నెట్ న్యూట్రాలిటీకి ఓకే చెప్పిన టెలికాం క‌మిష‌న్‌

నెట్ న్యూట్రాలిటీకి ఓకే చెప్పిన టెలికాం క‌మిష‌న్‌

న్యూఢిల్లీ: నెట్ న్యూట్రాలిటీకి టెలికాం కమీషన్ ఓకే చెప్పేసింది. ఈ ప్రక్రియతో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ ఒకేరకమైన వేగంతో అందుతుంది.