సోమవారం 26 అక్టోబర్ 2020
Bear | Namaste Telangana

Bear News


అనుమతిలేకుండా గడ్డం.. ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు

October 22, 2020

లక్నో : అనుమతి లేకుండా గడ్డం పెంచుకున్నందుకు బాగ్‌పట్‌ ఎస్‌ఐ ఒకరిపై సస్పెన్షన్ వేటు పడింది. గడ్డం పెంచడానికి ఉన్నతాధికారుల అనుమతి కోరాలని సస్పెండ్‌ అయిన ఎస్‌ఐ ఇంతెసార్ అలీకి మూడుసార్లు హ...

చెట్టెక్కి పాటపాడిన ఎలుగుబంటి..!వీడియో

October 22, 2020

న్యూయార్క్‌: ఎలుగుబంటి ఏంటి.. చెట్టెక్కి పాట పాడడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే..ఓ గుడ్డేలుగు చెట్టెక్కి మరీ తన గాత్రం వినిపించింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది....

దండుమిట్ట తాండ‌లో ఎలుగుబంటి సంచారం

October 15, 2020

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : జిల్లాలోని జూలూరుపాడు మండ‌లం దండుమిట్ట తాండ స‌మీపంలో ఎలుగుబంటి సంచ‌రిస్తుంది. తాండ స‌మీపంలోని ప్ర‌ధాన ర‌హ‌దారిని దాటుతుండ‌గా కుక్క‌లు త‌ర‌మ‌డంతో ఎలుగుబంటి పంట పొలాల మీదుగా ...

పడమటినర్సాపురంలో ఎలుగుబంటి సంచారం

October 14, 2020

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని పడమటినర్సాపురంలో ఎలుగుబంటి సంచారం స్థానికంగా  కలకలం సృష్టిస్తున్నది. జూలూరుపాడు మండల పరిధిలోని పడమటనర్సాపురం గ్రామ సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న గుట్ట సమ...

పోలీస్‌స్టేషన్‌కు ఎలుగుబంటి..!ఎందుకెళ్లిందంటే..

October 04, 2020

పెన్సిల్వేనియా: వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. ఓ ఎలుగుబంటి నానాహంగామా సృష్టిస్తోందని పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే, ఈ కంప్టైంట్‌ వచ్చిన కొద్దిసేపటికే పోలీస్‌స్టేషన్‌కు ఎలుగుబంటి వచ్చేసింద...

రైతుపై ఎలుగుబంట్ల దాడి ..తీవ్ర గాయాలు

October 02, 2020

మెదక్ : ఎలుగుబంట్ల దాడిలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాద ఘటన జిల్లాలోని హవేలీఘనపూర్ మండలం కొత్తపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు కుర్మ మొగులయ్య తన పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ...

'ట‌బ్‌బాత్' చేస్తున్న ఎలుగుబంటి.. అంద‌రి మూడ్ మార్చేస్తుంది!

September 21, 2020

ఎలుగుబంట్లు ఎంత భ‌య‌పెట్ట‌గ‌ల‌వో అంత అల్ల‌రి చేసి న‌వ్వించ‌గ‌ల‌వు కూడా. ఆదివారం హాలిడే రావ‌డంతో సోమ‌వారం ప‌నిచేయాలంటే అంద‌రూ బ‌ద్ద‌గిస్తారు. సోమ‌వారం మూడ్‌ను ఈ ఎలుగుబంటి వీడియో ఖ‌చ్చితంగా మార్చేస్త...

సంక్రాంతి రేసులో బాలయ్య ‘టార్చ్‌బేరర్‌’?

September 21, 2020

బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో బీబీ3 (వ‌ర్కింగ్ టైటిల్‌) చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్‌ వంటి బాక్ల్‌ బస్టర్‌ చిత్రాల తర్వాత ఇద్దరి...

వామ్మో! ఎలుగుబంటిని భ‌యపెట్టిన‌ ‌ కుక్క‌లు.. దెబ్బ‌కి ప‌రార్‌

September 16, 2020

సాధార‌ణంగా ఎలుగుబంటిని చూస్తే మ‌నుషులే భ‌య‌ప‌డుతారు. వాటి నుంచి త‌ప్పించుకునేందుకు చ‌నిపోయిన‌ట్లు కూడా న‌టిస్తారు. అలాంటిది రెండు కుక్క‌లు మాత్రం ఎలుగుబంటిని భ‌య‌పెట్ట‌డ‌మే కాదు పారిపోయేలా చేశాయి. ...

స్విమ్మింగ్ పూల్ వ‌ద్ద ఓ వ్య‌క్తిని నిద్ర‌లేపిన ఎలుగుబంటి!

September 15, 2020

ఎలుగుబంటి వీడియాలు సోష‌ల్ మీడియాలో ఎంత హ‌ల్‌చ‌ల్ చేస్తాయో తెలిసిందే. ఈ రోజు ఎలుగుబంటికి ఇంకాస్త అల్ల‌రి ఎక్కువైంది. స్విమ్మింగ్‌పూల్ వ‌ద్ద నిద్ర‌పోతున్న ఓ వ్య‌క్తిని లేపి మ‌రీ ఎస్కేప్ అయింది. లేప‌డ...

హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌కు ప్ర‌ధాని మోదీ శుభాకాంక్ష‌లు

September 14, 2020

ఢిల్లీ : రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్‌గా ఎన్నికైన హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని స్పందిస్తూ... హ‌రివంశ్ ప‌ట్ల త‌న‌కున్న గౌర‌వ భావ‌మే ...

పొలానికి వెళ్తున్న యువకులపై ఎలుగుబంట్ల దాడి .. ఒకరు మృతి

September 12, 2020

కోర్బా: పొలానికి వెళ్తున్న ఇద్దరు యువకులపై ఎలుగుబంట్లు దాడి చేశాయి. దాడిలో తీవ్రంగా గాయపడి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు స్వల్పగాయాలతో తప్పించుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని సుర్జాపూర్‌ జిల్లాలో ఈ&nb...

ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతా: అక్షయ్ కుమార్

September 10, 2020

ప్రతిరోజూ తాను ఆవు మూత్రం తాగుతున్నానని బాలీవుడ్ నటుడుఅక్షయ్ కుమార్ చెప్పారు. బేర్ గ్రిల్స్, హుమా ఖురేషిలతో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటు ది వైల్డ్...

బాలుడి మీద దాడికి దిగిన ఎలుగుబంటిని త‌రిమికొట్టిన గేదెల మంద!

September 10, 2020

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఎలుగుబంట్లు తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు ఎటువైపు నుంచి వ‌చ్చి దాడి చేస్తాయో తెలియ‌దు. అందుకే అక్క‌డ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉంటారు. ఆ విష‌యం 15 ఏండ్ల బాలుడి ఏం తెలుసు. మేక‌ల ...

ఎలుగుబంటి విన్న‌పం.. 'బీర్' తాగేందుకు నాకు ఫ్రెండ్స్ కావాలి!

September 08, 2020

ఎలుగుబంట్లు చేసే అల్ల‌ర్ల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. వీటి వీడియోల కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు. 8 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ క్లిప్ నెటిజ‌న్ల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేసింది. జంతువులు చాలా తెలివైన‌వి ...

ఎలుగుబంటి ఎదురొస్తే ఇలా తప్పించుకోవాలి..! వీడియో వైరల్‌

September 03, 2020

కెనడా: మీరు రోడ్డుపై నడుచుకుంటూ పోతున్నారు. అకస్మాత్తుగా ఎలుగుబంటి ఎదురొచ్చిందనుకోండి.. అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేయాలో అర్థంకావడం లేదా? కెనడాలో ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కానీ ఆమె తన తెల...

అడవి ఎలుగు అక్రమ రవాణాలో పది మందిపై కేసు నమోదు

September 01, 2020

కుమ్రం భీం ఆసిఫాబాద్ : అరుదైన అడవి ఎలుగుని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన పది మందిని అటవీ అధికారులు అరెస్టు చేశారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధి...

ద‌ట్ట‌మైన అడ‌విలో అక్ష‌య్ సాహ‌సం.. వీడియో

August 31, 2020

రీల్ హీరో రియ‌ల్ హీరోగా మారాడు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు ఖిలాడీ కుమార్ అక్ష‌య్. ఇంగ్లండ్ కు చెందిన బేర్ గ్రిల్స్‌తో క‌లిసి ద‌ట్ట‌మైన అడ‌విలో సాహ‌సాలు చేశారు. డిస్క‌వ‌రీ ఛానెల్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పే...

ఎలుగుబంటి ఎక్సర్‌సైజ్‌.. వీడియో వైరల్‌!

August 24, 2020

కోల్‌కతా: ఎక్సర్‌సైజ్‌.. మనుషులే కాదు.. జంతువులు కూడా చేస్తాయని మీకు తెలుసా? పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోని సిలిగురి జూలో ఓ ఎలుగుబంటి డంబెల్‌తో విన్యాసాలు చేసింది. ఈ వీడియోను ట్విట్టర్‌లో పెట్టగా వైరల...

ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి సూప‌ర్‌మార్కెట్‌లో ఎలుగుబంటి చోరీ : వీడియో వైర‌ల్‌

August 24, 2020

రోజురోజుకి వ‌న్య‌ప్రాణుల అరాచ‌కం పెరిగిపోతున్న‌ది. మొన్న‌టికిమొన్న ఓ ప‌క్షి స్టోర్‌లో ఎవ‌రూ లేని స‌మ‌యం చూసి స్నాక్స్ ప్యాకెట్స్ ప‌ట్టుకుపోయింది. ఇప్పుడు ప‌క్షి కాదు. జంతువు అది కూడా చిన్న‌దేం కాదు...

సాహ‌స యాత్రికుడితో అక్ష‌య్ సాహసం- వీడియో

August 22, 2020

డిస్క‌వ‌రీ ఛానెల్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో ఓ కార్య‌క్ర‌మం ప్ర‌సారం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో  ఇంగ్లండ్ కు చెందిన బేర్ గ్రిల్స్ సెల‌బ్రిటీల‌తో అడ‌వుల‌లో అడ్వెంచ‌ర్స్ చే...

సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

August 21, 2020

భువనేశ్వర్: సైకిల్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లాలోని భవానిపట్న పట్టణంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమీప అటవ...

ఇల్లు ఎక్కి పారిపోయిన ఎలుగుబంటి.. వీడియో వైర‌ల్‌!

August 20, 2020

ఇంటర్నెట్ జంతువుల వీడియోలతో నిండి ఉంది. ఈ వీడియోలు ప్ర‌తిరోజూ నెటిజ‌న్ల‌ను అల‌రిస్తున్నాయి. అలాంటి ఒక క్లిప్‌ను ఇటీవల అమెరికన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఒ...

తండ్రి మరణవార్త తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలు సూసైడ్

August 08, 2020

కడప : కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. కుటుంబ సమస్యలతో తండ్రి బాబురెడ్డి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తండ్రి మరణవార్త తట్టుకోలేక ఇద్దరు కుమార్తెలూ  రైలు కిందపడి ...

పిల్ల‌ల‌కు 'నిఘా' క‌ళ‌ను నేర్పుతున్న ఎలుగుబంటి : వీడియో వైర‌ల్‌

August 06, 2020

పిల్ల‌ల‌కు మంచి, చెడుల‌ను చెప్పేందుకు త‌ల్లే ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది. త‌ల్లి చేసే ప్ర‌తి ప‌నిని పిల్ల‌లు అనుస‌రిస్తూ ఉంటారు. త‌మ‌ పిల్ల‌లు ప్ర‌మాదాల బారిన ప‌డ‌కుండా త‌మ‌ని తాము ర‌క్షించుకునే విధం...

ఆహారం కోసం ఎలుగుబంటి సైలెంట్‌గా ఏం చేసిందంటే.. వీడియో వైర‌ల్‌!

August 03, 2020

ఆక‌లికోసం ఎన్ని ప‌నులైనా చేయాల్సి వ‌స్తుంది చేస్తాం కూడా. కొన్నిసార్లు ఆక‌లే అన్ని ప‌నులు నేర్పిస్తుంది. పాపం ఈ ఎలుగుబంటి ఎంత ఆక‌లితో ఉందో ఏమో. ఎక్క‌డా ఆహారం దొర‌క్క‌పోయే స‌రికి ఒక చెత్త‌బుట్ట‌ని ప...

ఎంఎస్‌ ధోనీ కొత్త లుక్‌ అదుర్స్‌!

August 02, 2020

ముంబై: అతికొద్దిరోజుల్లో ఐపీల్‌ ప్రారంభమవుతున్న వేళ చెన్నై సూపర్‌కింగ్స్‌(సీఎస్‌కే) కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ న్యూలుక్‌తో అదరగొడుతున్నాడు. తల వెంట్రుకలు, నల్లటి గడ్డాన్ని నీట్‌గా ట్రిమ్‌ చేసుకున...

బొమ్మ‌లోనే అమ్మ‌ను చూసుకుంటున్న మ‌హిళ‌..అందులో ఆమె వాయిస్ ఉంది!

July 30, 2020

కొన్నిరోజుల క్రితం కెన‌డాలోని వాంకోవ‌ర్‌లో మారా సోరియానో వెనుక త‌గిలించుకునే బ్యాగ్‌ను గుర్తు తెలియ‌ని మ‌నుషులు దొంగిలించారు. అందులో ఒక టెడ్డిబేర్ కూడా ఉంది. అన్నింటిక‌న్నా ఆ బొమ్మ చాలా విలువైన‌ది....

అల్లు అర్జున్‌ గడ్డం తీస్తున్నాడా?

July 13, 2020

సినిమా సినిమాకు వైవిధ్యమైన గెటప్‌లలో కనిపించే కథానాయకు ల్లో అల్లు అర్జున్‌ ఒకరు. అందుకే ఆయన్ని అభిమానులు ముద్దుగా స్టయిలిష్‌ స్టార్‌ అని పిలుచుకుంటారు. ఇక ఈ సారి బన్నీకి తోడుగా విభిన్న చిత్రాల కథాన...

మీటూ ఉద్యమానికి టార్చ్‌ బేరర్‌ తనుశ్రీ దత్తా

July 07, 2020

న్యూ ఢిల్లీ : బాలీవుడ్‌లో మీటూ ఉద్యమానికి టార్చ్ బేరర్‌గా నటి తనుశ్రీ దత్తా ప్రశంసలు అందుకున్నారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై ఆమె న్యాయవాది నితిన్ సత్పుట...

ఎలుగుబంటి కుస్తీ! గ‌ట్టిపోటీ ఇస్తానంటున్న తోబుట్టువు

July 02, 2020

ఎప్పడు చూసినా మ‌నుషులు కుస్తీ ప‌డుతుంటేనే చూస్తారా?  జంతువులు కుస్తీ ప‌డుతుంటే చూడ‌లేరా? అందులో ఎలుగుబంట్లు అంటే అంత చుల‌క‌నా‌? మా పోటీ చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకుంటారు అనే రేంజ్‌లో రెండు ...

చెట్టెక్కిన ఎలుగుబంటి.. ఎంత ప్ర‌య‌త్నించినా దొర‌క‌ని పండు!

July 01, 2020

శ్రీ‌కాకుళం :  కొన్నిసార్లు అడ‌వి జంతువుల ప్ర‌వ‌ర్త‌న ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. ఇవి చాలా సంద‌ర్భాల‌లో మ‌నుషుల‌ను అనుస‌రిస్తున్న‌ట్లు అనిపిస్తుంది. వీటికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో...

ప‌క్షుల ఆహారం కోసం చెట్టెక్కిన ఎలుగుబంటి ఏం చేసిందంటే..!

June 19, 2020

ఇది వ‌ర‌కు ప‌క్షుల‌కు ఆహారం పెట్టాలంటే పెద్ద ప్లేట్స్‌లోనో లేదా ధాన్య‌పు గింజ‌ల‌ను నేల మీద‌ వేస్తే వ‌చ్చి తినేవి. ఇప్పుడు వీటికి ఏకంగా చెట్టుపైకే ఆహారాన్ని స‌మ‌కూరుస్తున్నారు. బోర్డ్‌ఫీడ‌ర్ త‌యారు ...

పుచ్చకాయలను ఆస్వాదిస్తూ తింటున్న ఎలుగుబంట్లు....

June 17, 2020

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరులోని బన్నర్‌ఘట్ట బేర్ రెస్క్యూ సెంటర్‌లోని ఎలుగుబంట్ల కు  ఓ వన్యప్రాణుల సంరక్షణ సంస్థ  పుచ్చకాయలను అందించింది. అనంతరం వాటిని ఆస్వాదిస్తున్న వీడియోను సోషల్ మీ...

ఎలుగు దాడిలో ఇద్ద‌రు మృతి

June 12, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లో దారుణం జ‌రిగింది. ఎలుగుబంటి దాడిలో ఇద్ద‌రు వ్య‌క్తులు మృతిచెందారు. విద‌ర్భ జిల్లాలోని అకోలా ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మెల్ఘాట్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లోని అకోట్ వైల్డ్‌లైఫ్ డ...

చ‌దువే.. ఎలుగుబంటి నుంచి కాపాడింది!

May 27, 2020

దేనికైనా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది కానీ చ‌దువుకు ఉండ‌దు. ఇప్పుడు చ‌దువుకున్న చ‌దువు జీవితంలో ఎప్పుడైనా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఆ చ‌దువే ఓ బాలుడిని ఎలుగుబంటి నుంచి కాపాడేలా చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్‌...

వెనుక ఎలుగుబంటి.. ప్రొఫెషనల్‌గా తప్పించుకొన్న బాలుడు

May 26, 2020

నవల్లో చదివినట్లు సైన్స్‌ ఫిక్షన్‌ కథలు అప్పుడప్పుడు మన కళ్ల ముందు కదలాడుతుంటాయి. కరోనా వైరస్‌ దాడి జరిగినట్లు.. వేల మంది చనిపోయినట్లు.. ఎప్పుడో ఒక నవలలో చెప్పిన మాదిరిగా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా ద...

ఏకంగా విమానంతోనే ఆడుకుంటున్న ఎలుగుబంటి

May 25, 2020

కరోనా రాకతో ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయింది. ఒకప్పుడు జంతువులను చూసేందుకు మనుషులు ‘జూ’కు వెళ్లేవాళ్లు. ఇప్పుడు మనుషుల్ని చూసేందుకు జంతువులే రోడ్డుమీదకు వస్తున్నాయి. లాక్‌డౌన్‌లో జంతువులకు ఫ్రీడమ్...

ఎలుగుబంటి దాడిలో పలువురికి గాయాలు

May 22, 2020

కామారెడ్డి : జిల్లాలోని రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఎలుగుబంటి అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి ప్రవేశించి గ్రామస్తులను భయాందోళనకు గురిచేసింది. ఎలుగుబంటిని తరిమే క్...

ఎలుగుబంటి కలకలం..ఫారెస్ట్ ఆఫీసర్ల గాలింపు

May 21, 2020

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎలుగుబంటి కలకలం సృష్టిస్తోంది. జూలూరుపాడు మండల పరిధిలోని కొత్తూరులో బుధవారం అర్ధరాత్రి ఎలుగుబంటి సంచరించిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చ...

ఎలుగుబంట్లు ఎలా బయట పడ్డాయో చూడండి!

May 20, 2020

ఎన్నో తెలివితేటలు ఉన్న మనిషి బావిలో పడితేనే బయట పడలేక ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటిది ఈ ఎలుగుబంట్లు ఎంతో సమయస్ఫూర్తితో బయటపడ్డాయి. అదెలా అంటే.. అనుకోకుండా రెండు ఎలుగుబంట్లు బావిలో పడ్...

త‌న పిల్ల‌ల‌ను ఎలా మోసుకెళ్తుందో చూడండి..

May 10, 2020

సృష్టిలో అమ్మ ప్రేమ క‌న్నా గొప్ప‌దేది లేద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పన‌సరం లేదు. త‌న బిడ్డ‌ను కాపాడుకునేందుకు త‌ల్లి ఎంత క‌ష్టమైనా భ‌రిస్తుంది. ఇది అక్షరాలా జంతు, జీవ స‌మాజానికి ‌కూడా వ‌ర్తిస్తుంద...

ఎలుగుబంటి హెల్పింగ్ నేచర్.. నెటిజన్లు ఫిదా!

May 09, 2020

తెలివితేట‌ల్లో మ‌నిషికి మించిన ప్రాణి లేదంటారు. రోడ్లు మీద న‌డిచేట‌ప్పుడు చిన్న ముళ్లు క‌నిపించినా నాకెందుకులే నేను తొక్క‌లేదు క‌దా అని వెళ్లిపోతారు. ఇదీ.. స‌మాజానికి మ‌నిషి చేసే మేలు. ఈ ఎలుగుబంటిన...

ఈ ఎలుగుబంటిని మెచ్చుకోవాల్సిందే..వీడియో

May 08, 2020

అది నిత్యం వాహ‌న రాక‌పోక‌లు జ‌రిగే రోడ్డు. ఎంతోమంది వాహ‌నాల్లో ఆ రోడ్డుపై నుంచి వెళ్లారు. కానీ రోడ్డు క్రాసింగ్ ద‌గ్గ‌రున్న సైన్ బోర్డు (రోడ్డు ‌ప‌‌నులు జ‌రుగుతున్న‌ స‌మ‌యంలో వాడేది) కింద ప‌డింది. ...

అర్థ‌రాత్రి అపార్టుమెంట్ లో ఎలుగుబంటి..వీడియో

May 07, 2020

లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టి నుంచి చాలా జంతువులు అట‌వీ ప్రాంతాల్లో నుంచి జ‌న‌వాసాల్లోకి వ‌స్తున్న ఘ‌ట‌న‌లు త‌ర‌చూ క‌నిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్త‌ర ఇటలీ వీధుల్లో అర్థ‌రాత్రి ఎలుగుబంటి హ‌ల్ చ‌ల్ ...

కార్మికుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది : చత్తీస్‌గఢ్ సీఎం

May 05, 2020

 ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించిన క్రమంలో తమ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు వేస్తే కార్మికుల చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ...

జీడిపప్పు తోట‌ల్లో ఎలుగుబంట్ల హ‌ల్‌చ‌ల్‌...వీడియో

May 02, 2020

ఆంధ్ర‌ప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు హ‌ల్ చ‌ల్ చేశాయి. వ‌జ్ర‌పు కొత్తూరు మండ‌లంలోని అన‌కాప‌ల్లి, డోకుల‌పాడు గ్రామాల్లోని జీడిప‌ప్పు తోట‌ల్లోకి ఎలుగుబంట్లు ప్ర‌వేశించాయి. దీంతో అప్ర‌మ‌...

పోలీస్ స్టేష‌న్ కు వెళ్లిన ఎలుగుబంట్లు..వీడియో

April 28, 2020

సాధార‌ణంగా ఏదైనా ఫిర్యాదు చేసేందుకు జ‌నాలు పోలీస్ స్టేష‌న్ కు వెళ్తుంటారు. కానీ ఎలుగుబంట్లు కూడా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాయి. అవును మీరు విన్న‌ది నిజ‌మే. రాజ‌స్థాన్ లోని మౌంట్ అబూలో రెండు ఎలుగుబంట్...

పాపం..ఎలుగుబంటికి ఆహారం దొర‌క‌లేదు..వీడియో

April 13, 2020

లాక్ డౌన్ అమ‌ల‌వుతుండ‌టంతో దేశ‌వ్యాప్తంగా దేవాల‌యాల్లో పూజ‌లు, ఆర్జిత సేవ‌లు నిలిచిపోయిన విష‌యం తెలిసిందే. అయితే ఓ ఎలుగుబంటికి బాగా ఆక‌లేసిన‌ట్టుంది. అడ‌విలో నుంచి గుడి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. గుడి బ...

బుల్లితెర‌పై త‌న సత్తా చూపిన తలైవా.. పాత రికార్డులు వెన‌క్కి

April 06, 2020

సెన్సేష‌న్‌కి మారు పేరు సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్. ఇన్నాళ్ళు వెండితెర‌పై రికార్డుల హోరు సృష్టించిన ర‌జ‌నీకాంత్ తాజాగా బుల్లితెర‌పై కూడా త‌న హ‌వా చూపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ర‌జ‌నీకాంత్‌.. బ...

ఎలుగుబంటి పైత్య‌ర‌సం తాగితే..

April 02, 2020

హైద‌రాబాద్‌: చైనాలో సాంప్ర‌దాయ వైద్య చికిత్స‌ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తారు. అయితే తాజాగా ఆ దేశ ప్ర‌భుత్వం ఓ కొత్త ఆదేశం జారీ చేసింది.  క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్న కోవిడ్‌19 పేషెంట్ల‌కు ఎలుగుబంట...

తలైవా, బేర్‌లు కలిస్తే.. ‘ నిజమైన సాహసం’

March 23, 2020

హైదరాబాద్‌:  ప్రధాని నరేంద్ర మోదీ తరహాలోనే సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' పేరిట తీసిన డాక్యుమెంటరీలో నటించిన విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి 8 గంటలకు 'మ్యాన్‌ వర్...

అడ‌విలో అద్భుత సాహ‌సం.. ప్రోమో విడుద‌ల‌

March 20, 2020

డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌లో ప్ర‌సార‌మయ్యే  మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ ఎంత పాపుల‌ర్ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.  బ్రిటీష్ సాహ‌సికుడు బియ‌ర్ గ్రిల్స్ .. మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ షో...

బేర్‌ గ్రిల్స్‌తో రజనీ సాహసాలు..ప్రోమో వీడియో

March 09, 2020

చెన్నై: తమిళసూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ డిస్కవరీ ఛానల్‌లో ప్రసారమయే ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌’ షోలో సందడి చేసేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. రజనీ ఈ షో కోసం కర్ణాటకలోని బందిపొరా టైగర్‌ రిజర్వ్‌ ఫ...

స్వజాతి భక్షణ

March 01, 2020

మాస్కో, ఫిబ్రవరి 29: ఆర్కిటిక్‌లో తెల్లగా మెరువాల్సిన మంచు పొరలు.. ధృవపు ఎలుగుబంట్ల రక్త ధారలతో ఎరుపు రంగును సంతరించుకుంటున్నాయి. వేటాడేందుకు జీవులు దొరక్క అక్కడి ఎలుగుబంట్లు ఆకలితో అలమటిస్తున్నాయి...

ర‌జ‌నీ వ‌ర్సెస్ బియ‌ర్.. ప్రీమియ‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

February 27, 2020

డిస్క‌వ‌రీ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే అడ్వెంచ‌ర‌స్ షో..  మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ ప్రేక్ష‌కుల‌కి ఎంత‌టి థ్రిల్ క‌లిగిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. షో హోస్ట్ ఎడ్వ‌ర్డ్ మైఖేల్ గ్రిల్స్ అల...

బేర్ గ్రిల్స్‌తో ర‌జ‌నీ సాహ‌స‌యాత్ర‌.. మోష‌న్ పోస్ట‌ర్

February 19, 2020

డిస్క‌వ‌రీ ఛానెల్‌లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో ఓ కార్య‌క్ర‌మం ప్ర‌సారం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో  ఇంగ్లండ్ కు చెందిన బేర్ గ్రిల్స్ సెల‌బ్రిటీల‌తో అడ‌వుల‌లో అడ్వెంచ‌ర్స్ చేయిస్త...

బియ‌ర్ గ్రిల్స్ షోలో క‌నిపించ‌నున్న దీపికా, కోహ్లీ

February 02, 2020

డిస్క‌వరీ ఛానెల్‌లో ప్ర‌సార‌మ‌య్యే  మ్యాన్ వర్సెస్ వైల్డ్ షో కోసం బియ‌ర్ గ్రిల్స్ ప‌లు సెల‌బ్రిటీల‌తో సాహ‌సాలు చేయిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ర‌జనీకాంత్‌తో క‌లిసి క‌ర్ణాట‌క‌లోని బందిపూర్...

బియ‌ర్ గ్రిల్స్‌తో సాహసం చేసేందుకు సిద్ధ‌మైన అక్ష‌య్..!

January 30, 2020

డిస్క‌వరీ ఛానెల్‌లో ప్ర‌సారం అవుతున్న మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ కార్య‌క్ర‌మం ఎంత పాపుల‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బియ‌ర్ గ్రిల్స్ పాపుల‌ర్ స్టార్స్‌తో చేయించే అద్భుత విన్యాసాలు ప్రేక్ష‌కుల‌ని...

బేర్ గ్రిల్స్‌తో ర‌జ‌నీకాంత్‌.. లొకేష‌న్ పిక్ ఔట్‌

January 29, 2020

డిస్కవరీ ఛానల్‌లో త్వరలో ప్రసారం కానున్న ‘మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' కొత్త ఎడిషన్ కోసం ర‌జ‌నీకాంత్ తో బేర్ గ్రిల్స్ ప‌లు సాహ‌సాలు చేయించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మం  కర్ణాటకలోని బంది...

ర‌జ‌నీకాంత్ వ‌ర్సెస్ బియ‌ర్ గ్రిల్స్‌

January 28, 2020

హైద‌రాబాద్‌: డిస్క‌వ‌రీ ఛాన‌ల్‌లో వ‌చ్చే మ్యాన్ వ‌ర్సెస్ వైల్డ్ ప్రోగ్రామ్ అంద‌రికీ సుప‌రిచిత‌మే. ఇప్పుడు ఆ షోలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌నిపించ‌నున్నారు.  బ్రిటీష్ సాహ‌సికుడు బియ‌ర్ ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo