మంగళవారం 27 అక్టోబర్ 2020
Agriculture Minister | Namaste Telangana

Agriculture Minister News


కరోనా సోకిన తమిళనాడు మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం

October 26, 2020

చెన్నై: కరోనా సోకి చికిత్స పొందుతున్న తమిళనాడు వ్యవసాయ శాఖ మంత్రి ఆర్‌ డొరైకన్నూ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ నెల 13న కరోనా వైరస్‌ బారిన పడిన ఆయన చెన్నైలోని కావేరి దవాఖానలో చికిత్స పొందుతున్న...

జ్ఞానమే నిజమైన సంపద: మంత్రి నిరంజన్‌రెడ్డి

October 24, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జ్ఞానం, భాష, సంస్కృతే అసలైన సంపదలని, వాటినే మనం భవిష్యత్‌తరాలకు అందివ్వాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ తెలుగు మహాసభలను వైభవంగా న...

ప్రతి కుటుంబానికి తెలంగాణ ఫలాలు

September 30, 2020

నాగర్‌కర్నూల్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా...

కేరళ వ్యవసాయ మంత్రికి కోవిడ్‌-19 పాజిటివ్‌

September 23, 2020

తిరువ‌నంత‌పురం : కేర‌ళ రాష్ర్ట వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి వీ.ఎస్‌. సునీల్‌కుమార్ కరోనా వైర‌స్ భారిన ప‌డ్డారు. మంగ‌ళ‌వారం చేయించుకున్న‌ ప‌రీక్షలో కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో వ్య‌క్తిగ‌త స‌హాయ‌క ...

రైతులకు మిఠాయిలు తినిపించిన కేంద్ర మంత్రి తోమర్

September 20, 2020

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పలువురు రైతులకు మిఠాయిలు తినిపించారు. ఆదివారం రాజ్యసభలో ఆయన ప్రవేశపెట్టిన అగ్రి బిల్లులను గందరగోళం మధ్య వాయిస్ ఓటు ద్వారా డిప్యూటీ స్పీకర్ ...

యాసంగికి విత్తనాలు సిద్ధంచేయండి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

September 05, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: యాసంగి సీజన్‌కు అవసరమైన విత్తనా లను సిద్ధంచేయాలని, విత్తన సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారుల ను ఆదేశించారు.యాసంగి వి...

వ్య‌వ‌సాయశాఖ‌ మంత్రికి క‌రోనా పాజిటివ్‌

August 23, 2020

రాంచీ: ‌జార్ఖండ్ వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి బాద‌ల్ ప‌త్ర‌లేఖ్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. దీంతో గ‌త కొన్నిరోజులుగా త‌న‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ట్విట‌ర్‌లో కోరారు. క‌రోన...

జర్మనీ కుక్కలకు మంచిరోజులచ్చాయ్‌!

August 20, 2020

బెర్లిన్‌: అవును మీరు చదివింది నిజమే.. ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందనే సామెత జర్మనీలో నిజమైంది. అక్కడి కుక్కలకు మంచిరోజులొచ్చాయ్‌. దేశంలోని శునకాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకుగానూ ఆ దేశం న్యూ డాగ్ వ...

దేశంలో ఎరువుల కొరత లేదు :కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియ

August 18, 2020

ఢిల్లీ : కేంద్ర రసాయన, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియ మంగళవారం రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో పాటు, ఎరువులు, వ్యవసాయ మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆన్ లైన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావే...

పుదుచ్చేరి వ్యవసాయశాఖ మంత్రికి కరోనా పాజిటివ్

August 10, 2020

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుద్దుచ్చేరి వ్యవసాయశాఖ మంత్రి ఆర్ కమలకన్నన్‌కు కరోనా పాటిజివ్‌గా సోమవారం నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడి జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ...

వందేండ్ల ముందుచూపుతో కేసీఆర్‌ పాలన

August 02, 2020

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిఎంజీకేఎల్‌ఐ లిఫ్ట్‌-3 నుంచి నీటి విడుదల

కర్ణాటక మంత్రి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌

August 01, 2020

బెంగళూరు : కర్ణాటకలో కరోనా విలయం సృష్టిస్తుంది. సామాన్య ప్రజలతో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పా...

వ్యవసాయంలో తెలంగాణ గ్రేట్‌

July 21, 2020

కొత్త ప్రాజెక్టులతో భారీగా పెరిగిన సాగు విస్తీర్ణంతెలంగాణకు ఎరువుల కొరత రానివ...

రైతులను కాపాడుకుంటాం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

July 18, 2020

వనపర్తి: రైతు బాగుంటేనే అందరూ బాగుంటారని, అందుకే కర్షకులను ప్రభుత్వం కంటికి రెప్పలా చూసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని తన క్యాంప్‌ కార్యాలయం...

పంట‌ల బీమా చేయాల్సిందిగా రైతుల‌కు కేంద్ర‌మంత్రి విజ్ఞ‌ప్తి

July 17, 2020

ఢిల్లీ : ఖ‌రీఫ్‌‌-2020 కాలానికి ప‌్ర‌ధాన‌మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌(పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు త‌మ పంట‌ల‌కు బీమా చేసుకోవాల్సిందిగా కేంద్ర వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమ‌శాఖ మంత్రి న‌రేంద్రసింగ్ తోమ‌ర్ రైతు...

మిడతలదండు దాడిని జాతీయ విపత్తుగా ప్రకటించండి

July 11, 2020

జైపూర్‌: ఉత్తర భారతదేశంపై దాడిచేస్తున్న మిడతల దండు భారీగా పంటపొలాను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా మిడతల దాడిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాజస్థాన్‌ సర్కార్‌ కేంద్ర ప్ర...

హిరెకెరూర్‌ తాలూకాను సీల్‌ చేయండి: కర్ణాటక మంత్రి

June 30, 2020

బెంగళూరు: కర్ణాటకలోని హవేరీ జిల్లా హిరెకెరూర్‌ తాలూకాను మొత్తం సీల్‌ చేయాలని ఆ రాష్ట్ర సీఎం బీఎస్‌ యడ్యూరప్పను వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్‌ కోరారు. తాలుకాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో...

సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధికి నిదర్శనం

June 16, 2020

కరోనా వేళ రైతుబంధు నిధులు విడుదల హర్షణీయంముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు: మంత్రి...

రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమావేశం

May 21, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులతో సమావేశమయ్యారు. రైతుబంధు సమితి రాష్ట్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు వ...

చంద్రబాబు జూమ్‌ సభలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు!

May 15, 2020

అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 30న రైతు భరోసా కేంద్రాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. రాష్ట్రంలో  10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కాబోతున్న...

పండ్లు, కూర‌గాయ‌ల రైతుల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ...

May 07, 2020

బెంగ‌ళూరు: ఉద్యాన‌వ‌న పంట‌లైన పండ్లు, కూర‌గాయ‌ల రైతుల కోసం క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు ఆ రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి బి.సి పాటిల్ ప్ర‌క‌టించారు. కోవిడ్ 19, లాక...

కూరగాయల కొరత లేదు : నరేంద్రసింగ్‌ తోమర్‌

April 29, 2020

ఢిల్లీ : దేశంలో కూరగాయల కొరత లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... లాక్‌డౌన్‌ నేపథ్యంలో సైతం దేశంలో కూరగాయల కొరత లేదన్నారు. వ్యవసాయం ఎంత ప్రా...

రైతు బంధు నిధులు అందరికీ అందుతున్నాయి..

February 22, 2020

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం.. రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం అందిస్తున్న రైతు బంధు నిధులు దాదాపు అందరికీ అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతు బంధు నిధులు.. రైతుల...

మద్దతుధరకు కందులు కొంటాం

February 18, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కంది పంటను రాష్ట్రప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని.. రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కంది రైతుల స...

గ్రామాల అభ్యున్నతికి పకడ్బందీ ప్రణాళిక : మంత్రి నిరంజన్‌ రెడ్డి

February 15, 2020

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గ్రామాల అభ్యున్నతికి పకడ్బందీ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పట్టుదలగా పని ...

కందుల కొనుగోలు కోటా పెంచండి

February 07, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కందుల కొనుగోలు కోటాను మరో 56 వేల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు గురు...

తాజావార్తలు
ట్రెండింగ్

logo