గురువారం 26 నవంబర్ 2020
Bathukamma sarees | Namaste Telangana

Bathukamma sarees News


ఆడబిడ్డలు మురువంగ..

October 13, 2020

  పలు డివిజన్‌లలో జోరుగా  బతుకమ్మ చీరెల పంపిణీ పాల్గొన్న డిప్యూటీ స్పీకర్‌   పద్మారావుగౌడ్‌, మంత్రి సబితారెడ్డి హర్షం వ్యక్తం చేసిన ఆడపడుచులు

చీరె సంబురం

October 12, 2020

ముమ్మరంగా బతుకమ్మ చీరెల పంపిణీనిండుమనసుతో దీవిస్తున్న మహిళలునమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: పండుగ వేళ ఏ గ్రామంలో చూసిన మహిళల కండ్ల ల్లో బతుకమ్మ చీరె సంబురం ...

పార్టీలకు అతీతంగా అభివృద్ధి : ఎమ్మెల్యే శానంపూడి

October 11, 2020

సూర్యాపేట : పార్టీల‌కు అతీతంగా అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్న‌ట్లు హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ మండ‌లం లింగగిరి గ్రామంల...

'ఆడ‌ప‌డుచులు సంతోషంగా ఉండాల‌న్న‌దే సీఎం ఆకాంక్ష‌'

October 10, 2020

వరంగల్ రూరల్ : తెలంగాణ ఆడపడుచులు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల మున్సిపల్ పరిధిలోని ఆడపడుచులకు ఎమ్మెల్యే క్యాoపు కార్యాలయంలో చల్లా ధర్మారెడ్...

ఆడబిడ్డలు ‘బతుకమ్మ’ను ఆనందంగా జరుపుకోవాలి : మంత్రి గంగుల

October 10, 2020

కరీంనగర్ : మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చీరెలను పంపిణీ చేస్తుందని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. శనివారం కరీంనగర్ జిల్లా నాగు...

చీర అందే.. అవ్వ మురిసే..

October 10, 2020

సూర్యాపేట : బ‌తుక‌మ్మ చీర‌లు మ‌హిళ‌ల‌ను మురిపిస్తున్నాయి. రంగు రంగుల జ‌రీ అంచు చీర‌ల‌ను అందుకుంటున్న ఆడ‌బిడ్డ‌ల ముఖాల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ల్లంగుండాల‌ని మ‌హిళ‌లు దీవి...

ఇంటింటికీ పుట్టింటి కట్నం

October 10, 2020

సారూ మీ రుణం.. జన్మల మరువం ఆడబిడ్డల చేతికి బతుకమ్మ చీరెఊరూరికీ చేరడంతో సందడే సందడిఅప్పుడే మొదలైన పూల పండుగమురిసిపోతున...

'తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్న సీఎం కేసీఆర్'

October 09, 2020

సూర్యాపేట : తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్న అని, అందుకే పండగ పూట మ‌హిళ‌లంద‌రికీ బతుకమ్మ సారెను అందజేస్తున్నారని రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులతో పాట...

ఆడ‌బిడ్డ‌కు ప్ర‌భుత్వ కానుక బ‌తుక‌మ్మ చీర‌: మ‌ంత్రి అల్లోల‌

October 09, 2020

నిర్మల్: ఆడపడుచులంతా బతుకమ్మ పండుగను సంబురంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణ...

బతుకమ్మ చీరెల పంపిణీ నేటి నుంచే

October 09, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడుపడుచులకు ప్రభుత్వం అం దించే బతుకమ్మ చీరల పంపిణీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్నది. 287 డిజైన్లలో, విభిన్న రంగుల్లో తయారుచేసిన కోట...

సిరి‘శాల’ తలరాత మార్చిన బతుకమ్మ చీరెలు

October 06, 2020

సిరిసిల్ల: సమైక్యపాలనలో ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల తలరాత బతుకమ్మ చీరలతో మారిపోయింది. మంత్రి కేటీఆర్‌ మదిలోంచి వచ్చిన ఆలోచన నేతన్నల జీవితాలనే మార్చేసింది. పూలపండుగ బతుకమ్మ వారి ఇళ్లలో వెలుగులు నింపి...

బతుకమ్మ చీరెలు రెడీ చీరె సూపర్‌!

September 30, 2020

9నుంచి మహిళలకు పంపిణీ నాలుగేండ్లలో 1,033 కోట్లు వెచ్చింపుబతుకమ్మ చీరెకు బ్రాండింగ్‌ కల్పించాలిద్విముఖ వ్యూహంతో చీరెల తయారీ

అక్టోబ‌ర్ 9 నుంచి బ‌తుక‌మ్మ చీర‌లు పంపిణీ : మ‌ంత్రి కేటీఆర్

September 29, 2020

287 డిజైన్ల‌తో బంగారు, వెండి జ‌రీ అంచుల‌తో చీర‌లుకోటికి పైగా బ‌తుక‌మ్మ చీర‌లు త‌యారురైత‌న్...

సిద్దిపేటలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం

September 27, 2020

సిద్దిపేట : బ‌తుకమ్మ చీర‌ల పంపిణీ కార్య‌క్ర‌మం సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రారంభ‌మైంది. స్థానిక ప్రజా ప్రతినిధులు ఆయా గ్రామ పంచాయతీలలో బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ చేప‌ట్టారు. సిద్దిపేట‌ వ‌స్ర్త...

75 లక్షల బతుకమ్మ చీరెలు

August 20, 2020

సిరిసిల్ల మరమగ్గాలపై తయారీ జిల్లాలకు చేరవేత ప్రారంభం

మగ్గమెక్కిన బతుకమ్మ చీరె

May 17, 2020

సిరిసిల్లలో తయారీ షురూసిరిసిల్ల, నమస్తే తెలంగాణ/ సిరిసిల్ల రూరల్‌: వస్త్రపురిలో బతుకమ్మ చీరెల తయారీ మొదలైంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్...

సిరిసిల్ల వస్ర్తాలకు బ్రాండ్‌

May 13, 2020

స్థానిక ఎమ్మెల్యేగా అదే నా లక్ష్యం సిరిసిల్లలో బతుకమ్మ చీరెల తయారీ వీడియ...

స్థానిక ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఇదే : మంత్రి కేటీఆర్‌

May 12, 2020

హైదరాబాద్‌ : సిరిసిల్లకు చెందిన ప్రతిభావంతమైన నేత సోదర, సోదరీమణులను చూసి గర్విస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల నేత కార్మికులు బతుకమ్మ చీరల ఉత్పత్తి తయారీని తిరిగి ప్రారంభించారు. దీనిప...

అక్టోబర్‌ నాటికి బతుకమ్మ చీరల తయారీ: టెస్కో ఎండీ

April 30, 2020

హైదరాబాద్‌: హ్యాండ్లూమ్‌, పవర్‌లూం క్లాత్‌తో మాస్కులు తయారుచేస్తున్నామని టెస్కో ఎండీ శైలజ రామయ్యర్‌ ప్రకటించారు. ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా క్లాత్‌ మాస్కుల తయారీకి ఆర్డరిచ్చామని తెలిపారు. హైదరాబ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo