కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి

కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి

ఇంఫాల్: మణిపూర్‌లోని తమెన్‌లాంగ్ జిల్లాలో మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.