గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్| రాష్ట్రంలో అతిపెద్ద పండ్ల మార్కెట్ అయిన కొత్తపేటలోని గడ్డిఅన్నారం ఫ్రూట్ మార్కెట్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి.