ఢిల్లీలో వర్షం.. వీధులన్నీ జలమయం

ఢిల్లీలో వర్షం.. వీధులన్నీ జలమయం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సోమవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం మారింది. దీంతో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురిసింది