బుధవారం 03 జూన్ 2020
Arvind Kejriwal | Namaste Telangana

Arvind Kejriwal News


కేజ్రీవాల్‌ సర్కార్ సరికొత్త యాప్

June 02, 2020

న్యూఢిల్లీ: సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం కరోనా బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాల సమాచారం అందించడం కోసం ఓ యాప్‌ను రూపొందించింది. ఢిల్లీలోని ఆస్పత్రుల వివరాలు, వైద్య సదుపాయాలు ఇందులో అందుబాటులో...

వారం రోజులు ఢిల్లీ స‌రిహ‌ద్దులు మూసివేత‌..

June 01, 2020

హైద‌రాబాద్‌:  వారం రోజుల పాటు ఢిల్లీ స‌రిహ‌ద్దుల్ని మూసివేస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు.  అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల మాత్రం మిన‌హాయింపు క‌ల్పించిన‌ట్లు క...

ఢిల్లీలో లాక్‌డౌన్‌.. 5 లక్షలకు పైగా సలహాలు

May 14, 2020

న్యూఢిల్లీ : భవిష్యత్‌లో లాక్‌డౌన్‌లో ఎలాంటి సడలింపులు ఇవ్వాలనే విషయంపై కొద్ది రోజుల క్రితం ఢిల్లీ ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరినట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ క్రమంలో నేటి వరకు 5 లక్...

ఢిల్లీవాసుల నుంచి సూచనలు ఆహ్వానించిన సీఎం కేజ్రీవాల్‌

May 12, 2020

ఢిల్లీ : ఢిల్లీవాసుల నుంచి ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సలహాలు, సూచనలు ఆహ్వానించారు. లాక్‌డౌన్‌ ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 17వ తేదీ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, మీకేం ...

ఆస్పత్రులు తిప్పిపంపిన కానిస్టేబుల్ మృతి

May 07, 2020

హైదరాబాద్: ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన 31 సంవత్సరాల అమిత్ రాణా అనే కానిస్టేబుల్ కరోనా బారిన పడి అమరుడయ్యాడు. అతనికి ముందుగా లక్షణాలు కనిపించ లేదు. సోమవారం కొద్దిగా జ్వరం వచ్చింది. ఏవో మందులు వే...

ఢిల్లీలో ప్లాస్మా థెరపీతో సంతృప్తికర ఫలితాలు: సీఎం కేజ్రీవాల్

April 24, 2020

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఘోరకలి సృష్టిస్తుంటే ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు అందుబాటులో ఉన్న ఉపాయాన్నల్లా ఉపయోగించుకోవాలనే ధోరణి వైద్యరంగంలో కనిపిస్తున్నది. ఈ ధోరణిలో భాగంగా ఢిల్లీలో ...

జర్నలిస్టులకు కరోనా పరీక్షలు

April 21, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మీడియా ప్రతినిథులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నిర్ణయించారు. ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ రావడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ ని...

పైకి ఆరోగ్యంగానే ఉన్నా పరీక్షిస్తే పాజిటివ్‌

April 19, 2020

ఢిల్లీ: ఢిల్లీలో లాక్‌డౌన్‌ నుంచి ఎలాంటి మినహాయింపులు ఉండవలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. వారం తరువాత పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రజల భ...

కోవిడ్‌ 19పై ఆపరేషన్‌ షీల్డ్‌ విజయవంతంగా పనిచేస్తుంది..

April 17, 2020

ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ షీల్డ్‌పై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్‌ వివరణ ఇచ్చారు. కోవిడ్‌ 19పై చేపడుతున్న యుద్ధంలో కొద్దిశాతం విజయం సాధించామని వెల్లడించారు. దిల్షా...

మోదీ వీడియోకాన్ఫ‌రెన్స్‌.. సీఎం కేజ్రీ ఏం చెప్పారంటే..

April 11, 2020

హైద‌రాబాద్: నోవెల్ క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే.  ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు ఉన్న లాక్‌డౌన్‌ను పొడిగించాలా లేదా, ఎటువంటి చ‌ర్య‌లు తీసు...

ట్విట్ట‌ర్‌లో కేజ్రీ వ‌ర్సెస్ గంభీర్‌..

April 11, 2020

హైద‌రాబాద్: బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మ‌ధ్య ట్విట్ట‌ర్ వార్ న‌డుస్తున్న‌ది.  దేశ‌రాజ‌ధానిలో మెడిక‌ల్ వ‌ర్క‌ర్ల‌కు కిట్లు పంపిణీ చేయాల‌ని కొన్ని రోజుల క్రితం ...

ఆరుగురి బలి

March 31, 2020

నిజాముద్దీన్‌ తబ్లిగీ మసీదులో ఈ నెల 13-15 మధ్య కార్యక్రమంవ...

ఢిల్లీలో కొత్తగా మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు

March 25, 2020

ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. వీరిలో ఒకరు విదేశాల నుంచి వ్యక్తి అన్నారు. ఈ ఐదుగురితో కలిపి ఢిల్లీలో...

భవన నిర్మాణ కార్మికులకు రూ.5వేలు..

March 24, 2020

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించి...

మార్చి 31 వరకు ఢిల్లీ లాక్‌డౌన్‌: సీఎం కేజ్రీవాల్‌

March 22, 2020

న్యూఢిల్లీ: రేపు ఉదయం 6 గంటల నుంచి 31 మార్చి, రాత్రి 12 గంటల వరకు రాష్ట్రం లాక్‌డౌన్‌లో ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడంతో రాజధాని రాష్ట్రంలో ...

ఢిల్లీలో 144 సెక్షన్‌..

March 22, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలో 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఒకే ప్రాంతంలో నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించింది.&n...

అష్టదిగ్బంధం!

March 17, 2020

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/మాడ్రిడ్‌/పారిస్‌, మార్చి 16: కరోనా విజృంభణ నేపథ్యంలో భారత్‌ దిగ్బంధం దిశగా సాగుతున్నది. ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న వైరస్‌ భారత్‌లో విస్తరించకుండా కేంద్రం కఠిన చర్యలు తీసు...

మన దేశంలో కరోనా ప్రభావం లేదు

March 09, 2020

న్యూఢిల్లీ : ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వైరస్‌ ప్రభావం అంతగా లేదు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌, సీఎం అరవింద్‌ కేజ్ర...

పార్లమెంట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌..!

March 03, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇవాళ పార్లమెంట్‌లోకి వచ్చారు. ఇవాళ పార్లమెంట్‌లో బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఢిల్లీ సీఎం.. ప్రధాని మోదీతో ప్రత్యేక సమావే...

అంకిత్‌ శర్మ కుటుంబానికి రూ. కోటి నష్ట పరిహారం

March 02, 2020

న్యూఢిల్లీ : ఈశాన్య ఢిల్లీలో సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా చెలరేగిన ఘర్షణల్లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) ఆఫీసర్‌ అంకిత్‌ శర్మ(26)ను అత్యంత దారుణంగా అల్లరిమూకలు హత్య చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ...

ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు : సీఎం కేజ్రీవాల్‌

February 26, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల ఆందోళనలు, ఘర్షణలను నియంత్రించేం...

ఢిల్లీ.. రణరంగం

February 25, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా, అనుకూలంగా జరుగుతున్న ఆందోళనలతో ఈశాన్య ఢిల్లీ రణరంగాన్ని తలపిస్తున్నది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో జాఫ్రాబాద్‌, మౌజ్‌పూర్‌ ప్...

కేజ్రీవాల్‌కు ఆహ్వానం లేదు

February 23, 2020

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ ఈ నెల 25న ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్నారు. అయితే ఆమె పాఠశాల సందర్శనకు వచ్చినప్పుడు ఆమె వెంట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, డి...

కేజ్రీవాల్‌ పట్టాభిషేకం

February 17, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదానంలో నిర్వహించిన కా...

మూడోసారి సీఎంగా ప్రమాణం చేసిన కేజ్రీవాల్‌

February 16, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ధన్యవాద్‌ ఢిల్లీ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు...

24 గంటల్లో 'ఆప్‌'లో చేరిన 11 లక్షల మంది

February 13, 2020

న్యూఢిల్లీ : వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆనందోత్సహాల్లో మునిగితేలుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆప్‌కు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది...

సీఎంతో పాటే మంత్రులు కూడా ప్రమాణం చేస్తారు..

February 12, 2020

న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీ పీఠంపై జెండా ఎగురవేసింది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను 62 స్థానాలు గెలుచుకున్న ఆప్‌.. తిరుగులేని ఆధిపత్యం చ...

ఆప్‌ మహిళా ఎమ్మెల్యేలు వీరే..

February 12, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఈ నెల 16న కొలువుదీరనుంది. ఆప్‌ 62 స్థానాలను కైవసం చేసుకోగా.. ఇందులో 8 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్‌ తరపున 9 మంది మహ...

పాఠశాలల్లో హనుమాన్‌ చాలీసా చదివించండి..

February 12, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ విద్యాసంస్థల్లో హనుమాన్‌ చాలీసా పఠించేలా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జనరల్‌ సెక్రటరీ కైలాష్‌ విజయ్‌వర్గీయ ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు సూచించారు. ఢిల్లీ ఎన్నికల్...

16న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం

February 12, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆనందోత్సహాల్లో మునిగితేలుతుంది. ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్ర...

ఢిల్లీ ఆర్థిక శాఖ మంత్రిగా రాఘవ్‌ చాదా?

February 12, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలో ఈ నెల 14న ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలు సీఎంగా సేవలందించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్...

ఢిల్లీలో ఆప్‌ ఘన విజయం

February 11, 2020

న్యూఢిల్లీ : దేశ రాజధాని హస్తినలో ముచ్చటగా మూడోసారి ఆమ్‌ ఆద్మీ పార్టీ పాగా వేసింది. ఢిల్లీ పీఠంపై మరోసారి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆసీనులు కానున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన...

భార్య బర్త్‌డే.. కేజ్రీ విక్టరీ..

February 11, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడోసారి గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన సంతోషం ఒకెత్తు అయితే.. ఇవాళ తన భార్య పుట్టిన రోజు కూడా. ఇలా కేజ్రీవాల్‌కు ఒకే రోజు రెండు పండుగలు కలిసొ...

పటాకులు కాల్చొద్దని ఆప్‌ శ్రేణులకు కేజ్రీవాల్‌ పిలుపు

February 11, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ దూసుకెళ్తోంది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో ఉంది. మొత్తం 70 స్థానాలకు గానూ ఆప్‌ 53 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఈ క్రమంల...

రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు

February 07, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడింది. ఓటర్ల ప్రసన్నానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), బీజేపీ, కాంగ్రెస్‌ తమ శక్తియుక్తులను ఒడ్డాయి. రాజక...

బీజేపీలో సీఎం అభ్యర్థులే లేరు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

February 07, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం అయ్యే సామర్థ్యం గల బీజేపీ నేతలు ఒక్కరూ లేరని ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమను మళ్లీ...

అమిత్‌షాతో చర్చకు సిద్ధం

February 06, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాష్ట్ర సీఎం, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ దూకుడు పెంచారు. ఏ అంశంపైనైనా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో బహిరంగ చర్చకు తాను సిద్...

ఢిల్లీని తగులబెడతారా?

February 06, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడినకొద్దీ ప్రత్యర్థుల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమవుతున్నది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను ఓడించడానిక...

ఉగ్రవాదినైతే కమలానికి ఓటేయ్యండి.. లేదంటే చీపురుకేయండి

February 05, 2020

న్యూఢిల్లీ : తాను ఉగ్రవాదినని భారతీయ జనతా పార్టీ ఎంపీ పర్వేశ్‌ వర్మ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. తన కుటుంబం కోసం తాను ఇప్పటి వరకు ఏం...

ఉచిత వైద్యం కల్పిస్తే ఉగ్రవాదా?

February 05, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా కొనసాగుతోంది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఒకరికొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికారం దక్...

ఆప్‌కే మళ్లీ అధికారం!

February 05, 2020

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మరోసారి ఢిల్లీ పీఠం కైవసం చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నెల 8న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీవాసులు ఆప్‌కు మరోసారి అధికారం కట్టబెడతారని టైమ్స్‌న...

కేజ్రీవాల్‌ టెర్రరిస్ట్‌!

February 04, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ‘ఉగ్రవాది’ అంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను ఉద్దేశించి ఇదే రకంగా వ్యాఖ్యానించిన బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మకు ఎన్న...

మోదీ నాకూ ప్రధానే: కేజ్రీవాల్

February 01, 2020

న్యూఢిల్లీ: పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్‌పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు భారత్ అంతర్గత అంశమని స్పష్టంచేశారు. నరేంద్రమోదీ భారతదేశానికి ప్రధాని. నాకు కూడా ఆయనే ప...

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రోడ్‌ షో..

January 27, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచార హోరు కొనసాగుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీపార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఢిల్లీ సీఎం, ఆప్‌ కన్వీన...

తాజావార్తలు
ట్రెండింగ్
logo