మంగళవారం 20 అక్టోబర్ 2020
Bhupalapalli | Namaste Telangana

Bhupalapalli News


భూపాలపల్లి కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం..

October 15, 2020

జయశంకర్ భూపాలపల్లి : కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీంకు తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం ఆయన రేగొండ మండలంలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించేందుకు భూపాలపల్లి జిల్ల...

రూ. 2. 54 లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత

October 08, 2020

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలో రూ. 2.54 లక్షల గుట్కా, అంబర్ ప్యాకెట్లను పట్టుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీసీఎస్ టాస్‌ఫోర్స్ సీఐ మోహన్ గురువారం తెలిపారు. విశ్వసనీయ సమ...

రైతుల భూములకు రక్షణ కవచం నూతన రెవెన్యూ చట్టం

October 05, 2020

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన రెవెన్యూ చట్టం రైతుల భూములకు రక్షణ కవచంగా ఉంటుందని పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యుడు బోర్లకుంట వెంకటేష్ నేత అన్నారు. కొత్త రెవెన...

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే టీఆర్ఎస్ లో చేరికలు

October 05, 2020

వరంగల్ రూరల్ : కాంగ్రెస్ ను వీడి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. తాజాగా పరకాల మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ బండారి రేణుక, వార్డు మెంబర్లు బొచ్చు తిరుపతి, పసుల ద...

ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి కొప్పుల

October 04, 2020

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వర- ముక్తేశ్వర స్వామి వారిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. ఆయన ఆదివారం రాజగోపురం వద్దకు రాగా ఆలయ ఈవో మారుతీ, చైర్మన్ రామ్ నారాయణ గౌడ్ ఆధ్...

కాళేశ్వరం ఆలయ పాలక మండలి చైర్మన్‌గా రాంనారాయణ గౌడ్‌

September 28, 2020

జయశంకర్ భూపాలపల్లి : శ్రీ కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్‌గా గంట రాంనారాయణగౌడ్‌ను ఆలయ ధర్మకర్తలు సోమవారం ఏకగ్రీవంగా ఎనున్నకున్నారు. గత చైర్మన్‌ బొమ్మర వెంకటేశం అనారోగ్యంతో మ...

భూపాల‌ప‌ల్లి జిల్లాలో విస్తృతంగా పోలీసుల త‌నిఖీలు

September 28, 2020

భూపాలపల్లి: మావోయిస్టుల బంద్ పిలుపు నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని అటవీ, మారుమూల ప్రాంతాల్లో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ‌, మ‌హారాష్ట...

ఎడ్లబండిపై వెళ్లి ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన కలెక్టర్‌

September 18, 2020

జయశంకర్‌ భూపాలపల్లి/కాటారం : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ శుక్రవారం ఎడ్లబండిపై రెండు కిలోమీటర్లకు పైగా ప్రయాణించి మరోసారి తన మార్క్‌ను చాటుకున్నారు. ఇటీవల కురిసిన వర...

కానుగంటి మధుకర్ మరణం బాధాకరం : మంత్రి ఎర్రబెల్లి

September 14, 2020

హైదరాబాద్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ కానుగంటి మధుకర్ హఠాన్మరణం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గత...

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్‌ ఎంతో చేశారు

September 13, 2020

జయశంకర్‌ భూపాలపల్లి : గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అనేక హక్కులను ఇప్పించడంతోపాటు పలు సంక్షేమ ఫలాలను అందించిందని, తెలంగాణ బొగ్గు గని కార్...

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

September 07, 2020

జయశంకర్ భూపాలపల్లి : రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైన విషాద సంఘటన జిల్లాలోని పలిమెల మండలంలోని లెంకలగడ్డ బండలవాగు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిడం సునీల్ (18) మృతి చె...

చెరువులోకి స్నానానికి వెళ్లి శవమై తేలాడు

September 06, 2020

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల ఒడితలం గ్రామ శివారు చెరువులో ఆదివారం ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు గ్రామానికి చెందిన అలుగుల ఓదెలుగా గ్రామస్తులు గుర్తించారు. గత మూడు రోజుల క్రితం దహన సంస్...

కాళేశ్వరం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి

September 03, 2020

జయశంకర్ భూపాలపల్లి : కాళేశ్వరం, లక్ష్మీ బరాజ్‌కు గోదావరి నదీ ప్రవాహం గురువారం తగ్గుముఖం పట్టింది. గురువారం ఉదయం 61,9000 క్యూసెక్కులు ఉన్న ప్రవాహం సాయంత్రానికి 49,6,300 క్యూసెక్కులకు చేరింది. అలాగే ...

అక్రమ పట్టా చేశారని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన

September 03, 2020

జయశంకర్ భూపాలపల్లి : రెవెన్యూ అధికారులు డబ్బులు తీసుకొని తప్పుడు పట్టా చేశారని ఓ రైతు కుటుంబం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. జిల్లాలోని భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామానికి చెంది...

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

August 10, 2020

జయశంకర్ భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్నా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి మండలంల...

చెరువులో పడి త్రండి, కొడుకుల మృతి

August 09, 2020

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం పర్లపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పర్లపల్లి గ్రామానికి చెందిన పుల్యాల ఓదెలు(70) పుల్యాల మధుకర్(24) అనే తండ్రి, కొడుకులు శనివారం సాయంత్రం తమ పాడ...

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

August 07, 2020

జయశంకర్ భూపాలపల్లి : ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని భూపాలపల్లి శాసన సభ్యుడు  వెంకట రమణా రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు రూ.15,28,000 సీఎంఆరఫ...

ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

July 30, 2020

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,  సింగరేణి  అధికారులతో గురువారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సం...

రైతుల కష్టాలను తీర్చేందుకే రైతు వేదికల నిర్మాణం

July 27, 2020

జయశంకర్ భూపాలపల్లి  : అన్నదాతలు రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. జిల్లాలోని చిట్యాల మండలం జూకల్, చిట్యాల  గ్రామంలో  రూ. 22 ల...

గోదావరి నదిలో ముగ్గురు యువకుల గల్లంతు

July 01, 2020

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలో పండుగట పూట విషాదం చోటు చేసుకుంది. పలిమెల మండలం లెంకలగడ్డ గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు తోట రవీందర్, పంతంగి ప్రదీప్...

వరదలో చిక్కుకున్న టాటా ఏస్ వాహనం

June 12, 2020

జయశంకర్ భూపాలపల్లి : నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని టే...

చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

May 31, 2020

జయశంకర్ భూపాలపల్లి: జూన్ 8 వ తేది వరకు ధాన్యం, మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరూ అధైర్య పడొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే శాయంపేట, రేగొండ, చిట...

భూపాలపల్లి జిల్లాలో నలుగురికి కరోనా పాజిటివ్‌

May 25, 2020

భూపాలపల్లి : కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్నది. పొట్ట కూటి కోసం వలస వెళ్లి లాక్ డౌన్ నేపథ్యంలో స్వస్థలాలకు తిరిగొస్తున్న వలస కార్మికులు కరోనా బారిన పడటం కలకలం రేపుతున్నది. తాజాగా జయశంకర్‌ ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo