e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Tags Uttarkashi

Tag: Uttarkashi

భారీ వర్షానికి కుప్పకూలిన ఇళ్లు.. ముగ్గురు మృతి

కుప్పకూలిన ఇళ్లు| ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భారీ వర్షాల కారణంగా ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో జిల్లాలోని మాండో గ్రామంలో ఓ ఇళ్లు కుప్ప కూలింది.

ఆ జిల్లాలవారికి చార్ ధామ్‌ యాత్ర ఇప్ప‌ట్లో లేన‌ట్లే..!

చార్ ధామ్‌ యాత్ర| ఉత్త‌రాఖండ్‌లోని మూడు జిల్లాల ప్ర‌జ‌లు చార్ ధామ్‌ యాత్ర చేప‌ట్ట‌వ‌చ్చ‌ని ఇచ్చిన ఆదేశాల‌ను ప్ర‌భుత్వం నిలిపివేసింది. ఆ మూడు జిల్లాల వాసుల‌కు యాత్ర‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్లు మంత్రి సుబోధ్ ఉనియాల్ వెల్ల‌డించారు.