మంగళవారం 02 జూన్ 2020
Bank loans | Namaste Telangana

Bank loans News


ప‌ర్స‌న‌ల్ లోన్సే 28శాతం

April 06, 2020

దేశంలోని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకుల్లో వ్య‌క్తిగత రుణాల వాటా భారీగా పెరుగుతున్న‌ట్లు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి చివ‌రి నాటికి బ్యాంకులు ఇచ్చిన మొత్తం రుణా...

దేవుడి లీల అనుకోండి: లోన్లు క‌ట్ట‌లేం

March 25, 2020

క‌రోనా దెబ్బ‌కు విల‌విల్లాడుతున్న వ్యాపార‌స్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించే ప‌రిస్థిలో లేమ‌ని చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా రియ‌ల్ ఎస్టేట్‌, టూరిజం, ఆతిథ్య‌రంగాల వ్యాపారాలు క‌రోనా ...

విద్యార్థుల రుణాల‌ను మాఫీ చేస్తారా ?

March 16, 2020

హైద‌రాబాద్‌:  దివాళా తీసిన బ్యాంకుల‌ను మోదీ ప్ర‌భుత్వం ఆదుకుంటోంది.  వేల కోట్ల అప్పుల్లో ఉన్న బ్యాంకుల రుణాల‌ను ఆ ప్ర‌భుత్వం క్లియ‌ర్ చేస్తోంది.  తాజాగా ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్ర‌కారం ఈ విష‌యం వెల్ల‌డ...

తెలంగాణ క్రమశిక్షణ

March 03, 2020

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ:ఆర్థికక్రమశిక్షణలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని, ఎక్కువ సంపద ఉన్నా తక్కువ అప్పులు తీసుకుంటున్న రాష్ర్టాల్లో ముందు వరుసలో నిలిచిందని కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌ సాక్ష...

తగ్గిన అలహాబాద్‌ బ్యాంక్‌ రుణాల వడ్డీరేట్లు

March 01, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ సంస్థ అలహాబాద్‌ బ్యాంక్‌ శనివారం రుణాలపై వడ్డీరేట్లను తగ్గించింది. తమ ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత వడ్డీరేట్లను 40 బేసిస్‌ పాయింట్ల వరకు దించ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo