గురువారం 02 జూలై 2020
Alcohol | Namaste Telangana

Alcohol News


మ‌ద్యం కోసం.. క‌రోనా వార్డు నుంచి ప‌రార్

June 25, 2020

బెంగ‌ళూరు : మ‌ద్యం కోసం ఓ వ్య‌క్తి క‌రోనా వార్డు నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని ఓ ఆస్ప‌త్రిలో బుధ‌వారం ఉద‌యం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. జూన్ 19న 30 ఏళ్ల వ్య‌క్తి.. త‌న స్నే...

మ‌ద్యం మ‌త్తులో యువ‌తి.. అర్ధ‌న‌గ్నంగా రోడ్డుపై

June 24, 2020

కోల్ కతా : ఓ యువ‌తి మ‌ద్యం అతిగా సేవించింది. త‌న శ‌రీరంపై వ‌స్ర్తాలు ఉన్నాయా? లేవా? అనే స్పృహ కోల్పోయి.. రోడ్ల‌పై తిరిగింది. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్ క‌తాలోని రెడ్ రోడ్ ఏరియాలో మంగ‌ళ‌వ...

ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ మద్యం పట్టివేత

June 22, 2020

ఆదిలాబాద్ : జిల్లాలో మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. బోథ్ మండలం గన్ పూర్, మహారాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా మి...

మద్యం డెలివరీ సేవల్లోకిఅమెజాన్‌, బిగ్‌బాస్కెట్‌

June 21, 2020

కోల్‌కతా, జూన్‌ 20: ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌తోపాటు బిగ్‌బాస్కెట్‌ త్వరలో మద్యం డెలివరీ సేవలను అందించనున్నా యి. పశ్చిమ బెంగాల్‌లో మద్యం డెలివరీకి ఈ రెండు సంస్థలు అనుమతి పొందాయి. మద్యం హోం డెలివరీ...

మద్యం హోం డెలివరీ..అమెజాన్‌కు అనుమతి

June 20, 2020

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో మద్యం ప్రియులకు శుభవార్త.  కరోనా సంక్షోభం, అన్‌లాక్‌-1 నిబంధనలు అమలవుతున్న నేపథ్యంలో మద్యం హోం డెలివరీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.  లిక్కర్‌ షాపులు ...

లారీ డ్రైవర్‌ మద్యం తాగి నడపడం వల్లే ప్రమాదం

June 18, 2020

విజయవాడ: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని బుధవారం మధ్యాహ్నం భక్తులతో   ట్రాక్టర్‌ వెనుతిరిగింది . తిరుగు ప్రయాణం లో  వేగంగా వచ్చిన బొగ...

మద్యం మత్తులో స్నేహితుడి హత్య

June 17, 2020

రామగుండం : మద్యం మత్తులో స్నేహితుడిని ఓ యువకుడు హత్య చేసిన ఘటన అంతర్గాం మండలం గోయల్‌వాడలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. గోయల్‌వాడకు చెందిన మామిడాల అనిల్‌, నేరెళ్ల చందు (27) స్థానికంగా...

మద్యం బాటిళ్లు చోరీ.. ఇద్దరు అరెస్టు

June 17, 2020

సుల్తాన్‌బజార్‌ : ఓ బార్‌లో దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ టీం సభ్యులు పట్టుకొని మంగళవారం అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించారు.  వారి వద్ద న...

మద్యానికి బానిసైన మంకీ.. 250 మందిపై దాడి

June 16, 2020

లక్నో : మద్యం సేవించిన మనషులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఒక వేళ మద్యం దొరక్కపోతే వితంగా ప్రవర్తిస్తూ.. పిచ్చి చేష్టలు చేస్తుంటారు. ఓ కోతి కూడా ప్రతి రోజూ మద్యం సేవిస్తూ వచ్చింది. తీరా దానిక...

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

June 16, 2020

సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను సోమవారం రాత్రి కోదాడ రూరల్‌ పోలీసులు పట్టుకున్నారు. రూరల్‌ ఎస్‌ఐ సైదులుగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ వైన్స్‌ నుంచి ఆ...

ఆల్కహాల్‌ శానిటైజర్‌ వద్దు.. మసీదు అపవిత్రమవుతుంది

June 12, 2020

లక్నో : ఆల్కహాల్‌తో తయారు చేయబడ్డ శానిటైజర్‌తో మసీదును శుభ్రం చేయొద్దని.. అలా చేస్తే అది అపవిత్రమవుతుందని ఆల్‌ ఇండియా తాంజీమ్‌ ఉలమా ఈ ఇస్లాం జనరల్‌ సెక్రటరీ మౌలనా షాహబుద్దీన్‌ పేర్కొన్నారు. పవిత్రమ...

శృంగార వాంఛ అదుపులో పెట్టుకోలేక ఏం చేశాడో తెలుసా?

May 30, 2020

చెన్నై : శృంగార కోరికలు కలిగినప్పుడు శరీరమంతా మత్తుగా ఉంటుంది. ఆ సమయంలో కోరికలను అదుపులో పెట్టుకోవడం కష్టమే. కొందరు ఆ వాంఛను అదుపులో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంకొందరైతే విచిత్రమైన అఘాయిత్యాలకు...

ఆంధ్రా లో మద్యం, మాదకద్రవ్య విమోచన కేంద్రాలు

May 29, 2020

అమరావతి:  మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వారి లో మార్పు తీసుకువచ్చే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్యం, మాదక ద్రవ్యాల విమోచనా కేంద్రాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాష...

మ‌ద్యం మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైన పోలీసులు

May 27, 2020

విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ భవానీపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని గొల్లపూడి వన్ సెంటర్ , కబేళా సెంటర్ల లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మ‌ద్యం సీసాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మద్యం వ...

మద్యం మత్తులో తల్లిని కొట్టబోయి..

May 23, 2020

మానకొండూర్‌  : మద్యం మత్తులో తల్లిని కొట్టబోయేందుకు ప్రయత్నించగా తండ్రి అడ్డుగా వెళ్లడం.. ఇద్దరి మధ్య జరిగిన తోపులాటలో కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం చెంజర...

మద్యం అందిస్తే సినిమా చూస్తారా?

May 16, 2020

కరోనా ప్రభావంతో అమలుపరుస్తున్న లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా సినిమా చిత్రీకరణలు, విడుదలలు, థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. అయితే లాక్‌డౌన్‌ తరువాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? లేదా? వచ్చిన...

మద్యం నియంత్రణలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

May 15, 2020

 అమరావతి : మద్య నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.  ఎక్సైజ్ శాఖకు చెందిన ఉద్యోగులను స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోకు కేటాయిస్తూ  ఆదేశాలు జారీ చేసిం...

కరోనా విధులు.. మద్యం మత్తులో పోలీసు

May 14, 2020

తిరువనంతపురం : కరోనా విధుల్లో ఉన్న ఓ పోలీసు పీకల దాకా మద్యం సేవించి.. ప్రజలతో గొడవ పెట్టుకున్నారు. ఈ ఘటన కేరళ వయనాడ్‌ రీజియన్‌లోని కేనిచిరా పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వ...

మద్యం మంట!

May 07, 2020

ధరల్ని పెంచుతున్న పలు రాష్ర్టాలుయూపీలో రూ. 5 నుంచి రూ. 400...

మద్యంపై 70 శాతం పన్ను.. దేశానికి విరాళమిస్తున్నాం..

May 05, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలో నిన్నటి నుంచి వైన్‌ షాపులు తెరిచిన విషయం తెలిసిందే. దీంతో మద్యం షాపుల వద్ద మందుబాబులు బారులు తీరారు. ఢిల్లీలోని లక్ష్మీనగర్‌లోని ఓ వైన్‌ షాపు వద్ద ఉదయం 6 గంటలకే క్యూలైన్‌ కట్ట...

మద్యం రేట్ల పెంపుదలను సమర్థించిన ఎమ్మెల్యే రోజా

May 05, 2020

అమరావతి:  ఏపీ లో మద్యం అమ్మకాలు పెనుదుమారాన్నే రేపాయి. లాక్ డౌన్ పేరిట ప్రభుత్వం ఇప్పటివరకు కాపాడిన సోషల్ డిస్టెన్స్ కి ఒక్కసారిగా గండిపడింది. మద్యం రేట్లు భారీగా పెంచినా మందు బాబులు మద్యం...

దుకాణాల్లో మద్యం స్టాక్ మొత్తం ఖాళీ అయింది

May 04, 2020

  40 రోజుల లాక్ డౌన్ తరువాత ఏపీ లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు మద్యం కొనుగోలుకు విపరీతంగా ఎగబడ్డారు. తిరుపతి పట్టణంలో మద్యం దుకాణాల్లో మద్యం స్టాక్ మొత్తం ఖాళీ అయింది. ...

మద్యం అనుకుని స్పిరిట్‌ తాగిన వైనం.. ఇద్దరు మృతి

April 29, 2020

యాదాద్రి భువనగిరి : జిల్లాలోని భవనగిరి పట్టణంలో విషాధ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక హౌజింగ్‌బోర్డు కాలనీ సమీపంలో గుడిసెల్లో నివాసం ఉంటున్న ఇద్దరు యువకులు మద్యం అనుకుని స్పిరిట్‌ తాగారు. తీవ్ర కడుపున...

మెడిక‌ల్ షాపులో మ‌ద్యం అమ్మకాలు

April 27, 2020

 దేశంలో క‌రోనా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌ల్లో ఉంది. దీంతో మ‌ద్యం షాపులు కూడా మూత‌ప‌డ్డాయి. చుక్క‌దొర‌క్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. ఇదే అదునుగా కొంద‌రు అక్ర‌మార్కులు ద...

‘భౌతిక దూరం పాటిస్తే మద్యం షాపులు తెరుస్తాం’

April 21, 2020

ముంబై: భౌతికదూరం నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తే రాష్ట్రంలో మద్యం షాపులను తెరవడానికి అనుమతిస్తామని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోప్‌ వెల్లడించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి, ఉపాధ...

దుబాయ్ లో మ‌ద్యం డోర్ డెలివ‌రీ..!

April 17, 2020

మ‌ద్యం అమ్మ‌కాలతో జ‌రిగే ప‌న్ను చెల్లింపుల ద్వారా వ‌చ్చే ఆదాయం చాలా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. చాలా ప్రాంతాల మాదిరిగానే ఇస్లామిక్ స్టేట్ సిటీ దుబాయ్ లో కూడ...

బగ్గా వైన్స్‌ పేరిట నకిలీ క్యూఆర్‌ కోడ్‌

April 14, 2020

హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలంటూ సైబర్‌ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. క్యూఆర్‌ కోడ్‌కు డబ్బు పంపితే మద్యం సరఫరా చేస్తామంటూ మోసం చేశారు. సుల్తాన్‌ బజార్‌కు చెందిన వ్యక్తికి బగ్గా వైన్స్‌ ...

ఇండియాలో పారుతున్న నేపాలీ లిక్కర్

April 14, 2020

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించటంతో నిత్యావసరాలు తప్ప మరే వస్తువూ దొరకటంలేదు. ముఖ్యంగా మద్యం...

మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

April 14, 2020

ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులనూ వదలంఎక్సైజ్‌శాఖ సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌గ...

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

April 13, 2020

వనపర్తి : వైన్ షాపు నుంచి అక్రమంగా మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లాలోని వీపనగండ్లలో చోటు చేసుకున్నది. ఎస్సై వహీద్‌ అలీ బేగ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీపనగండ్లకు ...

మద్యం ను అనుమతించండి

April 12, 2020

న్యూఢిల్లీ: దశలవారీగా మద్యం పరిశ్రమను ప్రారంభించాలని, ఆన్‌లైన్‌ విక్రయాలకు అనుమతించాలని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ను భారత మద్యం తయారీ కంపెనీల సమాఖ్య (సీఐఏబీసీ) కోరింది. లాక్‌డౌన్‌ వల్ల...

మందు దొర‌క్క ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన న‌టి కుమారుడు!

April 09, 2020

లాక్‌డౌన్ కార‌ణంగా మ‌ద్యం షాపులు కూడా మూత ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రు మందు బాబులు మ‌ద్యం దొర‌క్క‌పోయే స‌రికి విచిత్రంగా ప్ర‌వ‌ర్తించ‌డమే కాక‌, ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకుంటున్నారు. తాజాగా ప...

మద్యం అమ్మకాలను అనుమతించాలి

April 08, 2020

న్యూఢిల్లీ: మద్యం అమ్మకాలను అనుమతించాలని మద్యం తయారీ సంస్థల సమాఖ్య (సీఐఏబీసీ) పది రాష్ర్టాలకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థ...

శానిటైజర్లు రాసుకుని దీపాలు వెలిగించొద్దు!

April 05, 2020

న్యూఢిల్లీ: ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా ఇంట్లోని విద్యుద్దీపాలు ఆర్పేసి, కొవ్వొత్తులు, సాధారణ దీపాలు వెలిగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  ఐత...

ప్రిస్క్రిప్షన్‌తో మద్యం

April 01, 2020

కేరళ సర్కార్‌ ఉత్తర్వులుతిరువనంతపురం: మద్యం తాగకుండా ఉండలేనివారికి కేరళ ప్రభుత్వం ఊరట కల్పించింది. మద్యం ఇచ్చ...

ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో పెరుగుతున్న కేసులు

March 30, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కారణంగా మద్యం షాపులు మూసివేశారు. వైన్‌ షాపుల మూసివేతతో మద్యం లేక మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యం లేకపోవడంతో కొందరు పిచ్చిగా వ్యవహరిస్తుంటే.. ఇంకొందరు వింత...

డాక్ట‌ర్లు మ‌ద్యాన్ని సూచించ‌వ‌చ్చా..కేర‌ళ‌లో ఆత్మ‌హ‌త్య‌లు ఆగేనా?

March 30, 2020

హైద‌రాబాద్: కేర‌ళ‌లో విచిత్ర ప‌రిస్థితి నెల‌కొన్న‌ది.  లాక్‌డౌన్‌తో మందుబాబులు కిందామీద‌ప‌డుతున్నారు.  తాడుగు లేక‌పోయేస‌రికి.. ఆ టెన్ష‌న్ త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. దీంతో కేర‌ళ ప...

లాక్‌డౌన్‌.. మద్యం లేక విలవిల.. ఒకరు ఆత్మహత్య

March 27, 2020

తిరువనంతపురం : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇక అన్ని రాష్ర్టాల్లో మద్యం షాపులు, బార్లను మూసివేశారు. కేరళలో అయితే గత రెండు రోజుల నుంచి మద్యం షాపులు మూస...

ఆల్కహాల్‌ అనుకుని శానిటైజర్‌ సేవించిన ఖైదీ

March 27, 2020

తిరువనంతపురం : ఓ రిమాండ్‌ ఖైదీ.. ఆల్కహాల్‌ అనుకుని శానిటైజర్‌ సేవించడంతో మృతి చెందాడు. ఈ ఘటన కేరళలోని పాలక్కడ్‌ జైలులో గురువారం చోటు చేసుకుంది. రమణ్‌కుట్టి అనే రిమాండ్‌ ఖైదీ పాలక్కడ్‌ జైల్లో ఫిబ్రవ...

మద్యం మానేయాలన్నందుకు...

March 22, 2020

హైదరాబాద్ : ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం.. మద్యం తాగడం మానేయాలని కోరినందుకు భార్యతో గొడవపడి... ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చ...

మూత్రానికి వెళ్లిన సమయంలో.. బీఎండబ్ల్యూ చోరీ

March 16, 2020

నోయిడా : ఓ వ్యక్తి మద్యం మత్తులో తూలుతూ మూత్రానికి వెళ్లిన సమయంలో.. అతడి బీఎండబ్ల్యూ కారును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్‌ 90లో శనివారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగ...

కరోనా రాదని నాటుసారా తాగి 27 మంది మృతి

March 10, 2020

ఇరాన్‌: ఇరాన్‌లో వదంతులు ప్రాణాలు తీశాయి. మద్యంతో కరోనా తగ్గిపోతుందంటూ ప్రచారం చేశారు. దీంతో నాటు సారా తాగి 27 మంది మృతి చెందారు. మరో 218 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానికులు ఆస్పత్రికి ...

ఆన్‌లైన్‌లో కల్తీ మద్యం

February 26, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుంటూ.. కల్తీవైన్‌ను విక్రయిస్తున్న మోసగాడిని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది, సరూర్‌నగర్‌ ఎక్సైజ్‌ సిబ్బంది అరెస్టు చేశార...

తాజావార్తలు
ట్రెండింగ్
logo