై అమెరికా దృష్టిభారత్‌పై బడా కార్పొరేట్ల ఆసక్తి

రూ. 70 లక్షలతో ఉడాయించిన లారీ డ్రైవర్‌

April 28, 2020

సంగారెడ్డి : పటాన్‌చెరు వద్ద మిరపకాయల వ్యాపారి డబ్బుతో ఓ లారీ డ్రైవర్‌ పరారీ అయ్యాడు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వ్యాపారి.. మహారాష్ట్ర సోలాపూర్‌లో మిరపకాయలు అమ్మాడు. తిరిగి గుంటూరుకు లారీలో వెళ్తున్...

ర‌కుల్‌కి లాక్‌డౌన్ క‌ష్టాలు..!

April 27, 2020

ఒక‌ప్పుడు వ‌రుస ఆఫ‌ర్స్‌తో బిజీ హీరోయిన్‌గా ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఆఫ‌ర్స్ లేక దిగాలుగా ఉంది. దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చక్క‌బెట్టుకోవాల‌నే పాల‌సీని గ‌ట్టిగా న‌మ్మిన ర‌కుల్ సినిమా ఆఫ‌ర్స్‌తో...

బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు యోచనలో వ్యాపారవేత్తలు

April 26, 2020

న్యూఢిల్లీ : భవిష్యత్తులో వ్యాపార నాయకత్వానికి పెరుగనున్న డిమాండ్‌ నేపథ్యంలో దేశంలో  బిజినెస్‌ స్కూల్‌ ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్తలు. వచ్చే రెండు నుంచి మూడేండ్ల కాలం...

థియేటర్‌ బిజినెస్‌కు నష్టం ఉండదు

April 25, 2020

కరోనా ప్రభావం సినీ పరిశ్రమపై తాత్కాలికంగానే ఉంటుందని, భవిష్యత్తులో థియేటర్‌ వ్యాపారానికి ఏమాత్రం ఢోకా ఉండదని భరోసానిచ్చారు అగ్ర నటుడు కమల్‌హాసన్‌. చెన్నైలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాత్రికేయులతో ...

దుకాణంలో సామాన్లు ఉన్నాయో లేదో ఈ యాప్‌ ద్వారా తెలుసుకోండి...

April 23, 2020

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ వేళ మన చుట్టూ ఉండే కిరాణా దుకాణాల్లో ఏ ఏ సామాన్లు ఉన్నాయో తెలుసుకునేలా గోఫ్రగల్‌(GOFRUGAL) వ్యాపార సేవలను సులభతరం చేసింది. ఏ ఏ సరుకులు కావాలో ఆర్డర్‌ ఈజీ( OrderEasy), గో డెల...

సేవా కార్యక్రమాల్లో ఐటీసీ

April 14, 2020

హైదరాబాద్: దక్షిణాసియాలో అగ్రశ్రేణి పేపర్, పేపర్‌బోర్డ్స్ , స్పెషాలిటీ పేపర్ తయారీదారు ఐటీసీ  పేపర్‌బోర్డ్స్ అండ్ స్పెషాలిటీ పేపర్స్ బిజినెస్ (పీఎస్‌పీడీ), కోవిడ్-19 మహమ్మారితో పోరాడేందుకు...

ఎన్బీఎఫ్సీల కష్టాలు ఇన్నిన్ని కావయా

April 10, 2020

కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించటంతో ప్రజలకు ఆదాయాలు లేకుండా పోయాయి. దాంతో పరిస్థితిని చక్కదిద్దేందు...

క‌లిసొచ్చిన లాక్‌డౌన్.. కోట్ల‌లో పెరిగిన సంప‌ద‌

April 08, 2020

ప్ర‌స్తుతం లాక్‌డౌన్ నేప‌థ్యంలో చాలామంది న‌ష్టాలు ఎదుర్కొంటున్నారు. చిరువ్యాపారులు, స్వ‌యం ఉపాధి పొందేవారు కూడా ఆర్థికంగా వెనుక‌బ‌డిపోతున్నారు.  కానీ ఇదే లాక్‌డౌన్ కార‌ణంగా ఒక భార‌తీయుడి సంప‌ద...

జీతాలు చెల్లించలేక చిన్న కంపెనీల ఇబ్బందులు

April 07, 2020

హైదరాబాద్: భారతదేశంలోని లక్షలాది చిన్నవ్యాపారాలు, పరిశ్రమలు మంగళవారం జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడ్డట్టు వార్తలు వెలువడుతున్నాయి. చాలా చిన్నకంపెనీలు జీతాలను మొత్తంగా వాయిదా వేయడమో లేక కోతపెట్టడమో...

20శాతం ఎగుమతుల ఆర్డర్లు రద్దు

April 07, 2020

కరోనా కారణంగా అంతర్జాతీయ వాణిజ్యం పూర్తిగా ఆగిపోవటంతో భారతీయ ఎగుమతిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. దేశంలో లా...

కరోనా ప్రభావం.. డీలాపడ్డ ఆటోమొబైల్‌ రంగం

March 30, 2020

కరోనావైరస్ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం పై మరింతగా ప్రభావం చూపిస్తున్నది. ఏప్రిల్ 14, 2020 వరకు మొత్తం దేశం లాక్ డౌన్ ఉండడంతోపాటు, అమ్ముడుపోని బిఎస్ 4 వాహ...

దేవుడి లీల అనుకోండి: లోన్లు క‌ట్ట‌లేం

March 25, 2020

క‌రోనా దెబ్బ‌కు విల‌విల్లాడుతున్న వ్యాపార‌స్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించే ప‌రిస్థిలో లేమ‌ని చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా రియ‌ల్ ఎస్టేట్‌, టూరిజం, ఆతిథ్య‌రంగాల వ్యాపారాలు క‌రోనా ...

కరోనా ఎఫెక్ట్.. ఎన్నిసాైర్లెనా నగదు విత్‌డ్రా

March 24, 2020

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక నిర్ణయాలు..న్యూఢిల్లీ : కరోనా కోరల్లో చిక్కుకున్న భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాల్ని తీసుకున్నది. డెబిట్‌ క...

హీరో సైకిల్స్ క‌రోనా నిధి

March 24, 2020

క‌రోనా విప‌త్తును ఎదుర్కొనేందుకు రూ.100కోట్ల‌తో అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేస్తున్న‌ట్లు హీరో సైకిల్స్ కంపెనీ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. కంపెనీతో క‌లిసి ప‌నిచేస్తున్న‌వారితోపాటు స‌మాజ హితం కోసం ఈ న...

లాక్‌డౌన్ ఎత్తేయాలని తొందరపడుతున్న ట్రంప్

March 24, 2020

కరోనా ఏ ఒక్క దేశం సమస్యో కాదు. 190కి పైగా దేశాలకు వ్యాపించి ఖండాంతర మహమ్మారిగా మారింది. యావత్తు భూగోళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అన్ని దేశాలు లాక్‌డౌన్ ఒక్కటే దిక్కని భావిస్తున్నయి. కానీ అమెరి...

క‌రోనా ఎఫెక్ట్‌.. శ్రియ బిజినెస్ బోల్తా

March 22, 2020

క‌రోనా కార‌ణంగా అన్ని రంగాల‌కి చెందిన ప‌రిశ్ర‌మ‌లు మూతప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీంతో బిజినెస్ రేటు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది. చేసేదేం లేక త‌ల‌లు పట్టుకు కూర్చుంటున్నారు వ్యాపార‌వేత్త‌లు. అయి...

హైదరాబాద్‌లో ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌పై కరోనా దెబ్బ

March 20, 2020

కరోనా వైరస్‌ హైదరాబాద్‌లో ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. వైరస్‌ కారణంగా ఆర్డర్లు బాగా తగ్గిపోవడంతో రెస్టారెంట్లు, హోటళ్లు లాభాలు లేక లబోదిబోమంటున్నాయి. ఇక ఫుడ్‌ డెలివరీ బాయ్‌ల ప...

వ్యాపారానికీ బీమా కావాలి

March 15, 2020

న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా ప్రభావిత వ్యాపారాలకు బీమా రక్షణను అందించాలని వాణిజ్య సంఘం సీఏఐటీ డిమాండ్‌ చేస్తున్నది. ఈ మేరకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటర్‌ ఐఆర్‌డీఏఐకి సూచించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్ర...

మ‌రో కొత్త బిజినెస్ లోకి మ‌హేష్‌..!

March 10, 2020

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వ్యాపారాల‌లోను త‌న మార్క్ చూపించుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఏఎంబీ సినిమాస్‌, హంబుల్ డ్ర‌సెస్‌తో పాటు జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ...

అందరికీ స్వాగతం పలికే దేశాన్ని చూపించండి

March 08, 2020

న్యూఢిల్లీ: దేశంలో శరణార్థుల సంఖ్యను తగ్గించడానికే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసుకొచ్చామని విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ చెప్పారు. ప్రపంచంలో ఏ ఒక్క దేశం అందరికీ స్వాగతం పలుకదని ఆయన వ్యాఖ్యానించా...

టోకు వ్యాపారంలోకి ఫ్లిప్‌కార్ట్‌

February 22, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: అమెరికా కంపెనీ వాల్‌మార్ట్‌ ఆధీనంలో పనిచేస్తున్న దేశీయ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వచ్చే ఆర్థిక సంవత్సర (2020-21) తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో తన టోకు (హోల్‌సేల్‌...

ఐబీఎం సీఈవోగా భారతీయుడు

February 01, 2020

న్యూయార్క్‌, జనవరి 31: రోజుకొక కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ రంగాన్ని భారతీయులు శాసిస్తున్నడానికి మరో నిదర్శనం. ప్రపంచ టెక్నాలజీ రంగంలో తమదైన ముద్ర వేస్తున్న భారతీయులు..మరో అగ్రగామి సంస్థయైన ఐ...

ప్రారంభ లాభాలు ఆవిరి

February 01, 2020

ముంబై, జనవరి 31: స్టాక్‌ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఆర్థిక సర్వే మార్కెట్లను ముంచింది. పదేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన వృద్ధికి ఊతమివ్వడంతోపాటు ద్రవ్యలోటున...

ఎస్బీఐ రికార్డు లాభం

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్‌ రూ.6,797.25 కోట్ల...

విప్రో సీఈవో అబిదాలీ రాజీనామా

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో సీఈవో అబిదాలీ జెడ్‌ నీముచ్‌వాలా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నూతన వ్యక్తిని ఎంపిక చేయడానికి కంపెనీ బోర్డు కసరత్తును ప్రారంభించింద...

కోరమాండల్‌ ఆశాజనకం

February 01, 2020

హైదరాబాద్‌, జనవరి 31: ప్రముఖ ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను వచ్చిన రూ.3,288 కోట్ల కన్సాలిడేట్‌ ఆదాయంపై ...

జీఎస్టీ 1.1 లక్షల కోట్లు!

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: జీఎస్టీ వసూళ్లు మరోమారు లక్ష కోట్లు దాటాయి. జనవరి నెలలో రూ.1.1 లక్షల కోట్ల మేర వసూలైనట్లు ప్రభుత్వవర్గాలు తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషన్‌ పాండే నాయకత్వంలో జరిగిన ఉన...

కోలుకున్న కీలక రంగాలు

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: గడిచిన నాలుగు నెలలుగా ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్న కీలక రంగాలు ఎట్టకేలకు కోలుకున్నాయి. బొగ్గు, ఎరువులు, రిఫైనరీ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడంతో డిసెంబర్‌ నెలకుగాను 1.3 శ...

హెచ్‌యూఎల్‌ సబ్బులు ప్రియం

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: దేశంలో అతిపెద్ద ఎఫ్‌ఎంసీజీ రంగ సంస్థ హెచ్‌యూఎల్‌..సబ్బుల ధరలను 6 శాతం వరకు పెంచబోతున్నట్లు ప్రకటించింది. పామాయిల్‌ ధరలు మరింత ప్రియంకావడం వల్లనే అన్ని రకాల సబ్బుల ధరను 5 శాతం ...

టెక్‌ మహీంద్రా లాభాల్లో క్షీణత

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన టెక్‌ మహీంద్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌ 31తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను సంస్థ రూ.1,146 కోట్ల లాభాన్ని గడించింది. 2018-1...

నకిలీ టీషర్టులు విక్రయం..నలుగురు అరెస్ట్

January 31, 2020

హైదరాబాద్ :  ప్రముఖ సంస్థకు చెందిన నకిలీ టీషర్టులు విక్రయిస్తున్న నలుగురు వ్యాపారులను సుల్తాన్‌బజార్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ లింగారెడ్డి  కథనం ప్రకారం.. బెంగుళ...

సింగరేణి సీఎండీకి అంతర్జాతీయ అవార్డు

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: సింగరేణి సంస్థ దేశంలో మరే ఇతర కంపెనీ సాధించని వృద్ధిరేటు సాధిస్తున్నందుకు గుర్తింపుగా సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ మరో ప్రతిష్ఠాత్...

బోయింగ్‌ నష్టం 636 మిలియన్‌ డాలర్లు

January 29, 2020

న్యూయార్క్‌, జనవరి 29: ప్రపంచ విమానయాన రంగంలో తనదైన ముద్ర వేసిన బోయింగ్‌కు ఆర్థిక ఫలితాల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాంకేతిక సమస్యలతో కంపెనీకి చెందిన 737 మ్యాక్స్‌ నేలపట్టునే నిలిచిపోవడంతో సంస్థ...

ఆకట్టుకున్న తాజ్‌ జీవీకే

January 29, 2020

హైదరాబాద్‌, జనవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.13.16 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు తాజ్‌ జీవీకే హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో న...

వెయ్యి తగ్గిన వెండి

January 29, 2020

న్యూఢిల్లీ, జనవరి 29: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు క్రమంగా శాంతిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్‌ పడిపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి కోలుకోవడంత...

12 వేల పైకి నిఫ్టీ

January 29, 2020

ముంబై, జనవరి 29: స్టాక్‌ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్‌ సంస్థలు ఇచ్చిన దన్నుతో లాభాల్లో ప్రారంభమైన సూచీలు కడవరకు ఇదే ట్రెండ్‌ కొనసాగాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ...

ఈసారి జీడీపీ 5 శాతమే: ఫిక్కీ

January 29, 2020

న్యూఢిల్లీ, జనవరి 29: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతంగానే ఉండొచ్చని వ్యాపార, పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసిం ది. బుధవారం విడుదల చేసిన తమ ఆర్థిక ముఖచిత్రం సర్వేలో జాతీయ గణ...

నేడు చర్చ.. రేపు ఓటింగ్‌!

January 29, 2020

పౌరసత్వ సవరణ చట్టంపై (సీఏఏ) యురోపియన్‌ యూనియన్‌ పార్లమెంట్‌(ఈపీ)లో బుధవారం చర్చ, గురువారం ఓటింగ్‌ జరుగనున్నది. అయితే దీని గురించి భారత్‌ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశాంగ నిపుణులు స్పష...

కండ్లల్లో కారం చల్లి దోపిడీ

January 27, 2020

మాదన్నపేట : చికెన్‌ వ్యాపారి కండ్లల్లో కారం చల్లి రూ.80వేలు దోచుకెళ్లిన ఘటన సంతోష్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చికెన్‌ హోల్‌సేల్‌ వ్యాపారం చేసే ఆదిల్‌...

హోటల్‌ బిజినెస్‌లో చెరగని ముద్ర ప్రియాపాల్‌

January 27, 2020

1967లో పుట్టిన ప్రియాపాల్‌ అమెరికాలో వెస్లీ కాలేజీ నుంచి ఎకనామిక్స్‌లో డిగ్రీ చేసింది, హార్వర్డ్‌ స్కూల్లో ఓనర్‌ ప్రెసిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రాం చేసింది. 1988లో తన 22వ ఏట తండ్రి వద్ద ‘ది పార్క...

బ్రాండ్‌ తెలంగాణ

January 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు చిరునామాగా మారిన హైదరాబాద్‌కు మరిన్ని అంతర్జాతీయ సంస్థలు తరలివచ్చేందుకు మార్గం సుగమమైంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ నెల 21 నుంచి 24 వరకు జ...

పారదర్శకత లోపిస్తే కఠినచర్యలే

January 12, 2020

న్యూఢిల్లీ, జనవరి 11: వ్యాపార కార్యకలాపాల్లో పారదర్శకతలేని విధానాలు, పద్ధతులను పాటించే ఆన్‌లైన్‌ వ్యాపార సంస్థలపై దర్యాప్తు జరిపించి కఠిన చర్యలు చేప...

పరిశ్రమను వేధించడం లేదు

January 08, 2020

న్యూఢిల్లీ, జనవరి 6: కొన్ని అక్రమ సంస్థలు, కొంతమంది అవినీతి కార్పొరేట్లపై తీసుకుంటున్న చర్యలను మొత్తం కార్పొరేట్‌ రంగంపై ప్రభుత్వ అణిచివేతగా భావించవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. కొందరు త...

అమ్మకానికి ఎయిర్‌ ఇండియా!

January 08, 2020

న్యూఢిల్లీ, జనవరి 7: అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్‌ఇండియాలో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ముసాయిదాను సిద్ధం చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేత...

ఖర్చుల్ని తగ్గిద్దాం!

January 08, 2020

న్యూఢిల్లీ, జనవరి 7: కేంద్ర ప్రభుత్వం వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టింది. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.2 లక్షల కోట్ల ఖర్చులను తగ్గించుకోవాలని భావిస్తున్నది. ఇప్ప...

పడకేసిన వృద్ధిరేటు

January 08, 2020

న్యూఢిల్లీ, జనవరి 7: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో దేశ జీడీపీ 5 శాతంగానే నమోదు కావచ్చని కేంద్ర ప్రభుత్వం మంగళవారం అంచనా వేసింది. ఇది గడిచిన 11 ఏండ్లలో అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అం...

తాజావార్తలు
ట్రెండింగ్
logo