గురువారం 26 నవంబర్ 2020
AIADMK | Namaste Telangana

AIADMK News


అవి నాల్కలా తాటి మట్టలా?

November 22, 2020

తమిళనాడుకిస్తున్న నిధులు ఆ రాష్ట్రం హక్కురాష్ర్టానికి ఉన్న హక్కుల ప్రకారమే ఇస...

బీజేపీతో పొత్తు కొన‌సాగుతుంది!

November 21, 2020

చెన్నై:  బీజేపీతో త‌మ పొత్తు కొన‌సాగుతుంద‌ని ఏఐఏడీఎంకే స్ప‌ష్టం చేసింది. శ‌నివారం చెన్నైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో అన్నాడీఎంకే చీఫ్ కోఆర్డినేట‌ర్‌, డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర...

10 కోట్ల జ‌రిమానా చెల్లించిన శ‌శిక‌ళ‌..

November 19, 2020

హైద‌రాబాద్‌: అక్ర‌మాస్తుల కేసులో జైలు జీవితం అనుభ‌విస్తున్న త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జే జ‌య‌ల‌లిత స్నేహితురాలు వీకే శ‌శిక‌ళ .. బుధ‌వారం రోజున సుమారు ప‌ది కోట్ల జ‌రిమానా చెల్లించారు.  అయితే ఆమె త్వ‌ర...

వాళ్లేమీ గెలుపు గుర్రాలు కాదు: అన్నాడీఎంకే

November 18, 2020

చెన్నై: కాంగ్రెస్, డీఎంకే పొత్తుపై త‌మిళ‌నాడు రాష్ట్ర ‌మంత్రి, అన్నాడీఎంకే నాయ‌కుడు డీ జ‌య‌కుమార్ విమ‌ర్శ‌లు చేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాము సీట్ల కోసం డీఎంకేను అడుక్కోబోమ‌ని కాంగ్రెస్ చేస...

తమిళనాడులో సంకీర్ణానికి తావులేదు : అన్నాడీఎంకే

November 08, 2020

చెన్నై: వచ్చే ఏడాది జరుగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో సంకీర్ణం కోసం చర్చలు జరిపే అవకాశాన్ని తమిళనాడులో పాలక అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఏఐఏడీఎంకే) ఆదివారం కొట్టిపారేసిం...

ఇద్దరు ఎమ్మెల్యేలు సహా 604 మందిపై కేసు

October 22, 2020

చెన్నై : పార్టీ జెండాలు ఎగుర వేస్తూ ఇరువర్గాలు ఘర్షణ పడిన ఘటనలో ఇద్దరు ఎమ్మెల్యేలు గీతాజీవన్‌, చెల్లప్పతో పాటు ఏఐఏడీఎంకే, డీఎంకే పార్టీలకు చెందిన 604 మందిపై తమిళనాడు ప...

కుష్బూ మంచిప‌ని చేశారు: అన్నాడీఎంకే

October 12, 2020

చెన్నై: త‌మిళ న‌టి కుష్బూ సోమ‌వారం ఉద‌యం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేర‌డాన్ని త‌మిళ‌నాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీ స్వాగ‌తించింది. త‌మ మిత్ర‌ప‌క్షమైన‌ బీజేపీలో చేర‌డం ద్వారా కుష...

ఎమ్మెల్యే ప్రేమ వివాహం.. చెల్లుతుంద‌న్న మ‌ద్రాస్ హైకోర్టు‌

October 09, 2020

చెన్నై: త‌మిళనాడుకు చెందిన‌ అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్ర‌భు ప్రేమ వివాహం చెల్లుతుంద‌ని మ‌ద్రాస్ హైకోర్టు స్ప‌ష్టంచేసింది. దీంతో ఈ కేసులో ప్ర‌భుకు ఊర‌ట ల‌భించిన‌ట్ల‌య్యింది. ఎమ్మెల్యే ప్ర‌భు ఐదు రోజుల ...

ప‌ళ‌నిస్వామియే సీఎం అభ్య‌ర్థి..

October 07, 2020

హైద‌రాబాద్‌: త‌మిళ‌నాడులో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం సీఎం అభ్య‌ర్థిని అన్నాడీఎంకే పార్టీ ఖ‌రారు చేసింది.  ప్ర‌స్తుత సీఎం ప‌ళ‌నిస్వామియే.. వ‌చ్చే  ఎన్నిక‌ల‌కు కూడా సీఎం అభ్య‌ర్థ...

అన్నాడీఎంకే సీఎం అభ్య‌ర్థిగా ప‌ళ‌నిస్వామి!

September 29, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే త‌ర‌ఫున మ‌ళ్లీ ప‌ళ‌నిస్వామినే సీఎం అభ్య‌ర్థిగా ఎన్నుకునే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప‌ళ‌నిస్వామి నేతృత్వంలోనే త‌మ పార్టీ 2021 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్తుంద‌న...

అన్నాడీఎంకేలో వ‌ర్గ‌పోరు!

September 28, 2020

చెన్నై: త‌మిళ‌నాడులో అధికార పార్టీ అయిన అన్నా డీఎంకేలో వ‌ర్గ‌పోరు మొద‌లైంది. సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం విష‌య‌మై వివాదం రాజ...

బిల్లులకు ఏఐఏడీఎంకే మద్దతు రైతులను మోసగించడమే: కమల్ హాసన్

September 27, 2020

చెన్నై: వ్యవసాయ బిల్లులకు ఏఐఏడీఎంకే మద్దతివ్వడం రైతులను మోసగించడమేనని నటుడు, రాజకీయ నేత అయిన కమల్ హాసన్ ఆరోపించారు. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశమని, పార్లమెంట్‌లో ఆమోదం పొందిన అగ్రి బిల్లుల వల్ల ...

జనవరిలో శశికళ విడుదల!

September 16, 2020

బెంగళూరు: అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత సన్నిహితురాలు  శశికళ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2017లో శశికళను దో...

2021 జ‌న‌వ‌రిలో 'శ‌శిక‌ళ' రిలీజ్ !

September 15, 2020

హైద‌రాబాద్‌: అక్ర‌మాస్తుల కేసులో జైలుశిక్ష అనుభ‌విస్తున్న దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత స్నేహితురాలు శ‌శిక‌ళ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జైలు నుంచి రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌స్తుతం బెంగుళూరులోన...

సిర్కాజీ ఎమ్మెల్యేకు కోవిడ్ -19 పాజిటివ్‌

August 27, 2020

చెన్నై : ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే, సిర్కాజీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌తినిధి పీ.వీ. భార‌తి క‌రోనా భారిన ప‌డ్డారు. గురువారం నాడు నాగ‌ప‌ట్నంలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు సీఎం ప‌ళ‌నిస...

క‌రోనాను జ‌యించిన మంత్రి.. నిబంధ‌న‌లు ఉల్లంఘించి స్వాగ‌తం

July 31, 2020

చెన్నై : త‌మిళ‌నాడు మంత్రి, అన్నాడీఎంకే నాయ‌కుడు సెల్లూరు రాజు క‌రోనా మ‌హ‌మ్మారిని జ‌యించారు. దీంతో గురువారం చెన్నైలోని ఎంఐవోటీ ఆస్ప‌త్రి నుంచి రాజు డిశ్చార్జి అయ్యారు. త‌మ నాయ‌కుడు క‌రోనాను జ‌యించ...

విల్లియనూరు ఘటనపై చర్యలు తీసుకుంటాం : సీఎం నారాయణస్వామి

July 24, 2020

పాండిచ్చేరి : పుదుచ్చేరి రాష్ట్రం విల్లియనూరులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ విగ్రహం చుట్టూ గురువారం గుర్తు తెలియని వ్యక్తులు కాషాయం కండువా కప్పారు. దీనిపై ర...

ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ఎమ్మెల్యేల వాకౌట్

July 22, 2020

పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ని తొలగించాలని డిమాండ్ చేశారు. పుదుచ్చ...

అసెంబ్లీ నుంచి ఏఐఏడీఎంకే, బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్

July 20, 2020

పుదుచ్చేరి: పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రసంగించాల్సిన లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ అసెంబ్లీకి హాజరుకాలేదు. దీంతో ఏఐఏడీఎంకే, బ...

మ‌రో ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్

July 05, 2020

చెన్నై : త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మైపోతున్నాయి. తాజాగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. కోయంబ‌త్తూరు ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యాధ...

అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

June 13, 2020

చెన్నై: తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. తాజాగా అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యే కే పళనీ(57)కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం  చెన్నైలోని ఎంఐఓటీ హాస్పిటల్‌లో కరోనా చికిత్స...

తమిళనాడు మాజీ మంత్రి కన్నుమూత

February 27, 2020

చెన్నై : తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు కేపీపీ సామి ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుట...

తాజావార్తలు
ట్రెండింగ్

logo