టీ20 వరల్డ్కప్ సమీపిస్తున్న తరుణంలో వీలైనన్ని ఎక్కువ మ్యాచ్లు ఆడాలనుకుంటున్న టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. రెండు రోజుల క్రితమే ఉప్పల్లో ఆస్ట్రేలియాపై సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన
కంగారూలపై సిరీస్ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమైంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో అంతకుముందు ప్రాక్టీస్ కోసం వీలైనన్ని ఎక�