శుక్రవారం 29 మే 2020
Biden | Namaste Telangana

Biden News


బైడెన్‌ను గెలిపిచేందుకే చైనా దుష్ప్ర‌చారం..

May 21, 2020

హైద‌రాబాద్‌: చైనాపై మ‌ళ్లీ ట్రంప్ మండ్డిప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వంపై చైనా దుష్ప్ర‌చారం చేస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు ఆరోపించారు. ఈ ఏడాది జ‌రిగే అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో.. డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థి జోసె...

బైడెన్ త‌ప్పుకోవాలి.. బాధితురాలి డిమాండ్‌

May 08, 2020

హైద‌రాబాద్‌: ఈ ఏడాది జ‌ర‌గ‌బోయే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్‌ రేసులో నిలుచున్న విష‌యం తెలిసిందే. అయితే బైడెన్‌పై ఓ  మహిళ లైంగిక ఆరోప‌ణ‌లు చేసింది. 27 ఏళ్ల క్ర...

లైంగికవేధింపుల ఆరోప‌ణ‌లు నిరాధారంః జో బిడెన్

May 01, 2020

వ‌చ్చే న‌వంబ‌ర్‌లో జ‌రుగ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమోక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న జోబిడెన్ త‌న‌పై వ‌చ్చిన లైంగిక‌వేధింపుల ఆరోప‌ణ‌లు ఖండించారు. మాజీ సెనేట్ ఉద్యోగి తారా రీడ్ చే...

ఇప్పుడు బిడెన్ నాయ‌క‌త్వం అవ‌స‌రంః హిల్ల‌రి

April 29, 2020

క‌రోనా సంక్షోభంలో చిక్కుకున్న అమెరికాకు ఇప్పుడు జోబిడెన్ నాయ‌క‌త్వం అత్య‌వ‌స‌ర‌మ‌ని డెమోక్ర‌టిక్ పార్టీ అధ్య‌క్ష అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ట్రంప్‌పై పోటీచేసి ఓడిపోయిన హిల్ల‌రీ క్లింట‌న్ అన్...

క‌రోనా ఎఫెక్ట్: ప‌డిపోతున్న ట్రంప్ గ్రాఫ్

April 28, 2020

వాషింగ్ట‌న్‌: అమెరికాలో క‌రోనా ఎఫెక్ట్‌ ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తీవ్ర‌ప్ర‌భావాన్ని చూపిస్తుంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, వేల సంఖ్యలో మరణాలు ట్రంప్ పదవికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ఈ క్ర‌మంల...

బిడెన్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు

April 15, 2020

హైదరాబాద్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్‌కు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు తెలిపారు. బిడెన్‌లో అధ్యక్షునికి కావాల్సిన లక్షణాలన్నీ ఈసరికే ...

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌!

March 19, 2020

డెమోక్రటిక్‌ పార్టీలో శాండర్స్‌పై బిడెన్‌ దూకుడు వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో అధికార రిపబ్లికన్‌ పార్...

దూసుకువెళ్తున్న జోసెఫ్ బైడెన్‌

March 04, 2020

హైద‌రాబాద్‌:  డెమోక్ర‌టిక్ పార్టీ త‌ర‌పున అమెరికా అధ్య‌క్ష పోటీలో నిలిచేందుకు జ‌రుగుతున్న ప్రైమ‌రీ ఎన్నిక‌ల్లో.. మాజీ ఉపాధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ దూసుకువెళ్తున్నారు.  మంగ‌ళ‌వారం జ‌రిగిన ప...

అభిశంసన గట్టెక్కిన ట్రంప్‌!

February 07, 2020

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 6: తనపై వచ్చిన అభిశంసన అభియోగాల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు విముక్తి లభించింది. అధికార రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యంలో ఉన్న సెనెట్‌.. ట్రంప్‌పై వచ్చిన రెండు అభియ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo