ఆదివారం 24 జనవరి 2021
Afghanistan | Namaste Telangana

Afghanistan News


మహిళా జడ్జీల కాల్చివేత

January 18, 2021

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి యత్నాలు కొనసాగుతుండగా, మరోవైపు ఉన్నత పదవుల్లోని ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. గుర్తు ...

కాల్పుల్లో ఇద్దరు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలు మృతి

January 17, 2021

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో హత్యాకాండ కొనసాగుతున్నది. ఆయుధాలు ధరించిన వ్యక్తులు సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు జరుపడంతో ఇద్దరు మరణించారు. ఆ దేశ రాజధాని కాబూల్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. కోర్టు ...

గుట్టుగా ఆఫ్ఘనిస్థాన్‌లో దోవల్‌ పర్యటన

January 13, 2021

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌ ఆఫ్ఘనిస్థాన్‌ పర్యటన గుట్టుగా సాగింది. ఆ దేశ రాజధాని కాబుల్‌ను సందర్శించిన ఆయన అధ్యక్షుడు అష్రఫ్ ఘని, ఉపాధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌త...

ఇంట్లో పేలుళ్లు.. 15 మంది దుర్మ‌ర‌ణం

December 18, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోరం జ‌రిగింది. ఘాజ్నీ ప్రావిన్స్  గెలాన్ జిల్లాలో‌ని ఓ ఇంట్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్ల‌లో 15 మంది దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌...

కాబూల్‌పై రాకెట్ల దాడి..

December 12, 2020

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌పై ఇవాళ రాకెట్ల వ‌ర్షం కురిసింది. సుమారు ప‌ది చోట్ల రాకెట్ల దాడి జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతిచెందారు.  అయితే ఆ దాడి వెనుక తాము లేమ‌ని తాలిబ‌న్ ఉగ...

ఆఫ్ఘన్‌లో బాంబు పేలుడు.. 14 మంది మృతి

November 25, 2020

కాబుల్‌ : సెంట్రల్‌ ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం రోడ్డు పక్కన బాంబు పేలిన ఘటనలో 13 పౌరులు సహా ఓ ట్రాఫిక్‌ పోలీసు మరణించారని అధికారులు తెలిపారు. బామియన్‌ నగరంలో మధ్యాహ్నం జ...

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 30 మంది మృతి

October 25, 2020

కాబూల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌ రాజధానిలోని ఓ విద్యా కేంద్రం సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో మృతుల సంఖ్య 30కి పెరిగింది. సుమారు 70 మంది వరకు గాయపడ్డారని భద్రతా వర్గాలు త...

ఆఫ్ఘాన్‌ సైనిక స్థావరంపై తాలిబన్‌ దాడి.. 20 మంది జవాన్లు మృతి

October 23, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ సైనిక స్థావరంపై తాలిబ‌న్‌ దాడి చేసింది. ఈ ఘటనలో 20 మంది జవాన్లు మరణించగా ఇద్దరిని తాలిబన్‌ మిలిటెంట్లు కిడ్నాప్‌ చేశారు. భారీగా ఆయుధాలను దోచుకున్నారు. ఫరా నగరంలో శుక్రవారం ఈ ...

వైమానికి దాడి : 12 మంది తాలిబన్‌ తీవ్రవాదులు హతం

October 23, 2020

కాబూల్‌ :  ఆఫ్ఘన్‌ సైనికులు గురువారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు పాక్‌ జాతీయులతో సహా 12మంది తాలిబన్‌ తిరుగుబాటుదారులు హతమమ్యారు.  మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లోన...

వీసా తొక్కిస‌లాట.. 11 మంది మ‌హిళ‌లు మృతి

October 21, 2020

హైద‌రాబాద్: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఇవాళ జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 11 మంది మ‌హిళ‌లు మృతిచెందారు. ఓ స్టేడియంలో నిర్వ‌హించిన వీసా మేళాలో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. పాకిస్థాన్‌కు వెళ్లేందుకు వీసా ద‌ర‌ఖాస్తులో భాగంగ...

భార‌త్ క‌న్నా పాక్‌, ఆఫ్ఘ‌న్ బెట‌ర్ : రాహుల్ గాంధీ

October 16, 2020

హైద‌రాబాద్‌:  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై ఫైర్ అయ్యారు.  కోవిడ్ నియంత్ర‌ణ‌లో భార‌త్ క‌న్నా పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ దేశాలు బెట‌ర్‌గా ప‌నిచేశాయ‌న్నారు.  ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు ...

తాలిబన్ల దాడిలో 16మంది ఆప్ఘన్‌ సైనికులు హతం

October 14, 2020

కాబూల్‌ : ఆప్ఘన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. గోజర్గా-ఏ-నూర్ జిల్లాలోని బాగ్లాన్‌‌ ప్రావిన్స్‌లోని భద్రతా తనిఖీ కేంద్రంపై దాడి చేశారు. ఈ దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా మ...

ఢీకొన్న సైనిక హెలికాప్ట‌ర్లు.. 15 మంది మృతి

October 14, 2020

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో రెండు వైమానిక ద‌ళ హెలికాప్ట‌ర్లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న హెల్మండ్ ప్రావిన్సులోని న‌వా జిల్లాలో జ‌రిగింది.  మంగ‌ళ‌వారం రాత్రి ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ దు...

ఆప్ఘన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. ఏడుగురు దుర్మరణం

October 10, 2020

కాబూల్‌ : ఆప్ఘనిస్థాన్‌ హెల్మాండ్‌ ప్రావిన్స్‌లో శనివారం వేర్వేరుచోట్ల సంభవించిన బాంబు పేలుళ్లలో ఏడుగురు దుర్మరణం చెందగా 20 మందికిపైగా గాయపడ్డారు. హెల్మాండ్‌ ప్రావిన్స్‌లోని గిరిష్క్‌ జిల్లాలో ఉదయం...

ఆఫ్ఘ‌న్ క్రికెట‌ర్‌ న‌జీబ్ మృతి

October 06, 2020

హైద‌రాబాద్‌:  రోడ్డు ప్ర‌మాదం వ‌ల్ల కోమాలోకి వెళ్లిన‌ ఆఫ్ఘ‌నిస్తాన్ జాతీయ క్రికెట‌ర్‌, డ్యాషింగ్ ఓపెన‌ర్ న‌జీబ్ తారాకాయి ఇవాళ తుదిశ్వాస విడిచాడు. నాలుగు రోజుల క్రితం రోడ్డు ప్ర‌మాదం...

గవర్నర్‌ లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్‌లో కారు బాంబు.. 8 మంది మృతి

October 05, 2020

కాబూల్‌ : తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం మధ్యాహ్నం  ఆత్మాహుతి కారు బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు పౌరులతోపాటు ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం. ఒక ప్రావిన్షియల్ గవర్నర్ కాన్వాయ్‌ను లక్ష్యం...

ఆప్ఘన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పది మంది దుర్మరణం

October 01, 2020

కాబూల్‌ : ఆప్ఘనిస్థాన్‌లోని హెరాత్‌ ప్రావిన్స్‌ దక్షిణ ప్రాంతంలో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీబస్సు అదుపుతప్పి మరో బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 10 మంది ఘటనాస్థలంలోనే ప్రాణాలను కోల్పో...

ఆప్ఘన్‌లో కారు బాంబు దాడి.. ఐదుగురు సైనికులు దుర్మరణం

October 01, 2020

కాబూల్‌ : ఆప్ఘన్‌లోని హెల్మాండ్‌ దక్షిణ ప్రావిన్స్‌లో బుధవారం కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులతోపాటు నలుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రావిన్షియల్‌ గవర్నర్‌ అధికార ప్...

ఆఫ్ఘన్‌ను వీడుతున్న సిక్కులు, హిందువులు.. ఐఎస్‌ బెదిరింపులే కారణం

September 28, 2020

కాబూల్‌ : ముస్లిం ప్రాబల్యం అధికంగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌లో సిక్కులు, హిందువులపై రోజురోజుకు బెదిరింపులు పెరుగుతున్నాయి. వీరిని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) మద్దతుదారులు తీవ్రంగా బెదిరిస్తున్నారు. దీంతో ...

తాలిబాన్‌ దాడులకు వెరవక.. టాపర్‌గా నిలిచిన షంసియా

September 26, 2020

కాబూల్‌ : ఘజ్ని ప్రావిన్స్‌కు చెందిన 18 ఏళ్ల షంసియా అలీజాదా ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త చరిత్ర రాసింది. రెండు రోజుల క్రితం ప్రకటించిన యూనివర్సిటీ ప్రవేశపరీక్షలో టాపర్‌గా నిలిచింది. ఇదేమీ వార్త కానప్పటికీ...

పాక్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌లలో భూకంపం

September 24, 2020

ఇస్లామాబాద్: పొరుగుదేశాలైన‌ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. పాక్ రాజ‌ధాని ఇస్లామాబాద్ స‌మీపంలో  ఉదయం 5.46 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్ర‌త‌ రిక్టర్ స్కేలుపై 4.3గా న‌మ...

తాలిబన్ల దాడుల్లో 38 మంది పోలీసులు మృతి

September 24, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు చెలరేగిపోయారు. భద్రతాదళాల చెక్‌పాయింట్లు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో 28 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఉరుజ్గాన్‌ రాష్ట్ర పరిధిలో మంగళవార...

‘ఆఫ్ఘనిస్థాన్ ప్రపంచకప్ గెలువగలదు’

September 15, 2020

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ గెలువగలిగే సత్తా, అన్ని వనరులు ఆఫ్ఘనిస్థాన్​కు ఉన్నాయని ఆ జట్టు స్టార్​ స్పిన్నర్​ రషీద్ ఖాన్ ఖాన్ అన్నాడు. తమ జట్టు తదుపరి లక్ష్యం మెగాటోర్నీ టైటిలేన...

ఆఫ్ఘ‌న్ శాంతి చ‌ర్చ‌లు.. విదేశాంగ మంత్రి జైశంక‌ర్ సూచ‌న‌

September 12, 2020

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌, తాలిబ‌న్ మ‌ధ్య ఇవాళ దోహాలో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఉద‌యం భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ఆఫ్ఘ‌న్ శాంతి చ‌ర్చ‌ల స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిం...

తాలిబ‌న్ల‌తో ఆఫ్ఘ‌నిస్తాన్ శాంతి చ‌ర్చ‌లు..

September 12, 2020

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌భుత్వం, తాలిబ‌న్ మ‌ధ్య శాంతి చ‌ర్చ‌లు ఇవాళ ప్రారంభంకానున్నాయి. కొన్ని నెలల పాటు ఈ చ‌ర్చ‌ల‌ను ఆల‌స్యం చేశారు. ఇవాళ దోహాలో ఈ చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.  చ‌ర్చ‌లు చ‌ర...

ఆఫ్ఘ‌న్ ఉపాధ్య‌క్షుడు ల‌క్ష్యంగా బాంబు దాడి.. 10 మంది మృతి

September 09, 2020

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్ రాజ‌ధాని కాబూల్‌లో ఇవాళ బాంబు పేలుడు జ‌రిగింది. ఆ దేశ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా స‌లేహ్‌ను టార్గెట్ చేస్తూ బాంబు దాడికి ప్ర‌య‌త్నించారు. ఈ దాడిలో సుమారు 10 మంది మృతిచెందారు....

ఆఫ్ఘన్‌ దళాల ఆపరేషన్‌.. 46 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు హతం

September 05, 2020

కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ఫర్యాబ్ ప్రావిన్స్‌లో తాలిబన్‌ ఉగ్రవాదుల ఏరివేతకు ఆప్ఘన్‌ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో 46 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, మరో 37 మంది గాయపడ్డారని ఆ...

రోడ్డు వెంట గనిలో పేలుడు.. ముగ్గురు దుర్మరణం

September 03, 2020

కాబుల్‌ : ఆఫ్ఘనిస్థాన్‌లోని నంగర్‌హార్ ప్రావిన్స్‌ పచేరాగం జిల్లాలో గురువారం ఉదయం రోడ్డు వెంట గనిలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా తెలిపింది.. పేల...

రోడ్డు వెంట గనిలో బాంబు పేలుడు.. ఏడుగురు దుర్మరణం

August 23, 2020

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌ సెంట్రల్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రోడ్డు వెంట గనిలో జరిగిన పేలుడులో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఘజ్ని ప్రావిన్స్ జఘాతు జిల్లాలో ఉదయం 10 గంటలకు...

ఆప్ఘన్‌లో వరుస బాంబు పేలుళ్లు.. ఒకరు మృతి

August 22, 2020

కాబూల్‌ : ఆప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో శనివారం జరిగిన వరుస ఐఈడీ పేలుళ్లలో భద్రతా సిబ్బందిలో ఒకరు మృతి చెందగా పౌరుడితో సహా నలుగురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. మొదటి పేలుడు ఉదయం 6 గంటల సమయంలో...

అఫ్గనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డులో మహమ్మద్‌ నబీకి చోటు

August 21, 2020

న్యూఢిల్లీ: అఫ్గనిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(ఏసీబీ)లో బోర్డు మెంబర్‌గా  ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ నబీకి చోటు దక్కింది. నలుగురు బోర్డు సభ్యులలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడుతున్న నబీకి&n...

తాలిబన్ల దాడిలో ఆరుగురు మృతి.. ఏడుగురికి గాయాలు

August 20, 2020

ఆప్ఘనిస్థాన్‌ : ఆప్ఘనిస్థాన్‌ కుండుజ్‌ ప్రావిన్స్‌ రాజధానిలోని షేర్‌ఖాన్‌ ఓడరేవుకు చెందిన రేంజర్ వాహనంపై బుధవారం సాయంత్రం తాలిబాన్లు జరిపిన మెరుపుదాడిలో ఇద్దరు పోలీసు అధికారులతో సహా ఇద్దరు మహిళలు, ...

ఐదుగురు తాలిబన్‌ ఉగ్రవాదులు హతం

August 17, 2020

కాబూల్‌ : ఆప్ఘనిస్థాన్‌లోని ఈశాన్య ప్రావిన్స్ కునార్‌లోని దంగం జిల్లాలో ఆఫ్ఘన్ దళాలకు, తాలిబాన్ ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందగా, మరో నలుగురు గాయాలయ్యాయని ఆఫ్ఘన్ సైన...

ఆఫ్ఘన్‌ జైళ్ల నుంచి 86 మంది తాలిబన్లు విడుదల

August 15, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ జైళ్లలో ఉన్న తాలిబన్లను విడుదల చేసే ఒప్పందంలో భాగంగా ఆ దేశ ప్రభుత్వం శుక్రవారం 86 మందికి విముక్తి కల్పించింది. ఇంకా 300 మందికిపైగా జైళ్లలో ఉన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లో హింసకు చరమ...

రూ.వెయ్యి కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం

August 10, 2020

ముంబై : నేవీ ముంబైలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ), కస్టమ్స్ అధికారులు సోమవారం భారీ డ్రగ్స్‌ రాకెట్‌ను ఛేదించారు. నేవీ ముంబై నవ షేవా ఓడరేవు నుంచి భారీగా మాదక ద్రవ్యాలు దిగుమతి అవుత...

అఫ్ఘాన్‌కు భార‌త రాయ‌బారిగా రుద్రేంద్ర

August 08, 2020

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌కు భార‌త త‌దుప‌రి రాయ‌బారిగా రుద్రేంద్ర టాండ‌న్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు భార‌త విదేశాంగ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రుద్రేంద్ర టాండన్ 1994 బ్యాచ్‌కు చెందిన ఫారెన్ ...

ముగ్గురు తోడుదొంగ‌లు.. కోడిపిల్ల‌ల‌ను జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు!

August 06, 2020

చిన్న పిల్ల‌లు ఎలా ఉన్నా చూసేందుకు అమాయ‌కంగా క‌నిపిస్తారు. క్యూట్‌గా ఉండే పిల్ల‌లైతే మ‌రీనూ. వాళ్లు ఎం చేసినా ప‌సిగ‌ట్ట‌లేం. అలా ముగ్గురు చిన్నారులు కుర్తా వేసుకొని రోడ్డు మీద న‌డుస్తున్నారు. వారిన...

ఉగ్రవాదులతో ఆప్ఘన్‌ సైనికుల భీకర పోరు

August 04, 2020

జలాలాబాద్‌ : ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌ నంగర్‌హార్ జైలులో ఆఫ్ఘన్ దళాలు, ఉగ్రవాదులకు మధ్య 18 గంటలపాటు జరిగిన భీకర పోరులో 29 మంది మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. జైలును ఆప్ఘన్‌ దళాలు పూర్తిగా తమ ని...

ప్రధానమంత్రి మోదీకి ఆఫ్గాన్ అధ్యక్షుడు కృతజ్ఞతలు

August 03, 2020

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫ్గానిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అధ్యక్షుడు డాక్టర్ అష్రాఫ్ ఘనీతో సోమవారం టెలిఫోన్ లో మాట్లాడారు. ఇరువురు బక్రీద్ (ఈద్ ఉల్ అదా) పండుగ సందర్బంగా పరస్పరం శుభాకాంక్...

ఆత్మహుతి దాడి‌లో ఒకరు మృతి.. 18 మందికి గాయాలు

August 03, 2020

జలాలాబాద్ : ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌ జైలు ప్రవేశద్వారం వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో ఒకరు మృతి చెందగా, 18 మంది గాయపడ్డారని నంగర్హర్ గవర్నర్ అటావుల్లా ఖోగ్యానీ అధికార ప్రతినిధి చెప్పారు. పేలుడ...

అప్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి.. 8 మంది మృతి

July 31, 2020

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌లో గురువారం చోటుచేసుకున్న ఆత్మాహుతి దాడిలో 8 మంది మరణించారు. కనీసం 30 మంది గాయాలపాలైనట్లు అధికారులు వెల్లడించారు. తూర్పు లోగార్‌ ప్రావిన్స్‌లో పోలీస్‌ చెక్‌పోస్ట్‌ లక్ష్యంగా ఈ...

పాకిస్థాన్, ఆఫ్ఘన్ బలగాల మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి

July 30, 2020

కాందాహార్‌ : ఆప్ఘనిస్తాన్‌  కాందాహర్ ప్రావిన్స్‌లోని స్పిన్ బోల్డక్‌లో గురువారం పాకిస్థాన్, ఆఫ్ఘన్ బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో కనీసం ఇద్దరు మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. స్పిన్ బోల్డక్‌లో ప...

పాక్ మాదిరిగా ఉండండి.. నేపాల్, ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చైనా సల‌హా

July 29, 2020

బీజింగ్‌: పాకిస్థాన్ మాదిరిగా ఉండాల‌ని నేపాల్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌కు చైనా సల‌హా ఇచ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు నాలుగు దేశాలు స‌హ‌క‌రించుకుందామ‌ని చెప్పింది. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కార...

తల్లిదండ్రులను చంపిన తాలిబాన్లపై ప్రతీకారం తీర్చుకున్న బాలిక

July 21, 2020

ఘజ్ని: తన తల్లిదండ్రులను దారుణంగా కాల్చిచంపిన తాలిబాన్లపై ఒక అప్ఘాన్‌ బాలిక ప్రతీకారం తీర్చుకున్నది. ఏకే 47 చేతబూని తాలిబాన్లపై గుండ్లవర్షం కురిపించింది. ఈ ఘటనలో ఇద్దరు తాలిబాన్‌ ఉగ్రవాదులు చనిపోగా...

ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్ చేరిన ఎనిమిది లారీలు

July 20, 2020

అమృత్సర్: ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఎనిమిది సరుకు రవాణా లారీలు భారత్ చేరాయి. పంజాబ్‌లోని అట్టారి-వాఘా సరిహద్దు నుంచి ఇవి దేశంలోకి ప్రవేశించినట్లు అట్టారీలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌కు చెందిన కస్టమ్స...

ఉగ్ర చెరనుంచి సిక్కునేత విడుదల

July 20, 2020

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసిన సిక్కు, హిందు సంఘాల నాయకుడు నిదన్‌సింగ్‌ సచ్‌దేవ్‌ క్షేమంగా విడుదలయ్యాడు. గత నెల 22న పక్రియా ప్రావిన్స్‌లోని చమ్‌కాని వద్ద ఉగ్రవాదులు ఆయనను అప...

ప్రపంచకప్‌ గెలిచాకే పెండ్లి: రషీద్‌ఖాన్‌

July 13, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. అనతి కాలంలోనే అత్యుత్తమ స్పిన్నర్‌గా ఎదిగాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ లెగ్‌ స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్న రషీద్‌ తన పెండ్లి...

అఫ్గాన్‌ అధ్యక్షుడి కజిన్‌ కాల్చివేత

July 05, 2020

కాబూల్‌ : అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ కజిన్‌ కాల్పుల్లో మరణించాడు. ఆష్రాఫ్‌ ఘనీ బంధువు అతని నివాసంలోనే చనిపోయి పడిఉన్నాడని పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి...

ఆప్ఘనిస్తాన్‌లో రోడ్డువెంట పేలిన బాంబు.. ఇద్దరు దుర్మరణం

June 30, 2020

కాబూల్‌ : ఆప్ఘనిస్తాన్‌లోని దక్షిణ హెల్మండ్‌ ప్రావిన్స్‌లో రోడ్డు వెంట బాంబు పేలి కారులోవెళ్తున్న ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాలైనట్లు  ఆ ప్రావిన్స్‌ గౌవర్నర్‌ అధికార ప్రతినిధ...

ఆఫ్ఘనిస్థాన్‌లో బాంబు పేలి 23 మంది మృతి

June 30, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లోని హేల్మండ్‌ రాష్ట్రం నంగిన్‌ జిల్లాలోని రద్దీ మార్కెట్‌లో సోమవారం కారు బాంబు పేలిన ఘటనలో పలువురు పిల్లలతోపాటు 23 మంది పౌరులు మరణించారు. కారుబాంబుతో పాటు మోర్టార్‌ ఫిరంగులు ...

కాబూల్‌లోని మసీదులో పేలుడు... నలుగురు మృతి

June 12, 2020

 అఫ్గానిస్థాన్‌ : కాబూల్‌లోని మసీదులో ఐఈడీ పేలుడు సంభవించింది. షేర్‌షా సూరీ మసీద్‌లో సంభవించిన ఈ పేలుడులో ఇమామ్‌ సహా నలుగురు మృతిచెందారు. పలువురు వ్యక్తులు గాయపడ్డారు. శుక్రవారం ప్రార్థనలు చేస్తుండ...

కారు బాంబుతో దాడి.. అయిదుగురు మృతి

May 18, 2020

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో కారు బాంబు దాడి జ‌రిగింది. ఘంజి సిటీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో అయిదుగురు మృతిచెందారు. 32 మంది గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటెలిజెన్స్‌ను టార్గెట్ చేస్తూ దాడికి పాల్ప‌డ్డార...

కారు బాంబు పేలి ఐదుగురు మృతి.. 19 మందికి గాయాలు

May 14, 2020

న్యూఢిల్లీ: ఆఫ్ఘ‌నిస్థాన్‌లో ఘోరం జ‌రిగింది. తూర్పు ప‌క్తియా ప్రావిన్స్‌ గార్డిజ్ న‌గ‌రంలోని ర‌క్ష‌ణ శాఖ స్థావ‌రం గేటు ముందు కారు బాంబు పేలి ఐదుగురు మృతిచెందారు. ఐదుగురు భ‌ద్ర‌తాసిబ్బంది స‌హా మ‌రో ...

పసికందులపై ఉగ్ర రక్కసి

May 13, 2020

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్‌లో ప్రసూతి దవాఖానపై ఉగ్రవాదులు మంగళవారం దాడి చేశారు. వారి కాల్పుల్లో ఇద్దరు శిశువులు వారి తల్లులతోసహా 14 మంది మరణించారు. సైనికులు ఉగ్రవాదులను ప్రతిఘటిస్తూనే చిన్నారులు, బాల...

హాస్పిట‌ల్‌ మెట‌ర్నిటీ వార్డుపై దాడి.. చిన్నారులు మృతి

May 12, 2020

హైద‌రాబాద్‌: ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఇవాళ రెండు పేలుళ్ల సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. రాజ‌ధాని కాబూల్‌లో ఓ హాస్పిట‌ల్‌పై జ‌రిగిన దాడిలో 15 మంది చ‌నిపోయారు. ఈ దాడిలో ఇద్ద‌రు పసిపాప‌ల‌తో పాటు మ‌రో 11 మంది త‌...

అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి.. అనేకమంది మృతి

May 12, 2020

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో డజన్ల కొద్దీ మరణించారని అధికారులు తెలిపారు. నంగర్‌హార్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. ఓ పోలీసు అధికారి అంత్యక్రియలు జరుగుతుండగా దుండగుడు...

అఫ్ఘన్‌ ఆరోగ్యమంత్రికి కరోనా

May 08, 2020

కాబూల్‌: అఫ్ఘనిస్థాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి ఫెరోజుద్దిన్‌ ఫెరోజ్‌ కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 215 కరోనా పాజిటివ్‌ కేస...

కృత‌జ్ఞ‌త‌లు మిత్ర‌మా: ప‌్ర‌ధాని మోదీకి అఫ్ఘాన్ ప్ర‌ధాని ట్వీట్‌

April 20, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి అఫ్ఘానిస్థాన్ ప్ర‌ధాని ఆష్ర‌ఫ్ ఘ‌నీ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. 5,00,000 హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్‌లు, ల‌క్ష పారాసిట‌మాల్ ట్యాబ్లెట్ల‌తోపాటు 75 వేల మెట్రిక...

ఆఫ్గాన్ అధ్యక్ష భవనంలో కరోనా విజృంభన

April 18, 2020

ఆఫ్గనిస్తాన్‌ అధ్యక్ష భవనంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. ఇప్పటికే అక్కడి సిబ్బందిలో 20మందికి కోవిడ్‌-19 వ...

దక్షిణ ఆసియాలో క్రమంగా పెరుగుతోన్న కరోనా వ్యాప్తి

April 13, 2020

యూర‌ప్‌లో మ‌ర‌ణ‌మృదంగం మోగిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి.. ద‌క్షిణాసియా దేశాల్లోనూ నెమ్మ‌దిగా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగానే ఉంద‌ని ...

ఆప్గాన్: మ‌రోసారి తాలిబ‌న్ల విధ్వంసం

April 08, 2020

కాబూల్‌: ఆప్గానిస్తాన్‌లో తాలిబ‌న్లు మ‌రోసారి రెచ్చిపోయారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలే ల‌క్ష్యంగా తాలిబ‌న్ ఉగ్ర‌వాదులు బాల్క్ ప్రావిన్స్‌లో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. ఈ కాల్పుల‌కు  సంబంధించి ఏడుగురు...

అప్ఘ‌నిస్తాన్ లో కొత్త‌గా 30 క‌రోనా కేసులు

April 06, 2020

కాబూల్: అప్ఘ‌నిస్తాన్ లో కొత్త‌గా మ‌రో 30 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఈ కేసులు న‌మోదైన‌ట్లు అప్ఘాన్ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. హీర‌త్ లో 16 కేసులు న‌...

కాబూల్ ఉగ్ర‌దాడిలో 28 కి చేరిన మృతుల సంఖ్య‌

March 25, 2020

ఆఫ్గ‌నిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌లోని సిక్కు ప్రార్ధ‌న‌ మందిరం గురుద్వారాలో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో మృతుల సంఖ్య పెరిగింది.  ఈ ఘ‌ట‌న‌లో 28 మంది మృతిచెంద‌గా, ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స్థానిక కాల...

కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి

March 21, 2020

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లోని దక్షిణాది రాష్ట్రం జాబుల్‌ రాజధాని ఖాలత్‌కు సమీపంలోని సైనిక స్థావరంలో జరిగిన కాల్పుల్లో శుక్రవారం 24 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నిద్ర పోతున్న జవాన్లపై పలువురు సహచర ...

యుద్ధ క్షేత్రంలో.. శాంతి సుమం

March 01, 2020

దోహా, ఫిబ్రవరి 29: బాంబులు, తుపాకుల మోతతో 18 ఏండ్లుగా దద్దరిల్లుతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో త్వరలో శాంతి నెలకొననున్నది. అమెరికా-తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఖతర్‌లోని దోహాలో శనివారం జరిగిన ప్రత...

అష్రఫ్‌కు మరోసారి ఆఫ్ఘనిస్థాన్‌ పగ్గాలు

February 19, 2020

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌ అధినేతగా అష్రఫ్‌ ఘని మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచినట్లు ఆ దేశ ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం త...

ఆఫ్ఘనిస్థాన్‌లో కూలిన విమానం

January 28, 2020

ఘజ్ని: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఘజ్ని ప్రావిన్సులో సోమవారం అమెరికా మిలిటరీ విమానం కూలిపోయింది. ఈ విమానాన్ని తామే కూల్చామని తాలిబాన్లు వాదిస్తుండగా.. అలాంటిదేమీ లేదని అమెరికా ...

తాజావార్తలు
ట్రెండింగ్

logo