గురువారం 29 అక్టోబర్ 2020
Ambedkar | Namaste Telangana

Ambedkar News


దళిత తేజాలు

October 25, 2020

పేద బిడ్డలకు రాష్ట్ర సర్కారు దన్ను‘అంబేద్కర్‌ ఓవర్సీస్‌'తో విదేశాల్లో విద్య హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రైవేటు పాఠశాలల్లో చదువే కష్టం.. అలాంటిది ...

ఏయూ ప్రవేశ గడువు పొడిగింపు

September 25, 2020

హైదరాబాద్‌ : బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం, బీఎస్సీ), పీజీ (పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ తదితర) కోర్సుల్లో చేరడానికి చివరి తేదీని అక్టోబర్‌ 15 వరకు పొడిగించారు. ఆయా ...

ధర్మపురి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

September 23, 2020

జగిత్యాల : సీఎం కేసీఆర్ సహకారంతో ధర్మపురి నియోజక వర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేంకు కృషి చేస్తున్నామని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ శివారులో.. బీసీ గ...

125 అడుగుల అంబేడ్క‌ర్ విగ్ర‌హ న‌మూనా చిత్ర‌ప‌టం ఆవిష్క‌ర‌ణ‌

September 16, 2020

హైద‌రాబాద్ : రాష్ర్టానికే త‌ల‌మానికంగా నిలిచే 125 అడుగుల అంబేడ్క‌ర్ విగ్ర‌హా న‌మూనా చిత్ర‌ప‌టాన్ని ప్ర‌భుత్వం బుధ‌వారం ఆవిష్క‌రించారు. అంబేడ్క‌ర్ విగ్ర‌హ న‌మూనా చిత్ర‌ప‌టాన్ని మంత్రి కేటీఆర్ స‌మ‌క్...

అంబేడ్క‌ర్‌ను ఓడించిందే కాంగ్రెస్ పార్టీ : మ‌ంత్రి కేటీఆర్

September 16, 2020

హైద‌రాబాద్ : భార‌త రాజ్యాంగ నిర్మాత అంబేడ్క‌ర్‌ను కాంగ్రెస్ పార్టీ అవ‌మానించింది అని రాష్ర్ట ఐటీ, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ‌గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర పట్టణాల్లో అభివృద్ధి పనుల...

జీఓ 59తో ఎస్సీ, ఎస్టీల ఆర్థిక ప్రగతి

September 01, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దళితులను ప్రభుత్వ కాంట్రాక్టర్లుగా చూడాలని బీఆర్‌ అంబేద్కర్‌ కన్న కలలను సాకారం చేస్తూ సీఎం కేసీఆర్‌ జీవో 59ను ప్రవేశపెట్టారని, దీని అమలుతో రాష్ట్రంలోని దళిత, గిరిజనులు ఆ...

‘అంబేద్కర్‌ స్మారక కేంద్రం’ వేగవంతం

August 25, 2020

సమీక్షలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశంహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశం గర్వించేలా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేస...

అపరిష్కృత కేసులపై దృష్టి పెట్టాలి: వెంకయ్య

August 04, 2020

న్యూఢిల్లీ : అత్యున్నత న్యాయస్థానం నుంచి కిందిస్థాయి కోర్టుల వరకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న అపరిష్కృత కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు దృష్టిపెట్ట...

పారదర్శకత, సుపరిపాలన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు : ఉపరాష్ట్రపతి.

July 22, 2020

ఢిల్లీ : డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి కారణంగానే.. కాగ్ వంటి సంస్థల ఏర్పాటుతోపాటు వీటికి స్వయం ప్రతిపత్తి దక్కిందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం ఢిల్లీలోని కంప్ట్రోలర్ అండ్ ఆ...

దళితులకు సాంకేతిక విద్య అంబేద్కర్‌ లక్ష్యం

July 18, 2020

ఇందులోనే ఎక్కువ ప్రయోజనాలని ఊహించారు  జాతీయవెబినార్‌లో బోయినపల్లి వినోద్‌కుమార్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బడుగు, బలహీనవర్గాలవారికి ఉన్నత విద...

దళితుల అభ్యున్నతికి అంబేద్కర్ కృషి : వినోద్ కుమార్

July 17, 2020

హైదరాబాద్ : దళితుల విద్య పట్ల అంబేడ్కర్ కు ఉన్న దూర దృష్టి ఉంతో ఉన్నతమైంది. నేటి ప్రజాస్వామ్యం  పరిఢవిల్ల చేయడంలో  అంబేద్కర్ ఎంతో కృషి చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్...

అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని అప‌విత్రం చేశారు

July 13, 2020

అహ్మ‌దాబాద్ : భావ్ న‌గ‌ర్ జిల్లాలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు.. అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని అప‌విత్రం చేశారు. ఆదివారం రాత్రి అంబేడ్క‌ర్ విగ్ర‌హాన్ని బ‌కెట్ తో క‌ప్పి ఉంచారు. విగ్ర‌హ స్టేజ్ వ‌ద్ద మ‌ద్యం...

అంబేద్కర్‌ భారీ విగ్రహానికి ఏపీ సీఎం శంకుస్థాపన

July 08, 2020

విజయవాడ : విజయవాడలోని స్వరాజ్‌ మైదానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భారీ విగ్రహా నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. తాడేపల్లి నివాసం నుంచి వర్చువ...

ముంబైలోని అంబేద్కర్‌ ఇంటిపై దాడి..

July 08, 2020

ముంబై: ఆర్థిక రాజధాని ముంబైలోని రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్‌ అంబేద్కర్‌ ఇళ్లు ‘రాజగృహ’పై ఇద్దరు దుండగులు దాడిచేశారు. మంగళవారం సాయంత్రం దాదర్‌లో ఉన్న ఈ మూడంతస్థుల ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్త...

పద్మాలయ అంబేద్కర్‌ బస్తీకి రోడ్డు వేయించాలి

June 23, 2020

 మంత్రి కేటీఆర్‌కు వినతిబంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ డివిజన్‌ పరిధిలోని పద్మాలయ అంబేద్కర్‌బస్తీకి  రోడ్డు వేయించాలని మంత్రి కేటీఆర్‌కు స్థానిక వార్డు కమిటీ సభ్యుడు సుధాకర్‌రెడ్...

అంబేద్కర్‌ గొప్ప ఆర్థికవేత్త

June 11, 2020

రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌బోయినపల్లి: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గొప్ప ఆర్థికవేత్త అని...

అంబేద్కర్‌ ఆశయాలే ఆదర్శం

April 15, 2020

రాజ్యాంగ నిర్మాత జయంతి వేడుకల్లో వక్తలుఇండ్లలో, కార్యాలయాల...

అంబేద్క‌ర్‌కి నివాళులు అర్పించిన ల‌తా మంగేష్క‌ర్

April 14, 2020

రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ల‌తా మాట్లాడుతూ.. గొప్ప భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర...

బడుగు జీవుల గొడుగు బాబా అంబేద్కర్

April 14, 2020

"నీకోసం నువ్వు జీవిస్తేనీలోనే నిలిచిపోతావుజనం కోసం జీవిస్తేజనంలో నిలిచిపోతావు"- బాబా సాహెబ్ అంబేద్కర్.అట్లా.....మాట చెప్పినట్లుగానే జీవించిఆ స్ఫ...

రాజ్యాంగ నిర్మాతకు మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు

April 14, 2020

బాబాసాహెబ్ అంబెడ్కర్ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.  రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబెడ్కర్ 129 వ జయంతి ఉ...

అంబేడ్కర్ అడుగుజాడ‌ల్లో తెలంగాణ ప్ర‌భుత్వం

April 14, 2020

నిర్మ‌ల్ :  అంబేద్కర్‌ ఆశయసాధనకు అందరూ కృషిచేయాలని  మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 129వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మినీ ట్యాంక్‌బండ్‌పై&...

డా. బీఆర్‌ అంబేడ్కర్‌కు కేటీఆర్‌, కవిత ఘన నివాళి

April 14, 2020

హైదరాబాద్‌ : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 129వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన నివాళులర్పించారు. గొప్ప సామాజిక సంస్కర్త, భారత ...

అంబేద్కర్‌ మార్గం అనుసరణీయం

April 14, 2020

రాజ్యాంగనిర్మాతకు గవర్నర్‌, సీఎం నివాళిహైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా గవర్...

అంబేద్కర్‌ గొప్ప దార్శనికుడు

April 14, 2020

ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గొప్ప దార్శనికుడు.. అణగారినవర్గాలకు ఎదురయ్యే ఇబ్బందులను దశాబ్దాల క్రిత మే ఆలోచించి గొ...

అంబేడ్కర్‌ గొప్ప సామాజిక సంస్కర్త : గవర్నర్‌ తమిళిసై

April 13, 2020

హైదరాబాద్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గొప్ప సామాజిక సంస్కర్త, గొప్ప న్యాయవాది అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మర...

అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను ఇళ్లలోనే జరుపుకోవాలి: మంత్రి వేముల

April 13, 2020

నిజామాబాద్‌: రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిర...

ఏప్రిల్‌ 29 నుంచి అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

March 07, 2020

హైదరాబాద్ : డా.బీఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి ప్రారంభం కానున్నాయని వర్సిటీ అధికారులు తెలిపారు. డిగ్రీ మూడో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్‌ 29నుంచి...

అంబేద్కర్‌ యూనివర్సిటీలో మార్చి 17నుంచి పరీక్షలు

February 21, 2020

హైదరాబాద్ : డా.బీఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఈడీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. బీఈడ...

అంబేద్కర్ వర్సిటీ పరీక్షల తేదీల్లో స్వల్పమార్పులు..

February 12, 2020

హైదరాబాద్ : డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వితీయ సంవత్సరం 4వ సెమిస్టర్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.  ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం క...

ఓపెన్‌ వర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

January 28, 2020

హైదరాబాద్ : బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2020-21 సంవత్సరానికిగాను డిగ్రీలో బీఏ, బీకామ్‌, బీఎస్సీలో చేరేందుకు ఏప్రిల్‌ 19న అర్హత పరీక్ష నిర్వహించనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు. w...

ఆర్‌ఎస్‌ఎస్‌ ఉగ్రవాద సంస్థ : రాజారత్న అంబేడ్కర్‌

January 27, 2020

బెంగళూరు : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ముని మనవడు రాజారత్న అంబేడ్కర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిన్న కర్ణాటకలో నిర్వహించిన ఓ సభలో రాజారత్న మాట్లాడుతూ.. భారతదేశ ఉగ్రవాద...

తాజావార్తలు
ట్రెండింగ్

logo