e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Tags Thala dhoni

Tag: Thala dhoni

MS Dhoni: త‌ల‌ప‌తితో త‌ల‌.. విజ‌య్‌, ధోనీ ఫొటోలు వైర‌ల్‌

ఒక‌రు త‌మిళులు ఎంత‌గానో ఆరాధించే స్టార్ హీరో. మరొక‌రు ఐపీఎల్ టీమ్ చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో వారికి ద‌గ్గ‌రై.. అక్క‌డి వాళ్ల‌తో ముద్దుగా త‌ల అని పిలిపించుకునే క్రికెట‌ర్‌. ఈ ఇద్ద‌రూ ఒక చోట క‌లిసి ఫొటోల‌కు పోజులిస్తే అభిమానుల‌కు పండ‌గే క‌దా. అందుకే ఇప్పుడు త‌ల‌ప‌తి విజ‌య్‌, త‌ల ధోనీ ( MS Dhoni ) క‌లిసి దిగిన ఈ ఫొటో వైర‌ల్‌గా మారింది.
Namasthe Telangana