సోమవారం 18 జనవరి 2021
Assambly Elections | Namaste Telangana

Assambly Elections News


కౌంటింగ్‌ రోజున జాగ్రత్తగా వ్యవహరించండి.. కేడర్‌కు వార్నింగ్‌

November 08, 2020

పాట్నా: కౌంటింగ్‌ రోజున జాగ్రత్తగా వ్యవహరించాలంటూ పార్టీ కేడర్‌కు రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) హెచ్చరించింది. ఈ నెల 10న ఎలాంటి ఫలితం వచ్చినా మనమంతా జాగ్రత్తగా వ్యవహరించాలని, శాంతికి భంగం కలిగించకూడ...

‘ఇవే నా చివరి ఎన్నికలు..’

November 05, 2020

పాట్నా: తనకు ఇవే చివరి ఎన్నికలని బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తెలిపారు. పూర్ణియలోని ధమ్ధహా ఎన్నికల సభలో గురువారం మాట్లాడిన ఆయన ఈ మేరకు స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే తాను పో...

లాలూ రికార్డును బ్రేక్‌ చేసిన తేజస్వి

November 01, 2020

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ రికార్డును ఆయన కుమారుడు, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ బ్రేక్‌ చేశారు. ఒకే రోజు 19 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని...

అబద్ధాల్లో.. మోదీతో పోటీ పడలేం: రాహుల్‌

October 28, 2020

పాట్నా: తమకు అబద్ధాలు చెప్పడం రాదని, అందుకే ఈ విషయంలో ప్రధాని మోదీతో పోటీ పడలేమని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వాల్మీకినగర్‌ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ...

బీహార్‌లో ముగిసిన తొలి దశ ఎన్నికల ప్రచారం

October 26, 2020

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. ఈ నెల 28న బుధవారం 16 జిల్లాల పరిధిలోని 71 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ పోలింగ్‌ జరుగనున్నది. జేడీయూ అధినేత, సీఎం న...

ఎల్జేపీ అధికారంలోకి వస్తే నితీశ్ జైలుకెళ్తారు: చిరాగ్

October 25, 2020

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధికారంలోకి వస్తే సీఎం నితీశ్ కుమార్ తప్పకుండా జైలుకెళ్తారని ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ తెలిపారు. బక్సర్‌లోని దుమ్రాన్‌లో ఎన్నికల...

మోదీజీ.. బీహారీలకు అబద్ధాలు చెప్పొద్దు: రాహుల్‌

October 23, 2020

పాట్నా: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం నుంచి ఆయన శ్రీకారం చుట్టారు. హిసువా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ...

నితీశ్‌ జంప్‌ కావచ్చు.. మోదీజీ జాగ్రత్త!

October 22, 2020

పాట్నా: బీహార్‌ సీఎం, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ ఎన్నికల తర్వాత జంప్‌ కావచ్చు అని ఎల్జేపీ చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ ఆరోపించారు. మెదీజీ జాగ్రత్తగా ఉండాలంటూ పరోక్షంగా సూచించారు. నితీశ్‌ కుమార్‌పై చి...

కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద వాహనంలో రూ.8.5 లక్షలు స్వాధీనం

October 22, 2020

పాట్నా: బీహార్‌లోని పాట్నాలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద ఉన్న వాహనం నుంచి రూ.8.5 లక్షల నగదును ఆదాయపు పన్నుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్న...

వేడి నీరు తాగండి.. తేజస్వికి నితీశ్‌ సలహా

October 21, 2020

పాట్నా: బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ నేత తేజస్వికి ఆరోగ్య సలహా ఇచ్చారు. ఎన్నికల ప్రచారం వల్ల గొంతు బొంగురపోయిన ఆయన వేడి నీరు తాగాలని సూచించారు. ఇటీవల మరణించిన కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ ప...

‘మోదీజీ వల్లే తేజస్వి పోస్టర్‌లో లాలూ ఫొటో మాయం..’

October 21, 2020

పాట్నా: ఆర్జేడీ పోస్టర్లలో ఆ పార్టీ చీఫ్‌ లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఫొటో కనిపించడంలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన బెట్టియాలో ...

గేదెపై ఎన్నికల ప్రచారం.. అభ్యర్థిపై కేసు నమోదు

October 19, 2020

పాట్నా: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గేదెపై కూర్చొని ప్రచారం నిర్వహించిన అభ్యర్థిపై కేసు నమోదైంది. రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి (45) గయ నియోజకవర్గంలో పోటీ చ...

‘నా గుండెను కోస్తే.. మోదీజీ కనిపిస్తారు..’

October 16, 2020

పాట్నా: తన గుండెను కోస్తే మోదీజీ కనిపిస్తారని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ అన్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయేను వీడి ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన...

కూలిన ఎన్నికల ప్రచార వేదిక.. పలువురికి గాయాలు

October 16, 2020

పాట్నా: ఎన్నికల ప్రచార వేదిక కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. బీహార్‌లోని సరన్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. సోన్‌పూర్‌ నియోజకవర్గం జనతాదళ్‌(యునైటెడ్‌) అభ్యర్థి చంద్రికా రాయ్‌ గురువారం తన నా...

115 మంది అభ్యర్థులతో జేడీ(యూ) జాబితా

October 07, 2020

పాట్నా: బీహార్‌లోని అధికార జేడీ(యూ) బుధవారం 115 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. పార్సా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చంద్రికా రాయ్, చెనారి నుంచి లాలన్ పాశ్వాన్, రూపౌలీ అసెంబ్లీ నియోజకవర్గం న...

సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తల రచ్చ

October 07, 2020

పాట్నా: బీహార్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అధికార జేడీయూ కార్యకర్తలు రచ్చ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు పార్టీ టికెట్‌ ఇవ్వవద్దంటూ పాట్నాలోని పార్టీ కార్యాలయంలో ఆందోళన చేశారు. అస్తవాన...

తేజస్వి యాదవ్‌ నా తమ్ముడిలాంటి వాడు: చిరాగ్ పాశ్వాన్‌

October 05, 2020

పాట్నా: ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ తన తమ్ముడిలాంటివాడని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాశ్వాన్‌ తెలిపారు. ఆయనకు తన అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రజాస్వామంలో పో...

బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

October 04, 2020

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ అయ్యింది. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ ...

బీఎస్పీ, జేపీఎస్‌తో కలిసి బీహార్ ఎన్నికల్లో పోటీ: ఆర్ఎల్ఎస్పీ

September 29, 2020

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), జనవాడి పార్టీ సోషలిస్టు(జేపీఎస్)తో కలిసి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్పీ) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర కుష...

బీహార్‌లో ప్రతి 4 గంటలకు ఒక లైంగికదాడి, హత్య జరుగుతోంది: తేజశ్వి యాదవ్

September 07, 2020

పాట్నా: బీహార్ ప్రజలను భయానక వాతావరణంలో ఉంచాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ ఆరోపించారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం బీహార్‌లో నేరాల రేటు 40 శాతం ఉందని విమర్...

తాజావార్తలు
ట్రెండింగ్

logo