ఫ్లోరిడా కాల్పులు.. విద్యార్థుల్ని కాపాడిన ఇండియన్ టీచర్

ఫ్లోరిడా కాల్పులు.. విద్యార్థుల్ని కాపాడిన ఇండియన్ టీచర్

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా స్కూల్‌లో ఈనెల 14వ తేదీన ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే.