గురువారం 28 జనవరి 2021
%E0%B0%A8%E2%80%8C%E0%B0%B0%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E2%80%8C%E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 | Namaste Telangana

న‌రేంద్ర‌మోదీ News


అతిపెద్ద స‌మ‌స్య ఉగ్ర‌వాదం: ప‌్ర‌ధాని మోదీ

November 17, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుతం ప్ర‌పంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద స‌మ‌స్య ఉగ్ర‌వాద‌మేన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. ముందుగా ఉగ్ర‌వాదుల‌ను పెంచి పోషిస్తున్న దేశాల‌ను అదుపుచేస్తే స‌మ‌స్య సంస్థాగ‌తంగా ప‌ర...

భ‌గ‌వాన్‌బిర్సా ముండాకు మోడీ నివాళులు...

November 15, 2020

ఢిల్లీ :భ‌గ‌వాన్‌బిర్సా ముండా జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ఘ‌నంగా నివాళుల‌ర్పించారు."భ‌గ‌వాన్ బిర్సా ముండా జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయునికి శ‌త‌కోటి న‌మ‌స్కారాలు. వారు అణ‌గారిన‌, ...

యుద్ధ‌ట్యాంకుపై ప్ర‌ధాని మోదీ ప్ర‌యాణం..వీడియో

November 14, 2020

జైపూర్‌: ‌రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మేర్‌ స‌రిహ‌ద్దుల్లో సైనికుల‌తో క‌లిసి దీపావ‌ళి వేడుక‌లు జ‌రుపుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అంత‌కుముందు కాసేపు యుద్ధ‌ట్యాంకుపై ...

సూర‌త్‌, సౌరాష్ట్ర మ‌ధ్య రోపాక్స్ ఫెర్రీ స‌ర్వీస్‌

November 08, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఈ ఉద‌యం సూర‌త్, సౌరాష్ట్ర మ‌ధ్య రోపాక్స్ ఫెర్రీ స‌ర్వీస్‌ను ప్రారంభించారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధానిమోదీతోపాటు గుజ‌రాత్ ము...

సీ ప్లేన్ ఫ్లైట్‌లో కెవాడియా నుంచి స‌బ‌ర్మ‌తికి ప్ర‌ధాని

October 31, 2020

అహ్మ‌దాబాద్: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న కొన‌సాగుతున్న‌ది. రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం శుక్ర‌వారం ఉద‌యం గుజ‌రాత్‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ.. నిన్న‌టి నుంచి ప‌లు అభివృద్ధి కార్య‌క్ర...

స‌ర్దార్ ప‌టేల్ జూను ప్రారంభించిన ప్ర‌ధాని

October 30, 2020

అహ్మ‌దాబాద్‌: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రెండు రోజుల గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న‌లో బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో ఆయన పాల్గొన్నారు. తాజాగా న‌ర్మ‌దా జిల్లాలోని...

న్యూట్రీ ట్రెయిన్‌లో ప్ర‌ధాని ప్ర‌యాణం.. వీడియో

October 30, 2020

అహ్మ‌దాబాద్‌: రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం గుజ‌రాత్‌కు చేరుకున్న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ, గ‌వర్న‌ర్ ఆచా...

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి రామ‌మందిరం నిర్మిస్తున్నాం: ప‌్ర‌ధాని

October 28, 2020

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే తొలి విడుత పోలింగ్ జ‌రిగే ప్రాంతాల్లో ప్ర‌చారం నిర్వ‌హించిన ప్ర‌ధాని.. ఈ రోజు రెండో విడుత పోలింగ్ ...

బీహార్ ఎన్నిక‌లు: 12 ప్ర‌చార ర్యాలీల్లో ప్ర‌ధాని ప్ర‌సంగం

October 16, 2020

ప‌ట్నా: అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ తేదీలు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో బీహార్ ప్ర‌చారం జోరందుకుంటున్న‌ది. ఇప్ప‌టికే స్థానిక నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుండ‌గా.. ఇక కాంగ్రెస్‌, బీజేపీల నుంచి జాతీ...

విజ‌య‌రాజే స్మార‌కార్థం రూ.100 కాయిన్ విడుద‌ల

October 12, 2020

న్యూఢిల్లీ: భారతీయ జ‌న‌తాపార్టీ స‌హ వ్య‌వ‌స్థాప‌కురాలు, రాజ‌మాత విజ‌య‌రాజే సింధియా జ్ఞాప‌కార్థం కేంద్ర ప్ర‌భుత్వం రూ.100 కాయిన్‌ను విడుదల చేసింది. విజ‌య‌రాజే సింధియా 100వ‌ జ‌యంతిని పుర‌స్క‌రించుకున...

జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ గొప్ప‌ నాయ‌కుడు: ప‌్ర‌ధాని మోదీ

October 11, 2020

న్యూఢిల్లీ: లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ్ గొప్ప నాయ‌కుడ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ కొనియాడారు. జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు వంద‌నం స‌మ‌ర్పిస్తున్నాన‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు. ...

భార‌త్‌-శ్రీలంకది‌ వేల ఏండ్ల బంధం: ప‌్ర‌ధాని మోదీ

September 26, 2020

న్యూఢిల్లీ: భార‌త్‌-శ్రీలంక దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న బంధం ఈనాటిది కాద‌ని, వేల ఏండ్ల నాటిద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అన్నారు. భార‌త్‌-శ్రీలంక ప్ర‌ధానుల మ‌ధ్య‌ వ‌ర్చువ‌ల్ మీటింగ్ సంద‌ర్భంగా ప్ర‌ధాని...

మ‌న విద్య ఎల్ల‌లు దాటాలి: ప‌్ర‌ధాని ‌మోదీ

September 22, 2020

న్యూఢిల్లీ: ఇటీవ‌ల తాము తీసుకొచ్చిన 'నూత‌న జాతీయ విద్యావిధానం-2020' భార‌త‌దేశాన్ని అంత‌ర్జాతీయ స్థాయిలో విద్య‌కు గ‌మ్య‌స్థానంగా నిల‌బెడుతుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. ఈ ఉద‌యం వీడియో క...

రేపు 7 రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని భేటీ

September 22, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉన్న ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల‌‌ ముఖ్య‌మంత్రుల‌తో బుధ‌వారం ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వ...

ప్ర‌తిప‌క్షాలు వివాద సృష్టిక‌ర్త‌లు: ప‌్ర‌ధాని మోదీ

September 21, 2020

న్యూఢిల్లీ: ‌వ్య‌వ‌సాయ బిల్లులపై ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేయ‌డంపై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ మండిప‌డ్డారు. ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ బిల్లుల వ‌ల్ల త‌మ ఓటు బ్యాంకు చేజారిపోతుంద‌ని ప్ర‌తిప‌క్షాలు...

జ‌పాన్ నూత‌న ప్ర‌ధానికి మోదీ శుభాకాంక్ష‌లు

September 16, 2020

న్యూఢిల్లీ: జ‌పాన్ నూత‌న ప్ర‌ధాని యొషిహిడే సుగాకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ఈ మేర‌కు ప్ర‌ధాని మోదీ ట్వీట్ చేశారు. యొషిహిడే సుగా హ‌యాంలో భార‌త్‌, జ‌పాన్ ప్ర‌త్యేక వ్యూహా బంధ...

ఎన్‌డీఏలో నితీశ్‌ది కీల‌క‌పాత్ర: ప‌్ర‌ధాని మోదీ

September 13, 2020

న్యూఢిల్లీ: ‌కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏ కూట‌మిలో బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌ది కీల‌క‌పాత్ర అని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. మ‌రికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగ‌నున...

ప్ర‌ధాని మోదీకి జ‌పాన్ ప్ర‌ధాని ఫోన్‌!

September 10, 2020

న్యూఢిల్లీ: జపాన్ ప్ర‌ధాని షింజో అబే గురువారం మ‌ధ్యాహ్నం ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు సమన్వయంతో సాధించిన విజయాల గురించి ఈ సంద‌ర్భంగా వారు చర్చించారు. జపాన్-భారత్ మధ్య సంబ...

భార‌త మీడియా ప్ర‌పంచీక‌ర‌ణ చెందాలి: మోదీ

September 08, 2020

న్యూఢిల్లీ: భార‌త మీడియా ప్ర‌పంచ‌కీర‌ణ చెందాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. భార‌తీయ ఉత్ప‌త్తుల‌తోపాటు, భార‌త‌దేశ స్వ‌రం కూడా ప్ర‌పంచ‌వ్యాప్తం అవుతున్న‌ద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌స్తుత...

విద్యావిధానంలో ప్ర‌భుత్వాల జోక్యం త‌గ్గాలి: మోదీ

September 07, 2020

న్యూఢిల్లీ: నూత‌న జాతీయ విద్యావిధానంలో ప్ర‌భుత్వాల జోక్యం త‌గ్గాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ పేర్కొన్నారు. విద్యావిధానం అనేది మొత్తం భార‌త దేశానికి సంబంధించిన‌దే త‌ప్ప‌ ఏ ఒక్క ప్ర‌భుత్వానిది కాద‌ని ...

హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్‌కు ప్ర‌ధాని నివాళి

August 29, 2020

న్యూఢిల్లీ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారం ప్రధాని న‌రేంద్ర‌మోదీ క్రీడాకారులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ క్రీడాకారుడు, హాకీ లెజెండ్ మేజ‌ర్ ధ్యాన్‌చంద్...

నీవు త్వ‌ర‌గా కోలుకోవాలి మిత్ర‌మా అబే: ప‌్ర‌ధాని మోదీ ట్వీట్

August 28, 2020

న్యూఢిల్లీ: జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే అనారోగ్యం గురించి తెలిసి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ విచారం వ్య‌క్తం చేశారు. 'మీ ఆనారోగ్యం గురించి తెలిసి బాధ క‌లిగింది ప్రియ మిత్ర‌మా షింజో అబే' అంటూ ఆయ‌న ట్వీట్ చ...

రాయ్‌గ‌ఢ్ ప్ర‌మాదంపై ప్ర‌ధాని దిగ్భ్రాంతి

August 25, 2020

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని రాయ్‌గ‌ఢ్ జిల్లాలో చోటుచేసుకున్న భ‌వ‌న ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ప్ర‌మాద వార్త త‌న‌ను క‌ల‌చివేసిందంటూ ఆయ‌న ట్విట్ట‌ర్‌ల‌ ఆ...

ప్ర‌ధాని ప్ర‌తిజ్ఞ నెర‌వేరింది!

August 05, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ సుమారు 29 ఏండ్ల త‌ర్వాత త‌న ప్ర‌తిజ్ఞ నెర‌వేర్చుకున్నారు. రామ మందిరం నిర్మించినప్పుడే తిరిగి అయోధ్య‌కు వ‌స్తాన‌ని 1992లో ప్రతిజ్ఞ చేసిన ప్ర‌ధాని.. మ‌ళ్లీ ఇప్పుడు...

శోభాయ‌మానంగా అయోధ్య‌..వీడియో

August 01, 2020

ల‌క్నో: అయోధ్య‌లో రామ మందిరం నిర్మాణం కోసం ఈ నెల 5న శంకుస్థాప‌న‌ కార్య‌క్ర‌మం జ‌రుగనున్న‌ది. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స‌హా వివిధ రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నార...

అమ‌ర్‌సింగ్ గొప్ప నాయ‌కుడు: ప‌్ర‌ధాని

August 01, 2020

న్యూఢిల్లీ: సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు అమ‌ర్‌సింగ్ మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స్పందించారు. అమ‌ర్‌సింగ్ గొప్ప నాయ‌కుడ‌ని ఆయ‌న కొనియాడారు. దేశ రాజ‌కీయాల్లో అమ‌ర్‌సింగ్ త‌న‌దైన శైలిలో...

తాజావార్తలు
ట్రెండింగ్

logo