సోమవారం 18 జనవరి 2021
%E0%B0%95%E2%80%8C%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BE %E0%B0%95%E0%B1%87%E0%B0%B8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81 | Namaste Telangana

క‌రోనా కేసులు News


దేశంలో 92 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

November 24, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు కొద్దిగా త‌గ్గాయి. నిన్న 44 వేల‌కుపైగా న‌మోద‌వ‌గా, నేడు 37 వేల‌పైచిలుకు కేసులు వ‌చ్చాయి. ఇది సోమ‌వారం కంటే 13.8 శాత త‌క్కువ అని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ త...

దేశంలో కొత్త‌గా 46 వేల క‌రోనా కేసులు

November 21, 2020

న్యూఢిల్లీ: ‌దేశంలో గ‌త నాలుగురోజులుగా క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న 45 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, ఇవాళ 46 వేల‌కు పైగా మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అయితే కొత్త‌గా వ‌చ్చిన కేసు...

దేశంలో 90 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

November 20, 2020

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా కేసులు 90 ల‌క్ష‌లు దాటాయి. నెల రోజులుగా త‌గ్గుతూవ‌స్తున్న క‌రోనా కేసులు వ‌రుస‌గా రెండో రోజూ పెరిగాయి. అదేవిధంగా చాలా రోజుల త‌ర్వాత యాక్టివ్ కేసుల్లో పెరుగుద‌ల న‌‌మోద‌య్యి...

దేశంలో కొత్త‌గా 45 వేల‌కుపైగా క‌రోనా కేసులు

November 19, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెరిగాయి. నిన్న 38 వేల కేసులు న‌మోద‌వ‌గా, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 45,576 పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయి. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 89,58,484కు చేరింది...

రికార్డుస్థాయిలో క‌రోనా మ‌ర‌ణాలు

November 19, 2020

న్యూఢిల్లీ: దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోద‌య్యాయి. నిన్న ఒక్క‌రోజే 133 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు. ఢిల్లీలో ఇప్ప‌టివ‌ర‌కు ఇదే అత్య‌ధికమ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించ...

దేశంలో 89 ల‌క్ష‌లు దాటిన‌ కరోనా కేసులు‌

November 18, 2020

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తు‌న్నాయి. గ‌త నెల ఆరంభంలో 90 వేల‌కుపైగా న‌మోదైన కేసులు, మెళ్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అక్టోబ‌ర్ మూడో వారంలో 50 వేల‌కు ప‌డిపోయిన‌ రోజువారీ ...

క‌రోనా నుంచి కోలుకున్న 1607 మంది బాధితులు

November 18, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో మ‌రో 1607 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 2,45,293కు చేరింది. కాగా, రాష్ట్రంలో నిన్న కొత్త‌గా 948 క‌రోనా కేసులు నమోద‌వ‌డంతో ...

దేశంలో 88 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

November 15, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త ఇర‌వై రోజులుగా 50 వేల‌కు దిగువ‌న కేసులు న‌మోద‌వుతున్నాయి. నిన్న 44 వేల కేసులురాగా, తాజాగా అవి 41 వేల‌కు త‌గ్గాయి. దీంతో దేశంలో క...

రాష్ట్రంలో క‌రోనా నుంచి కోలుకున్న 1637 మంది

November 15, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో కొత్త‌గా 661 క‌రోనా కేసులు న‌మోదవ‌గా, మ‌రో 1,637 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో క‌రోనా కేసుల సంఖ్య 2,57,374కు చేర‌గా, మ‌హ‌మ్మారి బారినుంచి 2,40,545 మంది కోలు...

దేశంలో కొత్త‌గా 44 వేల క‌రోనా కేసులు

November 14, 2020

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ క‌రోనా కేసుల సంఖ్య‌ స్థిరంగా కొన‌సాగుతున్న‌ది. నిన్న 44,878 కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా నిన్న‌టికంటే 0.4 శాతం త‌క్కువ‌గా 44 వేల కేసులు రికార్డ‌య్యాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 2...

దేశంలో 87 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

November 13, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు కొద్దిగా త‌గ్గాయి. నిన్న 48వేల‌కు చేరువ‌లో న‌మోద‌వ‌గా, తాజాగా 44 వేల కేసులు రికార్డ‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా కేసులు 87 ల‌క్ష‌లు దాటాయి. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంట...

దేశంలో 86 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

November 11, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు 86 ల‌క్ష‌లు దాటాయి. గ‌త కొన్ని రోజులుగా కొత్త పాజిటివ్‌ కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దేశ‌వ్యాప్తంగా గ‌త 24 గంటల్లో కొత్తగా 44,281 క‌రో...

దేశంలో 84 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

November 06, 2020

న్యూఢిల్లీ: ‌దేశంలో కొత్త‌గా 47,638 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా కేసుల సంఖ్య 84,11,724కు చేరింది. ఇందులో 5,20,773 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మ‌రో 77,65,966 మంది క‌రోనా నుంచి క...

దేశంలో 79 ల‌క్ష‌లు దాటిన‌ క‌రోనా కేసులు

October 26, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు భారీగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 50 వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, తాజాగా దానికి ఐదు వేలకుపైగా త‌క్కువ క‌రోనా కేసులు రికార్డ‌య్యాయి. దీంతో దేశంలో 79 ...

దేశంలో 65 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

October 04, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 79 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికంటే నాలుగు వేలు త‌క్కువ‌గా రికార్డయ్యాయి. అదేవిధంగా, నెల రోజుల త‌ర్వాత క‌...

దేశంలో 60 లక్ష‌ల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

September 27, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ఉధృత‌మ‌వుతున్నాయి. నాలుగు రోజుల‌పాటు త‌గ్గిన కేసులు, శుక్ర‌వారం నుంచి పెరుగుతూ వ‌స్తున్నాయి. నిన్న 86 వేల మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా, ఈరోజు మ‌రో 88 వేల మందికి ...

దేశంలో కొత్త‌గా 92 వేల క‌రోనా పాజిటివ్‌లు

September 20, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ఉగ్ర‌రూపం కొన‌సాగుతూనే ఉన్న‌ది. అయితే ఐదురోజుల క్రితం ల‌క్ష‌కు చేరువ‌గా న‌మోదైన క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. నిన్న 93 వేలు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికి వెయ్యి...

ఏపీలో 9999 క‌రోనా కేసులు, 77 మ‌ర‌ణాలు

September 11, 2020

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది. రాష్ట్రంలో గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 9,999 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా బాధితుల సంఖ్య 5,47,686కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మో...

దేశంలో ల‌క్ష‌‌కు చేరువ‌వుతున్న రోజువారీ కేసులు

September 07, 2020

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా కేసులు ప్ర‌తిరోజు భారీగా న‌మోద‌వుతున్నాయి. అత్య‌ధిక కేసుల‌తో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను భార‌త్ వెన‌క్కి నెట్టేసింది. నిన్న 90,600 కేసులు న‌మోద‌వ‌గా, ఈరోజు దానికి మించ...

రాష్ట్రంలో కొత్త‌గా 2892 పాజిటివ్ కేసులు

September 02, 2020

హైద‌రాబాద్‌: ‌రాష్ట్రంలో మ‌రో 2240 మంది క‌రోనా బాధితులు వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివ‌ర‌కు 97,402 బాధితులు క‌రోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. కాగా, నిన్న కొత్త‌గా 2892 పాజిటివ్‌ కేసులు...

ర‌ష్యాలో 10 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

September 01, 2020

మాస్కో: ర‌ష్యాలో క‌రోనా పాజిటివ్ కేసులు క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూనే ఉన్నాయి. రోజూ వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. సోమ‌వారం మ‌ధ్యాహ్నం నుంచి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిల...

రాష్ట్రంలో కొత్త‌గా 1967 పాజిటివ్ కేసులు

August 21, 2020

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో నిన్న 1781 మంది క‌రోనా బాదితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 76,967కి చేరింది. గ‌త 24 గంటల్లో కొత్త‌గా 1967 మంది క‌రోనాబారిన ప‌డ్డారు. దీంతో మొ...

దేశంలో 50 వేల‌కు చేరువ‌లో క‌రోనా మ‌ర‌ణాలు

August 16, 2020

న్యూఢిల్లీ: ‌దేశంలో క‌రోనా ఉధృతి ఏమాత్రం త‌గ్గడంలేదు. క‌రోనా బారిన‌ప‌డుతున్న‌వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్న‌ది. వ‌రుసగా ఐదో రోజూ 60 వేల‌కుపైగా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గ...

ఢిల్లీలో అందుకే అధికంగా కేసులు: ఆరోగ్య‌మంత్రి

August 09, 2020

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ వెయ్యికిపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా శ‌నివారం కూడా 1,404 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో న‌...

ఢిల్లీ జైళ్ల‌లో 221 మందికి క‌రోనా

July 28, 2020

న్యూఢిల్లీ: ‌ఢిల్లీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. ప్ర‌తిరోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఢిల్లీ జైళ్ల‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ఇప...

ఏపీలో ల‌క్ష దాటిన క‌రోనా కేసులు

July 27, 2020

అమ‌రావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగున్న‌ది. గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌తి రోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సోమ‌వారం ఉద‌య...

తాజావార్తలు
ట్రెండింగ్

logo