ఆదివారం 07 జూన్ 2020
Budget Session | Namaste Telangana

Budget Session News


నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

March 16, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణః బడ్జెట్‌ సమావేశాల్లో ఆదివారం నాలుగు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తరఫున వివిధ శాఖల మంత్రులు సంబంధిత బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అన్ని బిల్లుల...

ప్రణాళికబద్దంగా గ్రామాల అభివృద్ధి : సీఎం కేసీఆర్‌

March 13, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామాలను ప్రణాళికబద్దంగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణన...

సంక్షోభంలో కూడా సంక్షేమం

March 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆర్థికమాంద్యాన్ని తట్టుకుని నిలబడ్డ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని విస్మరించలేదని, సమతుల్యతతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మజ్లిస్‌పార్టీ శాసనసభాపక్ష నేత అక్బ...

నూతన నీటి యాజమాన్య పద్ధతులు

March 12, 2020

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: వరిసాగులో నూతన నీటి యాజమాన్య పద్ధతులను అవలంబిస్తున్నట్టు వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి...

1,82,914 కోట్లతో భారీ బడ్జెట్‌

March 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘ఈ బడ్జెట్‌ కేవలం వార్షిక బడ్జెట్‌ అన్న దృక్పథంతో కాకుండా, వచ్చే నాలుగేండ్ల రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికారచన జరిగింది. ప్రజల అవసరాలు,...

ఈ నెలలోనే రైతు రుణమాఫీ చెక్కులు

March 08, 2020

హైదరాబాద్‌:  తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి.  వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీ...

రూ.182,914 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌

March 08, 2020

హైదరాబాద్‌ : 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీష్‌రావు శాసనసభలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ గురించి మంత్రి సభలో ప్రసంగించారు. వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ను రూపొందించినట్...

ఉభయసభల్లో నేడు బడ్జెట్‌

March 08, 2020

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మ...

గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై నేడు అసెంబ్లీ చర్చ

March 07, 2020

హైదరాబాద్‌ :  అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ, ఆమోదం చేపట్టనున్నారు. ధన్యవాదాలు తెలిపే తీర్మా...

20 వరకు అసెంబ్లీ

March 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 20వ తేదీవరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం నిర్ణయించింది. శాసనసభలో 12 రోజులు, శాసనమండలిలో 8 రోజులపాటు సమావేశాల నిర్వహణక...

అభివృద్ధికి అద్దం.. గవర్నర్‌ ప్రసంగం

March 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ చేసిన ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి అద్దం పట్టిందని ప్రభుత్వ విప్‌ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. యావత...

సంక్షేమ రంగానికి అత్యధిక ప్రాధాన్యత : గవర్నర్‌

March 06, 2020

హైదరాబాద్‌ : పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని సంకల్పించి సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ స్పష్టం చేశారు. బడ్జెట్‌ సమావేశాల సందర...

సీఎం కేసీఆర్‌ కృషితో ప్రగతిపథంలో తెలంగాణ : గవర్నర్‌

March 06, 2020

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి సభలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రసంగించారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర...

శాసనసభ ప్రాంగణంలో సభ్యుల నమస్కారాలు

March 06, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శాసనసభ్యులు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్న బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు అసెంబ్లీకి...

ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

March 05, 2020

న్యూఢిల్లీ : ఏడుగురు కాంగ్రెస్‌ ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు పడింది. సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తున్న ఈ ఏడుగురిపై స్పీకర్‌ ఓంబిర్లా చర్యలు తీసుకున్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఈ ఏడ...

రేపటి నుంచి బడ్జెట్‌ అసెంబ్లీ

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శుక్రవారం (ఈ నెల 6వ తేదీ) నుంచి ప్రారంభంకానున్న రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకావాలని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. ఉద...

ఆదర్శంగా శాసనసభ సమావేశాలు

March 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ శాసనసభ సమావేశాలు జరిగే తీరు దేశానికే ఆదర్శంగా ఉండాలని, ఇందుకు ఎమ్మెల్యేలు, అధికారులు సహకరించాలని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ ...

బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ సమీక్ష

March 04, 2020

హైదరాబాద్ : ఈ నెల 6వ తేదీ నుంచి జరగబోయే బడ్జెట్ సమావేశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్,...

గవర్నర్‌ తమిళిసైతో సీఎం కేసీఆర్‌ భేటీ

March 04, 2020

హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ అయ్యారు. గవర్నర్‌ను సీఎం కేసీఆర్‌ కలిసి బడ్జెట్‌ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ...

అసెంబ్లీ సమావేశాలు 6 నుంచి..

March 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారం (ఆరో తేదీ) నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శనివారం నోటిఫికేషన్‌ జారీచేశారు. శుక్రవారం ఉదయం 11 ...

మార్చి 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

February 29, 2020

హైదరాబాద్‌: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్చి 6వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 6వతేదీన ఉదయం 11 గంటలకు గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు ప...

నిరసనలతో అరాచకం

February 07, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: పార్లమెంట్‌, రాష్ట్ర శాసనసభలు చేసే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వీధులకెక్కి ఆందోళన చేయడం, చట్టాలను అమలు చేసేందుకు ప్రజలు నిరాకరించడం ‘అరాచకత్వానికి’ దారితీస్తుందని ప్రధాని నరేంద...

సీఏఏ గాంధీ ఆశయ ప్రతిరూపం

February 01, 2020

న్యూఢిల్లీ, జనవరి 31: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చారిత్రాత్మకమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కొనియాడారు. మహాత్మాగాంధీ ఆశయాలను సాకారం చేసే దిశగానే కేంద్రం ఈ చట్టాన్ని తీ...

నవభారత్‌ నిర్మాణానికి చర్యలు: రామ్‌నాథ్‌ కోవింద్‌

January 31, 2020

న్యూఢిల్లీ: అభివృద్ధితో పాటు సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ నవభారత్‌ నిర్మాణానికి మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తెలిపారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సంద...

గాంధీజీ ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లే సీఏఏ: రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌

January 31, 2020

హైద‌రాబాద్‌:  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం చ‌రిత్రాత్మ‌క‌మైన‌ద‌ని రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా ఆయ‌న ఇవాళ ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.  జాతిపిత...

ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుంది: రాష్ట్రపతి

January 31, 2020

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తున్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి విధానాలను, సంక్షేమ పథకాలను, ప్రాధాన...

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

January 31, 2020

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు విచ్చేసిన రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఉభయ ...

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

January 31, 2020

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వం రే...

ఫిబ్రవరి చివరిలోగా రాష్ట్ర బడ్జెట్‌

January 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించిన బడ్జెట్‌ రూపకల్పనకు రాష్ట్ర ఆర్థికశాఖ కసరత్తును వేగవంతం చేసింది. తెలంగాణ చట్టసభల్లో వచ్చేనెల మూడోవారం లేదా చివరివారంలో...

31 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

January 17, 2020

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు విడుతలుగా సమావేశాలు జరుగనున్నాయి. ఈ నెల 31న ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌...

తాజావార్తలు
ట్రెండింగ్
logo