వ్యాక్సినేషన్ | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 12,76,191 డోసులు ఇవ్వగా.. ఇప్పటి వరకు 7.06 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కొవిడ్ టీకా పంపిణీ | దేశంలో కరోనా టీకా డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది. 76 రోజుల్లో 6.75 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.