నెహ్రూ మెమోరియల్‌ను మార్చకండి..

నెహ్రూ మెమోరియల్‌ను మార్చకండి..

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఉన్న నెహ్రూ మ్యూజియంను మార్చకూడదంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఇవాళ ప్రధాని మోదీకి లేఖ రాశారు.