e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Tags YCP Government

Tag: YCP Government

హామీలు నెరవేర్చాలి : ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ వరుస లేఖలు

వరుస లేఖలు | ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డికి నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. బుధవారం ఆయన సీఎంకు ఏడో లేఖ రాశారు.

రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల చేసిన ఏపీ సీఎం జగన్‌

రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల | ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం : నాదెండ్ల

ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం | పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ఖండిస్తున్నామని జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

ఏపీలో మున్సిపాలిటీలకు భారీగా నిధులు విడుద‌ల

మున్సిపాలిటీలకు భారీగా నిధులు | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మున్సిపాలిటీల‌కు బుధ‌వారం ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌న‌పు నిధులు విడుద‌ల చేసింది. మున్సిపాలిటీల అభివృద్ధి, పెండింగ్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌కు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.125.30 కోట్లు కేటాయించింది.

మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం : మంత్రి బొత్స

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం | ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. వైసీపీ ప్రభుత్వ ఆ పనిలోనే ఉందని ఆ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.