e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Tags Tungaturti constituency

Tag: Tungaturti constituency

దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి జగదీశ్‌రెడ్డి

దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ : మంత్రి జగదీశ్‌రెడ్డి | తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి శనివారం ఆయన తుంగతుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు.
Namasthe Telangana