బుధవారం 02 డిసెంబర్ 2020
BMC | Namaste Telangana

BMC News


ఇది కంగ‌న‌పై పగ తీర్చుకున్న‌ట్లు ఉంది!

November 27, 2020

ముంబై:  బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్‌కు ఊర‌ట క‌లిగించే తీర్పు వెలువ‌రించింది బాంబే హైకోర్టు. ఆమె భ‌వ‌నంలో కొంత భాగాన్ని కూల్చేందుకు బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) ఇచ్చిన ఆర్డ‌ర్‌...

డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు స్కూళ్లు బంద్‌..

November 20, 2020

హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు స్కూళ్ల‌ను మూసివేయ‌నున్నారు.  బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో న‌డిచే పాఠ‌శాల‌ల‌ను డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు మూసివేస్తున్న...

మాస్కులు ధరించని, జరిమానా చెల్లించని వారితో శానిటైజ్‌ పనులు

October 31, 2020

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో మాస్కులు ధరించని వారికి వినూత్నంగా గుణపాఠం చెబుతున్నారు బృహన్ ముంబై మున్సిపల్‌ అధికారులు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నారు....

కంగనా వ్యాఖ్యలపై దయ చూపితే బాగుండేది.. సంజయ్‌పై కోర్టు వ్యాఖ్య

September 29, 2020

ముంబై: నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ దయ చూపితే బాగుండేదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆమె ట్వీట్లపై స్పందించినప్పుడు నిగ్రహం వహించి ఉండాల్సిందని పేర్కొంది. ముంబైలోని కంగనా ...

ముంబైని ముంచెత్తిన వాన‌.. వ‌ర‌ద నీటిలో నాయ‌ర్ ద‌వాఖాన‌

September 23, 2020

ముంబై: ఆర్థిక రాజ‌ధాని ముంబైని వ‌ర్షాలు ముంచెత్తాయి. గ‌త 24 గంట‌లుగా ఎడ‌తెర‌పిలేకుండా కురుస్తున్న వాన‌ల‌తో న‌గ‌రంలోని చాలా ప్రాంతాలు వ‌ర‌ద‌ల్లో చిక్క‌కుకున్నాయి. క‌రోనా రోగులకు సేవ‌లందిస్తున్న‌ నాయ...

కంగనా కార్యాలయం కూల్చివేత కేసులో ప్రతివాదిగా సంజయ్‌

September 22, 2020

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనాకు చెందిన ముంబైలోని కార్యాలయాన్ని బృహ‌న్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) పాక్షిక కూల్చివేతల కేసులో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, బీఎంసీ అధికారిని ప్రతివాదులుగా చేర్చేందుకు బాంబే ...

ముంబైవాసుల్లో చాలామంది కొవిడియట్సేనట!

September 21, 2020

ముంబై: కొవిడియట్స్‌.. కొవిడ్‌ నిబంధనలు పాటించనివారిని ఇలా పిలుస్తున్నారు. అయితే, ముంబైలో చాలామంది ఇలాంటివారేనని బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ) వెల్లడించింది. మహమ్మారి విజృంభణ కొనసాగుత...

కంగ‌నా పిటిష‌న్‌ను కొట్టివేయండి!

September 19, 2020

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేయాలంటూ బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) బాంబే హైకోర్టును ఆశ్ర‌యించింది. అనుమ‌తులు స‌రిగా లేవ‌నే కార‌ణంతో  బీఎ...

రూ.2 కోట్లు న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించండి: క‌ంగ‌నా పిటిష‌న్

September 16, 2020

ముంబై: ముంబైలో బీఎంసీ అధికారులు కూల్చివేసిన త‌న కార్యాల‌యానికి న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ డిమాండ్ చేస్తోంది. ఈ మేర‌కు త‌న‌కు రూ.2 కోట్ల న‌ష్ట‌ప‌రిహారం ఇప్పించాల‌ని కోరుతూ ...

ప‌ది అంత‌కంటే ఎక్కువ క‌రోనా కేసులుంటే భ‌వ‌నం సీజ్‌

September 16, 2020

ముంబై : ఓ బిల్డింగ్‌లో ప‌ది లేదా అంత‌కంటే ఎక్కువ క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయితే ఆ బిల్డింగ్‌ను అధికారులు సీజ్ చేయనున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్ప...

ముంబై నుంచి మనాలికి ప్రయాణమైన కంగనా

September 14, 2020

ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన సొంత ఊరైన హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి ప్రయాణమైంది. సోమవారం ఉదయం ముంబై నుంచి విమానంలో చండీగఢ్ చేరుకున్నది. అక్కడికి నుంచి రోడ్డు మార్గంలో మనాలికి బయలుదేరింది. కంగ...

కంగనాకు నష్టపరిహారం చెల్లించాలి: రామ్‌దాస్ అథవాలే

September 11, 2020

ముంబై: నటి కంగనా రనౌత్‌ కార్యాలయాన్ని పాక్షికంగా కూల్చిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే డిమాండ్ చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ స...

తన కార్యాలయంలో బీఎంసీ కూల్చివేతలను పరిశీలించిన కంగనా

September 10, 2020

ముంబై: నటి కంగనా రనౌత్ గురువారం తన కార్యాలయానికి వెళ్లారు. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేసిన వాటిని ఆమె పరిశీలించారు. కంగనా తన కార్యాలయంలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపించ...

కంగనా కార్యాలయంపై చర్యలతో శివసేనకు సంబంధం లేదు: సంజయ్ రౌత్

September 10, 2020

ముంబై: బాలీవుడ్ నటి కంగనా కార్యాలయంపై చర్యలతో శివసేనకు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. కంగనా కార్యాలయంలో పాక్షిక కూల్చివేతలపై ముంబై మేయర్ లేదా బీఎంసీ కమిషనర్‌ను అడగ...

కంగ‌నాకు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి మ‌ద్ద‌తు

September 09, 2020

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మద్దతు తెలిపారు. ఆత్మస్థైర్యంతో నడచుకోవాలని, ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కంగనా రనౌత్ ఇటీవల ముంబైని పాకిస్థా...

సీఎం ఉద్ధ‌వ్ థాక్రేపై ప్ర‌తీకారం తీర్చుకుంటా: క‌ంగ‌నా

September 09, 2020

ముంబై: బాలీవుడ్ న‌టి కంగ‌నార‌నౌత్ కార్యాల‌యాన్ని బీఎంసీ అధికారులు యంత్రాల‌తో కూల్చివేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. శివ‌సేన నేతృత్వంలోని ప్ర‌భుత్వం తీరుపై అస‌హ‌నం వ్య‌...

కూల్చివేతల వల్ల కంగనాకు అనవసర ప్రచారం: శరద్ పవార్

September 09, 2020

ముంబై: నటి కంగనా రనౌత్‌కు చెందిన కార్యాలయాన్ని ముంబై కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడం వల్ల ఆమెకు అనవసర ప్రచారం కల్పించినట్లవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. ఈ అ...

అక్ర‌మంగా నోటీసులు ఇచ్చారు: క‌ంగ‌నా లాయ‌ర్‌

September 09, 2020

ముంబై: ముంబైలోని కంగ‌నా ర‌నౌత్ కార్యాల‌యం కూల్చివేత ప‌నుల‌పై హైకోర్టు స్టే విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కంగ‌నా ర‌నౌత్ త‌ర‌పు న్యాయ‌వాది రిజ్వాన్ సిద్దిఖీ మాట్లాడుతూ.. బృహ‌న్ ముంబై కార్పొ...

నా ఆఫీసు రామ‌మందిరం.. బాబ‌ర్ కూల్చాడ‌న్న‌ కంగ‌నా

September 09, 2020

హైద‌రాబాద్‌: బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్ ఆఫీసును ఇవాళ ముంబైలో కూల్చివేశారు.  అనుమ‌తుల‌కు విరుద్ధంగా, అక్ర‌మంగా ఆఫీసులో మార్పులు చేశారంటో బీఎంసీ అధికారులు పాలీ హిల్ ప్రాంతంలోని బిల్డింగ్ కూల్చివ...

ముంబై ఎయిర్ పోర్టుకు కంగ‌నా..శివ‌సేన ఆందోళ‌న‌

September 09, 2020

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కార్యాల‌యం కూల్చివేత ప‌నుల‌పై ముంబై హైకోర్టు స్టే ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కంగ‌నా ర‌నౌత్ ముంబైకి చేరుకున్నారు. అయితే కంగ‌నా వ‌స్తున్న‌ట్టు స‌మాచార‌మందుకున్న...

కంగ‌నా ఆఫీసు కూల్చివేతపై ముంబై హైకోర్టు స్టే

September 09, 2020

ముంబై:  బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ కు ముంబై హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. బీఎంసీ అధికారులు ముంబైలోని త‌న‌ కార్యాలయం కూల్చివేయ‌డంపై‌ కంగ‌నా హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ మేర‌కు కంగ‌నా కార్యాల‌యం క...

కంగనా ర‌నౌత్ ఆఫీసు కూల్చివేత‌..ఫొటోలు

September 09, 2020

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‌మ‌ర‌ణానంతం బాలీవుడ్ న‌టి కంగ‌‌నా ర‌నౌత్ ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులే ల‌క్ష్యంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్న సంగతి తెలిసిందే. ముంబై పోలీసుల‌పై చేసిన వ్యాఖ్య‌లు ...

కంగ‌నా ర‌నౌత్ ఆఫీసు కూల్చివేత‌.. ముంబై ఇప్పుడు పీవోకే

September 09, 2020

హైద‌రాబాద్‌: బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఆఫీసును బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఇవాళ కూల్చివేశారు.  ముంబైలోని పాలి హిల్స్‌లో ఆ ఆఫీసు ఉన్న‌ది.  బాంద్రా బంగ్లాలో అక్ర‌మంగా మార్పులు జ‌...

కంగ‌నాకు బీఎంసీ నోటీసులు..

September 08, 2020

సుశాంత్ సింగ్ మ‌ర‌ణించిన ద‌గ్గ‌ర నుండి కంగ‌నా ర‌నౌత్ ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్స్ చేస్తూ వ‌స్తుంది. ముఖ్యంగా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వంతో పాటు ముంబై పోలీసుల‌పై ...

కంగనకు వై ప్లస్‌ సెక్యూరిటీ

September 08, 2020

బుధవారం ముంబై వెళ్లనున్న నటిన్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌' కేటగిరీ కింద భద్రత కల్పించింది. 10 మంది సీఆర్పీఎఫ్‌ కమాండోలు ఆమెకు భద్...

కంగనా ర‌నౌత్ కార్యాలయంపై బీఎంసీ దాడులు

September 07, 2020

ముంబై : సుశాంత్ కేసులో మాటల తూటాలు విడుస్తున్న నటి కంగనా రనౌత్.. ముంబైకి వచ్చే లోపు ఆమె కార్యాలయంపై బ్రిహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు దాడులు జరిపారు. తన కార్యాలయం గురించి బీఎంసీకి సమాచార...

సీబీఐ టీం క్వారంటైన్ మినహాయింపు కోరాలి: బీఎంసీ కమిషనర్

August 19, 2020

ముంబై: సుశాంత్ సింగ్ మరణం కేసు దర్యాప్తునకు ముంబై వచ్చే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం క్వారంటైన్ నుంచి మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేయాల్సి ఉంటుందని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరే...

ముంబై ట్రాఫిక్ సిగ్నల్స్‌లో లింగ సమానత్వం

August 09, 2020

ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో తొలిసారి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ సిగ్నల్స్‌లో లింగ సమానత్వాన్ని పాటిస్తున్నది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ట్రాఫిక్స్ సిగ్నల్స్‌లో ...

క్వారంటైన్ నుంచి ప‌ట్నాకు ఐపీఎస్ విన‌య్ తివారీ!

August 07, 2020

ముంబై: బీహార్ ఐపీఎస్ ఆఫీస‌ర్ విన‌య్ తివారీ క్వారంటైన్ నుంచి విముక్తి పొంద‌నున్నారు. దీంతో ఆయ‌న నేడు ప‌ట్నా తిరిగి వెళ్ల‌నున్నారు. బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌రణానికి న‌టి రేఖా చక్ర‌బ‌ర్తి క...

ముంబైను ముంచెత్తిన వర్షాలు.. పలు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌

August 05, 2020

ముంబై : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన రెడ్ అలర్ట్ మధ్య బుధవారం ముంబై, శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. సాధారణ జీవనం దెబ్బతిన్నది. ఈరోజు మొత్తం ముంబైల...

ముంబైలో ఆగస్టు 5 నుంచి షాపులన్నీ తెరిచే ఉంటాయ్‌..

August 03, 2020

ముంబై: ముంబైలో ఈ నెల 5 నుంచి ఇక ప్రతిరోజూ షాపులన్నీ తెరిచే ఉంటాయని బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ఈ మేరకు సోమవారం సర్క్యులర్‌ జారీ చేసింది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ వైన్స్...

ముంబైలోనూ హెర్డ్‌ ఇమ్యూనిటీ!

July 29, 2020

40 శాతం మందిలో రోగ నిరోధక శక్తి74 లక్షల మందిలో యాంటీబాడీలు ...

థర్మల్‌ స్క్రీనింగ్‌కి స్మార్ట్‌ హెల్మెట్లు

July 28, 2020

ముంబై: కరోనా కట్టడిలో భాగంగా ముంబైలోని కంటైన్మెంట్‌ జోన్లలో థర్మల్‌ స్క్రీనింగ్‌ ప్రక్రియను వేగిరం చేసేందుకు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వినూత్న చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా ము...

స్మార్ట్‌ హెల్మెట్‌.. ఇది బాడీ టెంపరేచర్‌ను స్కాన్‌ చేస్తుంది

July 27, 2020

ముంబై :  కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ తమ సిబ్బందికి స్మార్ట్‌ హెల్మెట్లను అందజేసింది. ఇది కంటైన్మెంట్‌ జోన్‌లో ఉండే ప్రజలను పరీక్షించడానికి వీలుగా ఉంటుందని ...

వార్డుకు ఒక గ‌ణ‌ప‌తి విగ్ర‌హమే..

July 20, 2020

హైద‌రాబాద్‌: వినాయ‌క‌చ‌వితి వ‌చ్చేస్తున్న‌ది.  ఈ నేప‌థ్యంలో ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆదేశాలు జారీ చేసింది. వార్డుకు ఒక గ‌ణ‌ప‌తి విగ్ర‌హాన్ని మాత్ర‌మే ప్ర‌తిష్టించాల‌ని త‌మ అభ్య‌ర్థ‌న‌లో కోరింద...

టీచర్‌కు సైబర్‌ మోసగాళ్ల కుచ్చుటోపీ

June 23, 2020

ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేందుకు ఇష్టపడుతున్నారు. సైబర్ క్రైమినల్స్ ఈ కొత్త వాతావరణంలో కూడా తమ పాత ఆటలు ఆడటానికి తమను తాము మార్చుకుం...

బిల్డింగ్‌ను శానిటైజ్‌ చేయించిన మలైకా అరోరా

June 23, 2020

ముంబై: కరోనావ్యాప్తిని నియంత్రించేందుకు శానిటైజేషన్‌ చేయడమనేది చాలా ముఖ్యమైన విషయమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా వైరస్‌ సోకకుండా ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, చేతులు శానిటైజర్‌తో క్...

తప్పించుకుపోయిన కరోనా రోగుల కోసం గాలింపు!

June 23, 2020

ముంబై: రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో సతమతమవుతున్న మహారాష్ట్రలోని బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ)కి మళ్లీ ఒక తలనొప్పి వచ్చి పడింది.  మూడు నెలల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలిన 70 మం...

ముంబయిలో ఐసీయూ బెడ్స్‌ ఫుల్‌

May 29, 2020

మహారాష్ట్ర : దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం మహారాష్ట్రలో అత్యధికంగా ఉన్న సంగతి తెలిసిందే. దేశ వాణిజ్య నగరం ముంబయిలో కోవిడ్‌-19 కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. కరోనా రోగులతో ఐసీయూ పడకలన్నీ దాదాపుగా న...

కరోనా: డాక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశం

May 20, 2020

ముంబై: రోగులను పరీక్షించకుండానే స్వాబ్ టెస్టులు రాసే ప్రైవేటు డాక్టర్లపై బృహన్ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ (బీఎంసీ) సీరీయస్ అయింది. ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్లు రోగులను భౌతికంగా పరీక్షించకుండా కరోన...

క‌రోనా క‌ల‌వ‌రం.. ముంబై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ‌బ‌దిలీ

May 08, 2020

హైద‌రాబాద్‌: మ‌హారాష్ట్ర‌లోని ముంబైలో నోవెల్ క‌రోనా వైర‌స్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.  ఈ నేప‌థ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  ప్ర‌స్తుతం ఉన్న ము...

ఎన్నారైల‌ను క్వారంటైన్‌లో ఉంచేందుకు సిద్ధం చేస్తున్న బీఎంసీ

May 07, 2020

ముంబై:  విదేశాల నుంచి వ‌చ్చే ఎన్నారైలు, విద్యార్థులను క్వారంటైన్‌లో ఉంచేందుకు ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ ప్ర‌ణాళిక సిద్ధం చేసింది. ముంబైలోని 88 హోట‌ళ్ల‌లో 3,343 గ‌దులను రిజ‌ర్వ్ చేసిన‌ట్లు ...

ముంబైలో 348 న‌ర్సింగ్ హోంల మూసివేత

April 28, 2020

ముంబై: క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో నిబంధ‌న‌లు పాటించని న‌ర్సింగ్‌హోంల‌పై ముంబై కార్పొరేష‌న్ కొర‌డా ఝులిపించింది. ప్ర‌భుత్వ ఆదేశాల‌ను  బేఖాత‌రు చేసిన ఆస్ప‌త్రుల‌పై  వేటు వేశారు. ...

నర్సు యూనిఫాంలో హాస్పిటల్ సందర్శించిన ముంబై మేయర్

April 27, 2020

హైదరాబాద్: ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ సోమవారం నర్సు యూనిఫాంలో ఆస్పత్రికి వచ్చి వైద్య సిబ్బందికి ఉత్సాహం కలిగించారు. బృహన్‌‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నడుపుతున్న బీవైఎల్ నాయర్ హాస్పిటల్‌...

తాజావార్తలు
ట్రెండింగ్

logo