సోమవారం 30 నవంబర్ 2020
%E0%B0%A2%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%80 | Namaste Telangana

ఢిల్లీ News


ఢిల్లీలో ఒకేరోజు 121 మంది క‌రోనా బాధితుల మృతి‌

November 24, 2020

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న‌ది. వరుసగా నాలుగో రోజూ కరోనా మృతుల సంఖ్య 100 దాటింది. గడచిన 24 గంటల్లో 121 మంది కరోనా బాధితులు మ‌ర‌ణించారు. దీంతో ఢిల్లీలో మొత్తం కరోనా ...

క‌రోనా క‌ట్ట‌డికి లాక్‌డౌన్ ఒక్క‌టే ప‌రిష్కార‌మా..?: ఢిల్లీ హైకోర్టు

November 23, 2020

న్యూఢిల్లీ: 'క‌రోనా మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి లాక్‌డౌన్ ఒక్క‌టే ప‌రిష్కార‌మా..?' అని ఢిల్లీ హైకోర్టు ప్ర‌శ్నించింది. క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నందున ఢిల్లీలో త‌క్ష‌ణ‌మే మ‌‌ళ్లీ లాక్‌...

పెండ్లికి 200 మందికి కాదు 50 మందికే అనుమ‌తి

November 18, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణకు అడ్డుకట్ట వేయ‌డం కోసం అక్క‌డి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేప‌...

ఛ‌ట్ పూజ‌కు అనుమ‌తి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు

November 18, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కారణంగా చెరువులు, నదులు మొద‌లైన బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ఛ‌ట్ పూజలు జరుపరాదంటూ ఇటీవ‌ల‌ ఢిల్లీ ప్రభుత్వం విధించిన నిషేధంపై జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింద...

మూత్ర విస‌ర్జ‌నకు ఆగితే నిలువు దోపిడీ చేశారు

November 13, 2020

న్యూఢిల్లీ: ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఓ వ్యాపారి నిలువుదోపిడీకి గుర‌య్యారు. కారులో వెళ్తూ మార్గ‌మ‌ధ్య‌లో మూత్ర విస‌ర్జ‌న కోసం ఆగిన ఆయ‌న‌ను చుట్టుముట్టిన దోపిడీ దొంగ‌లు బంగారం, న‌గ‌దు, చేతి వాచ్ దోచుకు...

కారులో శ‌వం.. త‌ల‌పై బుల్లెట్ గాయం

November 11, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో శ‌వం క‌ల‌క‌లం రేపింది. వెస్ట్ ఢిల్లీలోని చావ్లా ఏరియాలో ‌నిలిపి ఉంచిన ఓ కారులో వ్య‌క్తి శ‌వాన్ని చూసి స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వెంట‌నే పోలీసులకు స‌మాచా...

ఢిల్లీలో దిగజారుతున్న గాలి నాణ్యత

November 08, 2020

నూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత మరింత దిగజారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం ఆదివారం గాలి నాణ్యత సూచి తీవ్రస్థాయి విభాగంలో నమోదైంది. ...

ఢిల్లీలో క‌రోనా విస్తృతి.. ఖాళీలేని ఐసీయూ బెడ్‌లు

November 07, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ విస్త‌రిస్తున్న‌ది. శుక్ర‌వారం ఒక్క‌రోజే అత్య‌ధికంగా 7,178 కేసులు న‌మోదయ్యాయి. దీంతో న‌గ‌రంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో ఐసీయూ బెడ్‌లు పూర్తిగా...

ఢిల్లీలో పతాక స్థాయికి గాలి కాలుష్యం

November 07, 2020

న్యూఢిల్లీ : ఢిల్లీలో గాలి కాలుష్యం శనివారం మరింత పెరిగింది. దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 486గా రికార్డయిందని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్...

కాల్‌ సెంటర్‌ పేరుతో రూ.8కోట్లు లూటీ

November 07, 2020

నూఢిల్లీ : ఢిల్లీకి చెందిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రాజౌరి గార్డన్‌లోని ఓ నకిలీ కాల్ సెంటర్‌పై దాడి చేసి 17 మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 20 కంప్యూటర్లలతో పాటు ప్ర...

ఢిల్లీలో తొలిసారిగా 7 వేల పాజిటివ్ కేసులు న‌మోదు

November 07, 2020

న్యూఢిల్లీ : ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా వైర‌స్ థ‌ర్డ్‌ వేవ్ కొన‌సాగుతోంది. ఢిల్లీలో గాలి నాణ్య‌త పూర్తిగా ప‌డిపోవ‌డం, కాలుష్యం పెరిగిపోవ‌డం కూడా పాజిటివ్ కేసుల పెరుగుద‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. గ...

క‌రోనా థ‌ర్డ్ వేవ్ త్వ‌ర‌లోనే ముగిసిపోతుంది: కేజ్రివాల్‌

November 06, 2020

న్యూఢిల్లీ: ‌ఢిల్లీలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ త్వ‌ర‌లోనే ముగిసిపోతుంద‌ని, ఎవ‌రూ ఆందోళ చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ చెప్పారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో థ‌ర్డ్ వేవ్ కొన‌సాగు...

ఢిల్లీని క‌ప్పేసిన వాయు కాలుష్యం

October 30, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కోర‌లు చాస్తున్న‌ది. రోజురోజుకు ఢిల్లీలో వాయు నాణ్య‌త మ‌రింత అధ్వాన్నంగా మారుతున్న‌ది. ఇందిరాపురం ప్రాంతంలో గాలి నాణ్య‌త 384గా ఉన్న‌ద‌ని వాయు నాణ్య‌త...

ఢిల్లీలో అడ్మిష‌న్ క‌టాఫ్‌ ఎందుకంత ఎక్కువ?

October 16, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలేజీలు, యూనివ‌ర్సిటీల కొర‌త చాలా ఎక్కువ‌గా ఉన్న‌ద‌ని అక్క‌డి ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ చెప్పారు. దానివ‌ల్ల అక్క‌డి విద్యార్థులంద‌రికీ కాలేజీల్లో ప్ర‌వేశాల...

కొన‌సాగుతున్న డాక్ట‌ర్ల ఆందోళ‌న

October 10, 2020

న్యూఢిల్లీ: ఆస్ప‌త్రి యాజ‌మాన్యం గ‌త కొన్ని నెల‌లుగా జీతాలు చెల్లించ‌డం లేదంటూ ఢిల్లీలోని హిందూరావ్ ఆస్ప‌త్రి వైద్యులు చేప‌ట్టిన ఆందోళ‌న ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. గ‌త మూడు రోజులుగా ఆందోళ‌న చేస్తున...

ఢిల్లీలో 3,00,000 దాటిన పాజిటివ్ కేసులు

October 08, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్న‌ది. గురువారం కూడా కొత్త‌గా 2,726 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం పాజి...

కాలుష్య కోర‌ల్లో దేశ రాజ‌ధాని

October 07, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీ కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న‌ది. వాహ‌నాలు, వివిధ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ‌చ్చే పొగ‌కు మంచు కూడా తోడ‌వ‌డంతో నగ‌రాన్ని వాయు కాలుష్యం క‌మ్మేసింది. దీంతో అధికారులు  అప్ర‌మ‌త్...

ఫోన్‌ దొంగ‌ను ప‌ట్టుకుంటే పొడిచి చంపిన మ‌రో దొంగ‌!

October 05, 2020

న్యూడిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. త‌న ఫోన్ దొంగిలించ‌బోయిన దొంగ‌ను ప‌ట్టుకోవ‌డంతో మ‌రో దొంగ అత‌డిని క‌త్తితో పొడిచి చంపాడు. ఆదివారం రాత్రి సెంట్ర‌ల్ ఢిల్లీలోని జీబీ రోడ్డులో ఈ దార...

6 నెల‌ల త‌ర్వాత తిరిగి తెరుచుకోబోతున్న ఆల‌యం!

October 04, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దాదాపు గ‌త ఆరు నెల‌ల నుంచి మూసి ఉన్న ఢిల్లీలోని స్వామినారాయ‌ణ్ అక్ష‌ర్‌ధామ్ ఆల‌యం తిరిగి తెరుచుకోబోతున్న‌ది. అక్టోబ‌ర్ 13న స్వామినారా‌య‌ణ్ అక్ష‌ర్‌ధామ్‌ ఆల‌యా...

కొయ్యకాలు స‌మ‌స్య‌కు మంచి ప‌రిష్కారం: ఢిల్లీ సీఎం

September 30, 2020

న్యూఢిల్లీ: ‌రైతులు వ‌రిపంట కోసిన త‌ర్వాత మిగిలే కొయ్య‌కాలును తొల‌గించడానికి ఇప్ప‌టికీ శాశ్వ‌త ప‌రిష్కారం అనేది లేకుండా పోయింది. దీంతో చాలా మంది రైతులు పంట కోత‌ల త‌ర్వాత కొయ్యకాలును త‌గుల‌బెడుతున్న...

మొత్తం వ్య‌వ‌స్థే అత్యాచారానికి పాల్ప‌డింది: కేజ్రివాల్

September 30, 2020

న్యూఢిల్లీ: హ‌త్రాస్ అత్యాచార బాధితురాలి అంత్య‌క్రియ‌ల విష‌యంలో పోలీసులు, స్థానిక అధికార యంత్రాంగం వ్య‌వ‌హ‌రించిన తీరుప‌ట్ల ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ మండిప‌డ్డారు. బాధితురాలిపై రెండు వారాల క్...

ఆ రేపిస్టుల‌ను క‌ఠినంగా శిక్షించండి!

September 30, 2020

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌త్రాస్ జిల్లాలో చోటుచేసుకున్న‌ గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించాల‌ని ఢిల్లీ వుమెన్స్ క‌మిష‌న్ చైర్‌ప‌ర్స‌న్ స్వాతిమాలివాల్ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తుల...

ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది: ఢిల్లీ డిప్యూటీ సీఎం

September 28, 2020

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా తెలిపారు. అన్ని స‌వ్యంగా జ‌రిగితే మ‌రో ఒక‌టి లేద రెండు రోజుల్లో తాను ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అవుతాన‌ని ఆయ‌న...

21 రాష్ట్రాల్లో కొత్త కేసుల కంటే‌ కోలుకున్న‌వారే ఎక్కువ: కేంద్రం

September 27, 2020

న్యూఢిల్లీ: దేశంలోని 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో‌ క‌రోనా మ‌హ‌మ్మారి త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది. గ‌త కొన్ని రోజులుగా ఆ 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్త‌గా న‌మోద‌య్యే కేసుల కంటే రిక...

పాత త‌రం, న‌వ త‌రం మ‌ధ్య వార‌ధులు క‌థ‌లు: ప‌్ర‌ధాని మోదీ

September 27, 2020

న్యూఢిల్లీ: ఎక్క‌డైతే ఆత్మ ఉంటుందో, అక్క‌డ క‌థ ఉంటుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ్యాఖ్యానించారు. మ‌న్‌కీ బాత్ 69వ సెష‌న్‌లో దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన ఆయ‌న‌.. స‌మాజంలో ఆధునిక స్టోరీ టెల్ల‌...

ఢిల్లీలో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

September 25, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా ఉధృతి ఇంకా త‌గ్గ‌లేదు. రోజూ మూడు వేల‌కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 3,827 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అక్క‌...

పెరిగిన బంగారం ధ‌ర‌లు

September 25, 2020

న్యూఢిల్లీ: ‌దేశంలో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.324 పెరిగి రూ.50,824కు చేరింది. గ‌త నాలుగు రోజులుగా తగ్గుతూ వ‌చ్చిన బంగారం ధ...

శ్వాసలో ఇబ్బంది.. ఆస్ప‌త్రికి ఢిల్లీ డిప్యూటీ సీఎం

September 23, 2020

న్యూఢిల్లీ: శ‌్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందిగా ఉండ‌టంతో ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియా ఆస్ప‌త్రిలో చేరారు. మ‌నీశ్ సిసోడియాకు గ‌త వారం జ్వ‌రం రావ‌డంతో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకున్నారు....

ఢిల్లీలో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా ప్ర‌భావం

September 22, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ఏ మాత్రం త‌గ్గ‌డంలేదు. రోజూ వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మంగ‌ళ‌వారం కూడా కొత్త‌గా 3,816 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీం...

రెండో రోజూ దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు

September 22, 2020

న్యూఢిల్లీ: బ‌ంగారం, వెండి ధ‌ర‌లు వ‌ర‌సగా రెండో రోజూ దిగివ‌చ్చాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.672 త‌గ్గి రూ.51,328కి చేరింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో బ‌ల‌హీన‌మైన ట్ర...

ఢిల్లీ ప్ర‌భుత్వ ఆదేశాల‌పై హైకోర్టు స్టే

September 22, 2020

న్యూఢిల్లీ: ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్ర‌భుత్వానికి అక్క‌డి హైకోర్టులో చుక్కెదురైంది. క‌రోనా వైరస్‌ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో 80 శాతం ఐసీయూ ప‌డ‌క‌ల‌ను కొవిడ్‌-19 రోగుల కోసం రిజ‌ర్...

ఢిల్లీలో త‌గ్గ‌ని క‌రోనా ఉధృతి

September 18, 2020

న్యూఢిల్లీ: ‌ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతున్న‌ది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్న‌ది. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 4,127 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో ...

ఆ 3 బిల్లుల‌ను వ్య‌తిరేకించండి: కేజ్రివాల్‌

September 18, 2020

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ మ‌రోసారి వ్య‌తిరేకించారు. కేంద్ర ప్...

చైనా కుట్ర‌ల‌ను తిప్పికొట్టేందుకు సిద్ధం: ఆర్మీ

September 16, 2020

న్యూఢిల్లీ: చైనా కుటిల యత్నాలను తిప్పికొట్టేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామ‌ని  ఇండియ‌న్‌ ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొన్న‌ది. శీతాకాలాల్లో అయినా తూర్పు ల...

ఢిల్లీ బీజేపీ చీఫ్‌కు క‌రోనా పాజిటివ్‌

September 16, 2020

న్యూఢిల్లీ: ‌ఢిల్లీ బీజేపీ అధ్య‌క్షుడు అదేశ్ గుప్తాకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. త‌న‌లో కొన్ని క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింద‌ని ఆయ‌న తెలిపారు. అందువ‌ల్ల...

సోద‌రుడితో క‌లిసి ప్రియుడి హ‌త్య‌

September 15, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. ఓ యువ‌తి త‌న సోద‌రుడు, మ‌రో వ్య‌క్తితో క‌లిసి ప్రియుడిని హ‌త్య చేసింది. అనంత‌రం అత‌ని మృత‌దేహాన్ని రోడ్డుపై ప‌డేసి పారిపోయింది. నార్త్ ఢిల్లీలోని...

ఆ పెండ్లిళ్ల‌కు అడ్డంకులు తొల‌గాలి.. ఢిల్లీ హైకోర్టులో పిల్‌

September 12, 2020

న్యూఢిల్లీ: ‌దేశంలో స‌్వ‌లింగ సంప‌ర్కం నేరం కాద‌ని సాక్ష్యాత్తు సుప్రీంకోర్టు స్ప‌ష్టంచేసినా.. హిందూ వివాహ చ‌ట్టం కింద స్వలింగ సంప‌ర్కుల వివాహాల‌కు అవ‌కాశం లేకుండా పోయింద‌ని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్...

పార్టీలో భారీ మార్పులు చేసిన కాంగ్రెస్ హైక‌మాండ్‌

September 11, 2020

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకున్న‌ది. కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీలో (CWCలో), ఆల్ ఇండియా కాంగ్రెస్ క‌మిటీలో (AICCలో) అధిష్ఠానం భారీగా మార్పులు చేర్పులు చేసింది. CWC ని స‌మూలంగా ...

రాష్ట్ర‌ప‌తి భ‌వన్‌లో సెక్యూరిటీ గార్డు ఆత్మ‌హ‌త్య‌

September 09, 2020

న్యూఢిల్లీ: రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో సెక్యూరిటీ విధులు నిర్వ‌హిస్తున్న బ‌హ‌దూర్ థాపా అనే ఆర్మీ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ క్వార్ట‌ర్స్‌లోని C బ్యార‌క్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుక...

90 ఏండ్ల వృద్ధురాలిపై యువ‌కుడి అత్యాచారం!

September 09, 2020

న్యూఢిల్లీ: నిర్భ‌య లాంటి ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చినా, అత్యాచార కేసుల్లో న్యాయ‌స్థానాలు క‌ఠిన శిక్ష‌లు విధిస్తున్నా మ‌హిళ‌పై అఘాయిత్యాలు ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. కామంతో కండ్లు మూసుకుపోయిన కొంద‌ర...

మ‌హిళ‌లే ల‌క్ష్యంగా మోసాలు.. ఢిల్లీలో చీట‌ర్‌ అరెస్ట్‌‌

September 05, 2020

న్యూఢిల్లీ: అంత‌ర్రాష్ట్ర స్థాయిలో పేరుమోసిన మోస‌గాడు వికాస్ అలియాస్ మోహిత్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెండ్లి పేరుతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప‌లువురు మ‌హిళ‌ల‌ను వికాస్ మోసం చేశ...

బైకును ఢీకొట్టిన డీసీఎం.. బైక‌ర్ మృతి

August 30, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. బ‌త్తాయి పండ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ ముందు వెళ్తున్న బైకును తొక్కించి దూసుకెళ్ల‌డంతో బైక్‌పై వెళ్తున్న వ్య‌క్తి అక్క‌డిక‌క్క‌డే మృ...

మెట్రో స్టేష‌న్‌లో నాగుపాము క‌ల‌క‌లం

August 29, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సాకేత్ మెట్రో రైల్‌ స్టేష‌న్‌లో శ‌నివారం నాగుపాము క‌ల‌క‌లం సృష్టించింది. మెట్రో స్టేష‌న్ గేటు ద‌గ్గ‌ర నాలుగు అడుగుల పొడ‌వు ఉన్న‌ నాగుపామును గ‌మ‌నించిన‌ ఢిల్లీ మెట్రో రైల్ కార...

వ‌చ్చేనెల 26న ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్‌

August 29, 2020

న్యూఢిల్లీ: ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలోని నేష‌న‌ల్ లా యూనివ‌ర్సిటీ అందించే బీఏ ఎల్ఎల్బీ (ఆన‌ర్స్‌), ఎల్ఎల్ఎం, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ల‌లో ప్ర‌వేశాల‌కోసం నిర్వ‌హించే ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్ (ఏఐఎల్ఈటీ...

ఢిల్లీలో కొన‌సాగుతున్న క‌రోనా విస్తృతి

August 28, 2020

న్యూఢిల్లీ: దేశ ‌రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా మ‌హమ్మారి ప్ర‌భావం ఏమాత్రం త‌గ్గడం లేదు. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్న‌ది. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 1808 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ద...

జిమ్‌లకు అనుమతించాలంటూ ధ‌ర్నా

August 28, 2020

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ నేప‌థ్యంలో కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో దేశ‌మంత‌టా అన్ని ర‌కాల వ్యాపార కార్య‌క‌లాపాలు స్తంభించిపోయాయి. అయితే రెండు న...

ఢిల్లీలో 1.60 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

August 22, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. రోజూ వెయ్యికి త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శ‌నివారం కూడా కొత్త‌గా 1412 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది...

ప‌ది రాష్ట్రాల సీఎంల‌తో ప్ర‌ధాని స‌మీక్ష‌!

August 11, 2020

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా మ‌హ‌మ్మారి తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్ర‌ధాని నరేంద్రమోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా భేటీ అయ్యారు. ఈ భేటీలో వివిధ రాష్ట్రాల్లో వైర...

ఎయిమ్స్ హాస్ట‌ల్‌పై నుంచి దూకి మెడికో ఆత్మ‌హ‌త్య‌

August 11, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. ఎయిమ్స్ హాస్ట‌ల్ భ‌వ‌నంపై నుంచి దూకి 22 ఏండ్ల మెడిక‌ల్‌ విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. సోమ‌వారం సాయంత్రం హాస్ట‌ల్ భ‌వ‌నం ప‌క్క‌న తీవ్ర గా...

ఢిల్లీలో అందుకే అధికంగా కేసులు: ఆరోగ్య‌మంత్రి

August 09, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ వెయ్యికిపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా శ‌నివారం కూడా 1,404 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో న‌...

ఢిల్లీలో రాత్రి 10 వ‌ర‌కు మ‌ద్యం!

August 07, 2020

న్యూఢిల్లీ: మ‌ద్యం అమ్మ‌కాల‌ను మ‌రింత పెంచేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఈ రోజు నుంచి ఢిల్లీలోని అన్ని మ‌ద్యం దుక‌ణాలు ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు తెరిచి...

ఢిల్లీలో 10 వేల‌కు త‌గ్గిన యాక్టివ్ కేసులు

August 01, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీని గ‌త నాలుగు నెల‌లుగా ఉక్కిరిబిక్కిరి చేసిన క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడు కాస్త శాంతించింది. రోజురోజుకు న‌మోద‌య్యే కొత్త కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌ట్టింది. ఇటీవ‌...

ఢిల్లీలో దవాఖానలతో హోటళ్ల లింక్‌ తొలగింపు!

July 30, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దవాఖానలతో హోటళ్ల అనుసంధానాన్ని (లింక్‌) తొలిగిస్తున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్...

ఢిల్లీ జైళ్ల‌లో 221 మందికి క‌రోనా

July 28, 2020

న్యూఢిల్లీ: ‌ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఢిల్లీ జైళ్ల‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ఇప...

డ్ర‌గ్స్ దొర‌క‌క క‌త్తిని మింగాడ‌ట‌!

July 27, 2020

ఢిల్లీ: ‌మాద‌కద్ర‌వ్యాల‌కు బానిస‌గా మారిన ఓ 28 ఏండ్ల యువ‌కుడు లాక్‌డౌన్ కార‌ణంగా డ్ర‌గ్స్ అందుబాటులో  లేక‌పోవ‌డంతో ఏంచేయాలో తోచ‌క‌  ఏకంగా వంటింట్లో ఉన్న‌ క‌త్తిని మింగేశాడు. అంతేగాక‌ నెల‌...

ఉత్త‌ర‌కొరియాలో తొలి క‌రోనా కేసు!

July 26, 2020

న్యూఢిల్లీ: ఉత్త‌ర‌కొరియాలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. దక్షిణ సరిహద్దు ప్రాంతమైన కైసోంగ్‌ నగరంలో అధికారికంగా మొదటి పాజిటివ్ కేసు నిర్ధారణ అయింద‌ని అక్క‌డి అధికారిక మీడియా తెలిపింది. తాజాగ...

క‌రోనాపై సమిష్టిగా విజ‌యం సాధించాం: కేజ్రివాల్‌

July 25, 2020

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయని ఆ ప్రాంత‌ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్ర‌జ‌లు, ఢిల్లీ ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం క‌లిసి స‌మిష్టిగ...

మేనకోడ‌లిపై అత్యాచారం!

July 24, 2020

న్యూఢిల్లీ: ‌దేశ రాజ‌ధాని ఢిల్లీలో దారుణం జ‌రిగింది. సొంత మేన‌కోడ‌లిపై మామ అత్యాచారానికి ఒడిగ‌ట్టాడు. ద‌క్షిణ‌ ఢిల్లీలోని కోట్లా ఏరియాలోగ‌ల ముబార‌క్‌పూర్‌లో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ ఈ దారుణం జ‌ర...

ఓ త‌ల్లి బిడ్డ‌ను ఎలా కాపాడుకుందో చూడండి.. వీడియో

July 22, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ష‌కార్‌పూర్ ఏరియాలో ఇద్ద‌రు దుండ‌గులు ప‌ట్ట‌ప‌గ‌లే చిన్నారిని కిడ్నాప్‌ చేసేందుకు య‌త్నించారు. ఇంటి గ‌డ‌ప‌లోపల ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకుని ప‌రుగు తీస్తున్న కిడ్నాప‌...

ఇది ముఖాముఖి పోరు

January 31, 2020

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముఖాముఖి పోరు లాంటివని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అభివర్ణించారు. గురువారం ఢిల్లీలోని భాటీ మైన్స్‌ సంజయ్‌ కాలనీ వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘...

తాజావార్తలు
ట్రెండింగ్

logo