e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Tags Transformers

Tag: Transformers

పాల్వంచ స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం.. ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ద‌గ్ధం

ట్రాన్స్‌ఫార్మ‌ర్లు| జిల్లాలోని పాల్వంచ విద్యుత్ స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం సంభవించింది. పాల్వంచ మండ‌లం సీతారాంప‌ట్నం స‌బ్‌స్టేష‌న్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. విద్యుత్‌ ఉప‌కేంద్రంలోని ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ప్ర‌మాదవ‌శాత్తు పేలిపోయాయి.