సోమవారం 25 మే 2020
Asaduddin Owaisi | Namaste Telangana

Asaduddin Owaisi News


రాష్ర్టాలకు లాక్‌డౌన్‌ నిధులు

April 12, 2020

కేంద్రానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ విజ్ఞప్తిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తే రాష్ర్టాలకు కేంద్రం సహాయం చేయాలని, పెద...

'లాక్‌డౌన్‌ పొడిగించాలనుకుంటే మొదట ఇవి చేయండి'

April 11, 2020

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. కోవిడ్‌-19 వ్యాధిగ్రస్తులు రోజురోజుకి పెరుగుతు...

మొండికిపోతే బలవుతాం

April 11, 2020

కరోనావ్యాప్తిపై అసదుద్దీన్‌ హెచ్చరికఇంట్లో నమాజు చేసుకోవాలని సూచన

దేశం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కాదు

April 03, 2020

హైదరాబాద్‌: దేశంలో కరోనా చీకట్లు తొలగించేందుకు ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతి ఇంట్లో లైట్లు ఆర్పేసి టార్చ్‌లైట్లు, కొవ్వొత్తులు, దీపాలు వెలిగించడం ద్వారా ఐక్యతను చాటుదాం అని ప్రధాని నరేంద్ర మోదీ దేశ...

నాయకుడంటే కేసీఆరే!

March 31, 2020

ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులకు ఆదర్శం వలసకూలీలకు భరోసాప...

ఇంట్లోనే నమాజ్‌

March 27, 2020

-మక్కామసీద్‌ మతపెద్ద ఖదీర్‌ సిద్దిఖీ పిలుపు-సామూహిక ప్రార్థనలొద్దు: ఎంపీ అసదుద్...

లండన్‌లోభారత విద్యార్థుల అవస్థలు

March 21, 2020

కేంద్రం చొరవ తీసుకోవాలి: అసద్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లండన్‌లో భారతీయ విద్యార్థులు అవస్థలు పడుతున్నారని ఎంపీ అసద...

కరోనా కట్టడికి సహకారం

March 20, 2020

లౌకికవాదాన్ని కాపాడుతున్న సీఎం కేసీఆర్‌సీఏఏ, ఎన్పీఆర్‌, ఎన్నార్సీ వ్యతిరేక తీ...

పాతబస్తీకి కొత్తందాలు

March 19, 2020

మూసీకి ఇరువైపులా నాలుగులేన్ల రోడ్డుహైదరాబాద్‌లో ఇంటిగ్రేటె...

విద్యార్థుల రుణాల‌ను మాఫీ చేస్తారా ?

March 16, 2020

హైద‌రాబాద్‌:  దివాళా తీసిన బ్యాంకుల‌ను మోదీ ప్ర‌భుత్వం ఆదుకుంటోంది.  వేల కోట్ల అప్పుల్లో ఉన్న బ్యాంకుల రుణాల‌ను ఆ ప్ర‌భుత్వం క్లియ‌ర్ చేస్తోంది.  తాజాగా ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్ర‌కారం ఈ విష‌యం వెల్ల‌డ...

ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత కేంద్రానిదే: అసదుద్దీన్‌ ఓవైసీ

March 01, 2020

హైదరాబాద్‌: ఢిల్లీ శాంతిభద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. ఇవాళ ఎంఐఎం పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని....

పాలనలో అందరికీ స్ఫూర్తి సీఎం కేసీఆర్‌

March 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఒక సామాన్యుడి సమస్యను స్వయంగా పరిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. పాలనలో అందరికీ స్ఫూర్తి అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశంసించారు. మార్గమధ్యంలో తన కాన్వాయ్‌ను ని...

సీఎం, కలెక్టర్‌ చూపిన మార్గంలో నడవాలి : ఓవైసీ

February 29, 2020

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ టోలిచౌకిలో మార్గమధ్యంలో ఆగి దివ్యాంగుడైన మహ్మద్‌ సలీంతో సీఎం కేసీఆర్‌ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో సలీంకు దివ్యాంగ పింఛన్‌, డబుల...

ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానించాలి

February 25, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ అహ్మద్‌నగర్‌: వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పౌరుల జాతీయ రిజిస్టర్‌ (ఎన్నార్సీ)కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విజ్ఞప్తిచేశారు. కేరళ ...

పాక్ జిందాబాద్‌.. యువ‌తిపై దేశ‌ద్రోహం కేసు

February 21, 2020

హైద‌రాబాద్‌:  బెంగుళూరులో పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిన ఓ యువ‌తిపై దేశ‌ద్రోహం కేసు న‌మోదు చేశారు.  పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆమె ఆ నినాదాలు చేసింది....

ఒవైసీ సభలో పాక్‌ అనుకూల నినాదాలు

February 21, 2020

బెంగళూరు, ఫిబ్రవరి 20: కర్ణాటకలోని బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్న నిరసన సభలో ఓ యువతి ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌' అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. ‘రాజ్యాంగాన్...

సీఏఏపై నిర్ణయం చారిత్రాత్మకం

February 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. రాష్ట్ర మంత్ర...

మోదీ ఎందుకు భయపడుతున్నారు: ఒవైసీ

February 05, 2020

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ముస్లిం మహిళలకు తనను తాను సోదరుడినని చెప్పుకుంటారని, ఇప్పుడు వారిని చూసి ఆయన ఎందుకు భయపడుతున్నారని మజ్లిస్‌ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. ఢిల్లీలోని షాహీన్‌బా...

సీఏఏ, ఎన్నార్సీపై నాటిక..

February 02, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)లపై పాఠశాలలో నాటిక వేసినందుకు పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్ణాటకలో ఇటీవల చోటుచేసుకోగా ఆలస్యంగా వె...

గాడ్సేను బీజేపీ ఎంపీలు విమర్శించరు

January 31, 2020

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మహాత్మా గాంధీజీని హత్యచేసిన గాడ్సేపై విమర్శలకు బీజేపీ ఎంపీలు నిరాకరిస్తారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవాచేశారు. గాంధీజీ వర్ధంతినాడు బీజేపీ నేతలు గాడ్సేను దేశభక్తుడ...

ముస్లింలు దేశభక్తులు

January 20, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. నిరుద్యోగం గురించి తాను ప్రశ్న...

సీఏఏపై మున్సిపోల్స్‌ను రెఫరెండంగా తీసుకోవాలి

January 19, 2020

కామారెడ్డి జిల్లాప్రతినిధి,నమస్తేతెలంగాణ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏపై ఈ నెల 22న జరిగే మున్సిపల్‌ ఎన్నికలను బీజేపీ రెఫరెండంగా తీసుకోవాలని మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవ...

కేంద్ర విధానాలు ప్రజా వ్యతిరేకం

January 17, 2020

కాగజ్‌నగర్‌ టౌన్‌ : కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు భవిష్యత్తులో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధంగా ఉన్నాయని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. గురువారం...

అభ్యర్థుల్లేనిచోట టీఆర్‌ఎస్‌కే మద్దతు

January 15, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు లేనిచోట తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతునివ్వాలని మజ్లిస్‌-ఎ-ఇత్తేహాదుల్‌ ముస్లిమిన్‌ ...

మున్సిపోల్స్‌లో బీజేపీకి బుద్ధి చెప్పండి

January 12, 2020

మహబూబ్‌నగర్‌ టౌన్‌/నారాయణపేట రూరల్‌: రాష్ట్రంలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడించి బుద్ధి చెప్పాలని హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి మహబూబ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo