e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Tags Virgin Galactic

Tag: Virgin Galactic

‘వ‌ర్జిన్‌ గెలా‌క్టిక్‌’.. నేడు రోదసీలోకి తెలుగమ్మాయి

వ‌ర్జిన్‌ గెలా‌క్టిక్‌| విను‌వీ‌ధిలో తెలుగు కీర్తి పతాకం రెప‌రె‌ప‌లా‌డ‌బో‌తు‌న్నది. అంతరిక్ష పర్యా‌ట‌కాన్ని ప్రోత్సహించ‌డంలో భాగంగా ‘వ‌ర్జిన్‌ గెలా‌క్టిక్‌’ అంత‌రిక్ష పరి‌శో‌ధన సంస్థ ‘వీ‌ఎ‌స్‌‌ఎస్‌ యూని‌టీ-22’ అనే మాన‌వ‌స‌హిత వ్యోమ‌నౌకను రోదసీలోకి ఆది‌వారం పంపి‌స్తున్నది. ఇందులో ఏపీ‌లోని గుంటూరు జిల్లాకు చెందిన శిరీష బండ్ల ప్రయా‌ణించ‌ను‌న్నారు.

Sirisha Bandla | అమెరికా కుబేరుల మ‌ధ్య స్పేస్ వార్.. అంతరిక్షంలోకి వెళ్లే ఛాన్స్‌ కొట్టేసిన తెలుగమ్మాయి

Bandla Sirisha | అంత‌రిక్షంలోకి వెళ్ల‌డానికి వ‌ర్జిన్ గెలాక్టిక్ ఫౌండ‌ర్ రిచ‌ర్డ్ బ్రాన్స‌న్ సిద్ధ‌మ‌య్యారు. బ్రాన్స‌న్‌తో క‌లిసి బండ్ల శిరీష కూడా స్పేస్‌లోకి వెళ్ల‌బోతోంది.