ప్రియాంక మోహన్ | ఒక్కసారి ఐరన్ లెగ్ ముద్ర పడిందంటే వాళ్ల వైపు చూడ్డానికి కూడా మన దర్శకులు ఆలోచిస్తుంటారు. కానీ దర్శకులు మాత్రం ఈమె వెంటనే పడుతున్నారు.
కృతి శెట్టి | ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఆ సినిమా విజయం చూసిన తర్వాత స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.
mishti chakravarty | చిన్నదాన నీ కోసం తర్వాత మిస్తీ చక్రవర్తిని పూర్తిగా మరిచిపోయారు. కానీ తాను ఉన్నానని గుర్తు చేయడానికి అప్పుడప్పుడూ ప్రయత్నిస్తుంది.