మంగళవారం 02 జూన్ 2020
Award | Namaste Telangana

Award News


ఖేల్‌రత్న కు వినేశ్‌

June 01, 2020

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న కు స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ నామినేట్‌ అయింది. భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) గతేడాది కూడా ఆమె పేరు ప్రతిపాదించినా.. ...

శాంతి కు‘సుమన్‌'

May 31, 2020

ఐరాస శాంతి దళంలో పనిచేస్తున్న భా రత ఆర్మీ మేజర్‌ సుమన్‌ గవాని ‘యూఎన్‌ మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2019’ ఐరాస ప్రధాన కార్య దర్శి ఆంటోనియో గుటేరస్‌ నుంచి అ వార్డునందుకున్నారు. ఆమె ఈ అవా ...

ఖేల్త్న్రకు రోహిత్‌

May 31, 2020

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’కు టీమ్‌ఇండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేరును బీసీసీఐ సిఫారసు చేసింది. అర్జున అవార్డుకు మరో ఓపెనర్‌ ధవన్‌, సీనియర్‌ పేసర్‌ ఇష...

ఖేల్‌రత్నకు రోహిత్‌ శర్మ.. అర్జునకు ముగ్గురి పేర్లు

May 30, 2020

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డుకు టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పేరును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) నామినేట్‌ చేసింది. అలాగే అర్జున అవార్డుకు మరో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, పేస...

క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రేసులో.. డికాక్‌, ఎంగిడి

May 30, 2020

జొహన్నెస్‌బర్గ్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో చక్కటి ప్రదర్శన చేస్తున్న పరిమిత ఓవర్ల కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌, స్టార్‌ పేసర్‌ లుంగి ఎంగిడిలు క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) వార్షిక అవార్డుల రేసులో ...

అర్జున అవార్డుకు రాహుల్‌ పేరు

May 28, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు తెలుగు యువ వెయిట్‌ లిఫ్టర్‌ రాగాల వెంకట రాహుల్‌ పేరును జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య(ఐడబ్ల్యూఎల్‌ఎఫ్‌) ...

జూన్‌ 14న తెలంగాణ రత్న పురస్కారాల ప్రదానోత్సవాలు

May 26, 2020

మెదక్‌ రూరల్: జూన్‌ 2 తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలోని మూరుమూల గ్రామాల్లో , పట్టణాల్లో మట్టిలో మాణిక్యం లాగా దాగివున్న కవులు, రచయితలు, కళాకారులు, సమాజ సేవకులతో పాటు తదిత...

రాజీవ్ జోషికి ఇన్వెంట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు..

May 26, 2020

హైద‌రాబాద్‌: భార‌తీయ సంత‌తికి చెందిన ఆవిష్క‌ర్త రాజీవ్ జోషికి.. అమెరికాలో అరుదైన స‌త్కారం ల‌భించింది. రాజీవ్‌కు ఇన్వెంట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు ద‌క్కింది. ఎల‌క్ట్రానిక్ ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు ఆర్టిఫిషి...

‘తెలంగాణ రత్న’ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

May 22, 2020

హిమాయత్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 14వ తేదీన నగరంలో నిర్వహించే తెలంగాణ రత్న పురస్కారాల ప్రదానోత్సవానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆల్‌ ది బెస్ట్‌ ఆర్ట్స్‌ ...

'ఖేల్‌రత్న'కు మౌద్గిల్‌ నామినేట్‌

May 15, 2020

న్యూఢిల్లీ: అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్న కోసం షూటర్‌ అంజుమ్‌ మౌద్గిల్‌ పేరును భారత జాతీ య రైఫిల్‌ సంఘం(ఎన్‌ఆర్‌ఏఐ) ప్రతిపాదించింది. అలా గే ద్రోణాచార్య అవార్డు కోసం జస్పాల్‌ రానా పేరును వరుస...

అర్జున అవార్డుకు బుమ్రా!

May 14, 2020

న్యూఢిల్లీ:  ఈ ఏడాది ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం అర్జున అవార్డుకు టీమ్‌ఇండియా ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా పేరును బీసీసీఐ ప్రతిపాదించనున్నదని సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికార...

అర్జున అవార్డుకు బుమ్రా పేరు నామినేట్​!

May 13, 2020

న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు టీమ్​ఇండియా స్టార్ పేసర్​ జస్ర్పీత్​ బుమ్రా పేరును బీసీసీఐ ప్రథమ ప్రాధాన్యంగా ప్రతిపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ...

అర్జున అవార్డుకు శిఖ‌, దీప్తి పేర్లు!

May 12, 2020

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆరంభంలో జ‌రిగిన మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అద్వితీయ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన శిఖ పాండే, దీప్తి శ‌ర్మ పేర్ల‌ను భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అర్జున అవార్డుల కోసం పంప...

సానియా మీర్జాదే ‘ఫెడ్​కప్ హార్ట్’ అవార్డు

May 11, 2020

న్యూఢిల్లీ: భారత స్టార్ టెన్నిస్​ ప్లేయర్ సానియా మీర్జా ‘ఫెడ్​కప్ హార్ట్’ అవార్డును కైవసం చేసుకొని.. ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్​గా చరిత్ర సృష్టించింది. ఆసియా/ఓషియానా విభాగ...

బుర‌ద‌లో మొస‌లి..అవార్డు విన్నింగ్ ఫొటో

May 10, 2020

సాధార‌ణంగా ఫొటోగ్రాఫర్లు ప్ర‌కృతిలోని ఎన్నో ర‌కాల సౌంద‌ర్యాల‌ను త‌మ కెమెరాల్లో బంధిస్తుంటారు. కొన్ని సార్లు తీసే ఫొటోలు మాత్రం చాలా ప్ర‌త్యేకంగా ఉంటాయి. అలాంటి ఫొటోలు కూడా అరుదుగా కెమెరా కంటికి చి...

స్పోర్ట్స్‌ అవార్డులకు నామినేషన్లు పంపండి

May 05, 2020

న్యూఢిల్లీ: అర్జున, రాజీవ్‌ ఖేల్‌రత్నతోపాటు వివిధ జాతీయ క్రీడా అవార్డుల కోసం నామినేషన్లను మెయిల్‌ ద్...

ముగ్గురు భారతీయులకు పులిట్జర్ అవార్డులు

May 05, 2020

జర్నలిజం రంగం లోనే అత్యంత  ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ అవార్డు  భారతదేశానికి చెందిన ముగ్గురు ఫోటోగ్రాఫర్లను వరించింది.  అసోసియేటెడ్ ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ చన్నీ ఆనంద్, ముక్తార్ ఖాన్ , ద...

కరోనా ఎఫెక్ట్: ఆస్కార్ నిబంధనకు మినహాయింపు

April 29, 2020

హైదరాబాద్: కరోనా కల్లోలం కారణంగా ఆస్కార్స్ కమిటీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. లాస్ ఏంజెలిస్ థియేటర్లలో కనీసం వారంరోజుల పాటు ప్రదర్శించని సినిమాను అవార్డులకు పరిశీలించరు. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కా...

ఆస్కార్‌పై క‌రోనా ఎఫెక్ట్.. కొత్త రూల్స్ విడుద‌ల చేసిన క‌మిటీ

April 29, 2020

 ప్రపంచ సినిమా అవార్డుల్లో తలమానికంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్ర‌తి ఏడాది అంగరంగ వైభవంగా జ‌రుగుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది 92వ అకాడ‌మీ అవార్డుల వేడుక ఘ‌నంగా జ‌రుగ‌గా,...

విలియమ్సన్​, టేలర్ జోరుకు లాథమ్ బ్రేకులు

April 29, 2020

వెల్లింగ్టన్​: న్యూజిలాండ్ అత్యుత్తమ బ్యాట్స్​మన్​గా రెడ్​పాత్​ అవార్డును ఈసారి యువ ఆటగాడు టామ్ లాథమ్ చేజిక్కించుకున్నాడు. గత ఏడేండ్లుగా కెప్టెన్ కేన్ విలియమ్...

క్రీడా అవార్డుల ఎంపిక వాయిదా

April 26, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో జాతీయ క్రీడా అవార్డుల ఎంపిక వాయిదా పడింది. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార...

జాతీయ అవార్డుల‌పై క‌రోనా ఎఫెక్ట్‌

April 26, 2020

కరోనా వైరస్ విజృంభిస్తున్న‌ క్రమంలో సినీ పరిశ్రమపై తీవ్ర‌ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఇప్ప‌టికే ప్రపంచవ్యాప్తంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో పాటు.. విడుదల కావాల్సిన మూవీస్‌ వాయిదా పడ్డాయి. క‌రోనా ఎఫెక్ట్‌ జ...

నుస్తులాపూర్‌కు చైల్డ్‌ హెల్త్‌ అవార్డు

April 23, 2020

కరీంనగర్‌ ‌: జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం నుస్తులాపూర్‌ గ్రామానికి జాతీయ ఖ్యాతి లభించింది.. చిన్న పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను గుర్తించి కేంద్ర మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ చైల్డ్‌ హెల్త్‌ ...

డ్యాన్స్ చేస్తూ డోల్ లో ప‌డ్డ ర‌ణ్ వీర్ సింగ్‌..వీడియో

April 23, 2020

బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ వీర్ సింగ్ డ్యాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వస‌రం లేదు. డ్యాన్స్ చేయ‌డంలో ర‌ణ్‌ వీర్ టైమింగ్, స్టైల్ మిగ‌తా యాక్ట‌ర్ల క‌న్నా కాస్త డిఫ‌రెంట్ గా ఉంటాయి. జీ సినీ అవార్డ్సు ఫ...

స్వచ్ఛత, అభివృద్ధిలో ఆదర్శంగా ఆదివారంపేట

April 23, 2020

పెద్దపల్లి: స్వచ్ఛత, అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని ఆదివారంపేటను కేంద్ర ప్రభుత్వం నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ పురస్కారానికి ఎంపికచేసింది. హరితహా...

అవార్డు గెలుచుకున్న‌టాప్-10 ఫొటోలు ఇవే..

April 20, 2020

సోనీ వ‌రల్డ్ ఫొటోగ్ర‌ఫీ అవార్డ్స్-2020కు పెద్ద సంఖ్య‌లో ఎంట్రీస్ వ‌చ్చారు. వీటిలో 100 ఫొటోల‌ను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ ఫొటోల్లో వివిధ విభాగాల వారిగా ది బెస్ట్ ఫొటోల‌ను ఎంపిక చేసి..వాటికి అవార్డుల‌న...

సీఎం సహాయనిధికి అవార్డు నగదు

April 03, 2020

వరంగల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ పర్చా అంజనీదేవికి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉమెన్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు చెక్ ను ప్రభుత్వం అంద...

లాడ్లీ మీడియా అండ్‌ అడ్వైర్టెజింగ్‌ అవార్డ్స్‌కు దరఖాస్తులు

March 31, 2020

హైదరాబాద్ : పాపులేషన్‌ ఫస్ట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో జెండర్‌ సెన్సిటివిటీపై రాసిన అంశాలు, ప్రసారమైన కథనాల ఆధారంగా లాడ్లి మీడియా అండ్‌ అడ్వైర్టెజింగ్‌ అవార్డ్స్‌ను ప్రకటిస్తామని ఆ సంస్థ డైరెక్టర్‌ ...

సీసీఎఫ్ అవార్డ్స్‌.. బెస్ట్ హీరో నాని, హీరోయిన్ స‌మంత‌

March 29, 2020

భార‌త‌దేశానికి చెందిన 8 భాష‌ల‌లో అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన న‌టీన‌టుల‌ని ఉత్సాహ‌రుస్తూ వారిని అభినందిస్తూ వ‌స్తుంది క్రిటిక్స్ ఛాయిస్ ఫిలిం అవార్డ్స్‌( సీసీఎఫ్‌). తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ‌, క‌న్...

ఇద్దరు మహిళా జర్నలిస్టులకు చమేలిదేవి జైన్‌ అవార్డు

March 15, 2020

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మకమైన చమేలిదేవి జైన్‌ అవార్డుకు ఈ ఏడాది ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎంపికయ్యారు. ‘ద వైర్‌' వెబ్‌సైట్‌ జర్నలిస్టు అర్ఫాఖానుం షెర్వాని, బెంగళూరుకు చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ ...

వ్యవసాయవర్సిటీ వీసీ ప్రవీణ్‌రావుకు ఎమ్మెస్‌ స్వామినాథన్‌ అవార్డు

March 13, 2020

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ వీ ప్రవీణ్‌రావు.. ఎమ్మెస్‌ స్వామినాథన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి వ...

మెట్రోరైలుకు మూడు జాతీయ అవార్డులు

March 09, 2020

హైదరాబాద్: ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు ప్రాజక్టుకు ప్రజా సంబంధాల విషయంలో మెరుగైన పనితీరు కనబర్చినందుకుగాను మూడు జాతీయ అవార్డులు లభించాయి. బెంగుళూరులో ఇటీవల నిర్వహించిన పీఆర్‌సీఐ గ్లోబల్‌ కమ్యునికేషన్స...

రాష్ట్రప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తోంది: మంత్రి సత్యవతి రాథోడ్‌

March 08, 2020

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర గిరిజన, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ...

తెలంగాణ స్త్రీ శక్తులకు అవార్డుల ప్రకటన

March 07, 2020

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన 30 మంది ప్రముఖ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.   మొత్తం 20 రంగాల్లో 30 మంది మహిళలకు అవ...

కొణతం దిలీప్‌కు పీఆర్సీఐ చాణక్య అవార్డు

March 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఐటీశాఖలోని డిజిటల్‌ మీడియావిభాగం డైరెక్టర్‌ కొణతం దిలీప్‌కు పీఆర్సీఐ చాణక్య అవార్డు లభించింది. డిజిటల్‌ కమ్యూనికేషన్‌లో అద్భుతపనితీరుకు పబ్లిక్‌ రిలేషన్స్‌ కౌన్స...

టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

March 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు ప్రతిష్ఠాత్మక ‘స్మార్ట్‌సిటీ ఎంపవరింగ్‌ ఇండియా అవార్డు-2019’ లభించింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగం గా కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నగరాలు, పట్ట...

హెచ్‌సీయూ విద్యార్థికి అవార్డు..

February 27, 2020

కొండాపూర్‌:  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్ సీ యూ) విద్యార్థి.. ఆస్ట్రేలియా నేషనల్‌ యూనివర్సిటీ (ఏ ఎన్‌యూ) అందజేసే ఫ్యూచర్‌ రీసెర్చ్‌ టాలెంట్‌ (ఎఫ్‌ఆర్‌టీ) -2020 అవార్డుకు ఎంపికయ్యారు. ...

కృష్ణసాహితికి లేడీ లెజెండ్ అవార్డు

February 26, 2020

హైదరాబాద్ : కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం గాజుల రామారానికి  చెందిన కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్‌ ఎం.వీ.కృష్ణసాహితికి అంతర్జాతీయ లేడీ లెజెండ్‌ -2020 అవార్డు దక్కింది. ఖమ్మం జిల్లా భద్రా చలంలో...

హైబిజ్‌ టీవీ ఉమెన్స్‌ లీడర్‌షిప్‌ అవార్డ్స్‌

February 25, 2020

హైదరాబాద్ : హైబిజ్‌ టీవీ ఆధ్వర్యంలో విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలకు మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్స్‌ లీడర్‌షిప్‌ అవార్డ్స్‌-2020ను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు నిర్వాహకులు మాసబ్‌ట్యాంక్‌లోని...

‘సైలెంట్‌ వాయిస్‌'కు అంతర్జాతీయ అవార్డు

February 23, 2020

మణికొండ, నమస్తే తెలంగాణ: చెరువుకు నోరుంటే ఎవరైనా ఆక్రమిస్తారా? కలుషిత జలాలు దానిని కబళిస్తాయా? తనచుట్టూ పచ్చదనంతో.. పక్షుల కిలకిలారావాలతో ఆహ్లాదాన్ని పంచే చెరువులు దురాక్రమణకు గురవుతూ, కాలుష్యంబారి...

టెమ్రిస్‌కు వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ అవార్డు

February 23, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ మైనార్టీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టెమ్రీస్‌)కు ‘వరల్డ్‌ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌-2020’ అవార్డు దక్కింది. పేద మైనార్టీ విద్యార్థులకు ...

బాసర ట్రిపుల్‌ ఐటీకి బెస్ట్‌ ఇన్నోవేషన్‌ అవార్డు

February 22, 2020

బాసర : నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీకి మరో బెస్ట్‌ ఇన్నోవేషన్‌ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని మ్యారియేట్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన 16వ వరల్డ్‌ ఎడ్యూకేషన్‌ సమ్మిట్‌ 2020లో బెస్ట్‌ ఇన్...

దాదాసాహెబ్‌ ఫాల్కే ఫౌండేషన్‌ అవార్డు గెలుచుకున్న హృతిక్

February 22, 2020

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో గ‌త ఏడాది సూప‌ర్ 30 అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గ‌ణిత శాస్త్ర‌వేత్త ఆనంద్ కుమార్ జీవిత నేప‌థ్యంలో సూప‌ర్ 30 తెర‌కెక్క‌గా, ఇందులో లెక్క‌ల మాస్టా...

వైద్యరంగంలో జీనోమ్‌తో కొత్తశకం

February 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  ఇన్నోవేషన్‌రంగంలో హైదరాబాద్‌ అద్భుతమైన ప్రాంతమని, మంచి అవకాశాలున్నాయని నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నర్సింహన్‌ అన్నారు. బయోఏషియా సదస్సులో భాగంగా మంగళవారం ఆయన కేంద్ర వాణ...

లారియ‌స్ అవార్డు అందుకున్న స‌చిన్ టెండూల్క‌ర్‌

February 18, 2020

హైద‌రాబాద్‌:  మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌.. లారియ‌స్ క్రీడా పుర‌స్కారాన్ని అందుకున్నారు.  బెర్లిన్‌లో జ‌రిగిన వేడుక‌లో ఈ అవార్డును అంద‌జేశారు.  బెస్ట్ స్పోర్టింగ్ మూమెంట్ క్యాట‌గిరీలో.....

ఐటీశాఖకు ఈ-గవర్నెన్స్‌ అవార్డు

February 15, 2020

హైదరాబాద్‌:  తెలంగాణ ఐటీశాఖలోని ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ (ఈఎస్డీ) విభాగానికి మరో అవార్డు లభించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (కృత్రిమ మేధ)ను వినియోగించి ప్రజలకు మెరుగైన సేవలందించడంతోప...

ఆస్కార్‌లో ఆసియా మెరుపులు

February 11, 2020

ఉన్నతమైన జీవనం కోసం ఎవరి యోగ్యతకు తగిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ క్రమంలో మానవ విలువల సంఘర్షణ చోటుచేసుకుంటున్నది. ఈ నేపథ్యానికి వినోదం, క్రైమ్‌, సామాజిక సందేశం                     కలబోసి రూపొం...

సింగరేణి సీఅండ్‌ఎండీకి మరో అవార్డు

February 08, 2020

సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌ను మరో అవార్డు వరించింది. థాయలాండ్‌ నుంచి ప్రచురితం అవుతున్న ప్రముఖ పత్రిక ఏషియా వన్‌ వారు ఆసియా దేశాల్లో వ్యాపార, వాణిజ్య పరిశ్రమల విభాగంలో అత్యంత ప్రతిభావం...

ఆస్కార్ బ‌రిలో తొమ్మిది చిత్రాలు.. గెలుపెవ‌రిది ?

February 09, 2020

సినీ ప‌రిశ్ర‌మ‌లో అతి పెద్ద పండుగ‌గా చెప్పుకొనే ఆస్కార్ అవార్డుల వేడుక‌కి స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్ర‌ముఖులు ఈ వేడుక కోసం క‌ళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుంటారు....

ఎన్‌ గోపికి జీవన సాఫల్య పురస్కారం

February 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రముఖ తెలుగుకవి ఎన్‌ గోపి జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన భాషా పరిషత్‌ సంస్థ సాహిత్యంలో ఉత్తమ సేవలందించినవారికి ‘కర్తృత్వ సమగ్ర సమ్మాన్‌'...

‘బెస్ట్‌ కమ్యూనిటీ సర్వీస్‌ 2020’ అవార్డు.. తెలంగాణ సొంతం

February 03, 2020

హైదరాబాద్ : చర్మవ్యాధులపై ప్రజలను చైతన్యపరుస్తున్నందుకు గాను ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ డెర్మటాలజిస్ట్‌, వెనిరాలజిస్ట్‌, లెప్రాలజిస్ట్‌ ద్వారా తెలంగాణకు ఉత్తమ రాష్ట్ర శాఖ అవార్డు లభించింది. మహారాష్ట...

రాణి రాంపాల్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం

January 31, 2020

న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌కు ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్‌ గేమ్స్‌ అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు దక్కింది. ఈ అవార్డు కైవసం చేసుకున్న ప్రపంచంలోనే తొలి హాకీ ప్లేయర్‌గా రాణి ...

బెస్ట్ టీచర్, హ్యూమనిస్ట్ అవార్డులకు దరఖాస్తులు..

January 30, 2020

హైదరాబాద్ : గ్రీన్‌ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న సామాజిక కార్యకర్తలను అవార్డులతో సన్మానించనున్నట్లు సొసైటీ చైర్మన్‌ బి.జ్య...

సింగరేణి సీఎండీకి అంతర్జాతీయ అవార్డు

January 30, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి: సింగరేణి సంస్థ దేశంలో మరే ఇతర కంపెనీ సాధించని వృద్ధిరేటు సాధిస్తున్నందుకు గుర్తింపుగా సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ మరో ప్రతిష్ఠాత్...

కరెంట్ అఫైర్స్ - 29-01-2020

January 29, 2020

Telanganaపీవీ సింధుకు పద్మభూషణ్‌ జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో బ్యాడ్మింటన...

‘పద్మ’గ్రహీతలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

January 28, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పద్మ’ అవార్డులు పొందినవారికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. పద్మభూషణ్‌కు ఎంపికైన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధును ప...

వికసించిన తెలంగాణ పద్మాలు

January 28, 2020

అమరభాషలో ఆధునికుడుసంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. కమ్యునిజం వైపు అడుగులు వే...

స్ట్రాత్‌ఫీల్డ్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సంధ్యారెడ్డి

January 27, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భారతసంతతికి చెందిన సంధ్యారెడ్డికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో ప్రతిష్ఠాత్మక ‘స్ట్రాత్‌ ఫీల్డ్‌ సిటిజన్‌ ఆఫ్‌ ది ఇయర్‌- 2020’ అవార్డుకు ఆమె ఎంపికయ...

భారత్‌ జెర్సీ ధరించడం గొప్ప అనుభూతి..

January 26, 2020

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌కు కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప...

పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు

January 26, 2020

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గానూ ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. రాష్ట్రం నుంచి ...

ట్విట్ట‌ర్ స్టార్ అవార్డ్ అందుకున్న మ‌హేష్ బాబు

January 26, 2020

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. సినిమాకి సంబంధించిన విష‌యాల‌నే కాక స‌మాజంలో జ‌రుగుతున్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై కూడా ఆయ‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందిస్త...

శివధర్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు

January 26, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉత్తమ సేవలందించిన పోలీసులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు విభాగాల్లో సేవా పతకాలను ప్రకటించింది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు శనివారం విజేతల జాబితాను వెల్లడిం...

21 మందికి పద్మశ్రీ..

January 25, 2020

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి సంబంధించి ఆయా రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన 141 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. భారతదేశం ఇచ్చే  అత్యుత్తమ పురస్కారాలు పద్మవిభూషన్ 7గురి...

ఇద్దరు అధికారులకు సీఈసీ అవార్డులు

January 23, 2020

హైదరాబాద్‌/సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎన్నికల నిర్వహణలో ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు బుధవారం జాతీయ ఎన్నికల కమిషన్‌ అవార్డులు ప్రకటించింది. అవార్డులు పొందినవారిలో తెలంగాణకు చెందిన...

అగ్రి వర్సిటీకి ఎక్స్‌లెన్స్‌ అవార్డు

January 22, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరో జాతీయఅవార్డును సాధించింది. న్యూఢిల్లీ కేంద్రంగాఉన్న ఆల్‌ఇండియా అగ్రికల్చరల్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ .. ప...

పార్క్‌ కాంటినెంటల్‌ ఎండీకి ఫుడ్‌ ఎక్స్‌పో అవార్డు

January 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆహారపదార్థాల తయారీ, విక్రయరంగంలో సేవలకు గుర్తింపుగా పార్క్‌ కాంటినెంటల్‌ హోటల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహ్మద్‌ సల్మాన్‌కు హలాల్‌ ఫుడ్‌ఎక్స్‌పో-2020 అవార్డును దక్కింది. ఆద...

టీఎస్‌ జెన్‌కోకు సీఎస్‌ఐ అవార్డు

January 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ జెన్‌కోకు ప్రతిష్ఠాత్మక సీఎస్‌ఐ- ఎస్‌ఐజీ ఈ-గవర్నెన్స్‌ అవార్డు లభించింది. శుక్రవారం రాత్రి భువనేశ్వర్‌లోని కేఐఐటీల...

‘మార్పు కోసం మహా కృషి’

January 19, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తోడ్పడిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలన్న ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే చా...

తెలంగాణకు రెండు సీఎస్‌ఐ అవార్డులు

January 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ర్టానికి రెండు సీఎస్‌ఐ-ఎస్‌ఐజీ ఇ-గవర్నెన్స్‌ 2018-19 అవార్డులు దక్కాయి. పోలీస్‌శాఖతోపాటు పాఠశాల విద్యాశాఖ ఈ అవార్డులకు...

బసవకృషి అవార్డుకు వీ ప్రకాశ్ ఎంపిక

January 14, 2020

ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్, ములుగు జిల్లా ముద్దుబిడ్డ వీ ప్రకాశ్ ప్రతిష్ఠాత్మక బసవకృషి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని అఖిల భార...

రైల్వేలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డులు

January 14, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తతతో వ్యవహరించిన 14 మంది రైల్వే ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌' భ...

జైళ్లశాఖకు రెండు అవార్డులు

January 14, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలోని జైళ్లశాఖకు రెండు అవార్డులు దక్కాయి. బెస్ట్‌ సెంట్రల్‌ ప్రిజన్‌ క్యాటగిరీలో సెంట్రల్‌ ప్రిజన్స్‌ హైదరాబాద్‌, బెస్ట్‌ ఓపెన్...

బుమ్రాకు ఉమ్రిగర్‌ అవార్డు

January 13, 2020

ముంబై: టీమ్‌ఇండియా ఏస్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రతిష్ఠాత్మక పాలీ ఉమ్రిగర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 2018-19 సీజన్‌లో అద్భుత ప్రదర్శనకుగాను భారత క్రికెట్‌ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఆదివారం అతడికి ఈ...

రాష్ర్టానికి నాలుగు స్కోచ్‌ అవార్డులు

January 12, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణను నాలుగు స్కోచ్‌ అవార్డులు వరించాయి. నారాయణపేట జిల్లా రెండు, కామారెడ్డి జిల్లా రెండు స్కోచ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డులను సొంతంచేసుకున్నాయి. నారాయణపేట జిల్లాల...

లారియస్‌ అవార్డు రేసులో సచిన్‌

January 12, 2020

లండన్‌ : 2011 ప్రపంచకప్‌ గెలిచాక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ను టీమ్‌ఇండియా ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని వాంఖడే మైదానమంతా తిప్పిన దృశ్యం ఇప్పటిక...

తాజావార్తలు
ట్రెండింగ్
logo