ఆదివారం 07 జూన్ 2020
Ahmedabad | Namaste Telangana

Ahmedabad News


33 మరణాలు.. 492 కేసులు

June 04, 2020

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉన్నది. ప్రతి రోజు వందల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం కూడా 492 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో ...

ఫీజుల తగ్గించేందుకు ఆసుపత్రులు సిద్దం

May 29, 2020

గుజరాత్‌: కరోనావైరస్‌ చికిత్స కోసం చేరిన ప్రైవేట్‌ రోగుల బిల్లును పది శాతం వరకు తగ్గించడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్రంలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు గుజరాత్‌ హైకోర్టుకు శుక్రవారం తెలియజేశాయి. ప్రభుత్వ...

నిరాహార యోగి జైనీ కన్నుమూత

May 27, 2020

76 ఏండ్లుగా ఆహారం, నీళ్లు లేకుండా జీవిస్తున్నానని గతంలో ప్రకటనఅహ్మదాబాద్‌: దాదాపు 76 ఏండ్లుగా ఆహారం, నీళ్లు తీసుకోకుండా జీవిస్...

10వ అంతస్తు నుంచి దూకి నర్సు ఆత్మహత్య

May 25, 2020

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. నగరంలోని సివిల్‌ ఆస్పత్రిలో పనిచేసే ఒక నర్సు ఆత్మహత్యకు పాల్పడింది. న్యూ మనీనగర్‌లో తన పేరెంట్స్‌ నివాసం ఉండే భవనం 10వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకు...

గుజరాత్‌లో 12 వేలు దాటిన కరోనా కేసులు

May 19, 2020

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రానికి 24 గంటల వ్యవధిలో కొత్తగా 395 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం ...

పోలీసులపై వలస కార్మికుల రాళ్ల దాడి

May 18, 2020

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను సొంతూర్లకు పంపాలని కార్మికులు డిమాండ్‌ చేశారు. కార్మికుల ఆందోళనను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసులపై వాళ్లు రాళ్లు రువ్వా...

నిత్యావ‌స‌రాలు అమ్మేవారిలో 700 మందికి క‌రోనా

May 17, 2020

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్ రాష్ట్రం అహ్మదాబాద్ న‌గ‌రం‌లో నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముకునేవారిలో 700 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అహ్మ‌దాబాద్ అధికారులు ప్ర‌త్యేకించి నిత్యావ‌స‌రాలు అమ్ముకునే ...

కారుపై కూర్చుందని కుక్కను చంపేశాడు..

May 14, 2020

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని రానిప్‌ పోలీసు స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. కారుపై కుక్క కూర్చుందని దాన్ని తుపాకీతో కాల్చి చంపాడు. రానిప్‌లోని గీతా అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న జిగర్‌ పంచాల్‌(...

కువైట్ నుంచి అహ్మ‌దాబాద్ కు 177 మంది..

May 14, 2020

గుజ‌రాత్‌: లాక్ డౌన్ తో విదేశాల్లో చిక్కుకున్న వారిని భార‌త్ కు తీసుకొచ్చేందుకు కేంద్రం ప్ర‌త్యేక విమానాలు న‌డిపిస్తోంది. వందేభార‌త్ మిష‌న్ లో భాగంగా కువైట్ కు వెళ్లిన ఎయిరిండియా విమానం..177 మంది ప...

327 మందితో లండ‌న్ నుంచి అహ్మ‌దాబాద్‌కు‌‌

May 13, 2020

న్యూఢిల్లీ: యూకేలో చిక్కుకున్న 327 మంది భార‌తీయుల‌తో ఎయిరిండియా విమానం ఒక‌టి భార‌త్‌కు బ‌య‌లురేరింది. ఈ విమానం రేపు తెల్ల‌వారుజామున అహ్మ‌దాబాద్‌కు చేరుకోనుంది. లాక్‌డౌన్ కార‌ణంగా విదేశాల్లో చిక్కుక...

55 రోజులు బంధువుల ఇంట్లో ఉన్నా: వ‌ంద‌న‌

May 13, 2020

న్యూఢిల్లీ: లాక్ డౌన్ తో దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని స్వస్థ‌లాల‌కు తీసుకువ‌చ్చేందుకు కేంద్రం ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్న విష‌యం తెలిసిందే. టికెట్లు బుక్ చేసుకుని స్వ‌స్థ‌...

గుజరాత్‌లో కొత్తగా 347 కరోనా కేసులు

May 12, 2020

అహ్మదాబాద్‌: ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 347 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 8,542 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఇంద...

అహ్మదాబాద్‌లో ఇక డిజిటల్‌ చెల్లింపులు

May 12, 2020

అహ్మదాబాద్‌: కరోనా తీవ్రత అధికంగా ఉన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావిత నగరాల్లో రెండో స్థానంలో ఉన్న అహ్మదాబాద్‌లో కరెన్సీ నోట్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకుండా...

క్యాష్‌లెస్ హోమ్ డెలివ‌రీల‌కు మాత్ర‌మే ప‌ర్మిష‌న్

May 11, 2020

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింత విస్త‌రించ‌కుండా అక్క‌డి అధికారులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. న‌గ‌రంలో ఆహారం, నిత్యావ‌స‌రాలు, ఇత‌ర వ‌స్తువులు ఆర్డ‌ర్ చేస...

మ‌నీలా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న భార‌తీయులు

May 11, 2020

ముంబై: లాక్ డౌన్ ప్ర‌భావంతో వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని తర‌లించేందుకు కేంద్రం ప్ర‌త్యేక విమానాలు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో వివిధ దేశాల్లో నిలిచిపోయిన భార‌తీయుల‌ను వందేభార‌త...

387 మందికి హోమ్ ఐసోలేష‌న్ నుంచి విముక్తి

May 10, 2020

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో 387 మందికి హోమ్ ఐసోలేష‌న్ నుంచి విముక్తి ల‌భించ‌నుంది. ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ మెడిక‌ల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్‌) రివైజ్డ్ డిశ్చార్జి పాల‌సీ ప్ర‌కారం వారిని హోమ్ ఐసోలేష‌న్ నుంచి ...

రాజధానిలో రేపటి నుంచి పూర్తిగా లాక్‌డౌన్‌

May 09, 2020

గాంధీనగర్‌: దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ర్టాల్లో గుజరాత్‌ రెండో స్థానంలో ఉన్నది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజివ్‌ కేసులను తగ్గించడానికి, వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి రాజధాని నగరమైన ...

ప్రతిష్టాత్మకమైన ఐఐఎం అహ్మదాబాద్లో తెలంగాణ విద్యార్థికి చోటు...

May 08, 2020

ఐఐఎమ్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) అహ్మదాబాద్ ఫిబ్రవరిలో నిర్వహించిన మౌఖిక పరీక్ష  (ఇంటర్వ్యూ) ఫలితాలు విడుదలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామానికి చె...

కాడిలా ఫార్మాలో కరోనా కలకలం.. 26 మందికి పాజిటివ్‌

May 08, 2020

అహ్మదాబాద్‌ : ఫార్మా కంపెనీలకు కరోనా వైరస్‌ వ్యాపించింది. అహ్మదాబాద్‌లోని కాడిలా ఫార్మా కంపెనీలో కరోనా కలకలం సృష్టించింది. ఈ కంపెనీలో పని చేస్తున్న 26 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ...

క‌రోనా వ‌ల్ల 85 శాతం రోజువారి కూలీల‌పై ప్ర‌భావం:ఐఐఎం

May 08, 2020

అహ్మ‌దాబాద్‌:  కోవిడ్‌-19 కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. రోజువారి కూలీల‌పై లాక్‌డౌన్ ఎంత మేర‌కు ప్ర‌భావం చూపిస్తుంద‌న్న విష‌యంపై ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్...

‘లాక్​డౌన్ వల్ల ఆగిపోయాడు.. పేదల కోసం పని చేస్తున్నాడు’

May 08, 2020

అహ్మదాబాద్​: కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్ విధించడంతో మదోవాకు చెందిన టెన్నిస్ ఆటగాడు దిమిత్రి బాస్కోవ్​ భారత్​లోనే చిక్కుకుపోయాడు. అహ్మదాబాద్​లోని ఏస్​ టెన్నిస్ అకాడమీలో కొంతకాల...

అహ్మ‌దాబాద్‌ను సంద‌ర్శించ‌నున్న సీనియ‌ర్ డాక్ట‌ర్ల బృందం

May 06, 2020

అహ్మ‌దాబాద్ : ఎయిమ్స్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియాతో స‌హా ముగ్గురు వైద్యుల బృందం అహ్మ‌దాబాద్‌ను సంద‌ర్శించే అవ‌కాశం ఉంది. అహ్మ‌దాబాద్‌లో కోవిడ్‌-19 బారిన ప‌డి అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌వించాయి...

' సామాజిక దూరం' తో మోడ‌ల్ వెజిట‌బుల్ మార్కెట్లు

April 29, 2020

అహ్మదాబాద్ : గుజ‌రాత్ లో లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో పోలీసులు ప్ర‌జలు నిబంధ‌న‌లు పాటించేలా మోడ‌ల్ వెజిటబుల్ మార్కెట్లు ఏర్పాటు చేశారు. ర‌మోల్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని 6 ప్రాంతాల్లో సామాజిక...

క‌రోనాతో కాంగ్రెస్ నాయ‌కుడు మృతి

April 27, 2020

అహ్మదాబాద్‌: కరోనా మ‌హ‌మ్మారి సోక‌డంతో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, అహ్మ‌దాబాద్ వాసి అయిన‌  బద్రుద్దీన్ షేక్ మ‌ర‌ణించారు. ప‌ది రోజుల క్రితం క‌రోనా బారిన‌ప‌డ్డ ఆయ‌న అప్ప‌టి నుంచి అహ్మ‌దాబాద్‌లో...

తండ్రి శవం వద్దే 3 రోజుల పాటు కుమారుడు

April 23, 2020

అహ్మదాబాద్‌ : తండ్రికేమో అనారోగ్యం.. కుమారుడేమో మానసిక వికలాంగుడు. తల్లేమో లాక్‌డౌన్‌ కారణంగా ముంబయిలో చిక్కుకుపోయింది. సోదరి ఫోనేమో కలవలేదు. మొత్తానికి అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి కన్నుమూశాడు. ...

గుజరాత్‌లో 2వేలు దాటిన కరోనా కేసులు

April 21, 2020

న్యూఢిల్లీ: గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య రెండువేలు దాటింది. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 127 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2066కు చేరింది. గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య గత శుక్రవారం (ఏప...

వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా గుజరాత్‌

April 18, 2020

అహ్మదాబాద్‌: దేశంలో వెయ్యి అంతకన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. రాష్ట్రంలో గత 12 గంటల్లో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క అహ్మదాబాద్‌లోనే 143 కేసులు బయటపడ్...

గుజరాత్‌లో మతపరంగా కరోనా రోగులను వేరుచేయడం లేదు

April 16, 2020

హైదరాబాద్: మత ప్రాతిపదికన కరోనా రోగులను వేరుచేసి ఉంచుతున్నారని అమెరికా అంతర్జాతీయ మతస్వేచ్ఛా కమిషన్ (యూఎస్ సీఐఆర్ఎఫ్) చేసిన విమర్శలను భారత్ ఖండించింది. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో కరోనా ర...

గుజ‌రాత్‌లో మ‌రో 25 మందికి క‌రోనా

April 12, 2020

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్‌లో మ‌రో 25 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 493కు చేరింది. అదేవిధంగా క‌రోనా మ‌ర‌ణాలు కూడా 23కు చేరాయి. శనివా...

గుజ‌రాత్‌లో మ‌రో 55 క‌రోనా కేసులు

April 09, 2020

గాంధీన‌గ‌ర్‌: గుజ‌రాత్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. తాజాగా మ‌రో 55 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గుజ‌రాత్‌లో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 241కి...

అపార్టుమెంట్స్ మధ్యలో పాటల ప్రదర్శన..వీడియో

April 03, 2020

అహ్మదాబాద్‌: కరోనా వైరస్‌ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అన్ని రాష్ట్రప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ఎన్ని ఆదేశాలు జారీ చేస్తున్నా కొంత...

విమానంలో పావురాలు

March 01, 2020

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌-జైపూర్‌ మధ్య నడిచే ప్రైవేట్‌ విమానయాన సంస్థ ‘గో ఎయిర్‌' విమానంలోకి శనివారం రెండు పావురాలు ప్రవేశించడంతో ఆ విమానం 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. విమానంలోకి ప్రవేశించిన ఆ ...

సరికొత్త చరిత్ర!

February 25, 2020

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌కు ‘ప్రత్యేక మిత్రుడ’ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. భారత్‌, అమెరికా ‘సహజ భాగస్వాము’లని చెప్పారు. ట్రంప్‌ పర్యటన రెండు దేశాల మధ్య ...

ట్రంప్‌ను హత్తుకున్న మోదీ

February 24, 2020

గుజరాత్‌ : రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. విమానం దిగగానే ట్రంప్‌ దంపతులకు ఘనస్వాగతం పలికారు మోదీ....

వైట్‌ డ్రెస్‌లో.. మెరిసిన‌ మెలానియా

February 24, 2020

అహ్మదాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియా ట్రంప్‌ తళుక్కున మెరిసిపోయారు. విమానం నుంచి దిగుతున్న మెలానియా ట్రంప్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ట్రంప్‌ నలుపు రంగు షూట్‌ ధరించగ...

గుజ‌రాతీ క‌ళాకారుల‌.. అద్భుత స్వాగ‌తం

February 24, 2020

హైద‌రాబాద్‌: అహ్మ‌దాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియం.. గుజ‌రాతీ సాంప్ర‌దాయ క‌ళానృత్యాల‌తో ఊగిపోయింది. ట్రంప్‌కు ఆహ్వానం ప‌లికేందుకు అక్క‌డ భారీ ఏర్పాట్ల‌ను చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర...

అతిథి దేవో భవ.. అహ్మదాబాద్‌ చేరుకున్న ట్రంప్‌

February 24, 2020

గుజరాత్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సకుటుంబ సపరివార సమేతంగా ట్రంప్ అహ్మదాబాద్ లో అడుగుపెట్టారు. ట్రంప్ భార్య ...

అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

February 24, 2020

గుజరాత్‌ : ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రధాని మోదీకి గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీతో పాటు పలువురు నాయకులు స్వాగతం పలికారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల...

గర్బా డ్యాన్స్‌తో ట్రంప్‌కు ఆహ్వానం.. వీడియో

February 24, 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సకుటుంబ సపరివార సమేతంగా ఇండియాకు వస్తున్నారు. మరికాసేపట్లో అహ్మదాబాద్‌లోని ఎయిర్‌పోర్టుకు ట్రంప్‌ ఫ్యామిలీ చేరుకోనుంది. ట్రంప్‌కు స్వాగతం పలికేందుకు అహ్మదాబాద్‌...

మీ రాక కోసం భారత్‌ ఎదురుచూస్తోంది..

February 24, 2020

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరికాసేపట్లో భారత్‌లో తొలిసారిగా అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. మీ రాక కోసం భారత్‌ ఎదురుచూస్తోంది అని ట్రంప...

ట్రంప్‌ పర్యటన : అహ్మదాబాద్‌లో పటిష్ట బందోబస్తు

February 24, 2020

అహ్మదాబాద్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరికాసేపట్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్...

నమస్తే ట్రంప్‌ ఈవెంట్‌.. స్కై పాట్రోలింగ్‌ వీడియో

February 22, 2020

అహ్మదాబాద్‌:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారత పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.   అహ్మదాబాద్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద మోత...

ట్రంప్‌తో డ్యాన్స్‌ చేయిస్తా..

February 22, 2020

ముంబయి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో డ్యాన్స్‌ చేయిస్తానని బాలీవుడ్‌ సింగర్‌ కైలాష్‌ ఖేర్‌ పేర్కొన్నారు. 24వ తేదీన అహ్మదాబాద్‌లోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో నమస్తే ట్రంప్‌ కార్యక్రమం జర...

70 లక్షలు కాదు లక్షే!

February 21, 2020

అహ్మదాబాద్‌, ఫిబ్రవరి 20: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో తనకు 70 లక్షల మంది స్వాగతం పలుకుతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశపడుతుండగా, స్థానిక యంత్రాంగం మాత్రం లక్ష మందిని సమీకరించేందుకు...

కెమ్‌చో.. మొతెరా లుక్ అదిరింది..

February 19, 2020

హైద‌రాబాద్‌:  కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌.. మెల్‌బోర్న్‌లోని ఎంసీజీ.. ఈ  స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్ జ‌రిగిందంటే.. ప్రేక్ష‌కుల సంఖ్య‌ ల‌క్ష ఉండాల్సిందే.  ఇప్పుడు ఆ సంఖ్య‌ను దాటే...

ట్రంప్‌కు స్వాగ‌తం ప‌ల‌క‌నున్న 70 ల‌క్ష‌ల మంది

February 12, 2020

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈనెల 24వ తేదీన భార‌త్ రానున్న విష‌యం తెలిసిందే.  న్యూఢిల్లీతో పాటు ఆయ‌న అహ్మ‌దాబాద్‌లో ప‌ర్య‌టిస్తారు.  అక్క‌డ కొత్త‌గా నిర్మించిన మ...

తాజావార్తలు
ట్రెండింగ్
logo