మంగళవారం 07 జూలై 2020
Aadhaar | Namaste Telangana

Aadhaar News


'దర్శనానికి వచ్చే భక్తులు ఆధార్‌ తీసుకురావాలి'

June 07, 2020

యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే స్థానికులు, భక్తులు తప్పనిసరిగా ఆధార్‌ తీసుకొని రావాలని యాదాద్రి ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేపట్నుంచి ఆలయాల్లో ...

పశువులకూ‘ఆధార్‌' చెవులకు యూనిక్‌ ఐడీ

May 29, 2020

బడంగ్‌పేట: మనుషుల ఆధార్‌కార్డు లాగానే పశువులకు కూడా ప్రత్యేక యూనిక్‌ ఐడీ నంబర్‌ను(ఆధార్‌ కార్డును) కేటాయిస్తున్నారు. 12 నంబర్లతో కూడిన ట్యాగ్‌ను పశువుల చెవులకు బిగిస్తున్నారు. నేషనల్‌ డెయిరీ డెవలప్...

ఆధార్‌ ఉంటే క్షణాల్లో ఈ-పాన్‌

May 29, 2020

న్యూఢిల్లీ, మే 28: ఆధార్‌ వివరాలతో తక్షణమే ఈ-పాన్‌ను కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రారంభించారు. పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంత...

యువ‌ సీఈవో కంపెనీలో ర‌త‌న్ టాటా పెట్టుబ‌డి

May 08, 2020

టాటా గ్రూప్ ఫౌండర్, పారిశ్రామికవేత్త రతన్ టాటా.. ఈయ‌న ఏ జెన‌రేష‌న్‌కి అయినా ఆద‌ర్శంగా నిల‌చిపోయే వ్య‌క్తి. పెట్టుబ‌డుల్లో ముందుండే సాహ‌స‌వేత్త‌. కొంత‌మంది పారిశ్రామిక వేత్త‌ల‌ను త‌న‌లాగ త‌యారు చేయా...

జనరిక్‌ ఆధార్‌లో రతన్‌ టాటా పెట్టుబడి

May 08, 2020

న్యూఢిల్లీ: టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ రతన్‌ టాటా మరో స్టార్టప్‌ ‘జనరిక్‌ ఆధార్‌'లో 50 శాతం వాటా కొనుగోలు చేశారు. ఎంతమేర పెట్టుబడి పెట్టిన విషయం మాత్రం వెల్లడించలేదు. సరసమైన ధరలకే ఔషధాలను అందించాలనే...

బ్యాంక్‌ ఖాతా, ఆధార్‌ లింక్‌ లేనివారికి నేరుగా నగదు

April 18, 2020

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బ్యాంక్‌ ఖాతాలతో ఆధార్‌ కార్డు లింక్‌ లేని ఖాతాల్లో నగదు జమ కాలేదని, ...

పుట్టిన తేదీ ధ్రువీకరణకు ఆధార్‌

April 05, 2020

-ఈపీఎఫ్‌వో ప్రకటనన్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5: ఇకపై ఆన్‌లైన్‌ సేవల్లో జనన ధ్రువీకరణగా ఆధార్‌ కార్డును చూపవచ్చని ఈపీఎఫ్‌వో తమ ఖాతాదారు...

పోలీసు విభాగం ఫిర్యాదుతో కొందరికి నోటీసులు

February 22, 2020

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర పోలీసు విభాగం కొందరిని అక్రమ వలసదారులుగా అనుమానిస్తూ, వారు సరైన ధ్రువపత్రాలు చూపకుండా ఆధార్‌ను పొందినట్టు ఫిర్యాదు చేయడంతో యూఐడీఏఐ ప్రాంతీయ కార్యాలయం 127 మందికి ...

127 మందికి నోటీసులు.. క్లారిటీ ఇచ్చిన యూఐడీఏఐ

February 19, 2020

హైద‌రాబాద్:  హైద‌రాబాద్‌లో త‌ప్పుడు ఆధారాల‌పై ఆధార్ కార్డు తీసుకున్న 127 మందికి యూఐడీఏఐ నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే.  అయితే ఆ నోటీసుల‌పై ఇవాళ యూఐడీఏఐ క్లారిటీ ఇచ్చింది. త‌నిఖీలో భాగం...

పాన్‌-ఆధార్‌ అనుసంధానం.. 30 కోట్లు

February 04, 2020

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసిన వారి సంఖ్య 30 కోట్లను దాటిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సోమవారం లోక్‌సభకు చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఒక...

ఓటుకు ఆధార్‌ అనుసంధానం!

January 25, 2020

న్యూఢిల్లీ, జనవరి 24: నకిలీ ఓటర్లను తొలిగించడంతోపాటు తప్పులు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఓటరు గుర్తింపు కార్డుకు ఆధార్‌ను అనుసంధానించేదిశగా అడుగులు వేస్తున్...

‘ఆక్స్‌ఫర్డ్‌'లో మరో 26 భారతీయ పదాలు

January 25, 2020

న్యూఢిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో కొత్తగా 26 భారతీయ పదాలకు చోటు దక్కింది. ఇందులో ఆధార్‌, చావల్‌ (బియ్యం), డబ్బా, హర్తాళ్‌ (ధర్నా), షాదీ (పెండ్లి) వంటి పదాలు ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రె...

తాజావార్తలు
ట్రెండింగ్
logo