e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Tags Varalaxmi Vratam

Tag: Varalaxmi Vratam

శ్రావణమాసం| అష్టైశ్వర్యలక్ష్మి….నమోస్తుతే!

ఆలయాల్లో వెల్లివిరిసిన వ...

Tirumala News : పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీవ్రతం

Tirumala News | తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణ ముఖమండపంలో శుక్రవారం వరలక్ష్మీవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది.

మహాలక్ష్మి దేవాలయానికి పోటెత్తిన భక్తులు

మహాలక్ష్మి దేవాలయం | మంథనిలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా అమ్మవారి దర్శనానికి, కుంకుమ పూజలు చేసుకునేందుకు పిల్లా పాపలతో కలిసి భక్తులు దేవాలయానికి పోటెత్తుతున్నారు.

కాళేశ్వరంలో భక్తుల సందడి

కాళేశ్వరంలో భక్తుల సందడి | కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణమాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆలయంలో పలువురు భక్తులు వరలక్ష్మి వ్రతాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి.

Varalaxmi Vratam | వ‌ర‌ల‌క్ష్మీ వ్రతం చేయ‌డం ఎలా..?

Varalaxmi Vratam | వర అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠమైన లక్ష్మిని ఆరాధించే విధానమే వరలక్ష్మీ వ్రతం. ప్రాంతాచారాలను బట్టి వ్రత విధానంలో చిన్నచిన్న మార్పులు ఉంటాయి. ఎలా చేసినా తల్లి అనుగ్రహిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనసును, ఇంటిని శుద్ధంగా ఉంచుకోవాలి. వ్రతం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. కల్లాపి చల్లి ముంగిలిని ముగ్గులతో, గడపను పసుపు

Sravana Masam | సిరిసంపదలు కురిపించే లక్ష్మీదేవికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఇవే..

Sravana Masam | వరాలిచ్చే తల్లి వరలక్ష్మి. ఆ తల్లి అనుగ్రహం కోసం భక్తిశ్రద్ధలతో వ్రతం ఆచరిస్తారు అతివలు. ముత్తయిదువులను పిలిచి వాయినాలు ఇస్తారు. పసుపు, కుంకుమలు చెల్లిస్తారు. వ్రత విధానంలో నైవేద్యాలకూ ప్రధాన పాత్ర ఉంది. సిరిసంపదలు కురిపించే లక్ష్మీదేవికి ఇష్టమైన ఆహార పదార్థాలు ఇవి. వీటిని శుచిగా వండి నైవేద్యం సమర్పిద్దాం.
Namasthe Telangana