సోమవారం 08 మార్చి 2021
Amazon India | Namaste Telangana

Amazon India News


ఏప్రిల్ 15నుంచి అమెజాన్ ఇండియా ‘ఎస్ఎంభవ్ ’ స‌ద‌స్సు ‌

March 05, 2021

ముంబై :"ఎస్ఎంభవ్ " రెండో ఎడిష‌న్ స‌ద‌స్సును 2021ఏప్రిల్ 15 నుంచి 18 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు అమెజాన్ ఇండియా ప్ర‌క‌టించింది. ముఖ్య‌మైన ప‌రిశ్ర‌మ‌ల‌ను ఒక చోటుకు తెచ్చి, ఆత్మ‌నిర్భ‌ర భారత్‌ని రూపొం...

డిజిట‌ల్ పేమెంట్స్‌కు ఐసీఐసీఐ, యాక్సిస్‌ల‌తో అమెజాన్ పొత్తు

February 24, 2021

ముంబై: ‌దేశీయంగా డిజిట‌ల్ చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో డిజిట‌ల్ చెల్లింపుల రంగంలోకి వ‌చ్చేందుకు ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ ఇండియా‌.. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్, వీసా...

అమెజాన్ క్విజ్‌.. ఫ్రీగా ఐఫోన్‌12.. ఇవీ స‌మాధానాలు

January 24, 2021

ఆక‌ర్ష‌ణీయ‌మైన బ‌హుమ‌తుల‌తో అమెజాన్ ఇండియా క్విజ్‌ల‌కు యూజ‌ర్ల‌లో మంచి క్రేజ్ వ‌స్తోంది. ఆదివారం (జ‌న‌వ‌రి 24) కూడా ఇలాంటిదే ఓ క్విజ్‌ను అమెజాన్ మొద‌లుపెట్టింది. ఇందులో గెలిస్తే యాపిల్ ఐఫోన్ 12 (64...

అమెజాన్‌ రిపబ్లిక్‌ డే సేల్‌..ఫోన్లపై భారీ డిస్కౌంట్‌

January 17, 2021

న్యూఢిల్లీ: ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ఇండియా ఈ ఏడాదిలో మొదటి అతిపెద్ద సేల్‌ నిర్వహించేందుకు సిద్ధమైంది.  వినియోగదారులు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేట్ రిపబ్లిక్ డే సేల్...

జేఈఈకి ప్రిపేర్ అవుతున్న వారి కోసం అమెజాన్ అకాడ‌మీ

January 13, 2021

బెంగ‌ళూరు: ఇ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్.. ఇండియాలో ఆన్‌లైన్ అకాడ‌మీని ప్రారంభించింది. జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం అమెజాన్ అకాడ‌మీ పేరుతో ఆన్‌లైన్ క...

అమెజాన్ ఇండియాకు డీజీజీఐ నోటీసు

January 13, 2021

ముంబై : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాకు జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం (డీజీజీఐ) డైరెక్టర్ జనరల్ నోటీసు జారీ చేశారు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) యొక్క తప్పుడు దావాపై కంపెనీ ఆరోపణలు చేసింద...

తీపి క‌బురు.. అమెజాన్ మెగా సేల్‌

December 30, 2020

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ ఇండియా నూతన సంవత్సర వేడుకలకు ముందే తమ కస్టమర్లకు తీపికబురు అందించింది. ‘మెగా శాలరీ డేస్‌ సేల్‌' పేరుతో జనవరి 1 నుంచి 3 వరకు ప్రత్యేక సేల్‌ను నిర్వహించ...

అమెజాన్‌ లో లక్షకు పైగా సీజనల్‌ ఉద్యోగాలు

October 01, 2020

ఢిల్లీ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ ఇండియా రానున్న పండుగ సీజన్‌ కోసం దేశవ్యాప్తంగా తమ నిర్వహణ నెట్‌వర్క్‌లో ఒక లక్షకు పైగా సీజనల్‌ ఉద్యోగాలను సృష్టించబోతున్నట్లు వెల్లడించింది. ఈ నూతన సీజనల్...

అమెజాన్‌ @తెలంగాణ

September 16, 2020

కొనసాగుతున్న ఈ-కామర్స్‌ దిగ్గజం పెట్టుబడులుహైదరాబాద్‌లో మరో రెండు భారీ గిడ్డంగుల ఏర్పాటు45 లక్షల ఘనపుఅడుగులకు చేరిన నిల్వ సామర్థ్యం23 వేల వ్యాపారులకు ప్రయోజనం

హైదరాబాద్‌లో అమెజాన్ ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్లు

September 15, 2020

హైదరాబాద్: హైదరాబాద్‌లో రెండు కొత్త సరఫరా కేంద్రాలతో (ఫుల్ ఫిల్ మెంట్) తెలంగాణలో అమెజాన్ ఇండియా తన సరఫరా మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విస్తరణ ద్వారా  అమ్మకందారులకు విస్త...

మరింత వేగంగా అమెజాన్ సేవలు...

September 08, 2020

ముంబై : ప్రముఖ ఈ-కామర్స్  దిగ్గజం అమెజాన్ ఇండియా రానున్న పండుగ సీజన్ కు మరింత వేగంగా సేవలు అందించేందుకు  సిద్ధమవుతున్నది. ఐదు కొత్త సార్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి త్వరితగతిన కస్టమర్లకు ...

వన్‌ప్లస్‌ నార్డ్‌ ప్రీ-బుకింగ్స్‌ షురూ

July 28, 2020

న్యూఢిల్లీ:  చైనాకు చెందిన  ప్రముఖ మొబైల్స్‌ తయారీ సంస్థ  వన్‌ప్లస్‌ నూతన  ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌  వన్‌ప్లస్‌ నార్డ్’ను ఇటీవల భారత్‌లో విడుదల చేసిన  విషయం తెలిసిందే.  వన్‌ప్లస్‌ నార్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ ...

ప్రతి ఉత్పత్తిపై తయారైన దేశం పేరు ఉండాల్సిందే: అమెజాన్‌ ఇండియా

July 16, 2020

న్యూ ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకొచ్చిన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా ఎట్టకేలకు మద్దతు ప్రకటించింది. తమ సైట్‌ ద్వారా అ...

ప్యాకేజింగ్-ఫ్రీ షిప్పింగ్ సేవలందిస్తున్నఅమెజాన్

June 03, 2020

ఢిల్లీ : అమెజాన్ ఇండియా ప్యాకేజింగ్ వ్యర్థాలను తగ్గించే దిశగా నిర్ణయం తీసుకున్నది. అందుకోసం దేశంలోని 100 నగరాల్లో ప్యాకేజింగ్-ఫ్రీ షిప్పింగ్ (పిఎఫ్ఎస్ ) సేవలను అందించ నున్నట్లు ప్రకటించింది. ఈ విధా...

OnePlus 8 Series ప్రీ-బుకింగ్స్‌ ప్రారంభం..క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు

May 11, 2020

న్యూఢిల్లీ:  చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ  వ‌న్‌ప్ల‌స్  నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు.. వ‌న్‌ప్ల‌స్ 8, వ‌న్‌ప్ల‌స్ 8ప్రొల‌ను భారత్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.   ఆండ్రాయిడ్ ఆధా...

తాజావార్తలు
ట్రెండింగ్

logo