శుక్రవారం 03 జూలై 2020
Amarinder Singh | Namaste Telangana

Amarinder Singh News


పంజాబ్‌లో ఎగ్జిట్‌ క్లాస్‌ పరీక్షలు వాయిదా

June 28, 2020

ఛండీఘడ్‌ : పంజాబ్‌ రాష్ట్రంలోని అన్నియూనివర్సిటీల ఎగ్జిట్‌ క్లాస్‌ పరీక్షలను జూన్‌ 15వరకు వాయిదా వేస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరేందర్‌సింగ్‌ ఆదివారం ప్రకటించారు. కరోనా కేసుల సంఖ్య...

న‌ర్సుల‌కు ఐసోలేష‌న్‌లో ప‌రీక్ష రాసేందుకు సీఎం అనుమ‌తి!

June 23, 2020

భ‌విష్య‌త్తుపై ఎన్నో ఆశ‌లు. వాటిని నెర‌వేర్చుకునేందుకు రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి చ‌దువుకున్న విద్యార్థుల క‌ల‌ల‌‌ను నాశ‌నం చేయ‌డానికి క‌రోనా వైర‌స్ తిష్ట వేసుకొని కూర్చొంది. ప‌టియాలా హాస్పిట‌ల్‌లో ...

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత

June 16, 2020

హైద‌రాబాద్ : ఒక‌వైపు ఉద్రిక్త‌త‌లు త‌గ్గించేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతుంటే.. మ‌రో వైపు గాల్వ‌న్ వ్యాలీలో చైనా బ‌ల‌గాలు తెగింపు ప్ర‌ద‌ర్శించిన తీరు తీవ్ర ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది. ల‌డ‌ఖ్‌లో కొన్నాళ్ల ను...

ఆయనొస్తే క్యాబినెట్‌ మీటింగ్‌కు మేం రాం

May 11, 2020

చండీగఢ్‌‌: పంజాబ్‌లో మంత్రులకు చీఫ్‌ సెక్రటరీ మధ్య ప్రచ్ఛన్న యుద్దం మొదలైంది. ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ను హెచ్చరించే వరకు వెళ్లింది. క్యాబినెట్‌ మీటింగ్‌కు ఆయనొస్తే మేం రాం అని కరాఖండిగ...

అమిత్‌ షా, ఉద్ధవ్ థాకరేకు పంజాబ్‌ సీఎం కృతజ్ఞతలు

April 22, 2020

పంజాబ్‌ : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఉద్దవ్‌ థాకరేకు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహారాష్ట్రలోని నాందేడ్‌లోని...

ఇద్ద‌రి కుటుంబాల‌కు రూ.50 లక్ష‌ల చొప్పున‌ ఎక్స్‌గ్రేషియా

April 18, 2020

లూథియానా: క‌రోనా వైర‌స్ బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు అధికారుల కుటుంబాల‌కు పంజాబ్ సీఎం కెప్టెన్ అమ‌రింద‌ర్ సింగ్ ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. లూథియానా నార్త్ ఏసీపీ అనిల్ కోహ్లితోపాటు క‌నుం...

పంజాబ్‌లో పోలీసులకు పీపీఈ కిట్లు

April 15, 2020

చంఢీగడ్‌: కరోనాపై పోరాడుతున్న పోలీసు సిబ్బందికి కూడా వ్యక్తిగత రక్షణ  (పీపీఈ) కిట్లు అందిస్తామని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ ప్రకటించారు. లూథియానాలో అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌కు కరో...

డ్ర‌గ్స్ దందా ఆగిపోయింది : ప‌ంజాబ్ సీఎం

April 10, 2020

హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వ‌ల్ల రాష్ట్రంలో డ్ర‌గ్స్ దందా నిలిచిపోయిన‌ట్లు పంజాబ్ సీఎం కెప్టెన్ అమ‌రింద‌ర్ సింగ్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్‌లో అక్ర‌మంగా స‌ర‌ఫ‌రా అవుతున్న డ్...

శానిటైజేషన్‌ వర్కర్లపై పూలవర్షం, కరెన్సీ నోట్ల దండలు.. వీడియో

April 01, 2020

హైదరాబాద్‌ : శానిటైజేషన్‌ వర్కర్లు ముందు వరుసలో ఉండి కరోనా వైరస్‌పై యుద్ధం చేస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో  శానిటైజేషన్‌ వర్కర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రతి వీధిని పారిశుద్ధ్య కార్మ...

లక్ష ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం

March 17, 2020

చండీగఢ్‌: వచ్చే రెండేండ్లలో యువతకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ హామీ ఇచ్చా రు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పడి సోమవారంతో మూడేైండ్లెన సందర్భంగా మీడియాతో ఆయన మ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo